పోతన గారి జన్మస్థలం లోకి వచ్చాము. కాసేపు పిల్లలకు జ్ఞాన బోధ. 🇮🇳y🚩🙌🏼 || Radha Manohar Das

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 280

  • @raghavacharana
    @raghavacharana 9 місяців тому +125

    ఇది ఎలాంటి ప్రయత్నం అంటే విత్తనం వేసిన నేలను నీటితో తడపడమే తప్పక ఆ జ్ఞాన విత్తనం ఒక అద్భుమైన ఆధ్యాత్మిక పువ్వు తో భవిష్యత్తు లో ఎదుగుతుంది... అద్భుతమైన వీడియో స్నేహితుడా....!

  • @randomblasts2580
    @randomblasts2580 9 місяців тому +71

    ఈ అబ్బాయిల చేత మంత్రం చెప్పించారు అంటే మీరు గ్రేట్ గురువు గారూ 🙏

  • @Knr9channel510
    @Knr9channel510 9 місяців тому +87

    పోతన గారి పుట్టిన నెలలో పుట్టడం పిల్లల అదృష్టం, అలాగే మిమ్మల్ని కలవడం వారు చేసుకున్న మహా అదృష్టం

  • @MTELUGUNEWS
    @MTELUGUNEWS 8 місяців тому +3

    జై భీమ్ జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం బ్రతికి ఉండాలి

  • @ramaswamymohangoud3738
    @ramaswamymohangoud3738 8 місяців тому +5

    హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ

  • @vaishnavikrishnamahenderke3353
    @vaishnavikrishnamahenderke3353 9 місяців тому +48

    మీ ప్రయత్నం ప్రతీ వీడియోలోనూ చూస్తే రామానుజాచార్యుల వారు గొంతెత్తి 17 ప్రయత్నాల తర్వాత తెలిసికొనిన మోక్ష ప్రధాన మంత్రాన్ని గాలిగోపురం మీద నారాయణ మంత్రం ప్రతి నరుడికి తెలియ చేసినట్లు, శంకరాచార్యులవారు భజగోవిందం అంటూ ప్రతీ మూఢుడ్ని మేల్కొలిపినట్లు పిల్లలకు ఎంత చక్కగా తెలిపారు.......
    అడియేన్🙏🙏🙏🙌🙌🙌🥹🥲.

  • @renukavadaga9120
    @renukavadaga9120 Місяць тому +3

    Jai sri krishna guruvu garu🙏 ee pillalu chala adrusta vantulu guruvu garu Mee lanti guruvulu anukokunda kalavadam vaallu chesukunna adrustam🙏 jai sri ram

  • @swamiyogananda904
    @swamiyogananda904 9 місяців тому +34

    స్వామిజి మీ అన్నీ వీడియో లలో.. ఈ వీడియో నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది. యువతకు మేల్కొల్పు. God Bless You.

  • @satyanarayanaravikanti222
    @satyanarayanaravikanti222 9 місяців тому +33

    జల్సాగా తిరిగే ఈ పిల్లలకు చక్కటి కర్తవ్యబోధ చేసారు , వాళ్లలో ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టారు 20 నిమిషాల్లో వాళ్లలో నిద్రాణమై ఉన్న మంచిని మేల్కొలిపినారు

    • @rjdazzle
      @rjdazzle 9 місяців тому

      Sir.swamiji anna maatallo..meeru yedhavalu..pottodaa..chain dhooram.nundi visreyadam.ivi vaallani athma nyunatha ki dhaggara chese charyalu....hathukonni okka saari Jai shree ram.meeru super ra ante yetla vundedhi vuhunchukondi...guruvu gaaru ivi konchem maarchukondi.otherwise his service towards hindhua is inevitable and excellent.Thank you.jai shree ram

  • @breathofnature5614
    @breathofnature5614 9 місяців тому +11

    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే

  • @venugopal_VN
    @venugopal_VN 9 місяців тому +38

    అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను
    కంచు మోగినట్లు కనకంబు మోగునా విశ్వదాభి రామ వినురవేమ❤❤

  • @padmajab2036
    @padmajab2036 9 місяців тому +29

    పిల్లలకు చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు.🙏🚩🙏

  • @srinubarla7460
    @srinubarla7460 9 місяців тому +25

    గురువుగారు యువతను మేల్కొలిపే వీడియోస్ మరెన్నో ఇలాంటి చేయాలని కోరుకుంటున్నాను

  • @nareshkumar-zn6nq
    @nareshkumar-zn6nq 9 місяців тому +17

    ఈ కాలం కుర్రాళ్ళతో ఎలా మాట్లాడాలో నేను నేర్చుకున్నాను ధన్యవాదములు గురువుగారు

  • @mulaviratcreations4540
    @mulaviratcreations4540 9 місяців тому +18

    ఈ వీడియో చూస్తే నాకు చాలా సంతోషం వేసింది

  • @Surya_vlogs5
    @Surya_vlogs5 9 місяців тому +29

    గురువు గారు మీలాంటి గొప్ప మహనీయులు ఉండబట్టే హిందుత్వం ఇంకా బ్రతికే ఉంది.. మన హిందూ ధర్మం వర్ధిల్లాలి.. జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @nageshroyals2786
    @nageshroyals2786 9 місяців тому +3

    చాలా మంచి ధర్మ ప్రచారం చేస్తున్నారు స్వామి...ఇలా చేయకే మతం మారుతున్నారు మన హిందువులు

  • @PadathapuManikanta-dj4ve
    @PadathapuManikanta-dj4ve 8 місяців тому +2

    మీరు ఎంత చదువుకున్నారండి తెలియజేయగలరు

  • @malli363
    @malli363 9 місяців тому +6

    మీరు సనాతన ధర్మం గొప్ప దనాన్ని చాటి ప్రపంచానికి తెలియచేస్తున్నారు ధన్యవాదాలు

  • @truthordare210
    @truthordare210 9 місяців тому +11

    తినడానికి మూడు పుట్ల తిండి, కట్టుకోడానికి బట్ట, కష్టాపడి సంపాదించడానికి ఏ అవిటి తనం లేనివాడు, చుట్టూ మన మంచి కోరే వాళ్లు ఉన్న ప్రతి ఒక్కడు అదృష్టవంతుడు..
    ఎందుకంటే ఇవి లేని వాళ్లు చాలా మందే ఉన్నారు.. 😊

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 9 місяців тому +23

    తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్లిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణం అన్నమే గాని మెరుగు బంగారము మ్రింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దానధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటి గలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర |జై వీర బ్రహ్మేంద్ర స్వామి

  • @pantuluraghupathi8348
    @pantuluraghupathi8348 9 місяців тому +13

    ఏ సినిమాలు చేయలేని గొప్ప మార్పు తెచ్చారు గురువు గారు. నమస్తే.
    అలాగే వీరికి సినిమా హీరోలు తాగే సిగరెట్ మందులు కాదు ఆదర్శం అది ఆరోగ్యాన్ని నాశనం చేసే మార్గం అని చెప్పండి.

  • @rushirajpagoti5656
    @rushirajpagoti5656 9 місяців тому +13

    చాలా సంతోషం ప్రభూ. హరే కృష్ణ.

  • @anchevutu4226
    @anchevutu4226 9 місяців тому +8

    హలము చేతబట్టి పొలం దున్నే కలముచేత బుని కావ్యంబు రచియీంఛే కలము హలములందు ఘనుడురా పోతున్నా ❤❤❤👍👍👍🙏🙏🙏

  • @MuraliC-k4u
    @MuraliC-k4u 9 місяців тому +27

    దొమ్మరులకుసైతం దిమ్మతిరిగేలా బమ్మెరపోతనగారు భాగవతసారామృతాన్ని అమ్మలా కమ్మగా అమ్ములా తినిపించేందుకు తెనుగీకరిస్తే...
    ఆంగ్లమహమ్మారనే దొంగతుమ్మెర జొర్రి తొర్రి చేసిన ఈ దేశదిమ్మరిబట్టలుకట్టిన యువకుల తిమ్మెరెక్కిన డొర్రిమెదళ్ళను కర్రికాల్చి వాతెట్టి ఆ మట్టిబుర్రలకు గట్టిగా మలిచేందుకు యత్నిస్తున్న ఓ ధర్మకుమ్మరీ, మీకు నా అభివందనం. 🙏🙏

  • @perumallaobulaiah966
    @perumallaobulaiah966 9 місяців тому +8

    అన్నింటిని ప్రసాదించే భగవంతుడు అయితే అలాంటి పరమాత్మను తెలుగు వారందరికి అందించిన పరమాత్మ స్వరూపుడు పోతన గారికి ఏమి కృతజ్ఞాతగా చెసిన తక్కవే కావున ఆయన పాద పద్మములను మనుసునందు స్మరించనందును పరమాత్మను పొందెదను.
    జైశ్రీరామ్

  • @Omsri1315
    @Omsri1315 9 місяців тому +17

    నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్లని ధర్మ మార్గన నడిపిస్తే వాళ్ళే ధర్మ రక్షకులుగా మారుతారు. 🎉. జై శ్రీరామ్ ❤

  • @SuperMahification
    @SuperMahification 9 місяців тому +8

    aa pillalu cheskunna adrushtam mimmalni kalavadam and mantropadesham chesaru vallaki 🙏👏👏vallu thappakunda edugutharu!!

  • @Agricultureadmin
    @Agricultureadmin 9 місяців тому +4

    పలికెడిది భాగవతమాత ఎం చేపవ్ర తమ్ముడు గొప్ప మన ధర్మం సురక్షితం❤🎉

  • @sanarikarimelli133
    @sanarikarimelli133 9 місяців тому +2

    గురువుగారు నమస్కారం... మీ వీడియో అన్ని చూస్తాను... ఈ వీడియో చూసి చాలా హాపీ గా ఉంది... గురువుగారు పోతన గారి సమదిని చూసాను... మీకు ధన్యవాదములు... 🙏🙏🙏🙏

  • @gchff0fhff
    @gchff0fhff 9 місяців тому +11

    పిల్లోడు పద్యం చెపితే నాకు కన్నీళ్లు వచ్చాయి స్వామి

  • @katariramakrishna889
    @katariramakrishna889 9 місяців тому +4

    గురువు గారితో కలసి మాట్లాడటం మీ అదృష్టం అబ్బాయిలు

  • @livenationalmedia9158
    @livenationalmedia9158 8 місяців тому +2

    గురువు గారు కారణ జన్ములు మీరు హిందూ ధర్మ రక్షణ ఆధ్యాత్మిక ఐక్యతా స్థాపన గొప్ప గురువు మీరు, మీకు నమస్కారములు,
    కొందరు మిమ్మల్ని స్వలాభం కోసం మాట్లాడుతూ ఉన్నారు శాఖాహారులు మాంసాహారులు అంటూ మళ్ళీ అందులో మళ్ళీ కులాలు బ్రాహ్మణులు అంటూ విభేదాలు సృష్టిస్తూ విషయాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు,
    మీరు అజరాముడు మీ భావం ఒకే మార్గం హిందుత్వం అదే కనువిప్పు మన భారతమాత గొప్పది జై హిందూస్తాన్,
    దేశమంతా హిందువులు ఒక్కటే,
    దేవుడు ఒక్కడే,
    దయచేసి మీ మాటల్లో హిందువుల్లో మళ్ళీ కులాలు లేవు, అది మీ ఉద్దేశం కాదు, మీ ప్రస్తావన అంతకంటే కాదు అని ఈ విషయం కూడా మీ బావాల్ని తప్పుగా వ్యక్తికరించే వాళ్ళను ప్రస్తావిస్తూ గుర్తుచేయగలరు,
    మత మార్పిడి ఎలా ఏర్పడిందో చెబుతూ,
    హిందువులంతా ఒక్కటే ఇందులో మళ్ళీ కులాలు లేవు అని మీ పంథాలో చెప్పండి,
    మీ గురుతత్వానికి నమస్కారములు.

  • @subbu2024
    @subbu2024 9 місяців тому +9

    Great great work for Maa Bharti. very very hard work every day. we need swamy like you for Hindu society. We don't want self puja Swamy's. they were doing nothing for Hindu society and unity.

  • @sureshballakari4720
    @sureshballakari4720 9 місяців тому +8

    అయ్యా నమస్కారం పాల్కురికి సోమనాథుడు కూడా అక్కడే ఆయన గురించి ఒక విడియో చేయండి

  • @harshasthoughts9189
    @harshasthoughts9189 9 місяців тому +7

    నమస్కారం స్వామి.. మాది నెల్లూరు జిల్లా బుచ్చి మండలము మీ తీరిక సమయములో ఒక్కసారి వీలు చూసుకుని రండి తప్పకుండా చేయండి స్వామి

  • @gorantlav522
    @gorantlav522 9 місяців тому +6

    Bhala clear and clarity ga chapru swamy 🚩🚩🚩

  • @ramk6460
    @ramk6460 9 місяців тому +10

    Welcome to warangal swamy 🚩🚩🚩

  • @shrikrishna3017
    @shrikrishna3017 9 місяців тому +3

    ❤🤩🙏🙏🙏🙇🙇🙇👏👏👏 రాధా మనోహర్ గురూజీకి జయము జయము మీ కు శ్రీరామరక్ష🙌🙌🙌🙏🙏🙏🤩 ఇప్పటి తరాలకు అర్థమయ్యేలాగా మంచి బోధనలు చేస్తున్నారు❤❤❤

  • @ravindrababud
    @ravindrababud 9 місяців тому +4

    ‘Gnanabhoda’by swamy through Telugu poem is great and fantastic.
    Long live
    Telugu Padua Peetam, Tirupati.

  • @polaniamrutha5016
    @polaniamrutha5016 20 днів тому +1

    Mee mataluvinatam vala adrustam guruvu garu jai sri ram 🙏

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 8 місяців тому +1

    Meeru chesthunna krishi, especially youth ki hindu matham gurinchi awareness kaliginchadam great.. chaduvukunna valle manakivanni anavasaram.. memu chala modern., ivanni maku avasaram ledu anukuntunna rojulivi 😢

  • @padmajab2036
    @padmajab2036 9 місяців тому +14

    పోతన గారికి నా హృదయపూర్వక నమస్కారములు

  • @manoharmanu152
    @manoharmanu152 9 місяців тому +8

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadkalisetti3749
    @prasadkalisetti3749 7 місяців тому +1

    సమయఖ్యభారతి రచయిత బామ్మేరాపోతన 👍

  • @harikumar4910
    @harikumar4910 2 місяці тому +2

    కొజ్జా రాధ మనోహర్ దాస్ జి గారికి శతకోటి ప్రణామాలు, మీరు కలిగిస్తున్న ప్రేరణ కచ్చితంగా పిల్లల్లో మార్పును తీసుకుని వస్తుంది. హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే. భారత్ మాత కి జై

  • @today7026
    @today7026 9 місяців тому +10

    జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩

  • @visalakshik5758
    @visalakshik5758 9 місяців тому +5

    Chalaa baaga chepperu pillalaku 🙏

  • @satyanarayanamanchala6476
    @satyanarayanamanchala6476 9 місяців тому +3

    Swamy variki padhabhivandanalu..
    Ee tharam vallanu kuda meeru darilo pettagaligaru, meelo edo sammohana shakthi undi..❤
    Om Namo Bagavathe Vasudevaya..
    Om Namo Bagavathe Venkateshaya..

  • @ReddiRaani-dx4sp
    @ReddiRaani-dx4sp 9 місяців тому +4

    Your motivating so many young people your great person guru garu.we are thankful to Krishna and your Krishna for us guru garu

  • @umaprasannadonkada8682
    @umaprasannadonkada8682 9 місяців тому +4

    Guru garu, you changed their attitude very patiently. We all want to see change in the kids. Surely visit again to observe the change in the kids 🙏🙏🙏

  • @pavankumarreddy3521
    @pavankumarreddy3521 9 місяців тому +4

    Dasoham guruvugaru excellent message

  • @saigoudg1090
    @saigoudg1090 9 місяців тому +4

    Hare Krishna 😊🙏🙇🏻

  • @ismtv1
    @ismtv1 9 місяців тому +8

    నిజంగా ఆ పిల్లలు ఎదుగుతారు 👍👍

  • @I_am_Dv
    @I_am_Dv Місяць тому

    Sir Mee prayatnam chala gopadi...Your being change in people by your actions.Very inspiring guru ji.God bless you 🙏🏻👌🏻👏🏻❤️🕉️Hare Krishna

  • @adityasampathgrandhi8739
    @adityasampathgrandhi8739 24 дні тому

    🕉️ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏
    జై శ్రీరామ్ ❤❤❤

  • @bairagonivinodgoud4340
    @bairagonivinodgoud4340 Місяць тому +1

    జై శ్రీరామ్ 🕉️🙏🏻

  • @iliysan_huda1qq6
    @iliysan_huda1qq6 9 місяців тому +4

    Great job guruvugaaru❤❤❤

  • @manoharyadav9121
    @manoharyadav9121 9 місяців тому +3

    Wow great Youngsters ni ila develop cheyyali Guruvu garu , HARI BOL , HARI OM 🙏

  • @chandu_546
    @chandu_546 9 місяців тому +11

    గురువుగారు ఇహపర సాధన ఇది ఒకటే అనే కీర్తన పాడండి 🙏🙏🙏

  • @adinarayanakunche8714
    @adinarayanakunche8714 9 місяців тому +3

    Chala baga chepparu Swamy.... Jai Sriram

  • @satyaundrakunta1154
    @satyaundrakunta1154 9 місяців тому +1

    Guruji gariki sathakoti vandavnaluuu 🙏🙏🙏🙏🙏

  • @divyamadhu9314
    @divyamadhu9314 9 місяців тому +4

    Hare Raama Hare Krishna 🙏,manchi prayatnam Guru garu

  • @REDHUNT480
    @REDHUNT480 9 місяців тому +3

    Excellent 👏👏edey Pani (andariki vidhya) (all are equal) BC kalamlo chestey 1- no reservation
    2-no untouchability
    3-no backward classes
    Jaihind

  • @billakavitha839
    @billakavitha839 9 місяців тому +3

    Krishnayya Thandri mee rupamlo vachcharu anpistundi guruvu garu ma adrushtam mee videos chudatam😊🙏

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 9 місяців тому +1

    మీరు స్ఫూర్తి

  • @sreemunna8868
    @sreemunna8868 9 місяців тому +2

    Ma poragallanu jera daarilo pettinlu,Heart touching video, guruvugaru,meeru chesina Anni videos lo edi the best......❤
    From Telangana warangal

  • @dakenageshwarrao8807
    @dakenageshwarrao8807 9 місяців тому +4

    గురువుగారికి నమస్కారం 🙏🙏🙏

  • @kiranadhikarla6575
    @kiranadhikarla6575 9 місяців тому +1

    Hare Krishna
    Nice preaching pr...

  • @vanaja69thota
    @vanaja69thota 9 місяців тому +4

    Meeru yuvathanu melukolupu tunnaru swamy 🙏. Kartaya bhodhana chastunnaru

  • @janakivarma
    @janakivarma 9 місяців тому +4

    Pillalaki baga manchi vivaram gaa chepperu🙏

  • @venkatanaveensunkara3047
    @venkatanaveensunkara3047 9 місяців тому +4

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🕉️🛐🚩🚩 గురువు గారు 🙏

  • @RamaraoChebrolu-b1f
    @RamaraoChebrolu-b1f 9 місяців тому +1

    Great Guruv Garu

  • @arjungonnabattula1472
    @arjungonnabattula1472 9 місяців тому +4

    Meerichina time viluva mantram viluva gurtiste dharmamga jeevistaaru Jai gurudeva🙏🙏🙌🏻🙌🏻vinayam vundi 😅goppollavutaaru

  • @ramadevimandla5562
    @ramadevimandla5562 9 місяців тому +4

    Jai srimannarayana 🙏

  • @Nellorekitchen
    @Nellorekitchen 3 місяці тому +1

    మంచి పిల్లలు స్వామి 🙏 జై శ్రీరామ్ 🙏

  • @valipimuralidhar2374
    @valipimuralidhar2374 9 місяців тому +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare Rama Rama Rama hare hare

  • @nrstales8556
    @nrstales8556 9 місяців тому +1

    Really superb video i watched twice. Great motivation 🙏🙏

  • @arjunchintu3600
    @arjunchintu3600 9 місяців тому +2

    ధైవ సమానులు మా గురువు గారు 🙏🙏

  • @Prasadprasad-m4t
    @Prasadprasad-m4t 9 місяців тому +3

    Krishna krishna hare hare
    Hare rama hare hare

  • @VandebharatpropertyMadhusudhan
    @VandebharatpropertyMadhusudhan 9 місяців тому +1

    Great kids good. Guruji thanks elane pillalanu motivation cheyyali meru vivekanand gari la vunnaru.

  • @medicoshankarvlog
    @medicoshankarvlog 9 місяців тому +1

    Super speech sir i,m heart Full

  • @maryadaramanna471
    @maryadaramanna471 9 місяців тому +2

    ఈ ఊరి పేరేంటి గురూజీ

  • @MYaks-wc6xs
    @MYaks-wc6xs 9 місяців тому +7

    పలికెటిది భాగవతంమట
    పలికించేవాడు రామభద్రుండుంట.🙏

  • @nareshbabu5107
    @nareshbabu5107 9 місяців тому +5

    ఓం నమః శివాయ

  • @shivarajbadi942
    @shivarajbadi942 9 місяців тому +1

    Guriji నాకు వీడియో చాలా ఇన్స్పిరేషన్ గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 శత కోటి ప్రణామాలు

  • @venkateshvenkat9841
    @venkateshvenkat9841 9 місяців тому +3

    Hare Krishna guruvugaru ma guruvugaru mogadura chala Santosham guruvugaru

  • @rahulgoutham7102
    @rahulgoutham7102 9 місяців тому +1

    హరే కృష్ణ 🛕

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty 9 місяців тому +3

    Pillalu super

  • @BharathiNagireddy
    @BharathiNagireddy 2 місяці тому

    Jaisreekrishna.

  • @gangarapunarasimharao6975
    @gangarapunarasimharao6975 9 місяців тому +2

    Miru panchutunna gnananmrutam.paroxanga .nenu kuda grahistunnami Ila mi vidios dwara .chal krutagnatulu guruji.jai sri raam

  • @Mounika-w1x
    @Mounika-w1x 8 місяців тому

    Ur great sir,ur patience

  • @sunkannayagite444
    @sunkannayagite444 4 місяці тому

    Jai shree ram

  • @Parasa_sai
    @Parasa_sai 9 місяців тому +1

    Chala goppa ga undi sir .. ee vayasu abbayilaku ilantivi nerpeedam manchi cheppadam vatillo meeru pedutuna time and efforts ki hats off.. hare krishna hare krishna krishna krishns hare hare.. hare rama hare rama rama rama hare hare.. mi lanti vallu inka chala mandi puttali… matha maarpideelu aagipovalo mana hindu desam lo..

  • @lakshmi.nadimpalli3147
    @lakshmi.nadimpalli3147 9 місяців тому +1

    Doing great job

  • @drbh6331
    @drbh6331 9 місяців тому +3

    Vellalo okkadu marinaa challau entho madni inspire cheyyagalaru

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 9 місяців тому +2

    Jai Sri ram jai 🙏🙏🙏🙏🚩🚩🚩

  • @akshaykumardandotikar499
    @akshaykumardandotikar499 9 місяців тому +1

    Radhe radhe swamiji....

  • @chandudonagani9715
    @chandudonagani9715 2 місяці тому

    మాకు మా పిల్లల భవిష్యత్తు కు మీ లాంటి వాళ్ళు కావాలి❤

  • @samalakiran3486
    @samalakiran3486 9 місяців тому

    అద్భుతః , స్వామీజీ నమస్సులు.