5 Best Ways To Make Money Online | How to Earn Money More Than Your Salary | Kowshik Maridi

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @ffreedomapptelugu
    @ffreedomapptelugu  7 місяців тому +19

    Download ffreedom app:- ffdm.app/dbyQ

    • @kunchaarunagoud1307
      @kunchaarunagoud1307 5 місяців тому

      Good morning sir, very useful message sir🙏

    • @kunchaarunagoud1307
      @kunchaarunagoud1307 5 місяців тому

      Chaala baaga, spashtangaa cheppaaru sir.

    • @duvvurilakshmi1508
      @duvvurilakshmi1508 Місяць тому

      hai sir naa peeru laxmi nenu Kuwait lo untanu home maker ni ellu pillalu ante naaku 11 years kuturu undi 10years ke peddamanishi aiepoendi dani valla aa papa konni problems face chesiendi naaku chalaa alochanalu eppudu andaru 9,10 years ke aiepotunnaru andaru naa kuturu lage suffer avutunnaru ani nenu adaiena cheyyali anukoni period pants ni telusu kunna sare intlo nenu chalaa emotional ga chepte sare ani intlo vallu support cheste nenu teppienchesa ekkadi rules prakaram avi naa chetiki vachi nappatiki meemu chalaa problems tensions face chesam but eppudu avi nenu sale cheyya leka potunna sir plzzz daya chesi naaku adaiena solution cheppa galara plzzz sir nannu nammi naa family lakshalu pettaru naaku online creation adi ame raadu sir naa product chalaa baaundi nenu free samples este andaru satisfied antunna kaani avaru konadam ledu nenu emotional ga feel aie periods unnavallu tension leekunda undalani nenu chalaa tensions face chestunna price kuda takkuvake pettanu plzz help me sir nenu andaro shrimurtulaki help cheddam ani eppudu nenu memalni help adugu kone stage lo unna thank you so much sir

  • @rambabuakurathi8101
    @rambabuakurathi8101 Рік тому +20

    అదనపు ఆదాయం కోసం మీ మంచి మార్గదర్శకత్వం కోసం ధన్యవాదాలు

  • @prathyushapamidi
    @prathyushapamidi Рік тому +180

    1. Dropshipping 0:29
    2. Social media advertising 11:16
    3. Affiliate marketing 15:37
    4. Sell your skills 19:38
    5. Create courses and sell 21:59

  • @vzmsuresh3098
    @vzmsuresh3098 3 місяці тому +57

    పని చెయ్యం కానీ డబ్బులు వచ్చేయాలి ❤ మాకు ఓపిక తక్కువయ్యా, ప్రయత్నించకుండానే వేస్ట్ అని జడ్జ్ చేసేస్తాం😊

    • @vijju6253
      @vijju6253 2 місяці тому +5

      Super bro.. ప్రయత్నించకుండా నే ఓడిపోతం..

    • @Lokesh20156
      @Lokesh20156 2 місяці тому

      ​@@vijju6253అ

    • @MamathaMallela12345
      @MamathaMallela12345 22 дні тому +1

      Yes correct ga chepv bro

  • @rebalstarsivacreations5999
    @rebalstarsivacreations5999 11 місяців тому +12

    మీ కంటెంట్ మాకు బాగా నచ్చింది ఇలాంటివి ఇంకా ఏమైనా మార్గాలు ఉంటె మాలాంటి వాళ్ళకి తెలియచేయండి

  • @Sandeep30505
    @Sandeep30505 Рік тому +9

    Bro nuvvu cheppey anta simple kadu.. workout avvadu lite bro, but neeku e video help avutadi, likes vastaay.. amount sampadinchuko broo

  • @chaibajji
    @chaibajji 5 місяців тому +4

    drop shipping 0:30
    Social media advertising 11:37
    Affliate marketing 15:38
    Freelancing 19:43
    Courses selling 22:20

  • @MRSStudyCircle
    @MRSStudyCircle Рік тому +60

    మీరు చెప్పే ఐడియాలు చాలామందికి యూస్ అవుతుంది బ్రో థాంక్యూ బ్రో ఈ విధంగా చాలా మందికి ఉపయోగకరమైన వీడియోలు చూస్తూ ఉండండి మాలాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి థాంక్యూ బ్రో

  • @SankarGlass1
    @SankarGlass1 Рік тому +21

    కౌశిక్ గారు మీరు చెప్పిన ప్రతి ఒక్క చాలా వివరంగా చెప్పారు,👍👍👍

  • @pothankumarbingi5017
    @pothankumarbingi5017 Рік тому +22

    వినడానికి బాగుంటాయి. చేస్తే వర్కౌట్ అవ్వదు...

    • @AryaRei
      @AryaRei 4 місяці тому

      Nee lanti vallaka bro

    • @Aimsoldier143
      @Aimsoldier143 3 місяці тому +1

      First step alaney untundhiii but wait chesthe result vasthundhii

    • @vzmsuresh3098
      @vzmsuresh3098 3 місяці тому +4

      పని చెయ్యం కానీ డబ్బులు వచ్చేయాలి ❤ మాకు ఓపిక తక్కువయ్యా, ప్రయత్నించకుండానే వేస్ట్ అని జడ్జ్ చేసేస్తాం😊

  • @komalikagita4843
    @komalikagita4843 Рік тому +13

    House wife😮 ki work from home video cheyandi annaya

  • @kumarpavan7589
    @kumarpavan7589 Рік тому +25

    Annaya work from home jobs gurichi video chey anna please

  • @kasthuraiahmattigunta7617
    @kasthuraiahmattigunta7617 4 години тому

    Online లో esay money కోసం కక్కుర్తి పడ్డారో మీ bank అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. డబ్బులు పోగొట్టుకోవడమే కాదు బోనస్ గా బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్ చేస్తున్నారు.

  • @csit_coding4133
    @csit_coding4133 Рік тому +356

    Hi Koushik garu.we are very happy to see your videos.they are very informative and useful to us.

  • @shankar7679
    @shankar7679 10 місяців тому +1

    కౌశిక్ గారు నాకు ఒక సందేశం మనం ఏదైనా వస్తువు సేల్ చేయాలి అంటే కస్టమర్ కి. క్యాష్ అండ్ డెలివరీ ఫెసిలిటీ లేకుండా డైరెక్ట్ మన అకౌంట్ లోని పే చేయడానికి ఎక్కువ మట్టుకు నిరాకరిస్తారు

  • @RDV0606
    @RDV0606 8 місяців тому +5

    Clear and clarity information....Most worthable information..Explanation is vere level.. Thank you koushik garu

  • @YadagiriTumikunta
    @YadagiriTumikunta Рік тому +1

    కౌశిక్ బ్రో అటెండెన్స్ వేసుకోండి నేను 👍, మరి మీరు?

  • @YarraShanmukh
    @YarraShanmukh Рік тому +7

    Mee contant super
    I am already learn in freelancing

  • @Sithamahalakshmig
    @Sithamahalakshmig 10 місяців тому

    కౌశిక్ గారు నమస్కారమండి మీరు చెప్పే ప్రతీది తెలియని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది నేను బిఏ చదువుకున్న కవితలు బాగా రాస్తాను నా రైటింగ్ చాలా బాగుంటుంది మీరు నాకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే చెప్పండి సార్😊

  • @kusumakumari8394
    @kusumakumari8394 Рік тому +5

    Tq for giving useful information sir.
    Content writing ఎలా రాయాలో చెప్పండి sir.

  • @D.Srisailamdsrisailam
    @D.Srisailamdsrisailam Рік тому +1

    ఇది ఏం బిజినెస్ చెప్పని నేను కూడా చేశాను బిజినెస్
    నేను కూడా ఫ్రీడమ్ ఆఫ్ లో నెంబర్ గా ఉన్న
    ఒక్క లోన్ గురించి ఒక బిజినెస్ గురించి వెళ్దాం అనుకున్నా అది ఫెయిల్ అయింది

  • @sathyanarayanagoudmandhugu7958
    @sathyanarayanagoudmandhugu7958 7 місяців тому +5

    నచ్చింది అన్నయ్య
    కానీ ఏ విధమైన వ్యాపారం ఐనా సక్సెస్ అయ్యిన వారి కన్నా ఫెయిల్యూర్ అయ్యిన వారి దగ్గర నేర్చుకుంటే ఎలా చేస్తే ఫెయిల్యూర్ కాకుండా వ్యాపారం చేయవచ్చో నేర్చుకుంటారు అన్నయ్య
    ఇది నా అభిప్రాయం మాత్రమే

  • @ssubrahmanyam1288
    @ssubrahmanyam1288 27 днів тому +1

    Thank you sir..na dobut chala rojulnindi clarity ledu..gud explanation

  • @Powerofgodjesus
    @Powerofgodjesus 11 місяців тому +8

    Anna nenu ne channel chustunaye untanu... real ga chebutuna i loved you way of pushing the persons to grown in life ... awesome.

  • @frankpilli
    @frankpilli Рік тому

    కౌశిక్ గారు, solar farming గురించి ఒక వీడియో చెయ్యండి. త్వరలో రిటైర్ అవ్వబోతున్నను, నేను ఒక సోలార్ ఫార్మ్ పెట్టాలనుకుంటున్నను దాని ద్వారా ఇన్కమ్ సంపాదించాలనిఅనుకుంటున్న

  • @manuwonders83
    @manuwonders83 Рік тому +23

    House wife's ki work from home business cheppandi bro

    • @guruprasad89010
      @guruprasad89010 Рік тому

      Monthly income entha bro

    • @atoz7809
      @atoz7809 Рік тому

      ​@@lathavijay9033 reply bro Is it genuine

    • @nagamalleshdayyala3045
      @nagamalleshdayyala3045 Рік тому

      Hi​@@lathavijay9033

    • @My-Taskshorts
      @My-Taskshorts 5 місяців тому

      Plz

    • @asmashaik7554
      @asmashaik7554 Місяць тому +2

      Nenu chesthunna work from home chala best and genuine andi nenu house wife a daily 3000+ ippudu interest vuntey msg pettandi details chepthanu

  • @MANUCONSTRUCTIONS
    @MANUCONSTRUCTIONS Рік тому +1

    అన్నా share chat app lo gridi gam వల్ల చాలా మంది యువకులు డబ్బులు పోగొట్టుకుంటున్నారు దాని గురించి ఒక video che anna plz ..........

  • @raziyaazmath4569
    @raziyaazmath4569 Рік тому +3

    Very good points you explained clearly Karthik garu. How to create a website kind of things, and homemakers ki technical ga yekkuva knowledge vundadu kada, but manchi skills ni yela explore cheskovachu kuda cheppandi. Thank you. Recent ga Mutualfunds add yedo chusa sariga ardham kaledu. Like lic agent la work chesko vachu ani. Adi yelaa?

    • @sainathmadduri5885
      @sainathmadduri5885 Рік тому

      Step 1: Registering for the NISM Exam
      Step 2: Mutual Fund Advisor Examination
      Step 3: Obtaining the ARN
      Step 4: Register with Distributor or AMC

    • @raziyaazmath4569
      @raziyaazmath4569 Рік тому

      @@sainathmadduri5885 Thank you so much for responding immediately. Your reply will help so many youngsters too sir.

  • @NareshKota7386
    @NareshKota7386 8 місяців тому

    1. Drop shipping lo price comparison chestharu kadha mari Ela grow chestaru 😅.
    2. SMA boran boran battalu bayya ani reels theesthaaru chusi like chestharu but use cheyaru.
    3. Affiliate marketing prabhas vesukunna shirt and pant cost thelusukondi ani ads kadha.
    4. Sell your skills is best, for example koushik sir chese video thumbnail and editing chese work ni person ki isthadu, also ma frnd chesthunnadu. 😊

  • @RadhaDevikitchen
    @RadhaDevikitchen Рік тому +20

    చాలా చాలా మంచి విషయాలు చక్కగా అర్థమయ్యేలా చెప్పారు బ్రో

  • @AdityaAshwini-vt9gs
    @AdityaAshwini-vt9gs 6 місяців тому

    4 Sell your skill 19:38
    5 create course and sell 21:59

  • @Anjeli111
    @Anjeli111 Рік тому +9

    I'm really appreciating your efforts sir❤

  • @krishdurga1432
    @krishdurga1432 11 місяців тому

    అన్న ఈ వీడియో ద్వారా మంచి మేసేజ్ అందించారు.నాకు నేర్చుకోవాలని వుంది కానీ సరిఅయిన గైడెన్స్ కావాలి అన్న.

  • @swathantrameme1183
    @swathantrameme1183 Рік тому +10

    Mentally disabled people ki kuda emaina incentives lantivi cheppandi koushik 😊😊❤

  • @gundaprasad5013
    @gundaprasad5013 20 днів тому

    కౌశిక్ గారు మీ టాలెంట్ అమోఘం 🙏

  • @djstudiointernet9112
    @djstudiointernet9112 Рік тому +8

    Super anna chala valueble information share chesaru manchi support icharu ma lanti kotha business man laki

  • @Manoj-m8b4i
    @Manoj-m8b4i Рік тому

    సార్ వాట్సాప్ నుంచి నేను డబ్బులు పంపించాను సార్ కానీ అది అవతల పర్సన్స్ కి వెళ్ళలేదు అలా తిరిగి నాకు రాలేదు అది అలా అది అలా ప్రాసెస్ లోనే ఉండిపోయింది సార్ కస్టమర్ కేర్ కూడా కాల్ చేశాను వాళ్లు ఫోర్ డేస్ ఆగమన్నారు సార్ 20 డేస్ దాకా ఆగాను అలాగే హోమ్ బ్రాంచ్ కూడా వెళ్లారు సార్ కానీ ఉద్దరిక్కడ పని అవలేదు సార్ ఇప్పటికీ వాట్సాప్ ప్రాసెస్ లోనే ఉండిపోయింది డిసెంబర్ ఐదో తారీకు మనీ సెండ్ చేసిన సార్ ఇప్పటిదాకా రాలేదు నా మనీ నాకు కనీసం వాళ్లకైనా సరే తిరిగి వెళ్ళలేదు సార్ అదే మన అంటే వాట్సాప్ లోనే కంప్లైంట్ ఇచ్చుకోవాలి అది మాకు తెలియదు అది ఎట్లాగో కొంచెం వీడియో తీసి పంపిస్తారా ఇలా నాకనే కాసా చాలామందికి జరుగుతా ఉంటది కదా అందుకని పైగా సార్ ఆ డబ్బులు నేను ఇంటి రెంట కోసం పంపించిన డబ్బులు

  • @Itz_zama
    @Itz_zama Рік тому +6

    Excellent koushik sir👏👏👏

  • @kasthuraiahmattigunta7617
    @kasthuraiahmattigunta7617 4 години тому

    దయచేసి online డబ్బులు పెట్టద్దు and డబ్బులు withdraw చేయొద్దు. Bank అకౌంట్ ను ఫ్రీజ్ చేస్తున్నారు.

  • @krishnatarak1290
    @krishnatarak1290 Рік тому +84

    house wifes ki part time job cheppandi please

  • @BhanutejTv3317
    @BhanutejTv3317 8 місяців тому +2

    చాలా మంచి సమాచారం ఉపయోగకరంగా ఉంది కౌశిక్ గారు...

  • @SatyaVathi-22
    @SatyaVathi-22 Рік тому +4

    Waiting sir.....
    Student ki kuda use avtayaa sir

  • @kovvurilaxmanadurgareddy8235

    అన్న నమస్తే
    నా దగ్గర మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి అవి ఫ్లిప్ కార్డ్ అమెజాన్ లో ఎలా అమ్మాలి
    ఫ్లిప్ కార్డ్ అమెజాన్ లో ప్రొడక్ట్స్ పెట్టాలంటే GSTఅడుగుతుంది
    GST లేకుండా మనం పెట్టలేమా

  • @abhioman1278
    @abhioman1278 Рік тому +7

    అన్న నీకు ఉన్న knowledge Super Anna👏👏👏👏👏👏

    • @ffreedomapptelugu
      @ffreedomapptelugu  Рік тому +3

      ఎప్పటికప్పుడు updated గా మనచుట్టూ ఏంజరుగుతుందో అవగాహనా కలిగి ఉండాలి . current affairs చదవాలి . ఆలా అన్ని విషయాలకు మా ఛానల్ చూస్తూ ఉండండి

  • @lakshmisri2900
    @lakshmisri2900 Рік тому +1

    Koushik garu Oman lo download kavatledu so ma కోసం ఒక vedio chyeandi ఎలా చేయాలో plz... Naku chala estam food selling nenu nerchukovalanukuntunna....

  • @Shiva-kl2wp
    @Shiva-kl2wp Рік тому +4

    Thank you so much for your dedication. Useful content

  • @ranganadhp1558
    @ranganadhp1558 Рік тому

    Nenu 6 27 000 pogotukunna networking bitcoin site valla .. u r perfect sir kani e vedio late ga chudadam valla chala lose ayipoya

  • @venkatakishor355
    @venkatakishor355 Рік тому +4

    Anna tarvte avarina 🔥🔥🔥🔥
    Good knowledged and skilled person
    All rounder ani skills ne kalipi miksiki vestay output vachadi mana koushik Anna

  • @swapnach1070
    @swapnach1070 5 місяців тому

    Super bro...job Leni prathi okkariki meru cheppina ee vedeo correct ga apply cheskunte chaalu....tqqq so much.. chala clarity ga chepparu 💯

  • @pittaapparao7507
    @pittaapparao7507 Рік тому +10

    Koushik Anna chadhuvukuntu online lo money ela sampadinchalo cheppu my age is 17 I want to make money😊😊😊😊

  • @NareshKota7386
    @NareshKota7386 8 місяців тому

    5. Skill lo own UA-cam lo channel create cheste manaki direct UA-cam nundi vosthaay kadha 😊

  • @bilalp7545
    @bilalp7545 Рік тому +5

    Video bagundi anna
    Kani online kaakundaa
    Part time lo kudirinappudu cheskuney works emaina unthe chepthaavaa anna please
    And one more thing anna
    I am ur fan
    I love your videos and the information in it
    Thank you for all the information and knowledge ❤

    • @ffreedomapptelugu
      @ffreedomapptelugu  Рік тому +1

      ❤Thank you so much for your kind words! I'm glad you enjoyed the video. For online part-time work options, consider exploring freelancing platforms like Upwork or Fiverr. They offer various opportunities across different skills. I appreciate your support and love for the content. If you have any specific questions, feel free to ask. Thank you for being a fan!❤

    • @bilalp7545
      @bilalp7545 Рік тому

      @@ffreedomapptelugu laptop and phones lo kaakunda unde part time jobs emaina unthe chepthaava anna plss

  • @funluggage8804
    @funluggage8804 11 місяців тому

    Nenu kuda mee video chusi e roju nuchi follow chesi prove chesukoni kalustha sir

  • @korukondaganeshu6479
    @korukondaganeshu6479 Рік тому +9

    🙏చాలా బాగా చెప్పారు 💐

  • @Vishnusworld0305
    @Vishnusworld0305 Рік тому

    mi voter video chuse naku vote vachindhi thank you bhaya

  • @mega9media766
    @mega9media766 Рік тому +3

    Excellent anna🎉

  • @PavanAllMedia5
    @PavanAllMedia5 Рік тому +1

    Federal Bank Gurinchi Good or Bad Ani Oka Video Cheyyandi Anna YT lo Video Yekkada Ledhu ...😢

  • @imtithewave
    @imtithewave Рік тому +4

    Kaushik Bro, extra income tho Income tax related issues emaina untaya ?

    • @SwapnaKunapareddi
      @SwapnaKunapareddi Рік тому

      Income tax is only an issue if one has income. Everyone will have to pay tax at the end of the year. More income = More tax. But with planning and we can reduce tax liability.

  • @user-hk3rv6dj2xk
    @user-hk3rv6dj2xk 9 місяців тому

    Hi sir ప్రతి రోజూ mony invest చేయటానికి ఒక మంచి స్లచెప్పంది

  • @FunnyCouple2728
    @FunnyCouple2728 11 місяців тому +6

    చాలా నచ్చింది అన్న.. చాలా బాగా explain చేశారు

  • @venuroyal2865
    @venuroyal2865 Рік тому

    Market lo 250 ki dhorikedhi nenu 500 pedithe evaranna kontaru, oka vela konna kuda adhi mosam avuthundhi gaa 😮

  • @jyothiram2518
    @jyothiram2518 Рік тому +4

    House wife ki use ayye course cheppandi anna

  • @bhupatich3391
    @bhupatich3391 7 місяців тому +1

    Chala bagaa explain chesav bro its useful i will try

  • @bangarammanohar30
    @bangarammanohar30 Рік тому +4

    This is not just helpful information. You are giving life to someone. Kudos brother

  • @arunraj-ys1yi
    @arunraj-ys1yi Рік тому +1

    💥కింద మీద ఊపు... కౌశిక్ అన్న తోపు 😜

  • @Francis_om
    @Francis_om Рік тому +6

    It's always a honor to have you as a mentor. I have learned a lot from watching your videos, especially when it comes to making the right financial decisions. It has truly changed my life. Thank you for introducing me to Mrs Olivia , working with her has been the best decision.

    • @Felicia_Samuel
      @Felicia_Samuel Рік тому

      I Know Olivia! Her team is the best for newbies, with my little invested $2,500 I made returns of $18,500 in just a week, her trading skills has benefited my financial journey

    • @WilliamsLort.
      @WilliamsLort. Рік тому

      Absolutely! knowledge is power when it comes to building a secure financial future. My first experience with Olivia gave me the opportunity that allows me to invest without fear of losing.

    • @NoraJovago
      @NoraJovago Рік тому

      She's available on telegram app with the name below

    • @NoraJovago
      @NoraJovago Рік тому

      FX_OLIEVIA👍
      ✍️

  • @saikumar-bs6yi
    @saikumar-bs6yi 8 місяців тому +1

    హాయ్ సార్ నేను ముద్ర లోన్ అప్లై చేసాను వాళ్ళు 2000 పే చై మన్నారు చేశాను మళ్ళీ 5300 పే చేస్తేనే లోనే వస్తుంది అన్నారు మోస పోయాను ఎలా సార్

    • @saikumar-bs6yi
      @saikumar-bs6yi 8 місяців тому +1

      Plese సార్ పిల్లలు కి ఫీస్ కేట్టలేదు అని ఎగ్జామ్స్ పెట్టలేదు లోన్ వస్తే కేట్టేదాం అనుకున్న ఇలా అయింది ప్లీజ్ help సార్

    • @sivanaga3930
      @sivanaga3930 3 місяці тому

      @@saikumar-bs6yi entha kattali bro

  • @Usa98123
    @Usa98123 Рік тому

    Sir - మీ వీడియోబాగుంటాయ్, కాకపోతే length చాలా ఎక్కువ (redundant statements). వీడియో సరిగా ట్రిమ్ చేస్తే 15 min. లో ఇదే మెసేజ్ చెప్పచుఎమో చూడండి?

  • @rakeshsonti9089
    @rakeshsonti9089 Рік тому +4

    Hi sir, please do the Amazon mechanical mtruck video it's part time job. It's very easy to do the work just 1 hour/day and more incomes. Conversely, registration process is very difficult Because Indian citizens is not permitted do the work.subsequently please verify the indian citizes is permitted or not and how to do the registration process steps explain it and make the video. It is very helpful to everyone.
    Thank you,
    Rakesh.

    • @BalajiGamerff62817
      @BalajiGamerff62817 Рік тому +1

      Yes iam also tried but not accept the website 😢

    • @rakeshsonti9089
      @rakeshsonti9089 Рік тому

      @@BalajiGamerff62817 Adequate, conversely other citizens is permitted. Recently Indian citizens is not permitted for doing the work.

    • @vamshirakesh211
      @vamshirakesh211 Рік тому

      Same I also tried but not accept permitted

    • @rakeshsonti9089
      @rakeshsonti9089 Рік тому

      @@vamshirakesh211 other citizens?

    • @SwapnaKunapareddi
      @SwapnaKunapareddi Рік тому

      MTurk is a good one, awaiting a video on this.

  • @kotagirimanikumar7791
    @kotagirimanikumar7791 6 місяців тому

    Super anna 🎉🎉🎉 nachinidi 👏👏👏👏👏🎊🎊🎊 explained well

  • @chandralatas4565
    @chandralatas4565 Рік тому +6

    Plz tell abt online tuitions

  • @ramakiranlavu5081
    @ramakiranlavu5081 Рік тому

    Hi Koushik, meeru cheptunnaru, seller 250/- ki amme product bulk lo 200/- ki koni mee website lo 500/- ki promotion evvandi, consumer kontaru antunnaru.. how is it possible andi. market lo 250 ki dorukutunte 500 ki evaru kontaru. Inko question andi, seller ki door delivery service leka pothe em cheyyali.. aa point ki konchem clarity evvagalaru. Thank you

  • @santoshcreative37
    @santoshcreative37 Рік тому

    అన్న నేను ప్రభుత్వ ఉద్యోగిని, నా గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చు, నేను ఫ్రీ లైన్స్లో ఎప్పటినుండి ట్రై చేస్తున్న కాని నాకు ఒక వర్క్ కూడా దొరకట్లేదు

  • @Amulya-w1d
    @Amulya-w1d 10 місяців тому

    Affiliate marketing kosam enka clear ga only danikosam vedeo cheyyandi plzzzz step by step

  • @rammurammu9910
    @rammurammu9910 Рік тому

    Hi sir chala baga cheparu
    online work from home jobs
    Cheppandi sir,
    Nenu SIP adviser ni (NJ marketing) customers money karchu chestunnaru kani 1000/- koda SIP cheyatam ledu mi vedios koda chusanu
    20 or 30 years ante avaru nammatam ledu sir
    Please your advice ❤❤

  • @jesubhaigaming4660
    @jesubhaigaming4660 11 місяців тому +1

    Sir, 200 ki 300 labham vasthe mere cheya vachnu kadha. Neeku ee patlu endhuku sir😅

  • @ramakrishna_vankam
    @ramakrishna_vankam Рік тому

    drop shipping - as soon as we discuss the shopkeeper, the shopkeeper say obviously that he will do or he is already doing, - 90% case of drop shopping won't work 👎

  • @ramukorrapati8931
    @ramukorrapati8931 Рік тому +1

    Fentastic
    Meeru chepey vidhanam chalabagundi sir ❤

  • @PSNRaju-de2ez
    @PSNRaju-de2ez Рік тому

    Entha sakka ga class lo lesson ventey bagundu emo 😂😂❤❤
    B tech back logs clear avvunu 😢😢

  • @Jaikisan2021
    @Jaikisan2021 Рік тому

    In Drop shipping: Customer know supplier name & contact.
    Supplier also know customer name & contact.
    Next time direct business.
    Supplier price may be known by customer.
    Ofcourse low margin business.
    MRP must on product as weights & measurements act.
    This is one time business for every product.
    Not good idea.
    Mr.Koushik plz tell problems also.

  • @SHhemalata
    @SHhemalata 3 місяці тому

    Chala baga explain chesaru sir,
    Plan chesukovadini thagattu
    Clarity ga explain chesaru. Thank you sir.

  • @Sattugayathri
    @Sattugayathri 6 місяців тому

    Koshik bro ..namasthe e nundi Chala good information ni telsukuntanam ,,alage bankaccounts hack kakundaa tesukovalsina jagrathalu kuda konchm cheparu plssss bro

  • @rajukandelli9225
    @rajukandelli9225 Місяць тому

    Meeru cheppindhi Chalaaa baagundh sir... Useful information. ThanQ...

  • @RanaTanthram
    @RanaTanthram 7 місяців тому

    మీరు చెప్పే ఐడియాలు చాలామందికి యూస్ అవుతుంది బ్రో థాంక్యూ

  • @Abcd-n7y
    @Abcd-n7y 10 місяців тому

    అదేదో మీరే చేయొచ్చుకదా employs ని పెట్టి😂(ఇది amzn concept)

  • @nandigamvillage6916
    @nandigamvillage6916 7 місяців тому +1

    Market price 250... online price 500 huge difference.. consumer checking different online price... how to business running?

  • @madenabasha9482
    @madenabasha9482 9 місяців тому +1

    Superb keep it up

  • @chaitanyakatepalli1735
    @chaitanyakatepalli1735 Рік тому +2

    Chaala baaga chepparu sir.. Super very useful😊

  • @narendhrakumar6992
    @narendhrakumar6992 11 місяців тому

    Anna Nuvu కొన్ని మంచి పనులు చేస్తునవ్ అన్న తెలిసింది a video petana miru e message ki Ripley చేస్తారో లేదో మీకు Ripley chese antha time undaka పోవచ్చు చూస్తే మాత్రం కచ్చితంగా మీరు చేసిన మంచిపనులు వీడియోస్ petalliiiiii

  • @singarapusannysss2814
    @singarapusannysss2814 6 місяців тому

    కౌశిక్ గారు బిజినెస్ కోసం యాప్ డౌన్లోడ్ ఎలా ముందుకు పోవాలి యాప్ కొంచెం వివరంగా చెప్పాండి

  • @mogilishivakumar546
    @mogilishivakumar546 10 місяців тому

    చాలా కృతజ్ఞతలు అన్న గారు 🙏

  • @satwika7861
    @satwika7861 Рік тому +1

    Edanta naku telidugani job chestu village lo chese business and agriculture gurinchi cheppandi bro amaina unte.

  • @srinupureti1100
    @srinupureti1100 22 дні тому

    Very good information me videos and content chela baguntundi

  • @DivakarC-bz3sl
    @DivakarC-bz3sl Рік тому

    Flipkart vallu eppudo new registrations ni stop chesaru ippudu Flipkart li Affiliate program kothaga evaru join kavadaniki option ledhu
    Okasari check chesi updated information ivvandi brother

  • @luckymanasa
    @luckymanasa 7 місяців тому

    Baaga chepparu 😍kaani artham kaaledhu koushik brother 🤔

  • @maheshtricks6432
    @maheshtricks6432 3 місяці тому

    Tax lu dhoola theerchesthunnai. Govt encourage cheyadhu kani, mana profit nunchi tax theeskuntaru. Business lo eytuvanti help cheyaru

  • @7cloudsmusicsongs
    @7cloudsmusicsongs 8 місяців тому

    Anna meru ela seo cheystaru youtube ela run cheystunaru all tips oka video cheyandi anna nenu music lyrics upload cheystuna 500 subs vunaru kani growth kastam ga vundi

  • @gorjanajanardhanarao4136
    @gorjanajanardhanarao4136 7 місяців тому

    Please design a video jobholders how can add value to their expenditure that means even he expand 20000 a month , he/she earn bonus their purchases where they expand . . It is helpful to everyone.

  • @MD_Doggy.04
    @MD_Doggy.04 Рік тому

    Sir Facebook ads ela cheyalo koncham clear and clarity ga oka vedio chestara plzz

  • @sdvprasad4179
    @sdvprasad4179 Місяць тому

    Thank you kawshik garu , but web site ni yela create chestaru mobile dwara?