Please come back beauty queen Sreedevi. The world of Indian cinema misses you a lot. Oh the good Gods and Goddesses creations grace kindness Love and blessings. Please send her to this world. We miss her so much
Elegance blended with great touch of awesome voice of Estimable Dr,S.P.Balasubramaniam. ji .I am wethukunte unaanu itevante Kondhu kanabadaledu 👏.Estimable Shree Ramya Garu.Immense happiness of your voluminous throat healthy and putting right key and bombastic voice.Peremptorily I am fascinated your driving force 🙏🇮🇳.
Owww his voice is becoming young day by day ...same feel...hatsoff balu garu ...the kind of takeoff you give to any song ... is just awesome Ramya ...alot of to improve ....try to bring base in your voice ...and maturity is lagging because of your age....
"అందమా అందుమా" అన్న తరువాత "తూ తూ తూ" అని వచ్చే ప్రముఖ సభం యమహా / Korg keyboards లోని ధి. 90s లో యమహా కీబోర్డు లు ప్రసిద్ధి ఐయ్యి నపుడు రాజ్ కోటి లు విస్తృతంగా వారి పాటలలో దానిని వాడారు. ఆశక్తి కరమైన విషయం ఏమిటంే, టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఆ ఆడియో క్వాలిటీ ని అనుకరించ లేక పోయారు. కోరస్ గాత్రం తో సరిెట్టుకుందాం అనుకున్నారు కానీ కుదరలేదు. రాజ్ కోటి లను ఈ సందర్భంగా మెచ్చుకోవాలి.
రమ్య ఎంతో అదృష్టం చేసుకున్నావు బాలు గారి తో పాడడం 🌹
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా... పాడుమా.. మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా అందనంటే అందమా
ఆకలుండదే దాహముండదే
ఆకతాయి కోరిక కొరుక్కుతింటదే
ఆగనంటదే దాగనంటదే
ఆకుచాటు వేడుక కిరెక్కమంటదే
వన్నెపూల విన్నపాలు విన్నానమ్మి
చిటికనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి
రాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి
ఊసులన్ని పూసగుచ్చి ఇస్తాసుమ్మి
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా
లక్ష్య పెట్టదే ఎలా ఇదేమి విలవిలా
తియ్య తియ్యగా నచ్చ చెప్పని
చిచ్చి కోట్టనీ ఇలా... వయ్యారి వెన్నెల
నిలవనీదు నిదరపోదు నారాయణ
వగల మారి వయసు పోరు నా వల్లన
చిలిపి ఆశ చిటికలోన తీర్చేయ్యనా
మంత్రమేసి మంచి చేసి లాలించనా
ఆదుకో నాయనా... ఆర్చవా తీర్చవా చింత
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
Ramya behara's voice is awesome
Wow... Beautiful song ❤❤❤❤❤
Super perfamence
My father (SP BALU)
My sister (RAMYA BEHARA)
Very nice
Hii bammardhii
Super
Miss you spb!
****Telugu Lyrics****
అందమా అందుమా...అందనంటే అందమా
చైత్రమా చేరుమా...చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ..పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ..పాలసంద్రమా
||అందమా అందుమా||
ఆడుమా పాడుమా..మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా...అందనంటే అందమా
*ఆకలుండదే దాహముండదే
ఆకతాయి కోరిక కొరుక్కుతింటదే
ఆగనంటదే దాగనంటదే
ఆకుచాటు వేడుక కిర్రెక్కమంటదే
వన్నెపూల విన్నపాలు విన్నానమ్మి
చిటికెనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి
రాసిపెట్టి ఉంది గనక నిన్నే నమ్మి
ఊసులన్ని పూసగుచ్చి ఇస్తా సుమ్మి
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత
అందమా అందుమా...అందనంటే అందమా
చైత్రమా చేరుమా...చేరనంటే న్యాయమా
*వెయ్యిచెప్పినా లక్షచెప్పినా
లక్ష్యపెట్టదే ఎలా ఇదేమి విలవిలా
తీయతీయగా నచ్చజెప్పనీ
చిచ్చికొట్టనీ ఇలా వయ్యరి వెన్నెలా
నిలవనీదు నిదరపోదు నారాయణా
వగలమారి వయసుపోరు నా వల్లనా
చిలిపి ఆశ చిటికెలోన తీర్చేయనా
మంత్రమేసి మంచిచేసి లాలించనా
ఆదుకో నాయనా..ఆర్చవా తీర్చవా చింత
||అందమా అందుమా||
Ever green song balu garu..
Is that the song's lyrics? What is the song about? Do you have an english traslation?
@@shafikamal Yes.. I can mail it to you
@@shafikamal Its a romantic song
Thanks
raj koti music is awesome.excellent rendering of balu sir, ramya behara
SPB Garu Meeru Brathiki Undaka povachu kani prathi patalo Meeru Brathike unnaru Love U SPB Garu
Ramya garu❤ your voice very sweet andi
ఈపాటకు హీరోలు ఇద్దరు ఒకరు ఇళయరాజా రెండవది బాలు ♥♥
ఇళయరాజా కాదు రాజ్ కోటి
Ramya is a very good singar
Always spb sir and ramya behras voice is also superb.
The man with golden heart love u sir❤️ miss u sir 😭
Ramya behra...Super voice
Ramya voice is fabulous
One and only legend mr late spb garu sir mi lanti singer and voice appudu evarki raadu sir
Please come back beauty queen Sreedevi. The world of Indian cinema misses you a lot. Oh the good Gods and Goddesses creations grace kindness Love and blessings. Please send her to this world. We miss her so much
Ramya behra voice is awesome.... Ultimate
Simply superb singing by spb sir with fantastic vocals and pure voice.
అబ్బ అబ్బ ఎం పాట..ఎం పాట..ఏమైనా పాడార.. అధరహో...❤️❤️
Andama anduma song from the movie govinda govinda 😆
Q
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤100000000likes ❤😍🥰🤩👍🌹🙏
Elegance blended with great touch of awesome voice of Estimable Dr,S.P.Balasubramaniam. ji .I am wethukunte unaanu itevante Kondhu kanabadaledu 👏.Estimable Shree Ramya Garu.Immense happiness of your voluminous throat healthy and putting right key and bombastic voice.Peremptorily I am fascinated your driving force 🙏🇮🇳.
The beauty of sridevi will reflect in spb sir's voice
Paadithe Ramya ne Padaaali A Song Aina Entho Adhbhuthamga Paaduthundhi That is "rAMYABEHERa"
అప్పట్లో ఈ సినిమా సంగీతం ఒక సంచలనం
My crush 😍😍❤️ Ramya
Very nice song
I like SP sir voice
Miss you SBP Sir 😭
ChinnaChithra.Ramya
Super ballu sir
Owww his voice is becoming young day by day ...same feel...hatsoff balu garu ...the kind of takeoff you give to any song ... is just awesome
Ramya ...alot of to improve ....try to bring base in your voice ...and maturity is lagging because of your age....
Super
Erdfccvbjkdgyuipcvaswefhvbgjuiplghkl mvbchapftyiospfcv 😁😍tyfgdriocnwrqespffhvnm lh
@@rajeshramakuri3503 jkvgjiotrew ggfdl
Oplknqwasdrttqsdxfcgçv
I miss sp balu
Ramya super voice talli
What a feast to ears....😊
Balu sir 🙌🙌🙌🙌🙌🙏🙏🙏
Athiloka Sundariki Ankitham 🙏🙏🙏
Legendary singer balu Garu.. because of u this song got helorious hit
Dfg yivbj zxasqoplkmhbuyuopklaqhjiopghj
It's my favourite song
Miss you Sri bala subramanyam garu
God bless you
The words are completely dedicated to Sri Devi mam we miss you mam
Rip Balu garu 🙏💐
Sp balu garu🙏🙏🙏🙏
Super
One of best numbers of Raajkoti.
Sp Balu Keka Voice
Beautiful song
. ' సుపర్ సాంగ్
Originally reproduced love ❤you Balu ji.
Super ramyagaru nice voices
సూపరో సూపర్
Best song ever
One elder legendry
One younger legendry
ADBHUTHAHAAA
Koras isthunna girls lo right nunchi 2nd one so...so....cute....😘😘😘😘😘
Gaana gaandarva SPB excellent melody song
ఆ స్వరాలు ఇక ఉండవు గా !!
Your both voices are so beautiful
Nice....Song ....nice music... for all musicians.....
Wav!! Ramya so beautiful and amazing and beautiful and cute bangaram and sang very lovely too
funtastic..great performance!
We miss you balu sir
Koti garu superb
Miss you SPB sir
Ramya voice lo oka crack sound vasthunndhi movie lo lady voice ala crack sound raadhu chaala clean and neat ga vuntundi
I miss You SPB sir
నాగార్జున శ్రీదేవి very nice
Super sir SPB sir excellent
2021 vinna vallu oka like vasukondi
Nice marvelous singer 👌👌👌
Love you Ramya....👌
Jai tdp jai ntr
Sreedevi mam we miss you a lot
Balu sir i miss you
🙏🙏🙏🙏🙏
Ramya emee taggaledu...good
Miss you so much SPB
Oh Sridevi Where are you
Spb sir all time hits
రమ్య గారు👏🙏
Rgv's romantic song
Awesome
Keka
Spb garu super
😍😍😍
Superb love song
"అందమా అందుమా" అన్న తరువాత "తూ తూ తూ" అని వచ్చే ప్రముఖ సభం యమహా / Korg keyboards లోని ధి. 90s లో యమహా కీబోర్డు లు ప్రసిద్ధి ఐయ్యి నపుడు రాజ్ కోటి లు విస్తృతంగా వారి పాటలలో దానిని వాడారు.
ఆశక్తి కరమైన విషయం ఏమిటంే, టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఆ ఆడియో క్వాలిటీ ని అనుకరించ లేక పోయారు. కోరస్ గాత్రం తో సరిెట్టుకుందాం అనుకున్నారు కానీ కుదరలేదు.
రాజ్ కోటి లను ఈ సందర్భంగా మెచ్చుకోవాలి.
RGV planned this movie & Kshanakshanam only for Sridevi...👍
Miss you SPB garu
Ramyaa ji👌👌
Supper song
Supr lyrics
SUPER SONG
Nice song
Super🥰🥰🥰🥰🥰
My favrate song
Me lovily song
Sowmya excellent ma
Ramya not Sowmya
Adhariki vinnapam emanaga nenu like kottagane 3k like marindi antakumundu 2.9k vunnai
Sp😙
🙏🏻🙏🏻
We miss u sir
🙏🙏🙏🙏
@ 6_24 Inspiration for singer's also___Is it not ?