కంగు తినిపించిన కమల హారిస్ ! Journalist C Vanaja

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ •

  • @syam57
    @syam57 2 місяці тому +20

    నాకు కూడా మనదేశంలో ఇలా debates ఉంటే బాగుంటుందనిపించింది. చాలా బాగా వివరించారు.

  • @vrattaluri9045
    @vrattaluri9045 2 місяці тому +12

    ఇలాంటి one to one డిబేట్ మన రాజకీయ నాయకుల మధ్య జరిగితే అసలు రంగు బయట పడుతుంది

    • @BJPRSS0131
      @BJPRSS0131 2 місяці тому

      Modi ah debate ah......Modi ki a subject lo knowledge vundhiii annnii Debate ki ravadaniki
      Rahul ki dam vundhiiii Kane
      Russia Ukraine war appina Modi ki G la dum ledhu debate ki ravadaniki

    • @kasivastu
      @kasivastu 2 місяці тому +1

      @@vrattaluri9045 అంతోనమ్మ 10 సం పాలించినది కదా ఒక dummy PM ను పెట్టుకొని?అప్పుడు ఎందుకు పెట్ట లేదు డిబేట్ లు?

  • @kollaanjaneyaprasadis5677
    @kollaanjaneyaprasadis5677 2 місяці тому +10

    ఆవును మేడం అటువంటి డిబేట్ మనకు కూడా జరగాలి

  • @msr9303
    @msr9303 2 місяці тому +42

    ఈలాంటి debate కూడా మోడీ,రాహుల్ మధ్య జరగాలి😂😂😂😂

    • @BJPRSS0131
      @BJPRSS0131 2 місяці тому +4

      Modi ah debate ah......Modi ki a subject lo knowledge vundhiii annnii Debate ki ravadaniki
      Rahul ki dam vundhiiii Kane
      Russia Ukraine war appina Modi ki G la dum ledhu debate ki ravadaniki

    • @msr9303
      @msr9303 2 місяці тому +1

      @@BJPRSS0131 🤣🤣🤣💯💯💯👍👍👍

    • @kasivastu
      @kasivastu 2 місяці тому

      @@msr9303 75 సం లలో ఎందుకు పెట్ట లేదు డిబేట్ లు?

    • @mynameisfarmer2059
      @mynameisfarmer2059 2 місяці тому +4

      మోడీ గారిని రాహుల్ గారిని ఒక మీడియా పిలిచింది రాహుల్ ఓకే చెప్పాడు మోడీ గారు నో ఆన్సర్

    • @mynameisfarmer2059
      @mynameisfarmer2059 2 місяці тому

      మోడీ గారి మధ్య రాహుల్ గారి మధ్య ఒక డిబేట్ పెట్టాలని ఒక మీడియా.వీరిద్దరిని పిలిచిందిరాహుల్ ఓకే చెప్పాడు మోడీజీ నో ఆన్సర్

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 2 місяці тому +4

    I m also strongly wish to debate in India.

  • @PrashanthVelore
    @PrashanthVelore 2 місяці тому +10

    ఇలాంటి డిబేట్ జగన్ చంద్రబాబు మధ్య చూడాలి అని కోరుకుంటున్నాను

    • @Alonejessica1998
      @Alonejessica1998 2 місяці тому

      Cbn can buy anything in the world

    • @rajsiddhu
      @rajsiddhu 2 місяці тому +1

      రాహుల్ & మోడీ మధ్య డిబేట్ అయితే ఇంకా బాగుంటుంది

  • @akcolor
    @akcolor 2 місяці тому +1

    Too good analysis Thank you!

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 місяці тому +21

    కమల హరిస్..ఇండియా సంతతి కి చెందినది... అమెరికాకు ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటున్న.. వాళ్లకు కావాల్సింది..పాలన అంతే.. మనకు అయితే విదేశీ పాలకుడు..అమెరికా వాడు మన దేశంలో పోటీ చేస్తే.. దేశాన్ని అమెరికా వాడికి బానిసగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.. విదేశీ మతానికి మన హిందూ దేశం క్రైస్తవ దేశంగా మారబోతోంది..అని ఎంత దుమ్మెత్తి పోసేవారో?😅

    • @kasivastu
      @kasivastu 2 місяці тому

      Trump ఆమెను Marxist అని తిట్టినాడు .Marxist అంటే దేశం అన్న భావన ఉండదు. జాతీయత అన్నది రక్తం లో కాదు గుండె లో ఉండాలి

    • @shravanpaloju1279
      @shravanpaloju1279 2 місяці тому +1

      Mari మనం స్వాతంత్య్రం ఎందుకు తెచ్చుకున్నాo? అదేదో British వాడే పాలిస్తే సరిపోతుంది కదా. అప్పటికీ aeroplane ఉంది, railway ఉంది, కావాల్సిన బానిస jobs ఇచ్చాడు. మరి మనం ఎందుకు స్వాతంత్య్రం తెచ్చుకున్నాo? కొంచెం ఆలోచించాలి మీరు. కొంచెం self respect ఉండాలి కదా....

    • @sureshhcm8539
      @sureshhcm8539 2 місяці тому

      @@shravanpaloju1279 ఇక్కడ ప్రశ్న .. పరాయి దేశ మూలాలు వున్న వ్యక్తి మన దేశానికి ప్రధాని అయ్యే పరిస్తితి వుందా అని.. ఎందుకంటే usa euroupe లో మనవాళ్ళు ceo లు మరి ప్రధానులు అవుతున్నారు..

    • @madhupitchika8861
      @madhupitchika8861 2 місяці тому

      రమేష్ గారు చెప్తున్నదానికి అర్థం మన ఆలోచనా విధానం ఎలా ఉంటుంది అంటే "మనకు కావల్సింది మంచి పాలన కాదు. మనవాడు అధికారం లో ఉండాలి వాళ్ళు ముంచేసినా పర్వాలేదు​" @@shravanpaloju1279

    • @khammampatisahithiprajna
      @khammampatisahithiprajna 2 місяці тому

      Kamala harris will be negative to India.... .. bharatiya mulalu vunte bharatiyurala kaduga

  • @ravichilaka6865
    @ravichilaka6865 2 місяці тому +2

    🎉🎉మనదేశంలో (INDIA )కూడ ప్రవేశపెట్టాలి.ఎందుకునంటే కాబోయ్ ప్రధాని ఎటువంటి వాడో,ప్రజలు తెల్సుకొనే,(గుణగణాలు,మానసికస్థితి,హర్హత్త,ముందు చూపు,కులపిచ్చి &మతపిచ్చి లేనివాడా!!!ఉన్నవాడా!!ముఖ్యముగా india కీ ప్రధానిగా అన్నీ హర్హత్తలు ఉన్నాయా!!లెవా!!!)ప్రజలు లో హవెర్నెస్ తో ఆ పార్టీకి ఓటు తో అధికారం ఇస్తారు 🌈🌈👌🏼👌🏼🙏🏼🙏🏼

  • @Krishjoy-l
    @Krishjoy-l 2 місяці тому

    మీ విశ్లేషణ చాలా చక్కగా ఉన్నాయి

  • @murthyjn6586
    @murthyjn6586 2 місяці тому +6

    I am not happy with Trump, however, I wish he win. Reason, he don't want to encourage wars like the incumbent party in the US

  • @MrLvprasad
    @MrLvprasad 2 місяці тому +11

    ఆమె భారతీయ మూలాలు ఉన్న భారతీయ వ్యతిరేకి అది మాత్రం చెప్పరు

    • @kasivastu
      @kasivastu 2 місяці тому +1

      @@MrLvprasad భారతీయత blood లో కాదు గుండె ల్లో ఉండాలి

  • @VaraBoska
    @VaraBoska 2 місяці тому +1

    Well said Vanaja garu hatsoff

  • @sirivennela2765
    @sirivennela2765 2 місяці тому +1

    మన దేశం లొ కూడ డిబేట్ ఉండాలని నాకూ కూడ పిల్ల జమిందర్ మూవీ చూసినప్పుడు అనిపించింది,, ఒక కాలేజీ కి యూత్ president అవ్వాలంటే అ కాలేజీ లొ ఏ సమస్య ఉన్నాయ్ వాటికి ఎలాంటి పరిష్కారం ఇస్తారు అన్న అంశం పైన డిబేట్ నడుస్తుంది అందులో హీరో వాళ్ళ కాలేజీ లొ ఉన్నవారికి కూడ తెలియదు ఇలాంటి సమస్య లొ ఉన్నాం అని అలాంటి వాటికే importance ఇవ్వాలి మిగతా వాటికి కాదు అన్న point clear గా చెప్తాడు,, మన పాలిటిక్స్ కూడ అలా డిబేట్ పెట్టి తరవాత ఎలక్షన్ conduct చేస్తే బాగుంటది అనిపించింది

  • @gandhammanojkumar2133
    @gandhammanojkumar2133 2 місяці тому +2

    మేడమ్, Viedo title తప్పుగా పెట్టారు.
    " కంగుతిన కమల హ్యారిస్ " is a good title 😅😂😅

  • @Mellumagics
    @Mellumagics 2 місяці тому +1

  • @mahammadkamruddin2416
    @mahammadkamruddin2416 2 місяці тому +2

    I support Trump

  • @velamakannihanumakumar4681
    @velamakannihanumakumar4681 2 місяці тому +2

    I too support your proposal for a debate in between the Candidates for the posts of PM & CM prior to the general elections

    • @BJPRSS0131
      @BJPRSS0131 2 місяці тому

      Modi ah debate ah......Modi ki a subject lo knowledge vundhiii annnii Debate ki ravadaniki
      Rahul ki dam vundhiiii Kane
      Russia Ukraine war appina Modi ki G la dum ledhu debate ki ravadaniki

  • @jeremiahbujji7215
    @jeremiahbujji7215 2 місяці тому

    Yes we need debate

  • @ravichilaka6865
    @ravichilaka6865 2 місяці тому

    🎉🎉harris🌈🌈👍🏼👍🏼

  • @sivarammalleboina331
    @sivarammalleboina331 2 місяці тому

    So informative

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 2 місяці тому

    Very good information and analysis good journalism

  • @Abhilashnani139
    @Abhilashnani139 2 місяці тому +4

    మన దేశం లో కమలా కి కన్నా ట్రంప్ కి సపోర్ట్ ఇచ్చే వారు ఎక్కువ

  • @bhaskararajuchiluvuri6954
    @bhaskararajuchiluvuri6954 2 місяці тому

    Yes ur opinion is correct.

  • @mangarani6375
    @mangarani6375 2 місяці тому

    Very informative dear ❤

  • @prasannayc1814
    @prasannayc1814 2 місяці тому +1

    Support kamal Harris 👍🏻

  • @ManoharGollapudi
    @ManoharGollapudi 2 місяці тому +7

    అమ్మ మీరు అంటే నాకు చాలా అభిమానం కానీ మీకు తెలియని అర్థంకాని విషయాలు గురుంచి మాట్లాడకండి, ఈ డిబేట్ మొత్తం rigged ABC ఓనర్ కమల కి చాలా క్లోస్, Trump చెప్పిన చాలా విషయాలు కరెక్ట్ , ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు డెమొక్రాట్స్ , అది ఎందుకు అలా చేశారు అనేది ఇప్పుడు వద్దు, Kamal చాలా ఈవిల్ లేడీ, ఈ దేశానికి trump కావలి మళ్లీ మీరు ఎలాంటి వీడియోస్ చెయ్యకండి ఇది చాలా తప్పు మీరు అలా మాట్లాడటం, పాపం కూడా , don’t speak on things you don’t understand or know…

  • @shravanpaloju1279
    @shravanpaloju1279 2 місяці тому +2

    @mahuamedia please do a video on rahul gandhi controversy comments on India.

  • @PrashanthVelore
    @PrashanthVelore 2 місяці тому

    I also hope for debate between
    Candidates for Chief minister

  • @luckybhai5652
    @luckybhai5652 2 місяці тому

    Welcome to debit

  • @anandasudhakarkommu7827
    @anandasudhakarkommu7827 2 місяці тому

    We don't need such debates in India

  • @chanikya11
    @chanikya11 2 місяці тому +2

    Ab ki baar trump sarkar

  • @ramanavavila5694
    @ramanavavila5694 2 місяці тому

    👌

  • @Rj07531
    @Rj07531 2 місяці тому

    I wish (if there's a democracy in India) PM and should be directly elected. Furthermore, when these people fail to fulfill the promises, they should be recalled from the power

  • @inagallasarojini741
    @inagallasarojini741 2 місяці тому

    Vanaja garu pl do a video about Seetha Ram Achuri garu,a great leader

  • @Victorsunil1
    @Victorsunil1 2 місяці тому +12

    Meru entha chepinaaa e sari gelichedi Trump ❤, Trump mawaa...zindabad

    • @chanikya11
      @chanikya11 2 місяці тому +1

      Yes trump mama zindabad

  • @Coolhunter-560
    @Coolhunter-560 2 місяці тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Teja_107
    @Teja_107 2 місяці тому +4

    It's only only only your opinion. Idi idi ani judge chyakandi. Ippdu ikkadundhi democrats ye VP Kamala Harris ye. Unemployment peaks lo undhi. O sari inflation o sari recession antunnaru

  • @MPK712
    @MPK712 2 місяці тому +9

    Trump to victory 👍🏻

  • @truecitizen1
    @truecitizen1 2 місяці тому

    We support Trump😊

  • @rajucuriositythings9144
    @rajucuriositythings9144 2 місяці тому

    First black president Martin Luther king

  • @vijayratnakumar
    @vijayratnakumar 2 місяці тому

    డిబేట్ ముందు వరకూ 50-50 కాదు, క్లియర్‌గా ట్రంపే ముందున్నాడు. డిబేట్ తరువాతా అన్నీ మారిపోయయి, నేను కూడా ఎక్ష్పెక్ట్ చెయ్యలేదు ఇది. ఇదొక హఠాత్‌పరిణామం.

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 2 місяці тому

    అమ్మ అమ్మ వనజ చాలా గొప్ప విషయాలు చెప్పావమ్మా భారతదేశం వెలిగిపోతుంది గుజరాత్లో ప్రథమ స్థానంలో ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి గుజరాత్ నుంచి ఎక్కువమంది అమెరికాకి చట్ట విరుద్ధంగా వెళ్తున్నారని నేషనల్ మీడియాలో చెప్పదు అది bjp కి ఏజెంట్లు కదా

  • @sureshlingineni
    @sureshlingineni 2 місяці тому +1

    Great job. Well edited content

  • @Alonejessica1998
    @Alonejessica1998 2 місяці тому +1

    Completely baised interview 3vs 1 . Its not fair

  • @Itsmesams5
    @Itsmesams5 2 місяці тому +1

    Madam meeru Aborson ni support chesthara?

  • @sevetijacob6767
    @sevetijacob6767 2 місяці тому

    Sorry madam can not served

  • @Dhi_3
    @Dhi_3 2 місяці тому

    Jagan ki cbn ki kuda debate pedithe bagunnu. 40 years Visionary knowledge andaraki thelisipothadi

  • @PATNAM_BASHA
    @PATNAM_BASHA 2 місяці тому

    American next commander of chief kamala harris

  • @Targetgroups123
    @Targetgroups123 2 місяці тому

    India lo ila jaragali❤❤❤

  • @Alonejessica1998
    @Alonejessica1998 2 місяці тому +1

    Trump debbaki yevadu saripoddu ... evm scams jarigithe Trump Oodipothadu.... Harris lost tbis debate.

  • @sevetijacob6767
    @sevetijacob6767 2 місяці тому

    BJP Interest caste communal party they Interest Democratic

  • @Alonejessica1998
    @Alonejessica1998 2 місяці тому

    Ap lo ayithe Chandra babu Yenni dabbulu ichi ayina Konukuntadu 😂

  • @alfredjada2232
    @alfredjada2232 2 місяці тому

    Yes

  • @RV-ye7hz
    @RV-ye7hz 2 місяці тому +8

    కంగు తినిపించిన కమల హారిస్??? = She ( Black women) stood there and lied (lecturing with nonsense), never answered Trump's single question, 🤣Are you crazy? Don't mislead your supporters.

  • @maheshmorigadi555
    @maheshmorigadi555 2 місяці тому +1

    మీ ఈ వీడియోని 20 గ్రూపుల్లో షేర్ చేశాను

  • @gk7046
    @gk7046 2 місяці тому

    Harris will win

  • @kasivastu
    @kasivastu 2 місяці тому +3

    Trump ఆమెను Marxist అని అన్నాడు. అది తిట్టా ?,

    • @liyaqatbaig1063
      @liyaqatbaig1063 2 місяці тому +2

      ఇండియాలో మార్క్సిస్టు అంటే తిట్టే కదా సనాతన pm దృష్టిలో

    • @reddyshekarreddy9243
      @reddyshekarreddy9243 2 місяці тому

      ఇండియా లో మావోయిస్టు అనే పదాన్ని, అమెరికా లో Marxist అనే పదాన్ని తిట్లు గా మార్చారు.

    • @kasivastu
      @kasivastu 2 місяці тому

      @@reddyshekarreddy9243 మరి కమ్యూనిస్టు అన్న పదం?

  • @Rj07531
    @Rj07531 2 місяці тому

    Trump is equal to BJP modi

  • @Paul-gp1wz
    @Paul-gp1wz 2 місяці тому +1

    Good mam

  • @veladinarasimhachary229
    @veladinarasimhachary229 2 місяці тому +2

    వనజ గారూ, మీరు యుద్ధోన్మ కూటమికి చెందిన ఈ కమల హారిస్ ను సమర్ధించడం సమంజసం కాదు.ఆమె లెఫ్టిసూ కాదు అంతకన్నా మార్క్సిస్టు అసలే కాదు. అమెరికన్ సామ్రాజ్య విస్తరణ వాదానికి అసలైన ప్రతినిధి.

    • @mahuamedia
      @mahuamedia  2 місяці тому

      విదేశాంగ విధానానికి వస్తే రిపబ్లికన్స్ కు, డెమోక్రట్స్ కు తేడా ఉండదు లెండి. వియత్నాం నుంచి ఇరాక్ దాకా చేసిన అమెరికా స్వయంగా చేసిన దుర్మార్గమైన యుద్ధాలను రెండు పార్టీలు సమర్ధించి కొనసాగించాయి. ఇప్పుడు పాలస్తీనా మీద ఇజ్రాయేల్ చేస్తున్న ముద్దానికి ఎవరు ఎక్కువ అనుకూలురుగా ఉంటారనేదే పోటీ.
      ఆఫ్ కోర్స్ ఆమె లెఫ్టిస్ట్ కాదు. మార్క్సి స్టు కాదు.

  • @DRMALLIPUDI
    @DRMALLIPUDI 2 місяці тому

    you can talk all you want America needs economy and immigration needs to control, we needs to decide who can able to do it ...otherwise it will become like third World country soon.

  • @BJPRSS0131
    @BJPRSS0131 2 місяці тому +3

    Modi ah debate ah......Modi ki a subject lo knowledge vundhiii annnii Debate ki ravadaniki
    Rahul ki dam vundhiiii Kane
    Russia Ukraine war appina Modi ki G la dum ledhu debate ki ravadaniki

    • @chanikya11
      @chanikya11 2 місяці тому

      Pora pumka 😂😂😂😂 Russia Ukraine War agakunda China,Joe Biden, zelensky karanam erripappa

  • @krishnasrikanthk
    @krishnasrikanthk 2 місяці тому

    Meeru evari vaipu?

  • @gk7046
    @gk7046 2 місяці тому +1

    ఇక్కడ బత్తాయిలు అందరు ట్రంప్ గెలవాలి అనుకుంటారు. వాళ్ళ ప్రకారం ఇక్కడ మనువాదాన్ని పోలిన ideology republicans follow అయితరు అని... వాళ్ళు మన ఇండియన్స్ కి loss అయ్యే policy తెచ్చినా పర్లేదు

    • @kasivastu
      @kasivastu 2 місяці тому

      @@gk7046 Trump ఆమెను Marxist తిట్టి నాడు కదా ? Marxist అంటే దేశ ద్రోహి అయి ఉంటాడు

  • @Alonejessica1998
    @Alonejessica1998 2 місяці тому

    Unsubcribe chestunnaa . You are supporting Harris

  • @venkateshrapuru2813
    @venkateshrapuru2813 2 місяці тому +1

    Valu yavro mamku yandhuku

    • @liyaqatbaig1063
      @liyaqatbaig1063 2 місяці тому +2

      మనకేందు కు అంటే ఎలా బ్రదర్,క్రిందటి సారి మనోళ్లు ట్రంప్ ఫోటో పెట్టీ గెలవాలని ఏందుకు పూజించారు? అబ్కి బర్ ట్రంప్ సర్కార్ అని అమెరికాలో చెప్పిన మోడీ నీ అడగండి.

  • @radhak8050
    @radhak8050 2 місяці тому

    Modi is mot eligible as a pm