Dasari Vignan EXPOSED Lady Aghori Naga Sadhu || Lady Aghori Naga Sadhu Return To Telangana || TR

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 12

  • @vidyasri7246
    @vidyasri7246 12 годин тому +3

    చాలా బాగా చెప్పారు

  • @missionformbbc
    @missionformbbc 4 години тому +1

    మీ స్పీచ్ వాస్తవాలను విశ్లేషించే విధంగా సామాన్యుడికి అర్థమయ్యే విధంగా. సత్యాలు చెప్తారు ఆన్న. మీరు చల్లగా వుండాలి

  • @Iluvmybharath
    @Iluvmybharath Годину тому

    భాయ్య చని పోయినా ఆత్మలకు ఎవరు శాంతి పరచలేరు....ఇది బ్రమా మాత్రమే...

  • @SivaKumar-zq3gj
    @SivaKumar-zq3gj 2 години тому

    Good explanation anna👌👌

  • @Iluvmybharath
    @Iluvmybharath Годину тому

    ఈ అఘోరీ కు ఏలాంటి శక్తులు లేవు.... మీరందరూ హైలెట్ చేస్తున్నారు...

  • @Iluvmybharath
    @Iluvmybharath Годину тому

    హిందూ ధర్మం బాగుంది కానీ ఈ మధ్య అఘోరీ లాంటి దిగంబరి...దిగంబరులు పాడు చేస్తున్నారు

  • @missionformbbc
    @missionformbbc 4 години тому +1

    జై Aghori జై నాగ సాదు జై

  • @Iluvmybharath
    @Iluvmybharath 44 хвилини тому

    ఎవరి పని వారు చెయ్యాలి...సనాతన ధర్మం కాపాడాలి గురువులు ప్రజలను మెలుకొలపలి ఈలా కాదు ....రాజకీయ నాయకులు రాజ్యాంగ ప్రజలకు మంచి పాలన అందించాలి.... ఛీ ఛీ ఛీ అంత మన ఖర్మం.....తెళ్లర్లు హిందూ...మతం సనాతన ధర్మం..గోవులు ....మరోకటి లేదా ఇదేనా భారత దేశ అభివృద్ధి....మీరందరూ.ఎక్కడ దొరికరండి.....దేశం పాలకులు గురువులు స్వామీజీలు భక్తు లైన ప్రజలను వారి పనులు చూస్తుంటే నాకు చాలా భాధగా ఉంది ....అందుకే 2023 లో 5100 మిలీనియార్ లు 2024 4300 మిలినియర్లు దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్లి పోయారు ఇంకా ఎంత మంది వెళ్తారో....

  • @Iluvmybharath
    @Iluvmybharath 52 хвилини тому

    అన్న మీకు అడుగు తున్న. లోక కల్యాణం ఆమె ఎం చేసింది....?ప్రతి నిమిషానికి రేప్ లు జరుగు తుంది....ఎక్కడ ఆపింది...?భారత దేశం లో 4 గోహత్య కంపెనీలు మన హిందూ మతం వారిదే.... గోవులను చంపి ఇతర దేశాలకు గో మాంశం పంపిణీ చేస్తున్నారు....ముందు అవి ఆపమని చెప్పండి....అప్పుడు మీకూ ఆమెకు మద్దతుగా మేము మాలాంటి అనేకులు నిలుచుంటా రు...ఆమె వైరస్ అని మీరే అన్నారు....ఆ వైరస్ ను లోపలికి ఎలో చేస్తున్నాము అందరూ శిక్ష అనుభవించక తప్పదు....