Nalgonda Kalyani Death Mystery: పురుగుల మందు తాగిన తర్వాత చెప్పిన నిజం, ముందే చెప్పి ఉంటే బతికేది..😔

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • #whatsappstatus #whatsappdp #villagelove #villageyouth #teliyalsindi #catalystsp #journalistsivaprasad #journalistsp #spviews #forbetterap

КОМЕНТАРІ • 26

  • @U.srikanth
    @U.srikanth 2 місяці тому +8

    అ అమ్మాయి అంతిమ యాత్ర చూస్తుంటే చాలా బాధ వేసింది 😭😭

  • @akiranmayi5713
    @akiranmayi5713 2 місяці тому +16

    Antha chadukundhi kada. Parents ki chepalsindhi. Kalsi velli complaint ivalsindhi

  • @prasunaboyapalli
    @prasunaboyapalli 2 місяці тому +2

    Chanippyaka andaru parents ki chepaali etc... Anni baagane cheptharu.... Kani place lo unte nenu kuda adhe pani chesedanni.... Endukante SOLUTION vethukkune telivi leka kadu.... E lopu RELATIVES AMD NEIGHBOURS ki telisthe maataltho vaalle peekku thintaaru.... LEDA AH BOYS VALLA PARENTS ki kuda problem kavochu..... Inni alochistharu CHANIPODAMANUKUMEVALLU....first chuttu unna manushulu maaraali.....atleast relatives dairyam cheppaali....

  • @kotiattada3585
    @kotiattada3585 2 місяці тому +5

    మనల్ని మనం ప్రేమించాలి ఇతరల్ని గౌరవించాలి దేవుడ్ని పూజంచాలి అంతేకాని అమ్మాయి బాగుందా కథ ఆశ పడం ఆ తర్వాత చాలా ముప్పు తిప్పులు పడడం అవసరమా,life లో కోర్కెలు పుడతాయి కానీ వాటిని అదుపు లో పెట్టుకోవాలి , చూసారా ఇప్పుడు పోయన ప్రాణం తేగలమా.

  • @Nature8lm
    @Nature8lm 2 місяці тому +15

    ఏదవలు,సైకోలతో స్నేహం,అతి చనువుతో ఫోటోలు దిగాటం,dp గా మీ ఫేస్ పెట్టుకోవడం ఏవిధంగా అయినా మీకు నష్టమే కాకుండా ఎప్పటికైనా మీ ప్రాణాలకి ప్రమాదమే అనే దానికి ఈ సంఘటనే పెద్ధ ఉదాహరణ కాబట్టి ఎవరిని అతిగా,గుడ్డిగా నమ్మవద్దు నమ్మి మీ ప్రాణాల మీదికి తెచ్చుకోకండి జాగ్రత్త

    • @anita2053-r1f
      @anita2053-r1f 2 місяці тому

      dp pettatam ame thappu kadu a yedava thappu ila adapilla kanpadagane thanadhipothadi ani baavinchatam

  • @manjuladevi360
    @manjuladevi360 2 місяці тому +9

    DP ల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని
    చెప్పినా వినరు.ఈ ఆడపిల్లలు.

    • @anita2053-r1f
      @anita2053-r1f 2 місяці тому

      stop blaming victim please

    • @manjuladevi360
      @manjuladevi360 2 місяці тому +1

      @@anita2053-r1f
      సవ్యమైన దిశలో వెళ్ళాలని ఎవ్వరైనా కోరుకుంటారు.

    • @anita2053-r1f
      @anita2053-r1f 2 місяці тому

      @@manjuladevi360 korukunte saripodhu a adrustam andariki undadu

    • @manjuladevi360
      @manjuladevi360 2 місяці тому +1

      @@anita2053-r1f
      సాధ్యమైనంత వరకు సాధించుకోవచ్చు.😊

  • @srl3278
    @srl3278 2 місяці тому +7

    అవును sir నేను చూసి ఆ video మీ videos అని౽ చూసౖ

  • @Sujataganesh-ti5lf
    @Sujataganesh-ti5lf 2 місяці тому +7

    Sir Naa opinion asalu pilalni kanakunda godralu aneperumoyatame aguntundhemo jivithantham aokabadhane barinchavachu

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 2 місяці тому +4

    Yes bro 😊👍💐🙏
    Papam ande 🙏🙏🙏

  • @ONELifeBroo
    @ONELifeBroo 2 місяці тому +1

    Anna ila black mail chesevallu chala mandhi vunnaru soo vallaku buddi vacchela edhina cheyyali

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 місяці тому +2

    హాయ్ సార్ 💐

  • @Hyderabadmem
    @Hyderabadmem 2 місяці тому +2

    Blackmail chese vadidhi love kadhu.
    Vadi medha parents ki cheppi lopala veyali , suicide is wrong

    • @anita2053-r1f
      @anita2053-r1f 2 місяці тому

      yes suicide cheskotam thappu. vaadini bokkaliragadeese daaka suicide cheskokudadhu .kani society motham thanane blame chesthundi ane bayam tho cheskuntaru kani cheppinantha easy kadu depression vasthadi ila black mail chesthe photos teeskoni pichi sites lo pedtha ani bedirinchatam valla. police station ki vellali black mail chesthunnadu ani vaadevado gurthupadithe.

  • @libbutadi6810
    @libbutadi6810 2 місяці тому +2

    Tablets vesukunna edavaa chachipote bagunnuuu

  • @SandhyaTuppugalla
    @SandhyaTuppugalla 2 місяці тому +1

    Hi i had read in news paper that in kachiguda area.10 girl rape by 10men and after that she got pregnant also.sir please check find out and make video and tell the truth to our subscribe and people

  • @sujjisujatha563
    @sujjisujatha563 2 місяці тому

    Seigo gallu malli yekkuvayyaru.. varangal lo parents ni champesadu, aa news pettu annaya em ayendi asalu...😢

  • @phanindrakumar3221
    @phanindrakumar3221 2 місяці тому +1

    Telugu states lo psycho llu ekkuva ayipoyaru

  • @dadsgirl8388
    @dadsgirl8388 2 місяці тому +1

    Baboye ah kathulu peekalu koseyadam antha easy na pranam value theleyatledhu baboye... Parents ke cheppalsendhi valke gattega undedhe......dp eppudu fullga raadhu....

  • @Vishwambhara
    @Vishwambhara 2 місяці тому +5

    భయ్యా!...ఇప్పుడే వేరొక మీ వీడియోకి కామెంట్ పెట్టాను.
    సెల్ ఫోన్ వలన ఎప్పుడు ఎటువైపు నుండి ఏవిధమైన వార్త వినాల్సి వస్తుందోనని అనుక్షణం భయపడాల్సి వస్తుంది.
    సెల్ ఫోన్ ని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చో తెలుసుకుంటున్న ఈ ఆడపిల్లలు, దాని వలన ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఎవరిని సంప్రదించాలి? ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఇవిమాత్రం తెలుసుకోరు. అన్నింటికంటే ముఖ్యంగా సమస్య వచ్చినప్పుడు ఎల్లప్పుడూ మన క్షేమం కోరుకునే తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్ళాలన్న కనీస జ్ఞానం ఉండటం లేదు.

    • @MahabharathamBySP
      @MahabharathamBySP  2 місяці тому +3

      నా బాధ కూడా అదేనండి, సమస్యలతో ఉన్న వారికి పరిష్కార మార్గాలు ఉంటాయని తెలుసుకోలేక పోతున్నారు