ఇప్పుడు ఈ కలి కాలం లో పుట్టిన మనిషి జన్మ ధన్యం. ప్రతి మనిషి ఏదో ఒక దేవి/ దేవతా నిత్య పారాయణ/ జప/ ధ్యాన పద్ధతులను ఆచరించాలి. ఇలా చేయడం వల్ల ఫలితం వుంటుంది. కానీ, అవేవీ పట్టించు కాకుండా కేవలం డబ్బు కోసం చేయరాని పనులు చేస్తూ, అనేక రకాల బాధలు అనుభ విస్తూ, ఏమి చేయాలో తెలియక సంసారం లో పడి కొట్టు మిట్టాడు తున్నారు. ఇప్పటికీ అయినా ఆత్మ విమర్శ చేసుకొని, అహం నీ విడిచి, సోహం భావం తో వుండాలి. అప్పుడే మార్పు. అప్పుడే ఆ మనిషికి జన్మ ధన్యం అవుతుంది. ఈ మనుషుల్లో మార్పు రావాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. అందులో మీ కృషి, ఓపిక, శ్రద్ధ అమోఘం, అనిర్వచ నీయం బ్రదర్. ఓం నమో శ్రీ కృష్ణ పరమాత్మ నే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః..... సర్వదా నేను మీ అడుగు జాడలలో.
ప్రతి ఒక్క వీడియో ఎంతో విజ్ఞానవంతంగా ఉంటున్నాయి. అజ్ఞానంతో సుఖదుఃఖాలలో పడి అమూల్యమైన మానవజీవితం వృధా చేసుకుండా కేవలం శ్రవణం మాత్రమే కాక మననం నిదిధ్యాసన చేస్తే కొంతవరకైనా ఫలితాన్ని పొందగలం. అమూల్యమైన విషయాలను అందిస్తున్న మీకు ధన్యవాదములు🙏
మహీధర్ గారు నేను ఆత్మని నేను జ్ఞాన సముపార్జన చేయాలనుకుంటున్నాను అని అనేలోపే తల్లితండ్రులు గూబ పగలకొట్టి ఏ నారాయణో చైతాన్యనో చేర్చి పడేస్తారు, బంధువులు చాలా చాలా చులకనగా చూస్తారు కనీస మర్యాద కూడా ఇవ్వరు,భర్త గానీ భార్య కానీ నా కర్మ కొద్ది దొరికావు అని ఉన్న పరువు కాస్త తీస్తారు ఎవ్వరూ లెక్క చెయ్యరు నవ్వుతారు,మేము ఏమి పాపం చేశాము మాకు ఇలాంటి బిడ్డ నిచ్చావు అని తల్లితండ్రులు ,భార్య గానీ భర్త , ఇలా అందరూ బాధపడుతుంటే అప్పుడు situation ఒక్కసారి ఆలోచించండి ?అది వర్ణనాతీతం. జ్ఞానం పొందటానికి కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. అంతే
అంతే కదా సమీర గారు. అందరూ ఒకదారిలో వెళుతున్నప్పుడు ఒక్కరు దారి మారితే మిగతా వారికి విచిత్రంగానే ఉంటుంది. కానీ మార్పు అనేది ఆ ఒక్కరితోనే మొదలవుతుందన్నది జగమెరిగిన సత్యం..
ఇప్పుడు ఈ కలి కాలం లో పుట్టిన మనిషి జన్మ ధన్యం. ప్రతి మనిషి ఏదో ఒక దేవి/ దేవతా నిత్య పారాయణ/ జప/ ధ్యాన పద్ధతులను ఆచరించాలి. ఇలా చేయడం వల్ల ఫలితం వుంటుంది. కానీ, అవేవీ పట్టించు కాకుండా కేవలం డబ్బు కోసం చేయరాని పనులు చేస్తూ, అనేక రకాల బాధలు అనుభ విస్తూ, ఏమి చేయాలో తెలియక సంసారం లో పడి కొట్టు మిట్టాడు తున్నారు. ఇప్పటికీ అయినా ఆత్మ విమర్శ చేసుకొని, అహం నీ విడిచి, సోహం భావం తో వుండాలి. అప్పుడే మార్పు. అప్పుడే ఆ మనిషికి జన్మ ధన్యం అవుతుంది. ఈ మనుషుల్లో మార్పు రావాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. అందులో మీ కృషి, ఓపిక, శ్రద్ధ అమోఘం, అనిర్వచ నీయం బ్రదర్. ఓం నమో శ్రీ కృష్ణ పరమాత్మ నే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః..... సర్వదా నేను మీ అడుగు జాడలలో.
👍🙏
మీ comment తో నా జన్మ ధన్యమైపోయింది హరి గారు 🚩 శివగోవింద 🙏
ప్రతి ఒక్క వీడియో ఎంతో విజ్ఞానవంతంగా ఉంటున్నాయి. అజ్ఞానంతో సుఖదుఃఖాలలో పడి అమూల్యమైన మానవజీవితం వృధా చేసుకుండా కేవలం శ్రవణం మాత్రమే కాక మననం నిదిధ్యాసన చేస్తే కొంతవరకైనా ఫలితాన్ని పొందగలం. అమూల్యమైన విషయాలను అందిస్తున్న మీకు ధన్యవాదములు🙏
ప్రోత్సాహానికి కమల గారికీ, వసంతలక్ష్మి గారికీ ధన్యవాదాలు 🚩 శివగోవింద 🙏
భగవంతుని తెలుసుకునేందుకు అనుసరించవలసిన విధానం గురించి చక్కగా అర్థం అయ్యేలా వివరించారు 😊
ధన్యవాదములు 🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏
ధన్యోస్మి వసంతలక్ష్మి గారు 🚩 శివగోవింద 🙏
చాలా చక్కని వివరణ. ధన్యవాదములు !
ధన్యోస్మి శివ కుమార్ గారు 🙏
Jai sri krishna
🚩 జై శ్రీ కృష్ణ 🙏
ఓం నమః శివాయ
🚩 శివగోవింద 🙏
ఓం నమః శివాయ నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకరా 🛕🙏
🚩 ఓం నమః శివాయ 🙏
Jai sriram 🙏
🚩 జై శ్రీరామ 🙏
Super
🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ మరియు చాలా చాలా కృతజ్ఞతలు
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
చెప్పవలసిన విషయాన్ని సూటిగా... గంభీరంగా... సుస్వరంతో... బాగా తెలియపరిచారు ధన్యవాదములు🙏🙏🙏
ధన్యోస్మి మురళీ మోహన్ గారు 🙏
Chelabagachepparu maheedhar garu supper
ధన్యవాదాలు జయశ్రీ గారు 🙏
మహీధర్ గారు నేను ఆత్మని నేను జ్ఞాన సముపార్జన చేయాలనుకుంటున్నాను అని అనేలోపే తల్లితండ్రులు గూబ పగలకొట్టి ఏ నారాయణో చైతాన్యనో చేర్చి పడేస్తారు, బంధువులు చాలా చాలా చులకనగా చూస్తారు కనీస మర్యాద కూడా ఇవ్వరు,భర్త గానీ భార్య కానీ నా కర్మ కొద్ది దొరికావు అని ఉన్న పరువు కాస్త తీస్తారు ఎవ్వరూ లెక్క చెయ్యరు నవ్వుతారు,మేము ఏమి పాపం చేశాము మాకు ఇలాంటి బిడ్డ నిచ్చావు అని తల్లితండ్రులు ,భార్య గానీ భర్త , ఇలా అందరూ బాధపడుతుంటే అప్పుడు situation ఒక్కసారి ఆలోచించండి ?అది వర్ణనాతీతం.
జ్ఞానం పొందటానికి కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి.
అంతే
అంతే కదా సమీర గారు. అందరూ ఒకదారిలో వెళుతున్నప్పుడు ఒక్కరు దారి మారితే మిగతా వారికి విచిత్రంగానే ఉంటుంది. కానీ మార్పు అనేది ఆ ఒక్కరితోనే మొదలవుతుందన్నది జగమెరిగిన సత్యం..
ఓం శివాయ నమహ 🙏🙏🙏
🚩 ఓం నమః శివాయ 🙏
అద్భుతమైన వీడియో చూసి నాను 🙏🙏🙏🙏
ధన్యవాదాలు గోపాల్ రెడ్డి గారు 🙏
Good work sir 🎉🎉
Thank you Vignesh garu 🙏
Hi brother
నమస్తే హరి గారు 🙏
@@VoiceOfMaheedhar చిరంజీవ... దీర్ఘాయుష్మాన్ భవ
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
ఓం నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ శంభో
🚩 ఓం నమః శివాయ 🙏
Siva govinda dhanyosmi 🙏🌹 andi
🚩 జై శ్రీ కృష్ణ 🙏
ఓం శ్రీ పరమాత్మ నే నమః 🙏🙏🙏
🙏🙏🙏
Bhudhi manasu rendu athmena kaka pothe avi chese papakarmalaku narakalokam lo athmanu yendhu ku sikshistharu please chepa galara sir
మనస్సు లక్షణం కోతి వంటిది. బుద్దిని ఉపయోగించి దానిని అదుపులోపెట్టవలసిన బాధ్యత ఆత్మది. అందుకే ఏది వచ్చినా ఆత్మకే అండీ 🙏
@@VoiceOfMaheedhar stadi chesukuntanu sir
Chaalachakkaga,vivarincharu.
Thank you Hema Kumar garu 🙏
Bro bheemudu keechakunni champinanka ela thanu champaledhu ani ela thappinchukunnadu agnathavaasamlo
ఈ వీడియోకీ మీ ప్రశ్నకీ సంబంధం లేదుకదా ఋషీకేశ్ గారు 🙏 అయినా నిదానంగా check చేసి చెబుతాను..
hi sir
Our voice very good 👍
Thank you very much Lakshmi Narayana garu 🙏
శివోహం శివోహం శివోహం
🚩 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే 🙏
Omnamonarayanaya
🚩 ఓం నమో నారాయణాయ 🙏
🙏🙏
🙏🙏🙏
Omnamasivaya
🚩 ఓం నమః శివాయ 🙏
Oomm
🚩 శివగోవింద 🙏
Om nama shivaya
🚩 ఓం నమః శివాయ 🙏
Jaisriram
🚩 జై శ్రీరామ 🙏
❤🌹🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏