Catalyst Devotional
Catalyst Devotional
  • 5 299
  • 38 069 576
Mahabharatam Day 133: భీష్ముడికి పాండవులు చనిపోలేదని ఎవరు చెప్పారు? పాండవులు ప్రస్తుతం ఎక్కడున్నారు?
#mahabharatham #catalystsp #మహాభారతం #journalistsp #catalystdevotional #catalystsivaprasad #journalistsivaprasad #catalystap #sivaprasadviews
Переглядів: 102

Відео

Hyderabad Youth Death Mystery: 61km దూరం, ఈ ఒక్క పని చేసి ఉంటే ఆ 5గురు ఈరోజు బతికుండేవారు😢🙏
Переглядів 2,2 тис.3 години тому
#kondapochammasagar #hyderabadnews #siddipet #gajwel #journalistsp #catalystsp #journalistsivaprasad #catalystdevotional #catalystsivaprasad #catalystap #sivaprasadviews
Kondapochamma Sagar vs Hyderabad Youth Death Mystery: మీ పిల్లలు ఎటు వెలుతున్నారో చూస్తున్నారా అసలు?
Переглядів 1,6 тис.5 годин тому
#kondapochammasagar #musheerabad #journalistsp #catalystsp #catalystdevotional #catalystap #sivaprasadviews #catalystsivaprasad #journalistsivaprasad
Hyderabad, Visakhapatnam లాంటి Cities ఉండటానికేనా? అక్కడ లేనిది, ఊరిలో ఉన్నదేమిటి? సంక్రాంతికి మీరు?
Переглядів 3,1 тис.9 годин тому
#journalistsp #catalystap #catalystdevotional #catalystsivaprasad #catalystsp #sivaprasadviews #sankranthi #journalistsivaprasad
Mahabharatam Day 132: పాండవులు స్పృహ కోల్పోయాక ఏం జరిగింది? గంగానది ఎలా దాటారు? || మహాభారతం విదురుడు
Переглядів 3752 години тому
#మహాభారతం #mahabharatham #catalystsp #catalystdevotional #catalystsivaprasad #catalystap #sivaprasadviews #journalistsp #journalistsivaprasad
High Alert to Parents: మీ పిల్లలు ఆడే ఆటలే, వారి జీవితాల్ని డిసైడ్ చేస్తాయని తెలుసా? Devansh, Hampi?
Переглядів 4,3 тис.2 години тому
#Devansh #narafamily #koneruhumpy #Checkmatesolver #Worldrecord #chessgame #Kidsgames #catalystsp #catalystdevotional #catalystap #catalystsivaprasad #sivaprasadviews #journalistsp #journalistsivaprasad ua-cam.com/video/HjPZ-n7t3EA/v-deo.html
Big Shock to Revanth Reddy Govt. Rules తో Pushpa2 Allu Arjun, మంచితనంతో RamCharan Game Changer?
Переглядів 6 тис.2 години тому
ua-cam.com/video/1RrCNgIwRuY/v-deo.html #gamechanger #catalystsp #catalystdevotional #catalystap #journalistsp #journalistsivaprasad #catalystsivaprasad #sivaprasadviews
RamCharan Life లో చేసిన అతిపెద్ద తప్పు వల్ల Priyanka Chopra లాంటి గేలి చేసినోళ్ళు ఎందరో, కాని ఈరోజు?
Переглядів 15 тис.2 години тому
#ramcharan #priyankachopra #gamechanger #journalistsp #catalystsp #catalystdevotional #catalystap #sivaprasadviews #journalistsivaprasad #catalystsivaprasad
Vaikunta Ekadashi రోజు దేవుడి ముందు జనాలంతా సమానం కాదా?🙄 అలాగే అన్ని గుడుల్లో ఈరోజు దేవుడు ఉండడా?🧐
Переглядів 2,5 тис.2 години тому
#catalystdevotional #catalystsp #catalystap #sivaprasadviews #catalystsivaprasad #journalistsp #journalistsivaprasad #mukkotiekadashi #tirumala #tirupatibalaji #tirupati
Mahabharatam Day 131: వారణావతంలోని ఇంటికి వెళ్ళగానే, ధర్మరాజు భీముడికి ఏం చెప్పాడు? విదురుడు పంపిన?
Переглядів 3954 години тому
Mahabharatam Day 131: వారణావతంలోని ఇంటికి వెళ్ళగానే, ధర్మరాజు భీముడికి ఏం చెప్పాడు? విదురుడు పంపిన?
HMPV Virus Update: Medical Mafia Game failed but Youtubers Game మాత్రం ఇంకా?🙄😡|| Catalyst SivaPrasad
Переглядів 4044 години тому
#hmpvvirus #worldhealthorganisation #hmpvoutbreak #catalystsp #catalystdevotional #Catalystap #catalystsivaprasad #sivaprasadviews #journalistsp #journalistsivaprasad ua-cam.com/video/bqBxNWLyrDc/v-deo.html
Srimukhi నువ్వు చేసింది పొరపాటు కాదు తప్పు: బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరైనా అవతలి వారిని పొగడాలంటే🙄😡
Переглядів 39 тис.4 години тому
#srimukhi #dilraju #anchoring #journalistsp #catalystsp #catalystap #journalistsivaprasad #catalystdevotional #catalystsivaprasad #sivaprasadviews
Mahabharatam Day 130: పాండవులు వారణావతానికి వెలుతుంటే, విదురుడు ఏ రకంగా హెచ్చరించాడు? Must Watch
Переглядів 3317 годин тому
#మహాభారతం #journalistsp #journalistsivaprasad #catalystsp #catalystdevotional #catalystap #catalystsivaprasad #sivaprasadviews #mahabharatham
Pushpa 2 time లో బయటపెట్టని నిజం ఇప్పుడు, Babubhali time లో Prasad lab లో నేను, నాతో పాటు ఇంకొందరు?🤔
Переглядів 2,5 тис.7 годин тому
#gamechanger #daakumaharaj #sankranthikivasthunam #pushpa2 #alluarjun #ramcharan #venkatesh #dilraju #catalystsp #catalystdevotional #catalystap #sivaprasadviews #catalystsivaprasad #journalistsp #journalistsivaprasad
Shambhala, Mount Kailash ఉన్న చోట ఇంత భయంకరమైన Earthquakes అంటే అర్థం ఏమిటి? | Journalist SivaPrasad
Переглядів 8 тис.7 годин тому
#Tibet #shambala #mountkailash #mountkailashmystery #earthquake #journalistsp #catalystsp #catalystdevotional #catalystap #sivaprasadviews #catalystsivaprasad #journalistsivaprasad
Allu Arjun Power కాదు, మనందరి Blessings and Prayers power ఇది, SriTej Treatment లో ఏం ఆపేశారో చూడండి
Переглядів 4,6 тис.7 годин тому
Allu Arjun Power కాదు, మనందరి Blessings and Prayers power ఇది, SriTej Treatment లో ఏం ఆపేశారో చూడండి
Mahabharatam Day 129: పాండవులని చంపటానికి ఎలాంటి కుట్రపన్ని, ముందు ఎలా నమ్మించి పంపారు? || మహాభారతం
Переглядів 2929 годин тому
Mahabharatam Day 129: పాండవులని చంపటానికి ఎలాంటి కుట్రపన్ని, ముందు ఎలా నమ్మించి పంపారు? || మహాభారతం
Maharaja Movie చూడని Cine Lover ఉంటాడా? Indians తో పాటు China వారికి ఎందుకంతగా ఇది నచ్చిందో చెబుతారా
Переглядів 1,6 тис.9 годин тому
Maharaja Movie చూడని Cine Lover ఉంటాడా? Indians తో పాటు China వారికి ఎందుకంతగా ఇది నచ్చిందో చెబుతారా
HMPV Virus 2001 నుంచి మన దేశంలో కూడా ఉందా? China వెళ్ళకుండా అక్కడ రోగం ఇక్కడ పిల్లలకంటే అదేనా అర్థం?
Переглядів 1,1 тис.9 годин тому
HMPV Virus 2001 నుంచి మన దేశంలో కూడా ఉందా? China వెళ్ళకుండా అక్కడ రోగం ఇక్కడ పిల్లలకంటే అదేనా అర్థం?
High Alert to Whole World: నిన్న Srisailam లో ఇంట్లోకి పులులు, నేడు Tibet, Nepal లో భారీ Earthquake🫨
Переглядів 5 тис.9 годин тому
High Alert to Whole World: నిన్న Srisailam లో ఇంట్లోకి పులులు, నేడు Tibet, Nepal లో భారీ Earthquake🫨
Mahabharatam Day 128: చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ధృతరాష్ట్రుడు & దుర్యోధనుడు vs బల్లాలదేవుడు & బిజ్జల
Переглядів 34512 годин тому
Mahabharatam Day 128: చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ధృతరాష్ట్రుడు & దుర్యోధనుడు vs బల్లాలదేవుడు & బిజ్జల
నిన్న Samantha, నేడు MadhaviLatha, Politicians కి Heroins అంటే ఎందుకింత చులకన?😡 ఇక్కడ తప్పెవరిది?🙄
Переглядів 4,1 тис.12 годин тому
నిన్న Samantha, నేడు MadhaviLatha, Politicians కి Heroins అంటే ఎందుకింత చులకన?😡 ఇక్కడ తప్పెవరిది?🙄
Allu Arjun, Revanth Reddy name మరిచిపోయి Water తాగితే, ఈ Cine Hero ఏకంగా పేరే తప్పు చెప్పాడు చూడండి🙄
Переглядів 10 тис.12 годин тому
Allu Arjun, Revanth Reddy name మరిచిపోయి Water తాగితే, ఈ Cine Hero ఏకంగా పేరే తప్పు చెప్పాడు చూడండి🙄
AlluArjun ఖాతాలో ఒకరు, Game Changer ఖాతాలో ఇద్దరు: PawanKalyan సంచలన నిర్ణయం, వీరి చావుకి కారణమెవరు?
Переглядів 10 тис.12 годин тому
AlluArjun ఖాతాలో ఒకరు, Game Changer ఖాతాలో ఇద్దరు: PawanKalyan సంచలన నిర్ణయం, వీరి చావుకి కారణమెవరు?
Snake Heartbreaking Video: మనుషులమైన మనం నీచంగా తయారైతే, మూగజీవాలు మాత్రం ప్రేమకు చిహ్నంగా మారాయి🙏❤️
Переглядів 15 тис.14 годин тому
Snake Heartbreaking Video: మనుషులమైన మనం నీచంగా తయారైతే, మూగజీవాలు మాత్రం ప్రేమకు చిహ్నంగా మారాయి🙏❤️
Maha Kumbh Mela 144 సంవత్సరాల తర్వాత మరలా 2025లో: ఆ కుండలోని నాలుగు చుక్కలు ఏంటి? సాక్షాత్తూ దేవతలే?
Переглядів 11 тис.14 годин тому
Maha Kumbh Mela 144 సంవత్సరాల తర్వాత మరలా 2025లో: ఆ కుండలోని నాలుగు చుక్కలు ఏంటి? సాక్షాత్తూ దేవతలే?
Allu Arjun ని Hyderabad Police Lock చేస్తున్నారా లేక SriTej Health Update జనాలకు తెలియనీయకుండా?🙄
Переглядів 5 тис.14 годин тому
Allu Arjun ని Hyderabad Police Lock చేస్తున్నారా లేక SriTej Health Update జనాలకు తెలియనీయకుండా?🙄
Mahabharatam Day 127: హామీలు ఇచ్చి వెంటనే అమలు పరిస్తే రాజు విలువ తెలియదా? మరెన్నో ఊహించనివి నీతినా?
Переглядів 36316 годин тому
Mahabharatam Day 127: హామీలు ఇచ్చి వెంటనే అమలు పరిస్తే రాజు విలువ తెలియదా? మరెన్నో ఊహించనివి నీతినా?
High Alert to Gold Lovers: గడిచిన పది సంవత్సరాలలో భారీగా లాభపడింది ఎవరో తెలుసా?| Catalyst SivaPrasad
Переглядів 9 тис.16 годин тому
High Alert to Gold Lovers: గడిచిన పది సంవత్సరాలలో భారీగా లాభపడింది ఎవరో తెలుసా?| Catalyst SivaPrasad
Erumeli Vavar Mosque కి Ayyappa Swamy మాలధారులు వెళ్ళటం వెనుక ఇంత పెద్ద కుట్ర ఉందా?🙄
Переглядів 79016 годин тому
Erumeli Vavar Mosque కి Ayyappa Swamy మాలధారులు వెళ్ళటం వెనుక ఇంత పెద్ద కుట్ర ఉందా?🙄

КОМЕНТАРІ

  • @sv1732
    @sv1732 30 хвилин тому

    పిల్ల పూవు వేషాలు వేసి బాగా Enjoy చేస్తున్నారు this 2k Generation. If that goes wrong like this type incidents are happening.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 40 хвилин тому

    హాయ్ సార్ 😢😢😢😢😢

  • @kotikalamanjula3772
    @kotikalamanjula3772 47 хвилин тому

    Okkappudu pillalu yetuvelluhunnaro parents ki cheppe valli. Meeru chepinadi correct sir

  • @ramanateegala8612
    @ramanateegala8612 Годину тому

    100 percent sir back to village Vellipothamu😅😅😊😊

  • @krishnakumari5778
    @krishnakumari5778 Годину тому

    Thammudu pillalu avaru parents mata vinamledhu ,vallaki kavalasindhy jarige varaku ,parents ni chitra himsalu peduthunnaru ,10 years pillalu kuda thiragabadutunnaru ,andhuku puttaru vellu ani parents kumilipothunnaru ,relatives ,neighbors mundhu cheppukovataniki thappa pillalu andhuku paniki ravatledhu, manasikanga parents badha panchukune pillalu leru thammudu

    • @d.ch.e
      @d.ch.e Годину тому

      You are right .aa age lo friends influence chaala untundi. Avaranna parents careful ga penchukunna ee friends influence lo padipoyye spoil avutunnaru.its a tough time for parents too especially these boys😭😭😭

  • @bijjamvenkatasu7801
    @bijjamvenkatasu7801 Годину тому

    Nenu.vileglounnanu.12.14.years.pillale.byknadutharu.

  • @sailasailaja9135
    @sailasailaja9135 Годину тому

    Meru chepimdi Nijam Sir

  • @SaiYaswanth-i5t
    @SaiYaswanth-i5t Годину тому

    💯 correct annaya 🙏🙏

  • @tulasigudluri7050
    @tulasigudluri7050 Годину тому

    In India no care about life's in Germany people are very Carring about life's Germans are care ful for the Resivors etc don't blame police

  • @PeddagollaPandu-m3w
    @PeddagollaPandu-m3w 2 години тому

    Jai shree Krishna

  • @bhavyalakshmi7508
    @bhavyalakshmi7508 2 години тому

    Sir ,maa chinnapudu mamu ekkadiki vellina ante ,vihara yaathralu ekkadiki vellina parents tho vellevallamu kaani eppati pillalaki friends vellithene baaguntundata,ala moham meede cheppestunnaru , mostly intlo abhaddale cheputaaru

  • @deepunehitha6244
    @deepunehitha6244 2 години тому

    Ooom namo Narayana 🙏🙏

  • @Thankyou971
    @Thankyou971 2 години тому

    Decentralization development vasthe kachitamga yevaru uru yevari vadili ravali anukoru bro....India lo Decentralization development kanisam inko 3 generations kalalo mate....

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 3 години тому

    Sir naaku 60 yrs. Nenu degree chaduvukone days lo maa lecturer tour plan chesthe maa nanna garu mammalni pumpaledu. No bharthato. Ellu annaru. I rojullo La control chese teachers leru. Mata vine pillalu leru

  • @Nature8am
    @Nature8am 3 години тому

    నిజం అన్న మధ్య దారిలో లైసెన్స్,హెల్మెట్, ట్రిపుల్ రైడింగు ప్రకారం ఎక్కడైనా ఎ పోలీసులు అప్పిన ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదు చక్కగా తిరిగి ఇంటికి వచ్చేసి బ్రతికి ఉండేవాళ్లు నిజంగా ఇది దారుణమైన విధిరాతే అనుకోవాలి దీని

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 3 години тому

    ఈత రాకుండా నీళ్ళలో దిగకుండా ఉండాల్సింది, ఏదీ ఏమైనా యువకులు చనిపోవడం భాధాకరం,ఆ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోయారు.

  • @raghavavd
    @raghavavd 3 години тому

    అసలు సమస్య ఏంటి అంటే పిల్లలు చిన్నతనంలో ఉండగా చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్న అతి పెద్ద తప్పు ఒకటి ఉంది.... చిన్నప్పటి నుండి పిల్లలు అడిగిందల్లా కొనిస్తూ వాళ్ల మెదడుని ఎక్సయిట్మెంట్ కి గురి చేస్తూ మెదడులో డోపమైన్ అనే ప్లెషర్ హార్మోన్ ని విపరీతంగా స్రవించేటట్టు చేస్తున్నారు...కలిగిన ప్రతి కోరిక ఎలాగైనా తీరాల్సిందే అనే స్థితికి పిల్లల మెదడు చేరుకుంటుంది.. వారికి కలిగిన ప్రతి కోరిక తీర్చాల్సిన అవసరము లేదు..ఆ కోరిక తీరకపోతే వచ్చే నష్టము ఏ మాత్రము లేదు అని పిల్లలకు చిన్నప్పటి నుండే అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పాలి...ఈ హైపర్ ఎక్సయిటెడ్ స్టేట్ ని మెదడు ఇంకా ఇంకా కోరుకుంటుంది...దాని పర్యవసానం ఇలాంటి దుర్ఘటనలు...

  • @Harika-e6q
    @Harika-e6q 3 години тому

    Voorilo 20k vachina nenu akkade vuntanu..🥰

  • @Harika-e6q
    @Harika-e6q 3 години тому

    💥Bandhuvulu Chuttalu, Ammamalu, Thathagaru andaru Voorilo vuntaru. City lo only 4 Members tho ela chesukuntaru. Sankranthi ante maku Pedda pandaga. Andaru kalisedhi yearly once

  • @ravikiran-f2q
    @ravikiran-f2q 3 години тому

    పల్లెలో అమ్మ, నాన్న వుంటారు

  • @sreedevikonda9949
    @sreedevikonda9949 4 години тому

    Cachithanga velataru

  • @sudheer-py9wv
    @sudheer-py9wv 4 години тому

    Anni villages lo available vunte adi city ne avutundi.... once up on a time present towns are villages only

  • @saraswathivennapusa7494
    @saraswathivennapusa7494 4 години тому

    సంక్రాంతి కి మా రాయలసీమ వైపు పెద్దలకు పళ్లెం వేసుకుని బట్టలు పెట్టుకునే సంప్రదాయం ఉంటుంది,కుటుంబ సభ్యులు అందరూ హాజరు అవుతారు. ఏడాది కి వరుసగా 3రోజులు సెలవు ఇచ్చే పండుగాయే

  • @Nature8am
    @Nature8am 4 години тому

    చాలా బాధాకరమైన దుర్ఘటన ఇది 😪 కొంతమంది ఇంట్లో చెప్పకుండా లేదా అబద్ధాలు చెప్పి వెళ్లి వెళ్లిన చేయకూడని పనులు చేసి మరీ ఆఖరికి ఈ రకంగా పాపం తల్లిదండ్రులకి మానసిక క్షోభని,కడుపు కోతని మాత్రమే జ్ఞాపకాలు గా మిగులిస్తున్నారు మొత్తానికి జీవితాన్నికి ఈ రోజుల్లో పిల్లలు

    • @raghavavd
      @raghavavd 3 години тому

      avunu andi..meeru cheppindhi akshara satyamu..

  • @janakik1281
    @janakik1281 4 години тому

    Ma abbayi 10th chedivetapudu basara ki friends velltanu ante ma husband entha edchi na pampa ledu

    • @raghavavd
      @raghavavd 3 години тому

      maa nanna gaaru kooda chaala vishayaalalo katinanga undevaaru andi..

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 4 години тому

    Che che anduku ela anedo

  • @sarayugenny8125
    @sarayugenny8125 4 години тому

    🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  • @akiranmayi5713
    @akiranmayi5713 4 години тому

    Parents mata vine valu evaru leru andi e generation lo. Velu njoyments kosam parents ni badha pedthunaru

  • @RadhikaBoini
    @RadhikaBoini 4 години тому

    ఎంత గమనించిన...చెప్పకుండా వెళుతున్నారు...తల్లి తండ్రులను manasaika kshoba అనుభవించెట్లు చేస్తున్నారు...

  • @RadhikaBoini
    @RadhikaBoini 4 години тому

    Sir తల్లి తండ్రులు చాలా ఇబ్బంది పడ్తున్నారు...ఎంత చెప్పినా వినని పిల్లలున్నారు sir

  • @gundathanusri5085
    @gundathanusri5085 5 годин тому

    Sooo,sad chala goram 😢😢😢

  • @joshilamuvvala3459
    @joshilamuvvala3459 5 годин тому

    Ma babu 10 year cricket adutadu sir Vi ok na

  • @manirrr5564
    @manirrr5564 5 годин тому

    తప్పకుండా వెళ్ళిపోతాం sir. మేము చెన్నై లో ఉంటాము.పిల్లలు సెటిల్ అయ్యాక జాబ్. వదిలేసి మా.ఊరు వెళ్లిపోవాలని మా ప్లాన్.మా తోబుట్టువులు అందరూ అక్కడే ఉన్నారు.మేము అమ్మ,అత్తమ్మ వాళ్ళతో కలిసి ఉండాలి అనుకుంటున్నాము.నేను మా పుట్టిన ఊరిని చాలా మిస్ అవుతున్నాను.ఎంతైనా మన ఊరులా వేరే ఏదీ ఉండదు అని నా అభిప్రాయం.

  • @sunithayadlapalli9654
    @sunithayadlapalli9654 7 годин тому

    ఉత్తరాంధ్ర పండుగలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అక్కడ ప్రత్యేకత ఒక వంశం మొత్తంనాగల చవితి ఒక పుట్టకే పూజ చేస్తారు. వలసలు పట్టణాలు వెళ్లిన వారందరూ ఒక కుటుంబ పెద్ద కొడుకు ఇంట్లో కుటుంబం మొత్తం ఒకచోట కలిసి సంక్రాంతి జరుపుకుంటారు. పెద్దలను తలచుకుని ఆ కుటుంబపెద్ద ఇంట్లో అందరూ భోజనం చేస్తారు. అక్కడ పెద్ద ఆస్తి తగాదాలు ఉండవు. ఎందుకంటే సంవత్సరానికి రెండు పండగలకి తప్పకుండా కలుసుకోవాలి మాట్లాడుకోవాలి. కాబట్టి

  • @SaiRam-hw6nl
    @SaiRam-hw6nl 7 годин тому

    Yes

  • @LakshmiPrasanna-bf8vn
    @LakshmiPrasanna-bf8vn 7 годин тому

    Pakshi aaharam kosam velli .... thirigi thirigi end of d day gutiki vasthundhi..... Alane....mana ana feeling.. mana vallu ane dhairyam,hapiness sontha ooru ..main inti food &culture ..miss ayi ayi chinna relief kosam..

  • @sunithayadlapalli9654
    @sunithayadlapalli9654 7 годин тому

    ఉపాధి కోసం పట్టణాలు వచ్చి కుటుంబ సభ్యులను బంధువులని చిన్ననాటి స్నేహితులు అందర్నీ మిస్ అవుతున్నారు. ఈ పండగ వల్ల అయినా అందర్నీ కలుసుకుని మంచి చెడు పంచుకుంటారు, పల్లెటూరు ఒక అద్భుతం అందులోను మనం పుట్టినఊరు అంటే జ్ఞాపకాలతో నిండిపోయి ఉంటుంది. మా ఉభయ గోదావరి జిల్లాలు వారు ప్రత్యేకమైన సంబరాలు జరుపుకుంటారు

  • @kondetiramu4158
    @kondetiramu4158 7 годин тому

    సార్ చాలా విషయాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడాలంటే ఐదు గంటలు పడుతుంది

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 7 годин тому

    అందరూ కలిసి చేసుకునే దే పండుగ అంటే...తల్లి తండ్రులు,బంధువులు,ఆత్మీయులు,స్నేహితులు ఎక్కడుంటే అక్కడ పండుగ చేసుకుంటారు...పట్టణాల్లో ఎక్కువగా ఉద్యోగరీత్యా వెళ్ళినవారే వుంటారు..మిగతా అందరూ పల్లెల్లోనే వుంటారు...పెళ్ళి అయి ఎన్నేళ్లయినా సంక్రాంతికి అత్తగారి ఇంటికి వెళ్ళడం అల్లుళ్ళకు సరదా...

  • @VaddePrabhas
    @VaddePrabhas 7 годин тому

    అందాలు📸+,బంధాలు👨‍❤️‍💋‍👨+తృప్తి🤗+మనశ్శాంతి😴+మన వాల్లు అనే భావన🤝+పలకరించే మనుషులు🙋+ఇంటి భో జనం🍜.+ఆటలు⛹️🤸+పందెం 🤼🏋️+అన్నిటికీ మించి పల్లె వాతావరణం 💮🌻🔥🌈🌄☁️🌨️⛈️🌤️ రా రమ్మని రా రా రమ్మని పండుగ పిలిచెను ఈవేళ అంటూ లాగే మన మనస్సు.🥳🥳🥳🥳 ఇవన్నీ సిటీ లో ఇంతవరకు దొరుకుతాయి?????🤔🤔🤔

    • @sunithayadlapalli9654
      @sunithayadlapalli9654 4 години тому

      పండగ మొత్తం ఇందులోనే చూపించారు.😊😊

    • @sudheer-py9wv
      @sudheer-py9wv 4 години тому

      Meeru rasindi chaduvutuntene happy tears vastunnai

  • @chowdary9045
    @chowdary9045 8 годин тому

    అమ్మ నాన్న ఉంటారు కదా పెద్ద పండుగ అమ్మ నాన్నతో ఉండాలి అని వెళ్తారు😊

  • @Nature8am
    @Nature8am 8 годин тому

    అసలు సంక్రాంతి అంటేనే ఆంధ్రవారి పండుగ రైతుల పండుగ అల్లుళ్ల పండగ మరీ దంపతులు వారి సొంత గ్రామాన్నికి వెళ్లి బంధువులు,చిన్ననాటి స్నేహితులు, చుట్టుపక్కల నలుగురితో సంతోషలు,విందులు,వినోదలు ,ఆట పాటలు,అత్త వారి ఇంట్లో పిండి వంటలు, మాంసాహర రుచులని కోసరి కోసరి వాడిస్తు పెడుతు ఉంటే మనస్పూర్తిగా తృప్తిగా తింటూ ప్రేమ, ఆప్యాయత,మర్యాదలను పొందుతూ, ఊరిలో ఉన్న అందాలను,చిన్ననాటి జ్ఞాపకాలను వాళ్ల యొక్క పిల్లలకు చెబుతూ చూపిస్తేనే అది అసలైన పండుగ అంటే ,పండుగకు ఒక అర్థం కూడా ❤

  • @sandhyapeddinti257
    @sandhyapeddinti257 8 годин тому

    Yes we go back.

  • @sandeep4285
    @sandeep4285 8 годин тому

    Inko 10-15 years matrame ..max parents andaru city lone untaru ..

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 8 годин тому

      I think eppudu unna youth valla kids settle ayyaka parents villages ki vachi settle avtaru😂

  • @sv1732
    @sv1732 8 годин тому

    In Hyderabad, Bangalore and Chennai cities, they will not celebrate Sankranti as we expected. Only in our AP Hometowns only Celebration of Sankranthi was Good.

    • @savitripalaparthi7052
      @savitripalaparthi7052 8 годин тому

      ఇక్కడి వాళ్ళు పండుగ వస్తె అక్కడికి వెళ్ళటం. వాళ్ళ ఊళ్ళో.పండుగ చేసుకోటానికి కాదు. అందరితో కలిసి పండుగ చేసుకోటానికి. అల్లుళ్ళ పండుగ కి అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్తే ఆ ఆనందమే వేరు అందుకే వెళ్తారు. ఏది ఏమైనా కొన్నాల్లె ఇలాంటివి .. అందరూ కలిసి పట్టణాల్లో ఉంటే ఇంకా పల్లెలకేందుకు. .. అని వెళ్ళేవాళ్ళు తగ్గచ్చూ.

    • @sv1732
      @sv1732 8 годин тому

      @savitripalaparthi7052 అందరూ మీలాగే కోరుకోవాలి కదా.

  • @manjuladevi360
    @manjuladevi360 8 годин тому

    పండుగ చేసుకోవాలి అనుకుంటే ఎక్కడ ఉన్నా చేసుకోవచ్చును. పండుగ లా అల్లుకుపోయే మనసు వుండాలి.నలుగురితో పంచుకోవాలి. చక్కని వాతావరణం క్రియేట్ చేసుకోవాలి. వున్నవాళ్ళమని గొప్పలు పోకుండా నలుగురితో స్నేహభవoతో మెలుగుతూ,లేనివారు ఉన్నదానితో పంచుకుంటూ అందరూ కలిసి ఆనందాన్ని పంచుకునేదే పండుగ.అధి పల్లెలో దొరుకుతుంది అని వెళతారు. పండుగ రోజుల్లో నైన భేషజాలు మరచి ఆనందం గా ఉండాలని. మన సంస్కృతి,సాంప్రదాయాలు మనం వున్నచోట పెంపొదించకుంటే ప్రతీ చోటా పండుగ వాతావరణమే.🤗

  • @srilakshmitayaru395
    @srilakshmitayaru395 8 годин тому

    సిటీలో అభిమానం, ఆప్యాయత వుండవు. మంచి పలకరింపు వుండదు. ఎవరినీ నమ్మలేం.మెకానికల్ లైఫ్. మా గోదావరి జిల్లాలోనే పండుగ అంటే.