గతమెన్నడు లేని ఒక అనుభవం... జతకలిసెనె నేడు ఈ పరిణయం... కడు రమ్యము ఈ బంధం కమనీయము అనుబంధం దేవుడే కలిపినా బంధము...ఓ ఓ ఓ ఓ...(గతమెన్నడు) 1. ఇన్నాళ్లుగా వేచి వున్నా కళ్యాణ గడియ ఏతెంచెను అందమైన జీవితాన్ని సంసార యాత్రలో సాగని... (2) కలిమిలో లేమిలో దేవుడే తోడుగా సాగాలి హాయిగా మీరు ఇలలో... ఓ ఓ ఓ ఓ (గతమెన్నడు) 2. అడుగులోన అడుగులేస్తూ నడవాలి ప్రతిదినం ఇరువురు మనసులొకటై మమతలొకటై సాగాలి సంగీత స్వరములై (2) ప్రార్ధనే ఆయుధం మీ జీవితాంతము మేలులే కలగాలి అనుదినం... ఓ ఓ ఓ ఓ (గతమెన్నడు)
గతమెన్నడు లేని ఒక అనుభవం...
జతకలిసెనె నేడు ఈ పరిణయం...
కడు రమ్యము ఈ బంధం
కమనీయము అనుబంధం
దేవుడే కలిపినా బంధము...ఓ ఓ ఓ ఓ...(గతమెన్నడు)
1. ఇన్నాళ్లుగా వేచి వున్నా కళ్యాణ గడియ ఏతెంచెను
అందమైన జీవితాన్ని సంసార యాత్రలో సాగని... (2)
కలిమిలో లేమిలో దేవుడే తోడుగా
సాగాలి హాయిగా మీరు ఇలలో... ఓ ఓ ఓ ఓ (గతమెన్నడు)
2. అడుగులోన అడుగులేస్తూ నడవాలి ప్రతిదినం ఇరువురు
మనసులొకటై మమతలొకటై సాగాలి సంగీత స్వరములై (2)
ప్రార్ధనే ఆయుధం మీ జీవితాంతము
మేలులే కలగాలి అనుదినం... ఓ ఓ ఓ ఓ
(గతమెన్నడు)
Bobby MSJ🎉🎉❤❤🎵🎼🎶✝️🕎🍇🎹
David Joel Anna awesome singer
చాలా చాలా బాగుంది బ్రదర్ లిరిక్ ట్యూన్ మ్యూజిక్ దీంట్లో ప్లే చేసిన గాయకునికి మెజీషియన్ శ్రీ చాలా ప్రత్యేక వందనములు గుడ్ బ్రదర్
Adding Bass 🎸Song Was Awesome Anna 👌👌🎧😍
Too good performance anna❤
Anna ❤️🎉
Beautiful singing, tabla, pad playing.. Keys ❤❤❤❤
Voice is very Good… nicely sung… music is fine too.. but bass could add much flavour to this song.. God bless
No sounds super anna❤❤❤❤
MIND BLOWING 😍
Nice playing anna 👌👍
Beautiful 💚🙌🏻✝️🙇🏻🤍
Super Anna
Super Anna 😍
😍😍😍😍
Baboooiiii anna beautiful playing ❤
Super bro..❤
Good playing anna ❤🙌👌
❤️❤️❤️
Wonderful song , music and singing...❤
Super annaya nv 😍😍😍😍😍
❤
holy praise Church lo meetings kadha meru raa anna 😍
Super Anna ❤