భగవథ్గీత ను చదివి చావండి.. (ఎందుకంటే చదవకున్న చస్తారు కాబట్టి )..

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024

КОМЕНТАРІ • 343

  • @shivanandamvanam6592
    @shivanandamvanam6592 2 роки тому +37

    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే హరేరామ హరేరామ రామరామ హరేహరే...🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @SVTKumarReddy
    @SVTKumarReddy 2 роки тому +28

    మీరు మనుషులలో చైతన్యం తెస్తునందుకు మీకు పాదాభివందనం గురువుగారు 🙏🙏🙏🙏

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 роки тому +5

    Mee maatalu Hindu dharmam ki oxygen laantivi swamy......we r follow ur words swamy 🙏🙏🙌🙌👏👏

  • @balajikk6293
    @balajikk6293 2 роки тому +22

    హరే కృష్ణ హరే రామ 🙏🕉🚩

  • @dineshkumar6445
    @dineshkumar6445 2 роки тому +7

    చాలా బాగా చెప్పారు స్వామి జీ..
    జై శ్రీ రామ్
    హరే కృష్ణ

  • @LNforLion
    @LNforLion 2 роки тому +5

    For your dare, take a Bow.

  • @PradeepKumar-sr4lt
    @PradeepKumar-sr4lt 2 роки тому +1

    a painting adoo meere veseyandi guru garu

  • @ramadevik4155
    @ramadevik4155 2 роки тому

    👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 2 роки тому +1

    Your great sir

  • @kmsphysiocare9678
    @kmsphysiocare9678 Рік тому

    Guruvu gaari ki namskaram mee tho matladutha swaami mobile number kavali

  • @penmetsamurthyvarma2060
    @penmetsamurthyvarma2060 2 роки тому

    Meru Maro Chhatrapati Shivaji Maharana Pratap Melo kanipesthunaru. Andi

  • @narayanaraomanchella1820
    @narayanaraomanchella1820 2 роки тому +32

    హిందువులందరికి మీ అంత ఙ్ఞానం, ధైర్యం ఇవ్వాలి. అందరూ అవలంబించాలి.

  • @shivoham24
    @shivoham24 2 роки тому +16

    మీరు చాలా అందంగా యువతను భక్తి భావంలోకి వాళ్ల మార్గం నుండి కృష్ణ మార్గం లోకి తీసుకెళ్తున్నారు . యువత కి ఇలానే కావాలి బోధలు..

  • @shivoham24
    @shivoham24 2 роки тому +9

    నమస్కారములు గురువు గారు..
    ప్రపంచం పూర్తి ఇస్లాం ,పూర్తి క్రైస్తవం ఎన్నటికీ కాదు ..బాగా చెప్పారు. చవటలను తయారు చేస్తున్న విద్యా వ్యవస్థ నిజం గురువు గారు .మన దేవాలయాలను, మన మతాన్ని నాశనం చేసే వారు సర్వ నాశనం కావాలి అంతే....సర్వే జనా సుఖినోభవంతు జై శ్రీరామ్

  • @kr-zi8tn
    @kr-zi8tn 2 роки тому +53

    గురూజీ మీవి మాటలు కాదు బ్రహ్మోస్ క్షిపణులే జై శ్రీరాం

  • @shivoham24
    @shivoham24 2 роки тому +13

    ఎడారి గాళ్లకు ఏమి తెల్సు గురువు గారు.ఒక్క పేరే ఒక్క చోటే ఉంటే దేవుడు ఎలా అవుతాడు . రామ కృష్ణ శివ ఎన్నెన్నో నామాలు .. జై శ్రీరామ్.. అత్యంత ఆనందంగా ఉంది మీ సనాతన ధర్మ మేల్కోల్పు.. అందరి యువత చేతిలో భగవద్గీత ఉండాలి, చదవాలి మీ సేవ అజరామరం జై కృష్ణ జై శ్రీరామ్ జై శివం 🕉️🕉️🚩🚩

  • @uwinsoiwin
    @uwinsoiwin 2 роки тому +39

    ఈ వీడియో చూసి మన యువత మీద నమ్మకం పెరిగింది స్వామి. అద్భుతం. చివరన భారత్ మాతాకీ జై అన్నారు. ఇది ఇంకా నచ్చింది.ఎడారి మతాల ఏ మీటింగులోను చివర భారత్ మాత కి జై అనరు. వందే మాతరం అనరు. అది వాళ్ల దరిద్రం.

  • @raviwithu
    @raviwithu 2 роки тому +26

    ప్రతి కాలేజి లో...ఇలాంటి స్పీచ్ ఇస్తే చాలు..ఆ కిక్కే వేరు

  • @ఉచ్చు
    @ఉచ్చు 2 роки тому +45

    వందనం....అభివందనం....గురూజీ.
    నీవే మాకు జీవం......పోస్తున్నావు.

  • @AnilKumar-gn3vv
    @AnilKumar-gn3vv 2 роки тому +16

    గురువు గారికి పాదబి వందనములు🙏
    నిజాన్ని మాట్లాడే స్వేచ్ఛ నుపుార్ శర్మ లాంటి వారి కే లేదు ఇంకా సామాన్యజనులకు ఏక్కడిది
    మీలాంటి వారి మాటలు విన్నప్పుడే సంతోషము
    నేను నా దేశము నా దర్మం
    తరువాత
    గుంపులో గోవిందా

  • @shankerpateri1435
    @shankerpateri1435 2 роки тому +9

    హరే రామ హరే కృష్ణ.
    పూజ్య శ్రీ స్వామీజీ !
    మీ పాదాలకు నమస్కారాలు.
    నిరంతరం హిందూ ధర్మ ఉద్ధరణ కొరకు మీరు చేయుచున్న ప్రచార సేవ అమోఘమైనది. మీ పాదాలకు మరీ మరీ నమస్కరిస్తున్నాను. మీరు చేసే ధర్మసేవ పూజ్య స్వామీజీలందరికీ ఆదర్శం కావాలని , హిందూ ధర్మ ఆశ్రమాలకు ప్రేరణగా నిలవాలని శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాను. అమాయకమైన హిందూ సమాజాన్ని ఉద్ధరించకపోయినచో, వీరేపరమత ప్రలోభాలకు లోనైనచో ఇక ఈ దేశాన్ని కాపాడే వారు ఎవరు? అందుకే ధర్మ రక్షణ కొరకు అందరు స్వామీజీలు కదలి రావాలి. "కుల వర్గ భేదాలు మరచిపోయి హిందువులందరూ ఏకం అయ్యే అవసరం ఉంది " అని హిందువులు గ్రహించాలి. మీరు చెప్పినట్లు ప్రతి హిందువు ఇంటిలో భగవద్గీత ఉండాలి . అందరు భగవద్గీతను చదవాలి.

  • @sudheerreddy2824
    @sudheerreddy2824 2 роки тому +33

    వంటి మీద బట్టలు విప్పకండానే ఉతికి ఎండబెట్టేరు 🙏హరే కృష్ణ

  • @ushausharani4045
    @ushausharani4045 Рік тому +5

    Jai Sri Ram Jai Hind 🙏 ❤️

  • @surya556
    @surya556 2 роки тому +18

    గురు గారు మీరు చెప్పినట్టు నేను భగవద్గీత తాబేలు లా 3 నెలలో చదివాను. మీరు అనట్టు నేను భగవద్గీత చదివాను చస్తాను. 🙏💓

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy9691 Рік тому +6

    Super 💓💓 స్వామీజీ యూత్ తో ఇలా చాలా ప్రోగ్రామ్స్ చేయండి

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 роки тому +41

    మీకు మీరే సాటి గురువు గారు జై శ్రీకృష్ణ 🙏

  • @ssraorao7565
    @ssraorao7565 2 роки тому +16

    నిజంగా గురువుగారు హిందువులో చైతన్యం మరియు ఉత్సాహాన్ని నింపుతున్నారు🕉️🧖🚩

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 2 роки тому +7

    మీ పాదాలకు నమస్కారం గురువుగారు

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 2 роки тому +3

    నేను గతంలో భగవద్గీత చదివి ఛావండి అని ష్టేటస్ పెడితే ఒకాయన ఫోన్ చేసి చదవండి అనిపెట్టండి.ఛావండి అనకండని అన్నాడు స్వామీ.హరేకృష్ణ

  • @vanilla_lifestyle
    @vanilla_lifestyle 2 роки тому +13

    అన్యమత ఆదరణ
    స్వీయ మత ఆరాధన
    ఇది లేకపోతే ఎవడు కొంప ముంచి పోతాడో అని ఆందోళన
    దేవుడా రక్షించు అని జాగరణ!
    అందుకే చెయ్యండి
    శ్రీ రామ రామ
    నామ స్మరణ
    హరే రామ
    హరే కృష్ణ భజన

  • @bhargavaram95
    @bhargavaram95 Рік тому +5

    స్వామి మీలో ఆకర్షణ శక్తి పెరిగిపోతోంది .. గొప్ప విషయాన్ని సరదాగా, ప్రాసలతో అతికేటట్టు చెప్పటం మీకే చెందు👌
    (స్టార్టింగ్ 4 or 5 కానీ end లో 50+)

  • @tanajihere706
    @tanajihere706 2 роки тому +7

    హైందవ ధర్మం వర్దిల్లాలి హరహరమహాదేవ

  • @adabalakrishnaveni1115
    @adabalakrishnaveni1115 Рік тому +3

    హ రే కృష్ణ 🙏🙏 దివాకర నమస్తుభ్యం 🙏🙏🙏🌺🌺 శ్రీ గురుం నమామి🙏🙏🙏🙏🙏🌺🌷🚩

  • @PraveenKumar-ip4er
    @PraveenKumar-ip4er 2 роки тому +7

    Jai shree ram. Even I also started encouraging people same as like you guruji.

  • @sreekrishnamusicacademy3330
    @sreekrishnamusicacademy3330 2 роки тому +5

    Ee rojullo pillalaki meelanti speekerse kaavaali sir... Yedo gambhee ramga pravacha naalu isthe andariki ardham kaake kurraallu pakka daarllu paduthu nnaru.. So you are greet sir...👍

  • @kilarusuneel34
    @kilarusuneel34 2 роки тому +4

    గురువుగారు నమస్తే మనంహిందు ధర్మాన్నికాపాడాలి జైహింధు

  • @viswanadhpemmireddy5493
    @viswanadhpemmireddy5493 Рік тому +3

    ధన్యవాదాలు గురువుగారు 🚩🚩🚩

  • @billakavitha839
    @billakavitha839 5 місяців тому +3

    Bhagavanthudu raleka mimmalni pamparu aa KRISHNA paramatmude PRABHU JI, shirashshu vanchi padabhi vandanalu chestunna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊

  • @hanumanthuraokakaraboiyna199
    @hanumanthuraokakaraboiyna199 2 роки тому +3

    Jai srikrishna chithnya prabu Nithyananda sri adhvica gadadhara sarvadigoyra prabhu mitrabrunda Hare krishna hare Krishna krishna krishna hare hare hareraama hareraama raama raama harehare

  • @bhaskarreddy5493
    @bhaskarreddy5493 2 роки тому +8

    జై శ్రీరామ్ జై భారత్ జై హింద్
    🚩🕉️🚩🇮🇳🚩💪🚩👍🚩🙏🚩

  • @laxmivilas3515
    @laxmivilas3515 2 роки тому +4

    Jai Sri krishna, jai radha manohar das garu 🙏

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 8 місяців тому +3

    Dandavath Pranamamulu prabhu ji. Meerentha ga. Srama padutunnaro ardham avtundhi. Nenu. Maatram mee darilo nadustunnanu prabhu ji. Ekkadiko. Vellakkarledu. Mee yokka prasanagam. Vintey chalu. Manishi ane vaadiki. Gnanodayam. Avtundhi prabhu ji.

  • @narsiblr
    @narsiblr 5 місяців тому +3

    ఈ యువతను చూస్తే చాలా ఆనందంగా వుంది. చాలా మంచి స్నేహితులు.🎉🎉

  • @bandaruajay8494
    @bandaruajay8494 2 роки тому +17

    మీరు రియల్ గ్రేట్ స్వామీజీ
    హరే రామ హరే కృష్ణ
    జై శ్రీరామ్

  • @jaigurudattasrigurudatta4763
    @jaigurudattasrigurudatta4763 2 роки тому +7

    What a communication skill .next level swamy 🙏🏼

  • @princeakash4295
    @princeakash4295 2 роки тому +9

    మీమీ ప్రసలకి కడుపు వుబ్బి పోతోండి, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ రామ హరే హరే

    • @princeakash4295
      @princeakash4295 2 роки тому +4

      @@vonodpasupuleti9493 ఒరేయ్ అక్రమ సంతానానికి పుట్టిన వాద భాగవతం భగవద్గీత దీంట్లో ఒక్క లైన్ చూపి రా శ్రీ కృష్ణుడు శరీర సంబంధం పెట్టుకున్నట్టు, బూతులు ఆ బైబిల్ లో వుంటాయి చూడు, నీకు అంత దూల గా వుంటే నీ నంబర్ లేదా Email పెట్టు మాట్లాడడం కృష్ణుడు తప్పు చెయ్యలేదు అని నేను నిరూపిస్తా నీ యెహోవా గొప్పోడు అని నిరూపించే దమ్ము ఉంటే రా రా, ఇంకో మాట నువ్వు మీ అమ్మ కి సక్రమం హా పుట్టి వుంటే రా ,

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  2 роки тому +2

      అంబేద్కర్ కీ ముగ్గురు పెళ్ళాలు 🤣🤣

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  2 роки тому +1

      ua-cam.com/video/Mzu7Fh2BAYg/v-deo.html

    • @sudhakomaravolu7411
      @sudhakomaravolu7411 2 роки тому

      @@vonodpasupuleti9493 avunu le me yesu ki subject ledu anta ga

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 2 роки тому +3

      @@vonodpasupuleti9493 మీకు కృష్ణ తత్త్వం అర్థం అయితే ఏ ఇంటి లో కూడా ఏ బార్య కూడా వాతలు పెట్టదు. ఆశుద్ధ గ్రంధం చదివి మీ బుర్ర అలా తయారు అయ్యారు ఇంకోసారి భాగవతం చదివి అర్థం చేసుకుని అప్పుడు కామెంట్ చెయ్యండి
      గీత లో ఒక శ్లోకం తప్పు వుంది అని మీరు నిరూపణ చెయ్యండి నా జీవితం మొత్తం ఆ పీసు గాడికి దారపోస్త ఒక్క శ్లోకం ఇలా తప్పు వుంది అని నిరూపణ చెయ్యి నా జీవితం ఈ ధర్మం కోసం సేవ చేస్తున్న ఆ సేవ ని వాడికి ఉపయోగిస్తాను దమ్ము దైర్యం వుంటే చెప్పండి సవాల్ మీకు ఇది
      నేను ఇప్పటికీ ఇలా నలుగురికి చెప్పి 10 years అయింది ఏ ఒక్కడు కూడా రాలేదు ఈ రోజు వరకు ఇలా పనికి మాలిన కామెంట్ పెట్టి ఇంకా ఎవరి ని మోసం చేస్తారు

  • @harinathmadamuri8039
    @harinathmadamuri8039 5 місяців тому +2

    నేను దేవుడు కోసమే బతుకుతా ఉన్నన్నాళ్ళు ఫ్యామిలీని చూసుకుంటా హిందువుగానే బతుకుతా ధర్మం కోసం ప్రాణాలను ఇస్తా

  • @billakavitha839
    @billakavitha839 5 місяців тому +2

    Ee video 10 sarlu chusanu PRABHU JI HARE KRISHNA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmipathi2481
    @lakshmipathi2481 2 роки тому +7

    గురువుగారికి పాదాభివందనం.
    జై శ్రీ కృష్ణ
    🙏🙏🙏🙏🙏

  • @venkatachalapathi3796
    @venkatachalapathi3796 Рік тому +2

    ప్రతి దేవాలయాల్లొ వారాకొకసారైనా మీలాంటివాళ్ళ ప్రవచనాలు వినేటట్లయితే హిందూవులకు ఏ భయమూ ఉండదు.

  • @harharmahadev2493
    @harharmahadev2493 2 роки тому +10

    Hara Hara Mahadeva shambo shankara...Guru Garu Mika na padabhivandanam 🙏..

  • @havishsreddy4105
    @havishsreddy4105 2 роки тому +6

    Sir, u r really great person, all Hindu's must unite, to fight yadari mathalau

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 2 роки тому +2

    జై శ్రీమన్నారాయణ

  • @keshavarao4871
    @keshavarao4871 7 місяців тому +2

    Guru garu Namaste 🙏
    All Video's very important
    Guru garu
    KeshavaRao Retd "
    Hyderabad Ts

  • @vinayakvinayaku8769
    @vinayakvinayaku8769 2 роки тому +4

    Namaskar ayya garu meeru hinduvulalla utteja parachandi aikya mathyam cheyandi ayya garu bhavi tharakulaku meeru gurthu kastharu bharath Mathaki jai jai ho bharath jai ho modi jai ho bjp

  • @sankararaoappikonda5080
    @sankararaoappikonda5080 2 роки тому +10

    గురువుగారు జై శ్రీరామ్. చాలా చక్కగా చురకలు పెట్టి వెన్న రాస్తున్నారు 😂😂😂 మాకు మీ యొక్క సహాయ సహకారాలు కావాలి మేము సాలూరు హైందవాదర్మసేన సైనికుడిని మీ స్ఫూర్తితో మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sivakumaribhogadi758
    @sivakumaribhogadi758 2 роки тому +4

    Jai bharat maatha ki jai, Jai shree Ram Jai gurudev 🙏🙏🙏🙏🙏🙏

  • @kosanaramababu1350
    @kosanaramababu1350 2 роки тому +4

    Super video🙏
    జై శ్రీరామ్🏹

  • @prasannau3733
    @prasannau3733 2 роки тому +2

    बस एक बात!.....
    *हम पांच - हम को पच्छीस।*🫠🫠🫣🫣🫢🫢🤗🤗
    *चार बीवीस - चालीस बेबीस।*🐷🐷🤑🤑💩💩🎃🎃
    *कौन किसको हुआ किसी को भी नहीं पता।*
    😳😳🤯🤯🙊🙊🥺🥺

  • @vemulapallyramesh7431
    @vemulapallyramesh7431 2 роки тому +3

    జై శ్రీ రాం🙏🙏🚩🚩🙏🙏

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 Рік тому +2

    ఓం నమఃశివాయ జైశ్రీరాం హరేకృష్ణ జైహింద్

  • @AnilAnil-fb9dh
    @AnilAnil-fb9dh 2 роки тому +3

    హరే కృష్ణ.....గురూజీ 🙏

  • @jyothiadapa9568
    @jyothiadapa9568 2 роки тому +17

    What a fantastic speech by u.u r a youth icon also.jai hind.

  • @vvrtailor7995
    @vvrtailor7995 2 роки тому +3

    🇮🇳🚩🚩🚩🕉jai sri ram

  • @narayanarao600
    @narayanarao600 2 роки тому +2

    Super sir...jai Sri Ram...

  • @naveent4062
    @naveent4062 Рік тому +2

    Super గురువు గారు.
    మీ వీడియోస్ నేను చూస్తుంటాను చాలా బాగుంటాయి. మీతో ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాను దయచేసి మీ నెంబరు షేర్ చేయండి గురువుగారు🙂

    • @naveent4062
      @naveent4062 Рік тому +1

      సంతోషం గురువు గారు🙏

  • @saibharath7330
    @saibharath7330 2 роки тому +3

    You’re right sir! Anni mathaalu okkati kaadu.

  • @krishnakanchi7398
    @krishnakanchi7398 2 роки тому +4

    జైశ్రీరామ్ గురువుగారు

  • @kalyanikalyani7857
    @kalyanikalyani7857 Рік тому +2

    Mee motivation speech very good guruvugaaru

  • @meenareddy9786
    @meenareddy9786 2 роки тому +2

    Jai sree ram

  • @krishna.s9099
    @krishna.s9099 2 роки тому +6

    జై శ్రీరామ్ గురువు గారు 🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️

  • @anandagowda6241
    @anandagowda6241 2 роки тому +4

    Jai shree ram 🙏🚩

  • @maheshennarapu8743
    @maheshennarapu8743 2 місяці тому +1

    Guruvugaru pillalni youth ki bhagatgita teliyali teliyalante manam chadivi pillalaki cheppali

  • @veeranjineyuluguntu4380
    @veeranjineyuluguntu4380 2 роки тому +5

    జై హనమాన్ జై 💯🙏🙏🙏💯గురూ గారూ 💯💯🙏🙏🙏🙏🙏💯💯

  • @pandssivaprasad5359
    @pandssivaprasad5359 2 роки тому +2

    Guruvu garu speech super dhanyosmi

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026 2 роки тому +5

    హరేరామ హరేక్రిష్ణ

  • @ChavalaSathyanarayana
    @ChavalaSathyanarayana 4 місяці тому +1

    Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai

  • @chandrabhavani2826
    @chandrabhavani2826 4 місяці тому +2

    Hare Krishna.. jai shree ram...❤❤❤

  • @sriharim4565
    @sriharim4565 2 роки тому +1

    Hindhuvulu Bhagavath geetha chadavadam ledhu. Kaneesam intlo Bhagavath geetha kuda ledhu. Sunday aithe mutton, chicken meedha vuntundhi yadhavalaku, okka Bhagavath geetha kuda koni kompalo pettukoru.
    Hinduvulu Bhagavath geetha chadavali

  • @AmruthaSiddhi
    @AmruthaSiddhi 2 роки тому +6

    అందరం ఒక కనీసం పది మంది కి భగవద్గిత చెబుదాం.కనీసం వంద మంది కి మత మార్పిడి లో ఉన్న మేజిక్ లు చెబుదాం .. అన్ని మతాలు సమానం ఎప్పటికి కూడా కాదు .. కాబోదు ...
    జై శ్రీరామ్ గురూజీ ...

    • @sunanda.nsunanda.n1220
      @sunanda.nsunanda.n1220 2 роки тому

      Nenu saitham e yagnaniki nadumu bigisthanu na manasolo unnadhi chepparu from tn🙏

  • @kishoreb88
    @kishoreb88 2 роки тому +2

    Islam,, christiyanty mana desanike kadu .prapanchanike pramadakaram guru ji...

  • @bnaresh3493
    @bnaresh3493 2 роки тому +3

    Jai shri Ram 🚩

  • @suri6287
    @suri6287 Рік тому +1

    Manadi Mathame kaanappudu samanam elaa samanam avuthundi mandi Sanathana Dharmam (Hindu).Sanathana Dharmam is Way of leading Good Life

  • @bokkababu6655
    @bokkababu6655 2 роки тому +1

    Wonderful guruvugaru
    Hare ksna hare ram

  • @prashanthrebba5886
    @prashanthrebba5886 2 роки тому +2

    jai sri ram jai hanuman jai guruvu gaaru🙏🚩

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 Рік тому +1

    Meedi krishnaavathaaramu radha manohar das gaaru meerubprathi nimishamu prathichota dhrma prachaaramu chestunnaaru swamy meeku namaskaaramulu

  • @vizag2009
    @vizag2009 2 роки тому +2

    super guruji

  • @sanagarapuvenky9118
    @sanagarapuvenky9118 2 роки тому +1

    Guruvugaru dhayachesi okkasari meeru maa vuru ragalarani korukuntunna

  • @mellarajagoud977
    @mellarajagoud977 2 роки тому +1

    Pentastic guruvu garu

  • @mellarajagoud977
    @mellarajagoud977 2 роки тому +1

    Tq sir so much

  • @vishwanathulavenu8097
    @vishwanathulavenu8097 2 роки тому +3

    Avvi matalu kaadu thootalu mettaga digutay

  • @vijay-rd2bu
    @vijay-rd2bu 2 роки тому +6

    గురూజీ కొంచెం ఆ బ్రహ్మకుమారి సంఘము గురించి చెప్పండి.. unoffocial గొర్రె లాగా వున్నారు వాళ్ళు

    • @raviwithu
      @raviwithu 2 роки тому

      లేదమ్మా! మంచి వాళ్ళు. వాళ్ళు శివుడిని పూజిస్తారు. కొంచెం ఆడవాళ్లు ఎక్కివగా ఉంటారు.

    • @leelasankarpadarthi525
      @leelasankarpadarthi525 2 роки тому +1

      @@raviwithu vallu anti hindus

    • @kgreddy8984
      @kgreddy8984 2 роки тому

      BKs anti hindus

    • @sunanda.nsunanda.n1220
      @sunanda.nsunanda.n1220 2 роки тому

      @@leelasankarpadarthi525 ante?

    • @leelasankarpadarthi525
      @leelasankarpadarthi525 2 роки тому +1

      @@sunanda.nsunanda.n1220 vallu Vedic culture ni ,Vedic scriptures ni oppose chestharu

  • @vishwanathulavenu8097
    @vishwanathulavenu8097 2 роки тому +5

    Nenu bhagavadgeetha chadavadam modalupettanu🙏

  • @KVR008
    @KVR008 2 роки тому +1

    షియా, సున్ని వల్లే కాలువరు..... క్రిస్టియన్ లో ఐతి చాల....

  • @satya555prasad
    @satya555prasad 2 роки тому +5

    సర్వే జనాః సుఖినో భవంతు
    మన మతాన్ని పూజిద్దాం
    పర మతాన్ని గౌరవిద్దాం
    అనన్యాశ్చింతయంతోమామ్ యే జనాః పార్యుపాసతే
    తేషాం నిత్యా భి యుక్త్తానామ్
    యోగక్షేమం వహామ్యహం

  • @sramanaidu1646
    @sramanaidu1646 2 роки тому +3

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు

  • @DevaEkoNaaraayanah
    @DevaEkoNaaraayanah 2 роки тому +8

    I don't know the Language but I Listened to whole Video
    but surprisingly I understood many things what you said and Enjoyed your speech a lot 🤩🙏

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  2 роки тому

      0 99127 11722.. ప్లీజ్ కాల్ టిఫిను ఇంగ్లీష్ హిందీ please call if you know English or Hindi ❤️

    • @sanampudiadinarayana8199
      @sanampudiadinarayana8199 Рік тому

      Wonderful Radha manohar das gaaru meeru nirantharam hindu vignaanamu gurinchi yentho sramisthunnaaru andari kanulu theruchukovaali

  • @sureshreddykamireddy3582
    @sureshreddykamireddy3582 2 роки тому +1

    Jai sriram guruji

  • @ajayalluri2108
    @ajayalluri2108 Рік тому +2

    Jai sri ram guruvu garu

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Рік тому +2

    Hare Rama Hare Krishna