తినినంత మాత్రాన ఏమి కాదు బ్రో నీ బ్లడ్ లో changes ఏమి రావు విగ్రహాల వెనుక చీకటి శక్తులు ఉన్నాయి అని భయపెట్టే పాస్టర్స్ ఏ సాతాను లకి అధిపతి యేసు అని చెపుతారు మళ్ళీ జనాలని భయపెట్టాలని చూస్తారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మతాలలోకి ఎక్కడ వెళ్ళిపోతారా అని విగ్రహాలు అంటే దయ్యాలు వాటి వెనకాల దయ్యాలు ఉంటాయి అని బయపెడతారు అసలు దేవుడు సాతాను ని దేవుడు అంతం చెయ్యలేకపోతున్నాడా ఇన్ని ఇయర్స్ నుంచి దేవుడు కన్నా సాతానే శెక్తిమంతుడా? నేను యేసు ని నమ్ముకుంటే ఎలాంటి విగ్రహం నన్ను ఏమి చెయ్యలేదు యేసు నాకు తోడుగా ఉంటే విగ్రహాన్ని పక్కన పెట్టుకొని పడుకున్నా నాకేమీ కాదు ఇంక ప్రసాదం తింటే ఏం అవుతుంది@@arjunkudelli8653
క్రాంతి టీవీలో బిపి రెడ్డి గారి తత్వం చూసి మా సంఘంలో ఒక విశ్వాసి భర్త ఆయన తింటున్నాడు మీరే తినడం లేదు అని భార్య మీద గొడవ పడటం జరిగింది, ఇలా ఎన్ని జరిగాయో, రెడ్డి గారు బహిరంగంగా అలా చెప్పడం చాలా తప్పు, అదేదో రహస్యంగా చేస్తే పోయేదేమో.
Praise the lord brother మీరు %100 కరెక్ట్ చెప్పారు. మీరు రీసెంట్ డిబెట్ వెళ్లారు చాల గొప్పగా దేవునికి మహిమకరంగా చేసారు మీకు వందనాలు. మీరు కూడ డిబెట్s చెయ్యాలి మీకు దేవుడు జ్ఞాన పరమైన అపారమైన కృప అనుగ్రహించారు కనుక మీరు తప్పకుండా డిబెట్స్ చెయ్యాలి. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾⛪⛪🌹☘️🌹☘️🌹☘️
Respected Brother, ఇప్పుడు వున్న జనరేషన్ కు మీరు చాలా బాగా వివరించగలవు.వ్యక్తుల పేర్లు ప్రస్తావన తేవడంవల్ల సబ్జెక్టు/ కంటెంట్/ టెక్స్ట్/ etc., diverted అవుతోంది. కనుక వ్యక్తుల పేర్లు కాకుండా matter ఫుల్ గా explanation ఇవ్వాలని కోరుతూ...🙏👏
Avunu thinakudadu u bro enduku anty prasadam anedi valaki related so its not gd for us adi manki theliyakunda thinty em kadu kani telisi thinty. Agnna athikraminchadamy papam
ఏది ఏమైనా నాకు అనిపించింది మీరు అనాటే inlogical గానే ఉంది.. కిరణ్ పాల్ అన్నయ్య కూడా తినకూడదే అన్నాడు... కాని అక్కడ ప్రవీణ్ పగడాల గారు.. గారు నిర్ణయం గురించి ఎదురు చుసినం.. కాని సమాధానం రాలేదు.. అక్కడ చాలా బాధనిపించింది..
@@samshekhar3311 s కానీ బలి ఇచ్చిన వాటి గురించే. ఆ బలి ఇచ్చినవి సంత లోకి అమ్మకానికి వస్తూ వున్నాయి.కాబట్టి అవి కొనుక్కుని తినవచ్చా లేదా అని అనుమానం వచ్చింది వారికి.అప్పట్లో ఎక్క్కువ బలులు వచ్చేవి గుడికి వాటిని మార్కెట్ లో అమ్మేవారు.కొత్త విశ్వాసుల కు అనుమానం వచ్చింది .ప్రసాదం కదా అని .అందుకు పౌలు చెప్పాడు ఆ బలి మార్కెట్ కి వెళుతుంది గనుక తినడంలో తప్పులేదు అన్నాదు.అందుకే అంగట్లో వి విచారణ లేకుండా తిను అన్నాడు.
Aaa బలి గురించి మాట్లాడుతున్నాడు గనుక headline adhi పెట్టాడు.గుడిలో వున్న బలి గురించి కాదు.acts 15 లో అస్సలు తినవద్దు అని బలి మాంసం గూర్చి చెప్పాడు.మరల ఇప్పుడు తినవద్దు అన్నవి తినమని ఎలా చెబుతాడు.
ఎక్కడ కొలిక్కి వచ్చింది? అన్ని గంటలు డిబేట్ చేసి ఏది కూడా తేల్చకుండా, మీరే తేల్చుకోవాలి అనేదానికి? ఇంత మంది పెద్దలు దేనికి? ఇన్ని రోజులనుంచి ఇద్దరు వీడియోలల్లో చెప్పేదే ఇక్కడ చెప్పారు. ఏది తప్పో? ఏది కాదో? ఖచ్చితంగా చెప్పాలి. తప్పును ఖండించాలి
Ayya idhi cheppatanike vachava, vallu cheppinatle karra viragadhu paamu chaavaledu annatlu vundhi mi msg, everidhi varu nammukunetatlaithe mi msg lu chepte vinalaa
Anna thinakudadu ani vundi but thinavachu ani kuda vundi chadavandi baga apudu ala thinavachu apudu thinakudadu ani vundi asalu thinakudadu ante mari enduku thinavachu danilo emi ledu ani bible lo enduku vundi
eppuduu alaa debate chesinappudu evaridhi satyaboodo evariki telusu last ki evarido vakya sambadamina boodo cheppalikadha peddalu entertainment kii vaccharaa entii😢 Ela ante teerpu terchakudadhu Ani antaaru mari kandinchaali Ani meere antaaru chusinavallu jokers entii 😢
Praise the lord ayyagaru 🙏🙏 Ds is meaningless Debeat we hope u will go but not . Vijaya prasad reddy is a so called pastor he not gt Holy spirit frm God he gt demon spirit frm Satan it's TRUE ayyagaru He is a politician pastor he want fame n Subscribers that's all pls God save him He hve change his attitude
Only believe bible vundi correct ga theliyakunda thinakudadu ani blind ga anakandi ra babu bible chadavandi thinakudadu ante mari bible lo enduku vundi bible
That is in your eyes the idol is solid. First you and your chelas should try to understand the meaning of God's words correctly. Are you talking like this because you are all fed up with money!
జేమ్స్ గారు వాదన బాగుంది... విజయ ప్రసాద్ గారు...ప్రసాదం లో ఏమీలేదు... తినేయొచ్చు.. అన్నారు... ఇది వాక్యాను సారం కాదు కాదు కాదు
చివరికి పెద్దలు judgement ఇవ్వాలి sir ఎందుకంటే ప్రజలు ఏది ఆసత్యమో ఏది సత్యమో తెలియక అయోమయం లో వున్నారు
తినకూడదు
విగ్రహాలు ప్రసాదం తినకూడదు
అయితే బైట అమ్మే పదార్థాలు ఎది తినకండి.
@@గాడ్సన్ 1 కోరింథీయులకు 10:25 మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును.
@@గాడ్సన్ విగ్రహార్పితాలు అని తెలిసి కూడా తినకూడదు.
A
తినినంత మాత్రాన ఏమి కాదు బ్రో నీ బ్లడ్ లో changes ఏమి రావు విగ్రహాల వెనుక చీకటి శక్తులు ఉన్నాయి అని భయపెట్టే పాస్టర్స్ ఏ సాతాను లకి అధిపతి యేసు అని చెపుతారు మళ్ళీ జనాలని భయపెట్టాలని చూస్తారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మతాలలోకి ఎక్కడ వెళ్ళిపోతారా అని విగ్రహాలు అంటే దయ్యాలు వాటి వెనకాల దయ్యాలు ఉంటాయి అని బయపెడతారు అసలు దేవుడు సాతాను ని దేవుడు అంతం చెయ్యలేకపోతున్నాడా ఇన్ని ఇయర్స్ నుంచి దేవుడు కన్నా సాతానే శెక్తిమంతుడా? నేను యేసు ని నమ్ముకుంటే ఎలాంటి విగ్రహం నన్ను ఏమి చెయ్యలేదు యేసు నాకు తోడుగా ఉంటే విగ్రహాన్ని పక్కన పెట్టుకొని పడుకున్నా నాకేమీ కాదు ఇంక ప్రసాదం తింటే ఏం అవుతుంది@@arjunkudelli8653
ఈ దిబెట్ లో గెలిచిన ది జేమ్స్ గారు 💯💯💯🏆🏆🏆🏆🏆
వందకు వందశాతం నీవు చెప్పింది కరెక్ట్ అన్నయ్య 💯💯💯💯
ఇలా మీరు మాట్లాడినందుకు చాలా వందనాలు బ్రదర్
చాలా మంది క్రై స్తవ పండితులు తినకూడడనే చెబుతున్నారు. మొండి వారు మాత్రమే తినొచ్చు అంటున్నారు
1000% అన్నయ్య రైట్
Rrk Murthi sir
P.d sundar rao sir kuda pandithule
Valle tinavachu ani chepthunnaru
@@ullamparthirenuka2887 అయితే తినెయ్యండి. నో ప్రాబ్లెమ్. డైరెక్ట్ గా విగ్రహార్పితలు తినమని, తిన్నా ఏమీ కాదని మీరో లేకపోతె vp నో స్టేట్మెంట్ ఇవ్వండి.
@@ullamparthirenuka2887 meeru thinali anukunte thinnandi adi baitiki cheppavadhu
క్రాంతి టీవీలో బిపి రెడ్డి గారి తత్వం చూసి మా సంఘంలో ఒక విశ్వాసి భర్త ఆయన తింటున్నాడు మీరే తినడం లేదు అని భార్య మీద గొడవ పడటం జరిగింది, ఇలా ఎన్ని జరిగాయో, రెడ్డి గారు బహిరంగంగా అలా చెప్పడం చాలా తప్పు, అదేదో రహస్యంగా చేస్తే పోయేదేమో.
నూటికి నూరు శాతం విగ్రహానికి అర్పించింది తినకూడదు, అవి దెయ్యాలు తింటాయి, వాక్యమును పరిశీలించి చక్కగా సత్యమును చెప్పిన సేవకులకు వందనాలు
Praise the lord brother మీరు %100 కరెక్ట్ చెప్పారు. మీరు రీసెంట్ డిబెట్ వెళ్లారు చాల గొప్పగా దేవునికి మహిమకరంగా చేసారు మీకు వందనాలు. మీరు కూడ డిబెట్s చెయ్యాలి
మీకు దేవుడు జ్ఞాన పరమైన అపారమైన కృప అనుగ్రహించారు కనుక మీరు తప్పకుండా డిబెట్స్ చెయ్యాలి. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾⛪⛪🌹☘️🌹☘️🌹☘️
విగ్రహంలో ఏమీ లేదు అంటే విగ్రహారాధన చేయొచ్చా మరి, అలా చెప్పిన పౌలు గారు అలా ఎప్పుడైనా చేశాడా
1.వాంటెడ్ గ విగ్రహహాలకు Pettinavi tenavodhu
2.తెలియకుంద టెంటే పర్లేదు.. Prayer చేసుకొనodi
3.కవలాని వాతి జోలికి వెల్లకండి
4. తినడానికి ముందు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి
What a wonderful explanation sir 👏👏👏
విశ్వాసులు మనుషుల జ్ఞానం వెర్రితనం అని గ్రహించాలి
యేసుక్రీస్తుకే మహిమకలుగునుగాక *)బల్ల భుజించడం వల్ల క్రీస్తును ప్రకటించుచున్నాము.
*) ప్రసాదాన్ని భుజించడం వల్ల దురాత్మను ప్రకటించుచున్నాము.
Good
babu bible Baga chadhavandi lothuga teylusukondi ok
@@ajayabraham6004మీరు బాగా చదివి తెలుసుకున్నది ఏందంటే ప్రసాదాన్ని తినొచ్చు అని అంతే కదా మీరు చెప్పేది
ఏది సత్యం ఏది అసత్యం తెలియని డిబేట్. అక్కడ కుర్చున్నా పెద్దలు ఏమి తెల్చలెక పొయారు. సంఘనికి ఏమి ప్రయెజనం.
చాలా చాల వందనాలు బ్రదర్
విగ్రహం వట్టిది అయితే ఆహారం ఎలా అపవిత్రమౌతాది?
According to bible commandment avutundii brother
కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ మీరు
Em koliki ra ledhu tea, pokodilu, kanipinchaee.. Kiran garu baga clear chysaru
Praise the lord visranth garu
Good brother
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👍🏼🤝అన్న
Wonderful Rivw you brother
Praise the lord
Tq u jesus
ఇంతకీ సత్యం ఏమిటి?
నూటికి రెండు వందల శాతం విజయప్రసాద్ రెడ్డి వాదిస్తున్న వాదన తప్పు
God bless you all 👌💗💖💝🙏
Amen🙏🙏🙏🙏
Respected Brother, ఇప్పుడు వున్న జనరేషన్ కు మీరు చాలా బాగా వివరించగలవు.వ్యక్తుల పేర్లు ప్రస్తావన తేవడంవల్ల సబ్జెక్టు/ కంటెంట్/ టెక్స్ట్/ etc., diverted అవుతోంది. కనుక వ్యక్తుల పేర్లు కాకుండా matter ఫుల్ గా explanation ఇవ్వాలని కోరుతూ...🙏👏
Praise the Lord Vishranti Christian Anna gems Anna faster best winner VP Reddy waste and zero
Confusion gane mugisindi andaru disappoint gane undi
విగ్రహం లో ఏమి లేదు దానికి అర్పించినప్పుడు కూడా వాటిలో కి ఏమి రాదు అని తెలిసింది ❤
నువ్వు వెళ్లి తీను.. కాని ఇతరులకు రుదకండి.. ఒకనిజమైన క్రిస్తు నీ అనుసరించేవాళ్లు తినకూడదు...
Avunu thinakudadu u bro enduku anty prasadam anedi valaki related so its not gd for us adi manki theliyakunda thinty em kadu kani telisi thinty. Agnna athikraminchadamy papam
@@korrachantibabu2008yes
@@korrachantibabu2008 నాకు ఇష్టం ఉంటే తింట....ఎవరికి తినమని చెప్పను. కానీ నేను కూడా క్రీస్తు నీ అనుసరిస్తున్న
@@hanishakhanisha9856 అస్సలు కాదు
Satyam poortiga viarinchandi
Kiran Paul correct 💯
దేనికి కరెక్ట్?
ఏది ఏమైనా నాకు అనిపించింది మీరు అనాటే inlogical గానే ఉంది.. కిరణ్ పాల్ అన్నయ్య కూడా తినకూడదే అన్నాడు... కాని అక్కడ ప్రవీణ్ పగడాల గారు.. గారు నిర్ణయం గురించి ఎదురు చుసినం.. కాని సమాధానం రాలేదు.. అక్కడ చాలా బాధనిపించింది..
1 కోరింది అసలు ప్రసాదం గూర్చి కాదు అని నిరూపించారు సో జేమ్స్ ఇస్ రైట్ .బాగా వినండి గ్రీక్ పడం అర్థమును తెలియపరిచారు.
Starting lone untadi ga vigrahalaku Bali ichinadi ani......
@@samshekhar3311 s కానీ బలి ఇచ్చిన వాటి గురించే. ఆ బలి ఇచ్చినవి సంత లోకి అమ్మకానికి వస్తూ వున్నాయి.కాబట్టి అవి కొనుక్కుని తినవచ్చా లేదా అని అనుమానం వచ్చింది వారికి.అప్పట్లో ఎక్క్కువ బలులు వచ్చేవి గుడికి వాటిని మార్కెట్ లో అమ్మేవారు.కొత్త విశ్వాసుల కు అనుమానం వచ్చింది .ప్రసాదం కదా అని .అందుకు పౌలు చెప్పాడు ఆ బలి మార్కెట్ కి వెళుతుంది గనుక తినడంలో తప్పులేదు అన్నాదు.అందుకే అంగట్లో వి విచారణ లేకుండా తిను అన్నాడు.
Aaa బలి గురించి మాట్లాడుతున్నాడు గనుక headline adhi పెట్టాడు.గుడిలో వున్న బలి గురించి కాదు.acts 15 లో అస్సలు తినవద్దు అని బలి మాంసం గూర్చి చెప్పాడు.మరల ఇప్పుడు తినవద్దు అన్నవి తినమని ఎలా చెబుతాడు.
@@divinewords8866 బలి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి...వేరే విషయం ఎందుకు తెస్తాడు
Prasdalu. Tinakudadu
కిరణ్ పాల్ కి ఇచ్చిన అంత మంచి మనసు దేవుడు నీకు ఇచ్చాడన్న
Debateli Vigraharpitham thine vishayamlo clarity ivvaledu brother .
విజయ ప్రసాద్ రెడ్డి బ్రదర్ తో మీరు కూడా ఒక చర్చావేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుంది,చర్చ అయిపోయాక వీడియో చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు.
Prasdalu tinakudadu
😭😭
Bro James won the debate.
No clarity in debate.. no conclusion in debate.. okaremo Prasadam tinotchu antaru inkoremo tinkudantaru endo emi ardham kaledhu
విగ్రహలకు అర్పితమైనవి తినవచ్చు...
ఎక్కడ కొలిక్కి వచ్చింది? అన్ని గంటలు డిబేట్ చేసి ఏది కూడా తేల్చకుండా, మీరే తేల్చుకోవాలి అనేదానికి? ఇంత మంది పెద్దలు దేనికి? ఇన్ని రోజులనుంచి ఇద్దరు వీడియోలల్లో చెప్పేదే ఇక్కడ చెప్పారు. ఏది తప్పో? ఏది కాదో? ఖచ్చితంగా చెప్పాలి. తప్పును ఖండించాలి
Ayya idhi cheppatanike vachava, vallu cheppinatle karra viragadhu paamu chaavaledu annatlu vundhi mi msg, everidhi varu nammukunetatlaithe mi msg lu chepte vinalaa
Counter videos kanna , debates are way far better . People will clearly under what scriptures says ...
VP sir no1
Vp reddy మీ మీద కూడా డిబేట్ చెయ్యాలి
ఇగ మనకు ఏమి పని లేదు 😂😂
Anna thinakudadu ani vundi but thinavachu ani kuda vundi chadavandi baga apudu ala thinavachu apudu thinakudadu ani vundi asalu thinakudadu ante mari enduku thinavachu danilo emi ledu ani bible lo enduku vundi
సార్ మీది ఏ ఛానల్ వార్తలు బాగా చదివారు
గురు శిష్యులు ఇద్దరూ కలిసి ఆడిన డ్రామా ఇది.. మరింత Famous అవ్వడం కోసం ఇద్దరు కలిసి చేసిన జిమ్మిక్కు... దీనివల్ల జేమ్స్ కి కూడా గుర్తింపు వచ్చింది..
@@KALKISWORD-p2l భలే కనిపెట్టేశారు
@@arjunkudelli8653 నిజమే కదా ...అసలు డిబేట్ జరిగిన టాపిక్ మీద ఏది కరెక్ట్ అనేది తేల్చలేదు
బైబిల్ అంటేనే కన్ఫ్యూషన్ గా ఉన్నది..., ఎందుకు అంటే ఒక్క చోట ఒక్కలా ఉంటాది మరో చోట ఒక్కలాగా ఉంటాది....,అంగడి లో కొనుకొని తినవచ్చు, అది ఏది అయినను.....
eppuduu alaa debate chesinappudu evaridhi satyaboodo evariki telusu last ki evarido vakya sambadamina boodo cheppalikadha peddalu entertainment kii vaccharaa entii😢 Ela ante teerpu terchakudadhu Ani antaaru mari kandinchaali Ani meere antaaru chusinavallu jokers entii 😢
Clarity ivvandi ivvani kadhu
Thinakudadu ani antunte bible radu villaki anipisthundi apudu maratharo meru
Clarity వచ్చింది తినకూడదు అని డిబేట్ ద్వారా
ప్రసాదం ఖచ్చితంగా తినకూడదు.
@@arjunkudelli8653అయితే బైట అమ్మే పదార్థాలు ఎది తినకండి బ్రదర్
@@arjunkudelli8653ఎందుకు తినకూడదు?
Phone pe beggar అభినందనలు ...
Visvasu laku kavalsina sandeshamu yentl?
Praise the lord ayyagaru 🙏🙏
Ds is meaningless Debeat we hope u will go but not . Vijaya prasad reddy is a so called pastor he not gt Holy spirit frm God he gt demon spirit frm Satan it's TRUE ayyagaru He is a politician pastor he want fame n Subscribers that's all pls God save him He hve change his attitude
అన్నా ఈ వీడియో వరకే బాగుంది మరో వీడియో వద్దు దయచేసి ప్లీజ్
వీరు ఇద్దరు స్వచ్ఛమైన మాటలు విశ్వాసులకు అందిస్తున్నారా..ఒకసారి ఆలోచించండి
Eeyana Kiran pal garu antha manchivadu kadu,ithanu matladuthu kukkala sound pedathadu.
నాకు నచ్చలేదు 🤫🤫😷😷సుద్దపూస
Vp ది రైట్ నా సార్ ఆయనను అభినందనలు అని చెపుతున్నారు
Only believe bible vundi correct ga theliyakunda thinakudadu ani blind ga anakandi ra babu bible chadavandi thinakudadu ante mari bible lo enduku vundi bible
Vp garu cheppindi tappu. James garu ki prasadanni ki balla aradani ki teda telidu. Iddari ki em radu ani ninne ardam aendi
Avasarama
Match draw
That is in your eyes the idol is solid. First you and your chelas should try to understand the meaning of God's words correctly. Are you talking like this because you are all fed up with money!
Me vuddeselanu bible mida rudda kandi babu only okka side kadu two side think and read bible