Chiranjeevi's Heroine Madhavi Interview - TV9 FlashBack

Поділитися
Вставка
  • Опубліковано 21 сер 2024

КОМЕНТАРІ • 211

  • @sreenijaa518
    @sreenijaa518 Рік тому +29

    చాలా చాలా చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞతలు బంగారం లాంటి మనసుకు మీకు మంచి జీవితం ఇచ్చిన భగవంతుడు నూరేళ్ళు ఆరోగ్యం గా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను జై శ్రీరామ 🤝❤🤝💐💯😊😊😊

    • @sreenijaa518
      @sreenijaa518 Рік тому +2

      మాతృదేవోభవ సినిమా లో మీ కేరెక్టర్ నా నిజ జీవితం లో నేను అనుభవించి ఆరోగ్యం జయించి బ్రతుకుతున్నాను మీ కుటుంబానికి ఎవరి దృష్టిదోషాలు తగలకూడదు జై శ్రీరామ జై శ్రీ కృష్ణ

  • @banothusadashivashankar2061
    @banothusadashivashankar2061 Рік тому +27

    మాధవి గారు మీరు ఎన్నో అద్భుతమైన మూవీస్ తీశారు. ఖైదీ మూవీ. ఆహా... ఏమి మూవీ అండి. అందరు పోటీ పడి మరీ నటించారు. మీ నటన అద్భుతం. ఇప్పటికి ప్రతి సాంగ్ ఎంజాయ్ చేస్తుంటాము. ముఖ్యన్గ వేదం నాదం పాట. అద్భుతమైన సాంగ్ ఇది. మీరిద్దరు డాన్స్ చేస్తుంటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. మల్లీ మీరు నటించాలని కోరుచున్నాను.

  • @chikkalasubrahmanyam456
    @chikkalasubrahmanyam456 Рік тому +52

    ఇది కదా ఇంటర్వ్యూ అంటే
    సుత్తి సోది లేకుండా, సూపర్ 👏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Рік тому +36

    (ఎ.పి)మాధవి గారూ మీరు "మాతృదేవోభవ " లో మీ నటన చాలా అద్భుతంగా ఉంది, ఆ పాట కె.చిత్ర గారు పాడిన మీ నటన చాలా అద్భుతంగా వుంది....ఎన్ని సంవత్సరాలు అయినా మరవ లేము..
    సో మీకు జన్మ దిన శుభాకాంక్షలు చెప్పటం ఆనందంగా ఉంది 💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @vijaybanu6616
    @vijaybanu6616 Рік тому +47

    మాతృదేవోభవ సూపర్ action

  • @kakeumesha8738
    @kakeumesha8738 Рік тому +117

    మీరు తెలుగు మాట్లాడే విధానం చాలా చాలా బాగుంది మేడం..

    • @shivajanagonda8447
      @shivajanagonda8447 Рік тому +1

      She belongs to Andhrapradesh..

    • @venkatesh.n7196
      @venkatesh.n7196 Рік тому

      She is basically Telugu automatically come Telugu what is there special nothing

  • @bhaskarvanama4932
    @bhaskarvanama4932 Рік тому +83

    మీరు అమెరికాలో నివసిస్తున్నా అంత బాగా తెలుగు భాష మాట్లాడే విధానం మాకు నచ్చింది. మీరు చిరంజీవి కలసి నటించిన అద్భుత చిత్రం""""ఖైదీ""" నాకు బాగా నచ్చింది.

  • @trimurthulupeddimsetty1637
    @trimurthulupeddimsetty1637 Рік тому +42

    మాధవి గారు మీ తెలుగు fluency చాలా భాగుంది మళ్ళీ మీరు తప్పకుండా వక మంచి మూవీ చెయ్యాలి మేడం

  • @pnvdkomakula9130
    @pnvdkomakula9130 Рік тому +6

    మాధవి గారు మిమ్మల్ని చూడడం చాలా సంతోషo గా ఉంది...మీరు తెలుగుని మర్చిపోకుండా ఇంత చక్కగా మాట్లాడం చాలా నచ్చింది...చిరంజీవి గారితో మీ కాంబినేషన్ చాలా బాగుంటుంది...మీ మాటల్లో చాలా నిజాయితీ ఉంది ...God bless you and your beautiful family mam.. 👍👍💐💐💐

  • @kiransaivalasa3062
    @kiransaivalasa3062 Рік тому +9

    మాదవి మేడం గారు మొదటగా మీకు మా అభినందలు మీరు తెలుగు మాట్లాడుతుంటే చాలా వినసొంపుగా ఉంటుంది మూవీస్ లో కూడా మీరు సొంతంగా నే డబ్బింగ్ చెప్పేవారు మీరు మళ్ళీ స్క్రీన్ మీద కనపడితే మేము చాలా హ్యాపీమీరు అలీతో సరదాగా షో ఎప్పుడో స్తారో అని ఎదుర చూస్తున్నాం మేడం రాజమౌళిగారు మహేష్ బాబు గారి మూవీలో మీరు కనిపిస్తే బాగుంటుంది మేడం

  • @nemmadisatyanarayana1012
    @nemmadisatyanarayana1012 Рік тому +11

    మీరు తెలుగు మాట్లాడే విధానం మీ పిల్లలపై మీ ప్రేమ మిమ్మల్ని పరిచయం చేసిన మీ గురువుగారు పైనే భక్తి మీరు నటించినా మీ సహచరన్నటులపై మీ అభిమానం మాకు స్ఫూర్తిదాయకం మేడం సూపర్ మేడం ధన్యవాదాలు

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 Рік тому +15

    అదే స్వరం.అదే అందం, కొంచెం వయసు పైబడింది. ఖైదీ సినిమా లో ఈమె హావ భావాలు అత్యంత అద్భుతం. Emotional carrier in a perfect manner. 👌

  • @sreenijaa518
    @sreenijaa518 Рік тому +4

    మీ తెలుగు భాష ముచ్చటేసింది మీరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను జై శ్రీరామ జై భారత్

  • @ravikumar-hy3yy
    @ravikumar-hy3yy Рік тому +19

    Most awaited interview …glad to see her after long time …one of the charming actress Indian cinema ever had ..

  • @yvenkateswarluyarlaggadda3754
    @yvenkateswarluyarlaggadda3754 Рік тому +20

    Decent Lady.
    Royal exit.
    Luckiest lady.
    No complaints, Happy with what she is having.
    God bless you for your contentment.

  • @nbalaji1644
    @nbalaji1644 Рік тому +4

    First my favourite heroine madhavi garu

  • @Hemanthb5
    @Hemanthb5 Рік тому +1

    హాయ్ మేడం మీ వాయిస్ లో ఆ బేస్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరంటే నాకు చాలా క్రష్ మేడం. ఖైదీ సినిమాలోచిరంజీవి గారు పక్కనే యాక్ట్ చేస్తుంటే సూపర్ గా ఉండేది.రగులుతుంది మొగలి పొద ఎప్పటికీ ఆ సాంగ్ సూపర్ డూపర్ హిట్.

  • @twinsgaming494
    @twinsgaming494 Рік тому +10

    Congratulations madhavi garu .We are very happy u have beautiful life.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb Рік тому +7

    Madhavi birthday ni gurtunchukunna TV9 ki Legend ANR 99 th birthday gurinchi teleyaka povadam vicharakaram.

  • @ananthanarayanannandhiala961
    @ananthanarayanannandhiala961 Рік тому +3

    Happy to see you are enjoying a full pledged Life. ... Wishing to see you as pilot soon... All the best.

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 Рік тому +12

    ఈ ఫోగ్రం 2019. ఈ నెలలోనే వేసిన ఫోగ్రమ్ ఓల్డ్ వీడియో లేటెస్ట్ కాదు

  • @balukanna6127
    @balukanna6127 Рік тому +4

    Mega Star chiranjeevi sir madhavi good pair

  • @sivaprasad3785
    @sivaprasad3785 Рік тому +10

    Nice speech Madhavi garu

  • @drshyamuganta2604
    @drshyamuganta2604 Рік тому +7

    Great interview with clarity on very thing.very impressive 👍🌹🙏

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 Рік тому +5

    Many many happy returns of the day madhavigaru i see today and you speach very nice childhood days memories your pictures iam very happy 👌👌 thank you

  • @bommanathimmareddy9705
    @bommanathimmareddy9705 Рік тому +10

    Beauty queen ❤

  • @palikapadma1216
    @palikapadma1216 Рік тому +8

    Nice speech madamgaru lv u mam💐🌸🌺🌷🌹💕💕💕💕💕

  • @nrk2892
    @nrk2892 Рік тому +3

    Very Happy to c dynamic Madhavi Gaaru , God bless 🙌u n your family, we telugu audience love you.
    Chiranjeevi gaaru Meeru gave us amazing hits we still watch golden movies and enjoy even now.

  • @pujariraveendra557
    @pujariraveendra557 Рік тому +2

    Nice to see u from long back... Madhavi garu...

  • @chantichanti7351
    @chantichanti7351 Рік тому +1

    Ma chiru gari khaidi heroine madhavi gariki puttina roju subhakankshalu.........🎂

  • @p.shyamprasadreddy5594
    @p.shyamprasadreddy5594 Рік тому +12

    మీరు 100 సంవత్సారాలు బతకాలి

  • @kamesweraraovuppuluri5896
    @kamesweraraovuppuluri5896 Рік тому +3

    Many many happy returns of the day -Kameswerarso and family

  • @subhasinikadiyala7637
    @subhasinikadiyala7637 Рік тому +3

    Eantha baga telugu matladutunnaru Madavigaru ohh meku mugguru papala good👍 madam ❤👌🏻🥰🥰🥰❤💕

  • @sumanganjai9895
    @sumanganjai9895 Рік тому +3

    Khaidi movie lo chala baga act chesaru madam telugu chala baga matladuthunnaru madam

  • @ramunaidu9175
    @ramunaidu9175 Рік тому +2

    My dear lovely heroin : Madhavigaaru enho samvathsaralu taravatha Mee darshana bhagyam
    T.V-9 Channel Anveshanam ane program dwara ,Mee darshana bhagyam maaku labee-Inchindi .
    I says special thanks to T.v-9 Channel.
    They done a great job .
    Madhavigaaru .Anattee me andham
    Mee natana Adbutham .Amogham..

  • @koruprolunakkapalli2212
    @koruprolunakkapalli2212 Рік тому +6

    మీరు అంటే నాకు చాలా ఇట్టం మేడమ్ రగులుతున్న ది మగని పగ అన పాట ఎత్త బాగా చెంశారు మేడమ్

  • @Gayathri_8
    @Gayathri_8 Рік тому +8

    మీ voice 👌👌

  • @pranavsiddhartha370
    @pranavsiddhartha370 Рік тому +7

    So beautiful 😍❤️ heroine

  • @varsha2692
    @varsha2692 Рік тому +4

    She looks so different.. She had acted in some of d best Malayalam movies.. Didn't knew she is Telugu

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 Рік тому +2

    Beauty brain Lucky and wonder and very blissful lady you are...... God bless you....

  • @srinivasavarmabhupathiraju8663

    Madhavi acted as Sister affectionately, and is remembered as a Sister !! Good Interview and Editing are Super !!

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas9895 Рік тому +3

    Wonderful to see you ...happy to listen more wonderful words from you.... 🙏

  • @raviprasad6187
    @raviprasad6187 Рік тому +3

    Madhavigari voic base chudalante khaidi movilo.voice base excellent ga vuntundi.

  • @eslavathsreenivasulu3164
    @eslavathsreenivasulu3164 Рік тому +1

    Happybirthday
    To
    U
    Ma

  • @radhasurra9352
    @radhasurra9352 Рік тому

    Happy birthday to u amma meeru chiranjeevi garu chesina move naku chala estam so meeru mee family happy ga undali

  • @radhakrishna5170
    @radhakrishna5170 Рік тому +2

    Maathru devo baba wonderful medam
    Meeru Inka young gane kanipisthunnaru
    Any ho nenu Mee abimanini tq

  • @thomasnathan1
    @thomasnathan1 Рік тому +1

    Happy to see you after long time madhavi madam. I like your angery expression action. I like your long hairs, in the song " Ee chempaku selaveeyaku". Hope to see you again on the big screen maam.

  • @premanathanv8568
    @premanathanv8568 Рік тому +2

    மிகவும் அருமைங்க சூப்பரா இருக்கு மாதவி அவர்கள் பேட்டி

  • @kumarmadhireddy7026
    @kumarmadhireddy7026 Рік тому +1

    Beautiful actor madhavi garu

  • @madhavi5213
    @madhavi5213 Рік тому +4

    My favorite heroine madhavi garu movie lo ki re entry plz

  • @rajendranadiminti1201
    @rajendranadiminti1201 Рік тому +5

    Nice to see you after long time mam

  • @murali2787
    @murali2787 Рік тому

    Madhavi is great...very confident individual.. Very sensible actor.

  • @guruprasaad8770
    @guruprasaad8770 Рік тому +3

    God bless you ma'am forever.

  • @ameshladdika8805
    @ameshladdika8805 Рік тому +2

    Meeru kaidi movie Madulatha characters Super with Suryam

  • @sudhakartamarapalli9491
    @sudhakartamarapalli9491 Рік тому +1

    Happy to see you after a long time.Despite so much success in every front,you are still grounded in your thoughts,and most importantly not forgotten your roots.That's great of you mam.

  • @rameshrangavidyarthi1136
    @rameshrangavidyarthi1136 Рік тому +3

    ಅಮ್ಮ ನೀವು ಕನ್ನಡದ ಡಾ ರಾಜ್ ಕುಮಾರ್ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ದು ತುಂಬಾ ಸಂತೋಷವಯಿತು.ದೇವರು ನಿಮಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ

  • @vanipalem7686
    @vanipalem7686 Рік тому +2

    Rajkumar tho act chesinde movies choodacchu acting chaala baaga chesaru

  • @maheshbobu7058
    @maheshbobu7058 Рік тому +10

    అసలు ఎవడామ్మ సొమ్ము అని ఇలా ప్రభుత్వ పధకాలకీ & ప్రభుత్వ బిల్డింగ్ లకు పేర్లు పెట్టుతున్నారు.. . పొట్టి శ్రీ రాములు మాదిరిగా ప్రజల కోసం అమరణదీక్ష చేశారా .. లేక ఈ వైయస్ రాజశేఖరరెడ్డి గానీ & ఎన్టీఆర్ గాడు గానీ వాళ్ళ జేబులోంచి తీసి ఈ హాస్పిటల్ కట్టారా.. ప్రజల డబ్బులుతో కట్టిన హాస్పిటల్ కీ
    ఈ రెండు పార్టీల పెత్తనం ఏందిరా ...
    ఈ సీఎం & ఎమ్మెల్యే లు & ఎంపీలు ప్రజలు సొమ్ముకు
    * కాపలదారులు * మాత్రమే..
    అసలు ప్రజలు డబ్బులుతో కట్టిన ఈ * యూనివర్సిటీలకి* వాళ్ళు పేర్లు పెట్టడం ఏందిరా , విగ్రహాలు కట్టాడానికీ ప్రజలు డబ్బులు ఖర్చు చేయడం ఏందిరా .. ప్రభుత్వం పధకాలకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ బ్యాచ్ గాళ్ళ పేర్లు పెట్టడం ఏందిరా..
    అసలు ఈ స్వర్గీయ ఎన్టీఆర్ & వైయస్ గాళ్ళు కంటే స్వతంత్ర సమర యోధులు పేర్లు పెట్టాచుగా...
    అల్లూరి సీతారామరాజు & పింగళి వెంకయ్య & దుగ్గిరాల గోపాల్ క్రిష్ణయ్య మొదలైన వాళ్ళు పేర్లు
    పెట్టాచుగా ..

  • @kishoresabbi7682
    @kishoresabbi7682 Рік тому

    Great mother and wife and Good Actor 👌👌💐🌹🌺🏵️💐🌹🌺🏵️💕❤️💕❤️💕❤️💕❤️💕❤️

  • @gundrathimayuri3355
    @gundrathimayuri3355 Рік тому +2

    Talking about importantance family so nice

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 Рік тому +4

    Meeru chala baaguntaaru

  • @rowthuappanna3088
    @rowthuappanna3088 Рік тому +3

    Wonderful actress. I admire you very much .

  • @tnvajji8560
    @tnvajji8560 Рік тому +1

    Happy birthday to you Madam 🎂
    You are my favorite heroin.Naaku ippatikee doubt meekante mee eyes baagaa navvuthayi.

  • @floweer2023
    @floweer2023 Рік тому +2

    Megastar tho most popular song
    (Raguluthundhi mogalipodha) kaidi
    Movie

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Рік тому +3

    We are proud of you as a telugu beautiful personality

  • @nenavathrajesh9814
    @nenavathrajesh9814 Рік тому +1

    Super heroni.I.laked

  • @ramesshnaiidu462
    @ramesshnaiidu462 Рік тому

    Madam Meeru chala great and you are one of the best actor's in telugu industry

  • @lachiburugu8978
    @lachiburugu8978 Рік тому

    🎉🎉🎉 wish you happy birthday 🎂🎂🎂 Madhavi garu

  • @ankamgnaneshwar8235
    @ankamgnaneshwar8235 Рік тому +2

    Happy birthday 🎂🎂🎂🎉 medam Telugu interview super madam

  • @balajis5619
    @balajis5619 Рік тому +1

    Madhavi speech english super

  • @rajukumar-qw7bu
    @rajukumar-qw7bu Рік тому +2

    Happy to see yu mam

  • @yeddulasasibhushanreddy2295

    I saw Bommarillu movie,from then onwards I became your lover

  • @pallaramesh4683
    @pallaramesh4683 Рік тому +2

    Good morning madam good interview

  • @karipeedevaiah921
    @karipeedevaiah921 Рік тому

    Madam madhavi garu super speeking intreview about movie accting khaidi one of the best accting madam madhavi gari ki ✋👌

  • @g.tabithagudiyala4658
    @g.tabithagudiyala4658 Рік тому

    Happy Birthday to you madhavi

  • @nirmalabandaru7768
    @nirmalabandaru7768 Рік тому

    Madhavi garu Mee voice ante chala istam

  • @subbareddy8280
    @subbareddy8280 Рік тому +2

    Nice talking 👌👌

  • @lalithakavoori6715
    @lalithakavoori6715 Рік тому

    U r great heroine. Both commercial and other . Matrudevobhava is unique. Congratulations Mrs. Madhavi.

  • @reganakarthik9986
    @reganakarthik9986 Рік тому +2

    I am the big fan of you madam.

  • @badribhukya5158
    @badribhukya5158 Рік тому +2

    Miru appuday bagunnaru

  • @prasadkrish6942
    @prasadkrish6942 Рік тому +1

    రిచ్ హీరోయిన్.... మాధవి గారు...

  • @karipeedevaiah921
    @karipeedevaiah921 Рік тому

    Madhavi madam garu parsanl speach is English very good family is about explain chesaru madhavi madam garu maathru devobhav movie best accting madam madhavi garu super excellent accting thankyou so much madam garu whene you're new movie acctting chestharu madam garu

  • @jupiter9123
    @jupiter9123 Рік тому +1

    Interview chesina vidhanam chala bavundi..nice

  • @sudheeryv3216
    @sudheeryv3216 Рік тому +2

    I love you madam

  • @bharathi6122
    @bharathi6122 Рік тому

    Naku mirante chalaa eshttam Madhavi garu❤️💯

  • @rlingeswarlks2442
    @rlingeswarlks2442 Рік тому +2

    @ ______ Telugu Flash BAck For such events Month & Year to be mentioned

  • @ramanam6992
    @ramanam6992 Рік тому +2

    Original. Telugu. Heroine.

  • @RamaDevi-pw5ql
    @RamaDevi-pw5ql Рік тому +3

    Sooper

  • @umabitr8157
    @umabitr8157 Рік тому

    Madhavi gharu chala good actor god blesess you madam

  • @shaikjubedabegumshaik1720
    @shaikjubedabegumshaik1720 Рік тому +3

    What a good natural beauty mam u are

  • @floweer2023
    @floweer2023 Рік тому +2

    Chiru madhavi act checina (intlo ramayya veedhilo krishnayya) 3 years
    Aadindhi.megastar tho (donga mogudu) black buster hit.(kaidi) industry hit.

  • @vasundharamarupalli2088
    @vasundharamarupalli2088 Рік тому +2

    Very nice video mam 👌👌👌

  • @movvaswapna5587
    @movvaswapna5587 Рік тому +1

    Naku estam chala dear ga untundi a Chiru to action super

  • @showkathali2415
    @showkathali2415 Рік тому

    HAPPY BIRTHDAY TOYOU
    GODBLESSYOU

  • @sharmilamatani3802
    @sharmilamatani3802 Рік тому

    Madhavigaru ur intelligent and talented

  • @venkateshvenky1369
    @venkateshvenky1369 Рік тому +1

    Great actress

  • @sandhyaranichepuri
    @sandhyaranichepuri Рік тому +2

    I like u mam...my favorite

  • @khatayy256
    @khatayy256 Рік тому

    She is Intelligent & homely person...

  • @gajulagnaneshwar2001
    @gajulagnaneshwar2001 Рік тому

    Happy birthday to you

  • @sravankumar3703
    @sravankumar3703 Рік тому +2

    Very nice after seeing you big gap. You will be memorized..