ఈ అర్హతలు ఉంటే.. మీరూ రూ.50 లక్షల రాయితీ పొందొచ్చు | NLM Scheme | A Ramireddy
Вставка
- Опубліковано 6 лют 2025
- #raitunestham #livestock
కేవలం పంటల సాగుతోనే వ్యవసాయంలో అనుకున్న లాభాలు సాధించలేం. పంటలతో పాటు పాడి, జీవాల పెంపకం చేపడితేనే కష్టానికి తగిన లాభాలు ప్రతి రైతుకి దక్కుతాయి. ఇలా సమగ్ర సేద్యంలో సాగుతోన్న రైతులకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చేయూత ఇచ్చి అండగా నిలుస్తున్నాయి. ఇలాంటి విధానాల్లో భాగంగానే... ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం - నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (National Live Stock Mission - NLM). ఈ స్కీమ్ కింద.. ఔత్సాహిక రైతులకి ప్రభుత్వం రూ. 50 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది. మేకలు, గొర్రెలు, కోళ్లు తదితర జీవాల పెంపకం కోసం ఈ రాయితీ ఇస్తుంది. ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామానికి చెందిన సేంద్రియ రైతు అనుముల రామిరెడ్డి... ఈ పథకం కింద లబ్ధి పొంది... భారీ స్థాయిలో గొర్రెలు, మేకల పెంపకాన్ని చేపట్టారు. ఈ స్కీమ్ కింద లబ్ధి పొందేందుకు ఉండాల్సిన అర్హతలు, బ్యాంకు ప్రక్రియ, దరఖాస్తు తదితర వివరాలను రామిరెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం..
మరింత సమాచారం కావాలంటే రామిరెడ్డి గారిని 94403 54113 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
పథకానికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ కింద వెబ్ సైట్ ని సందర్శించండి
nlm.udyamimitr...
------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • Inter and Intra Row We...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham
ఈ స్కిం కేవలం బలిసిన వల్ల కోసమే రైతుల కోసం కదూ
Ledu eppudu thini thonge vallake iddam
You are correct bro already ade jaruguthundi
ఇక్కడ రామిరెడ్డి గారు ఆదర్శ రైతు. పకృతి సేద్యం చేస్తారు. వర్మీ కంపోస్ట్ దాదాపు 20 ఏళ్ళ నుండి చేస్తున్నారు. వీరు ఈ ప్రాజెక్టు ను చక్కగా చేస్తారు. భారీ ప్రాజెక్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. 100 శాల్టీ లతో కూడా పెట్టవచ్చు. మధ్య తరగతి రైతు లు సొసైటీ గా ఫామ్ ఐయి కూడా చెయ్యవచ్చు. కష్టం చెయ్యనిది ఏది రాదు. యువ రైతు లను ఎంకరేజ్ చెయ్యండి
Ledu enjoy chesevalaku kuda
It’s real bro
అనేకం ఉన్నాయి ఇలాంటివి. కానీ, ఏ బ్యాంకు వారు లోను ఇవ్వరు వాళ్ళకు వ్యవసాయ ఆదాయ వనరు కాకుండా వేరే ఇతర ఆదాయ వనరు ఉంటేనే ఇస్తారంటా నేను అడిగి చూశా..
ఇలా యాభయి లక్షలు సబ్సిడీ తో, నలభై లక్షలు విలువ కు బదులు గా అరవై లక్షలు ప్రాపర్టీ బ్యాంకులకు గ్యారంటీ చూపిస్తే నలభయి లక్షలు డబ్బు ఇస్తారు.పది లక్షలు స్వంత డబ్బు ఉండాలి. ఇలా ఇవన్నీ ఉండాలి అంటే చిన్న సన్నకారు రైతుల వల్ల కాదుగా. ఇలా ఇచ్చే యాభయి లక్షలు పదిమందికి ఐదు లక్షల చొప్పున ఇస్తే పదిమంది రైతులు సేద్యం చేసుకోవటానికి ట్రాక్టర్ అద్దె లేకుండా, స్వంతం గా సేద్య పరికరాలు కొనుగోలు చేసి ట్రాక్టర్ అద్దె లేకుండా సేద్యం చేసుకుంటారు గా.
100 గొర్లకు కూడా ఇస్తారు
తాతయ్య గారు మీరు బాగా చెప్పారు
రైతుకి ఐటీ రిటర్న్స్ ఎక్కడ ఉంటాయి సర్, రైతు అనే వాడు ఎక్కువగా రూరల్ ఏరియాలోని ఉంటాడు అలాంటి రైతుకి అర్బన్ ఏరియాలో ఆస్తులు ఎలా ఉంటాయి అర్బన్ లో ఆస్తులుంటే గొర్రెలు మేకలు ఎందుకు మేపు కుంటాడు ఆస్తులని లీజ్ కిచ్చి బ్రతుకుతాడు, నిజమైన రైతుకి లోన్ ఇవ్వాలనుకుంటే ఇస్తామని చెప్పాలి లేకపోతే ఊరుకోవాలి అంతేగాని ఎందుకు ప్రభుత్వానికి ఈ సోది కబుర్లు
Good question
avunu mama ... neeyamma chetta scheme ... chinna raitu ki sahayam assal ledu
Ramireddy garu chala manchi vyakti laga unnaru
Best information to the new growers.
20 లక్షల పథకాలు గురించి వీడియో చేయండి సార్ ధయచేసి మ లాంటి చిన్న రథుల కోసం ధయచేసి వీడియో చేయండి సార్ 🙏🏻🙏🏻....
Chaala baaga chepparu ramireddy garu 👌
పెద్ద పెద్ద వాళ్లకే పనికి వచ్చే పదకం అందుకే అంత ఎక్కువ రాయితీ పేద లకు అంత రాయితీ ఉండదు
సూపర్ explanation, useful information thnq both of u
Raitu nestam channel vaariki dhanyavaadaalu
Thank you sir.
Thank you sir 🙏 good information
Very good information sir 🎉🎉🎉🎉
Monthly interest entha paduthundhe leaka 3months ke oksare katacha details chepande
Very genuine information
Very useful information thank u so much both of you.
Tq
Good infermation
Super scheme
మాలాంటి వాళ్ళకు ఇలాంటివి వర్తించవు లెండి సార్.
Manchi vishayaalu Raythulki💐🙏👌
Good information sir❤
First raithu nestam channel ki and Reddy gaariki dhanyavadaalu . Chaala manchi information icharu . Sir maaku 3acrs land undi enni jeevalu penchukovachu . Chinna raithu kutumbam sir Maadi. Mimalni kalavadani edaina time untundaa sir Reddy gaaru. Ma lanti chinna sanna Kaaru raithulaku edaina class erpatu chetandi sir.
Raju from Yadadri District. 🙏🙏
Tq
Good information sir
VERY GOOD INFMN
Good Speech
Very good information sir ❤
Very useful information
పనికిరాని ప్రశ్నలు వేయకుండా ఉపయోగపడే ప్రశ్నలు వేసి సరి అయిన సమాధానం తీసుకుంటే వినేవారికి ఉపయోగకరంగా వారు ఏదైనా విషయం చెబుతుంటే మధ్యలో వేరే ప్రశ్న వేస్తున్నావు దానివల్ల అతను చెప్పవలసిన చెప్పలేకపోతున్నారు
Thanks for your response. Kindly let us know what the useful questions are missing? So next time, we will try to ask those questions. Thank you.
సూపర్
Super
Good and valuable information about NLM
Thank you sir
Hi sir good video
Sir, repayment schedule and interest rate for NLM scheme
50లక్సలు బ్యాంకు కి సూరిటీ పెటేవాడికి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది
😀😀😀
Loan EMI lu a la kattukovalo chepaledhu
Interst rate ఎంత నో చెప్పలేదు..
10.55%
Very nice information sir
Thanku you
Not asked about marketing or sales profits or losses .?
Chinnaga kooda pettukovacchu
1)100+5 scheme ki 20 lakhs lo chesukovachu.
2) 200+10
3) 300+15
4) 400+20
5) 500+25
Chesukovachu.50% subsidy pindavachhu
Rural property.... mainly rural people are use this type of farming.. it's badly.. now rural India lot of rates for their lands..❤❤❤
Nice and clear anchoring keep going
Thank you sir
Pls share more subsidy got former videos sir.
I have 2 acr land . I have tried a couple of banks but they were not interested sir
Maa laanti chinna raitulaki kooda eppinchandi sir
Sir i had 2 acres iam interested for forming chicken and sheep ,, please give any suggestions for scheeme
It returns is optional only in this scheme
Sir good morning
IT returns not necessary. 100 to 500 any nuber depending upon our capacity. Intrested people in this field have to apply. You have to work hard.if you concentrate on this it's better better than other fields. No need of any broker.
Poultry broiler ki subsidy vundaa
Natu kollaki unnade
white and white raithu bagunnadu
😅😅
Sir good morning nenu nlm lo 100+5 goats ki apply chesanu SIA approval vachindi .kani nenu resent ga youtub lo oka video chusanu andhulo 20lakhs project ki subsidy radu Ani chepparu sir. Edi correct leka fake ka cheppandi sir plz
Pisalu paisalani sampadinchadam ante idenemo
Maaku emina documents send chestara
Super anchoring, good explanation, reddy garu
Sir edi normal raithulu use chesukoleka pothukunnar endhukante urban property adagadam valla ebbandhi paduthunnar
Great
Nlm sceme gurincho cheppanivvandi sir
Shed grass ivanni chala videos unnayy
Ayana chepthunte kuda meeru cheppaniyyadam ledhu
IT returns andariki vundadu kada... Unemployees ki useful ayyela vundali scheme kani ila addamina rules petti finalga loan ivvaru
Dear UA-camr small former s enthamandi ki echaro adi a videos cheyandi
మీరు వీడియో చూపించిన ఎవరికైనా మేము బ్యాంకు వారి దగ్గరికి పోయి లోన్లు ఆడితే రుణాలు లేవు అంటున్నారు
Meeru eppudu apply chesaru raami reddy gaaru
Correct bro
నైస్ రెడ్డి గారు..
Yes only Reddy ki mathrame lone istharu
Mee valla ki Chala schemes unnayi, avi use chesikondi.
Pakka valla paina edavadam manesi, bayata explore cheyyadam alavatu chesukunte, OCs kanna meeku mee reservations lo Chala unnayi.
Dayachesi land property pettukoni lone evagalarani ma yokka manavi naku200 gorelu unnavi alage 3 bhumi undhi kani em labham ledu
పందులు గురించి చెప్పండి
👌👌
30 lack shed ke pedite inkem vuntadi normal farmer s ki set ayyedi kadu but lone varchinaka plane ga chesukunte ok first lone ravaliga
Bank vallu only Reddy's ke loan estharu
Scheems anni dabbulu unnodiki matrame okati observe cheyandi dabbulu unnodiny dabbulu istharu inkekada pedavadiki development kavadaniki help chesthamani vatti matalu matrame
Dalithabandu ,sc corporation loans yetu poinai...
Brother kulam kaadhu ikkada important...raajakiyam ga yrvar ithe unnaro vallaki Anni clearance lu dorkuthai...
😂
Reddy ante evaru sc st ki eastaru
ఇతరులు ఇచ్చినా తీసుకొని తినేస‌్తారు కూర‌్చుంటారు
👌👌👌👌👌👌👌👌👌
Peruki goppa padhakaalu but vaataaniki ivi arhata vunna vallaki ivvaru
60 age vunnavallu eligible avutaraa?
No
సార్ బ్యాంకు దగ్గరికి వెళ్లితే వాళ్ళు ఇవ్వరు లోన్ ఇస్తే విధానం చెప్పండి ప్లీజ్
Sir denelo chinna secem unnade 800000 lackhes bank lon esthe 100 no penchavachhu 10 00000subede
@@ramreddyorganicfarmer775 sir artham kaledhu
@@ramreddyorganicfarmer775 800000 pastu bank vallu evvalla kadha sir evvaru
అన్న congratulations
One month కి bank వాయిదా kattali yetha kattali
బ్యాంకు వారు మాకు సహకరించడం లేదు
GD'ok
it returns not required
Govt job unnavalaku esthara
Yevadu cheppadu loan andariki istaru dont blame community
Bank lo adigithe ivvaledhu sir ...govt nundi chala scheems vastuntayi ..avanni jaragavule .ani babk vallu antunaru....😢😢
❤❤
Uday mitra website loki velle animal husbandry livestock meachine loki velte 2023 march ani chupisthundi me views kosam ma lanti chethakani valla tho adukuntunaru
Money makes Money
ఈ స్కీం చిన్న యూనిట్స్ ఇస్తే బాగుటుంది
Ayanaku em theliyadhu
all govt schemes goto land lords not poor farmers
Ballaa.... Kinda.... Chethulu.... Aamaina..... Vuntava?
Pakka
No
@@ramreddyorganicfarmer775 pakka 2_3%
Assalu scheme kavalisindi chinna and madhya taragathi rytulu ki kadha ..
Valla daggara arban properties Endhuku untayi.
Ento ee schemes ..
3 years lo fail aitai 10 % intrest tho return cheyali....Super scheme
M, Ram Chandra yadav
100F+5M ki 10L subsidy 200F+10M ki 20L subsidy 300F+15M ki 30L Subsidy 400F+20M ki 40L Subsidy 500F+20M ki 50L subsidy e scheme loan vastundi e scheme మాంసం ఉత్పత్తి పాల ఉత్పత్తిని మెరుగుపరచడం మరియు దేశంలో జాతుల అభివృద్ధిని మెరుగుపరచడం ప్రధాన ఉద్దేశ్యం ఈ పథకం పంది యూనిట్ గొర్రెల యూనిట్ కోసం కూడా.
1:- Do we need to pay any interest on subsidy?
2:- Do we need to pay that subsidy amount back to bank ? after 3 years?
Dabbu unnavadi kosamea e padakalu
Vunnavalakimachiavakasham
రాత్రి దొంగల భారీ నుండి ఎలా కాపాడుతారు.
10% contribution ela pettaru
🙏💐👌
Peda farmer ki esthe bagund
Edi raithulaku paniki vachedi kadu
Only Reddy s key vasthundhi 😢chudandhi kavalntey