ఇంతేనేమో సాంగ్ లిరిక్స్ మీనింగ్ ప్రతి ఆడపిల్ల హృదయాన్ని టచ్ చేస్తుంది ఆడపిల్ల పెయిన్ చాలాబాగారాసారు ముఖ్యంగా ఈ రోజు ఈ పాటలో Rajendra Prasad గారిని చూస్తుంటే కళ్ల నీళ్లు వస్తున్నాయి వెరీ గుడ్ సాంగ్ our Deep condolences to Dr Rajendra Prasad garu🙏🌹
చరణ్ అర్జున్ గారి స్వరం వింటే ఏదో తెలియని కొత్త అనుభూతి ఇది మన పాట మనందరి పాట మనసుకు నచ్చిన పాట అనిపిస్తుంది ప్రతి ఒక్క పాట ఒక మైలురాళ్ళు తాగుతుంది ఇలాగే లగ్గం సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ గా ఉన్నాయి లగ లగ లగ్గం పుట్టగానే పెట్టరు పేరు ఇప్పుడు ఇంతేనేమో నా ప్రతి ఒక్క పాట సినిమాను ఎప్పుడు ఎప్పుడు చూసేయాల నా మనసు ఉర్రుతలూగుతుంది... చరణ్ అర్జున్ అన్న గారి సంగీతంలో చిత్రమ్మ గారు పాడిన పాట అంటే ఇక అది వర్ణించడానికి వర్ణనాతీతం పాట మొత్తం బాధతో ఉన్న చిత్రమ్మ గారి గొంతుతో వింటే మాత్రం జోల పాడినట్టు ఉంటుంది
This song will be remembered by every girl, father and mother throughout their life... One of the best songs by Chitra. I hope this song will be remembered in every girl's marriage before they leave the house... Spectualur creation by the team # Good luck 🤞
Lyrics chala adbhuthanga raasaru charanarjun garu.KS Suchitra garu and Ravi garu adbhuthanga padaru.E song naku naku telisi prathi appaginthalu ayyetappudu vinapaduthundi All the best entire team of LAGGAM🎉🎉🎉🎉🎉❤❤❤🎉🎉
ఏమిరాసావయ్య మళ్లీ తిరిగాడు గీసే ది వచ్చిపోయే చుట్టంలా అనే ..లిరిక్స్ తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు జరిపడుతున్నయి రాసిన వారికి పాడిన చిత్రమ్మ గారికి నా యొక్క పాదాభివందనాలు
తెలుగు చిత్ర సీమలో ఇప్పటికి ఒక 50-100 గాయిని మణులు వచ్చి ఉంటారు అందులో ఎందరో మహానుభావులు, అద్భుతంగా పాడగల్గిన నూతన గాయినిలు కూడా - ఈ పాట శ్రేయ ఘోషల్ కూడా పాడొచ్చు సునీతా కూడా పాడొచ్చు కానీ చిత్ర గారే ఎందుకు పాడారు అంటే ఆవిడే ఆలా పాడగలరు కాబట్టి 🙏 ఎంత అద్భుతమైన అభినయం తో కూడిన గానం 🫰
శ్రావ్యమైన సంగీతం, ఈ లిరిక్స్ చాలు సినిమా సూపర్ హిట్టు అని చెప్పడానికి, ఇంత మంచి సాంగ్ రాయించిన దర్శకుడి ప్రతిభ, కష్టం కనిపిస్తుంది. అన్న చరణ్ అర్జున్ మ్యూజిక్ మరియు లిరిక్స్ వేరే లెవెల్ , ఆల్ ది బెస్ట్.
తెలియకుండానే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి... చాలా బాగుంది పాట
ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ సినిమాలు రాక చాలా రోజులైంది లగ్గం కంపల్సరీ హీట్ అవుతుంది
తెలియకుండా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి నాన్న ప్రేమ కనిపించింది చాలా బాగుంది 🎉🎉
ఇంతేనేమో సాంగ్ లిరిక్స్ మీనింగ్ ప్రతి ఆడపిల్ల హృదయాన్ని టచ్ చేస్తుంది
ఆడపిల్ల పెయిన్ చాలాబాగారాసారు
ముఖ్యంగా ఈ రోజు ఈ పాటలో Rajendra Prasad గారిని చూస్తుంటే కళ్ల నీళ్లు వస్తున్నాయి
వెరీ గుడ్ సాంగ్ our Deep condolences to Dr Rajendra Prasad garu🙏🌹
Elanti songs kada kavali......kallamundu kadile, evaru tappinchaleni nijaalu......Hats off to the lyric writer.....
Exelent chitra garu. Awesome Medam
అన్నం ఉడికిందా లేదా! అని చెప్పడానికి ఒక్క మెతుకు చాలు. దర్శకుడి ప్రతిభ చెప్పడానికి ఈ ఒక్క సాంగు చాలు🔥💥
Chitra gari vocals are a perfect match... Very painful song from laggam
Always Chitra gari voice superbb❤
చరణ్ అర్జున్ గారి స్వరం వింటే ఏదో తెలియని కొత్త అనుభూతి ఇది మన పాట మనందరి పాట మనసుకు నచ్చిన పాట అనిపిస్తుంది ప్రతి ఒక్క పాట ఒక మైలురాళ్ళు తాగుతుంది ఇలాగే లగ్గం సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ గా ఉన్నాయి లగ లగ లగ్గం పుట్టగానే పెట్టరు పేరు ఇప్పుడు ఇంతేనేమో నా ప్రతి ఒక్క పాట సినిమాను ఎప్పుడు ఎప్పుడు చూసేయాల నా మనసు ఉర్రుతలూగుతుంది...
చరణ్ అర్జున్ అన్న గారి సంగీతంలో చిత్రమ్మ గారు పాడిన పాట అంటే ఇక అది వర్ణించడానికి వర్ణనాతీతం పాట మొత్తం బాధతో ఉన్న చిత్రమ్మ గారి గొంతుతో వింటే మాత్రం జోల పాడినట్టు ఉంటుంది
very emotional song ...
చాలా బాగుంది Charan Sir composition🎉🎉🎉🎉🎉
రచయిత - దర్శకులు రమేష్ చెప్పాలగారు ఈ చిత్రం పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను.
Song chala bagundhi ...song ❤❤❤❤❤ chala mandhi ki connect avutundhi e song .... All THE BEST... All MOVIE TEAM
Chala grand ga thisav Ramesh anna gattiga plan chesinattunnaru pedda hit kosam all the best anna
Me movies anni chala bagunnay director Ramesh garu e movie tho oka manchi hit kottali
Ramesh cheppala gari fans assemble 🔥
Lovely song chitra gaari voice oka pedda asset ee song ki
Ramesh cheppala gaaru em cheppali anukuntunnaru ee cinema tho hit bomma loading
Pelli ni intha baga chupincharu motham cinima kosam waiting Ramesh anna
Ultimate song for Appaginthalu.... Hatsoff to u Director garu
Chitramma voice tho Pataki pranam posaru laggam lo
This song will be remembered by every girl, father and mother throughout their life... One of the best songs by Chitra. I hope this song will be remembered in every girl's marriage before they leave the house... Spectualur creation by the team # Good luck 🤞
నాకు చాలా ఆనందంగా ఉంది చరణ్ అన్న మీరు తెలుగు సినిమాలకు ని మ్యూజిక్ ఇవ్వడం ఇంక ఎన్నెన్నో అవకాశాలు రావాలని గొప్ప స్థాయికి రావాలని కోరుకుంటున్నాను
Heart touching song Charan arjun garu me music roju roju ki maku inka daggaravuthundi
Appaginthalappudu adavally pade badhani patalo chepparanna super ramesh anna
Family emotions 👍👍👍 chala baaga chupinchaaru real father daughter emotions
Lyrics chala adbhuthanga raasaru charanarjun garu.KS Suchitra garu and Ravi garu adbhuthanga padaru.E song naku naku telisi prathi appaginthalu ayyetappudu vinapaduthundi All the best entire team of LAGGAM🎉🎉🎉🎉🎉❤❤❤🎉🎉
suchitra kaadu paadinadi legendary singer Chitra gaaru
Iam a big of you sir Ramesh garu meru rasina Raja rajeshwari yatra special book chala bagundandi alage me movies kuda
Emotional song ammai badhanu nanna Prema nu pata lo chepparu director neki hats off
Lyrical video chala bagundi director sir all the best
Visual wonder anthe pakka bomma daddarilluthundi
Chitra gaari voice easy gaa telisipotundi
aame adbhutam
Challa baga rasaru song ma amma nanna guruthukocharu 😢 song super
Song matram chala chala bagundi thank you for giving this memorable song
ఇంతే నెమో ఇంతే నెమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కదా అనే స్వరం వింటే గుండెకు ఏదో ల ఉంది. పాట రాసిన రచయిత కి కలాభి వందనములు ❤🎉🎉
Director vision matram keka chala baaga teesaru
అదరగొట్టావ్ అర్జున్ బయ్యా...
సంగీతం, సాహిత్యం దేనికదే next level...👌
all the best👍
ఎంతో అద్భుతంగా వుంది పాట... లిరిక్స్ రాసిన చరణ్ గారు So Nicely arranged. పాడిన సింగర్స్ చాలా బాగా పాడారు...
Next level song matram chala emotional ga undi
Adadani badhani patalo chepparu chala great sir meru
Lyrics matram keka daniki chitra garu charan music set chesaru
Trailer daggara nunchi ipud songs varak anni edo magic la unnay inka movie kosam waiting Ramesh anna
Laggam tho Maro block buster koduthunna Ramesh anna
Kanna thandri badhani patalo chepparanna director super anna
Song +lyrics+ chitra garu 🔥🔥🔥🔥
అదుభతమైన సాంగ్ కన్నీళ్లు వొస్తున్నాయ్
Super super super chaaala bagundhi song
ప్రతి ఆడపిల్లకు వర్తించే పాట ఎన్ని సర్లు విన్న కళ్లల్లో నీరొచ్చింది మంచి సాహిత్యం చిత్ర గారి గొంతులో అమృతం లా ఉంది
Music vintunte ma olden days gurthukuvadtunnay
Next level sir.
Laggam movie lo prathi song
Oka animutyam 🎬🥰
మళ్లీ తెలుగు సినిమాలను బతికించే సాంగ్
ఈ దర్శకుల్లో ఒక ముత్యాల సుబ్బయ్య, ఒక దాసరి నారాయణరావు, ఒక జంధ్యాల కనిపిస్తున్నాడు.
Song super badhake pranam posthe Ila untundemo
Ramesh Cheppala gaatigaaa cheppelaa unnaduu
Emotional ga connect ayya e song tho movie ki
Killed it asalu expect cheyaledu song Ila untundani chalu e okkasong tho movie ekkadiko vellipothundi
ప్రతి మనసుని హత్తుకొని పాడేలా పాడిన మీకు పాదాభివందనాలు చిత్రమ్మ..
Very nice song and emotional song ❤❤ Chitra garu voice super
ఏమిరాసావయ్య మళ్లీ తిరిగాడు గీసే ది వచ్చిపోయే చుట్టంలా అనే ..లిరిక్స్ తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు జరిపడుతున్నయి రాసిన వారికి పాడిన చిత్రమ్మ గారికి నా యొక్క పాదాభివందనాలు
Movie matram super bumper hit avvalani to Ramesh anna
Visual wonder la undi director garu
Books and movies rendintlonu meru chala great sir
Visual wonder pakka director cinimalu anni chala baguntay
Song matram super pakka hit anthe
Director music thoo iragadisthunnadu.. tollywood ki best director vachaduuu
Visual ga chuste mana inti ammai ne pelli chesi pampinattundi village love
Super song which will touches to every women's heart and every father who has a daughter ❤.
ప్రతి పెళ్లి కూతురి జ్ఞాపకాలు,మర్చిపోలేని అనుభూతి...❤
Super ga chepparamma adadani badhani
సినిమాలో ఆటయినా, మాట ఆయినా, పాట ఆయినా దర్శకుడి టెస్ట్ బట్టి ఉంటుంది.
Yes
చాలా రోజుల తరువాత గుండెలకు హత్తుకున్న పాట... చాలా రోజులుగా beats తో ఊగిపోతున్న music world కు సంగీత పరమైన పాత పాటల కాలం గుర్తుచేసింది ❤❤❤
Chitra garu 🔥🔥🔥 Arjun music 🔥🔥
Ramesh cheppala=hit bomma🔥🔥
Me story selection matram keka anna director garu
Charan arjun music super songs release ayina prathi song adbhutham
Na fav movie bhimadevarapally branch chala simple ga oka chinna topic ni chala baga chupincaru
Heart touching song 😢 maa ooru idi. maa illu, maa puttinti vallu gurthochharu...😢
చాలా బాగుంది
తెలుగు చిత్ర సీమలో ఇప్పటికి ఒక 50-100 గాయిని మణులు వచ్చి ఉంటారు అందులో ఎందరో మహానుభావులు, అద్భుతంగా పాడగల్గిన నూతన గాయినిలు కూడా - ఈ పాట శ్రేయ ఘోషల్ కూడా పాడొచ్చు సునీతా కూడా పాడొచ్చు కానీ చిత్ర గారే ఎందుకు పాడారు అంటే ఆవిడే ఆలా పాడగలరు కాబట్టి 🙏 ఎంత అద్భుతమైన అభినయం తో కూడిన గానం 🫰
Yes it's true
Badhani patalo chepthe elaguntado chupincharanna Mee music choise chalaa bagundi ramesh gaaru
Best song in recent times Mee pata prathi pelli video lo use chestaru
Super song director bavagaru ❤❤
One of the best song in the decade ❤️❤️👏 hatsoff
Hit bomma pakka laggam ni theatre lo ma family antha kalisi chustam director garu super
cute song.... Teaser kuda chusa chalaa bagundi
శ్రావ్యమైన సంగీతం, ఈ లిరిక్స్ చాలు సినిమా సూపర్ హిట్టు అని చెప్పడానికి, ఇంత మంచి సాంగ్ రాయించిన దర్శకుడి ప్రతిభ, కష్టం కనిపిస్తుంది. అన్న చరణ్ అర్జున్ మ్యూజిక్ మరియు లిరిక్స్ వేరే లెవెల్ , ఆల్ ది బెస్ట్.
Director thoughts great asalu okko movie okko type anni chala bagunnay idi kuda alane untundi anukuntunna
ఆర్టిస్టుల దగ్గర పిండేసాడు దర్శకుడు.
Direction matram keka idi pedda hit matram pakka
నీ మార్కు కనిపిస్తుంది చెప్పాల❤️
Director gari previous movie chusinavallu pakkaga e laggam ni miss cheyaru theatre lo
Casting nunchi music and visual anni top notch director anna
Rajendra prasad gaari kutunbaaniki mana pragaada saanuboothi
చరణ్ సార్ ప్రాణం పోశారు పాటకు❤
A Ramesh Cheppala treat
Pelli lo jarige akari gattani kallaki gattinattu ne gonthu tho cheppav amma chitramma
chala rojula tarvatha oka manchi song, natural lyrics thanks charan arjun garu for this father-daughter bonding song
chitraa voice lo pata chala bagundi malli malli vinalanipistundi
Lyrics are heart touching 😢❤… Best song ever❤
Osm lyrics osm voice......