అతని విశ్వాసానికి పూర్తి విలువిస్తూ, ఆతని మంచిని కోరుకుంటూ, ప్రభుత్వం వారు అతనిని సమీప గ్రామానికి తరలించి ఒక పక్కా గృహాన్ని విద్యుత్ సౌకర్యంతో నిర్మించి ఇవ్వాలని కోరుతున్నాను. అతను ప్రస్తుతం కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుని జీవిస్తున్నాడు. నేటి ఆధునిక ప్రపంచలో ఆ అవసరం లేదని నా భావన. దయచేసి ఆ సమీప ప్రభుత్వాధికారులు అతనికి సహాయం చేయగలరు. మనవి
Paina devudu mimmalne challga choodalane korukuna vakthilo nenu okadeni brother sonum jung your really great but life chala vunnade ardumchesukone munduku konasaginchu ne life ne ok brother e video bagathisenunduku hatsoff camera brother your also great video entha bro boath off you God bless you
Brother అతను ఎందుకు ఏడుస్తున్నారు , మీరుపట్టించుకోలేదు ఎందుకని , ఆ వ్యక్తి ఎడవటానికి ముందే అతని ఫేస్ లో నిస్తేజం😢 కనిపించింది , వాళ్ల మిసెస్ చనిపోవడం అంటే చాలా బాధేసింది నాకు , చెట్లు ఎవరు నరికారు , తగలపెట్టి కూడా వున్నాయి , పెద్ద మాఫియా ఏమైనా వుండొచ్చు , అతనిని సెక్యూరిటీ గా పెట్టుకున్నారా , plz msg అన్నీ rply ఇవ్వండి ,
అతని విశ్వాసానికి పూర్తి విలువిస్తూ, ఆతని మంచిని కోరుకుంటూ, ప్రభుత్వం వారు అతనిని సమీప గ్రామానికి తరలించి ఒక పక్కా గృహాన్ని విద్యుత్ సౌకర్యంతో నిర్మించి ఇవ్వాలని కోరుతున్నాను.
అతను ప్రస్తుతం కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుని జీవిస్తున్నాడు. నేటి ఆధునిక ప్రపంచలో ఆ అవసరం లేదని నా భావన. దయచేసి ఆ సమీప ప్రభుత్వాధికారులు అతనికి సహాయం చేయగలరు. మనవి
Tanu chala daring person anukunta... ala ప్రపంచానికి దూరంగా ఉండటం... nijmga గ్రేట్
గొంగడి ఇషుర్ రౌత్ పోత్రం కంక దడి మా ఊరు గుర్తు వస్తుంది వాళ్ళు మాట్లాడుతుంటే మా ఊరు చూసినట్టు గా ఉంది ☺️
ప్రశ్న నువ్వే సమాధానం నువ్వే .
రాతి యుగమునాటి మనిషి లాగా వనవాస జీవితం గడుపుతున్నాడు
ఆశ్చర్యం వేస్తున్నది
కల్తీ లేని సత్యమైన ప్రకృతితో జీవిస్తున్నాడు
కొమురం భీమ్ జిల్లా తిర్యాణి లాగా ఉన్నాది అతను ఒక్క గిరిజన అతను లా ఉన్నారు 👌గా ఉంది వీడియో
వాళ్ళల్లో ఒక్కటిగా ,చాలా మంచిగా మాట్లాడుతున్నావు అన్న.....
Volg ....super
ఆయనను అలా వదిలివేయండి. ఆయనను ఒక్కరిని అయినా స్వచ్ఛంగా బ్రతుకనిద్దాము.
బ్యూటిఫుల్ ఫారెస్ట్ చాలా లాంగ్ జర్నీ చేసి వీడియో షూట్ చేసి మంచి వీడియో చేశారు గ్రేట్ బ్రదర్ నువ్వు 👌👍👍👍
Thanks for supporting 🙏
Manchi video, athanu okkade vundadamu chaala great
Naku kuda ala vellali Ani undi.. single ga
Mari night chusko malla😂@@nsrreddys9686
One Man comeing one man going ❤
వీడియో మొత్తం చూసాను మా ఊరే 😄కదా అంత దూరం వెళ్లి వీడియో షూట్ చేయటం హ్యాపీ గా ఉంది మాకు
District?
@@sravanthikoorapati2348emi nuv velthava sravanthi 😂😂
Uru midhi madhi asifabad
Batha padi niva
Nice Video Chala kastapadi thesaru. 👍👏
Amazing video super
Chala bagundi sahaaam Ani cheppali.
Chela exiting ga feel avuthunattu unnavu
Super anna video tisinanduku tq
Aieyo papam athani chusthey chala bhadhagaundhe 😔👍👍💐
Yes
Meeru.great
Great
ధైర్య సాహసాలు గల వ్యక్తి
Amazing Bro
Adbhutam ❤❤❤
Intresting
నైస్ చాలా కస్టపడి తీసారు. 👍👏
❤from Rayalaseema Anantapur district,AP, video bagundi
అక్కడ చెట్లు మొత్తం కొట్టేశారు కదా....
వామ్మో. 😱😨 2:34 . దయచేసి మీరు ఆయనకు తోడుగా అక్కడే వుండండి.. ఆవిధంగా ఒక్కో క్కరే అక్కడికి వచ్చి వుంటారు..👍
Vachina guests lu kurchodaniki mancham vesi, athanu nela pai kurchunnadu..chadhuvuki - samskaraniki sambandhamledhu ani prove chesadu 👏👏👏👏
Excellent video Anna
Bhaya koncham slow ga matladandi ..
And opposite persons cheppe varaku wait cheyandi..
Soo matladam mellaga neat ga chepandi..
Chuse valaki baguntadhi
U.great bro
Happy life
Thanu vache varaku bayata wait cheyalsindhi, atla direct ga velladam correct kaadhu kda, okavela video teeyatam thanaku nachakapothe ela chesevaaru?
చాలా బాగుంది వహీద్ from Telangana Musafir
Animal s.vastayeiga anna night
Pakka village nuchi 1km undi kadha anna akkada undatam yendhuku athanu
Anna jera nv velle disrict and mandal and village name pettu mundhu
Chalabadakaram
Maadi mancherial vallu entha mandhi chestunnaru
Paina devudu mimmalne challga choodalane korukuna vakthilo nenu okadeni brother sonum jung your really great but life chala vunnade ardumchesukone munduku konasaginchu ne life ne ok brother e video bagathisenunduku hatsoff camera brother your also great video entha bro boath off you God bless you
It's not sonum jung it's Soyam. Jangu
బీమ్మన్న దేవుడు 🙏ఐబీ తాండూర్ బెల్లం పల్లి తిర్యాణి ☺️
Ok
Me side chala videos cheyali malli vastha.thanks
Good news
Lucky man😂
Mahaabhaaratham serial lo same agnaathavaasam gudise laage undi lopalanthaa.
గోండు బాషా లాగా ఉన్నాది అతను మాట
Yes ma bhasa
Yes oru maoru andhuru
Tiragali
Potram kademo
Ayananu answer cheppanivu bro
❤
Hello bro…interview chesetapudu athadini purtiga matladanivvandi miru,mi Sodhi matladakandi…but good initiative.keep doing bro.
Chetlanu buffaring yendhuku chesaru
Anna nenu kuda vachesta anna nee daggaraki.
చెట్లు అన్ని కొట్టినట్టు కనిపిస్తున్నది
S❤
Athanu adusthundu bro amana helip cheyandi
Maadhi tiryani inka ghoranga untadi aadavimotham
E adress pettandi
Mana language lo matladithe bagundu anna
Anna midi ekkada
సోలార్ జాంగ్ దండాకరణ్య బింబిసారుడు
Current also their
Chettulu anni kottesaru kada, inka varshalu ekkada pantalu ekkada
అన్న అవి చిన్న అడవులు మా సైడ్ రమ్మను కనిసం నడవలెవు నువ్వు అడవిలో చేను దగ్గర అలా చాలా వేసుకుని ఉంటరు మా దగ్గర
ఎక్కడా మీ చిరునామా pls చెప్పండి
నేను వస్తాను
@@rajumadavedi4390 తాడ్వాయి (మేడారం సమ్మక్క సార్క్)
Place plz bro @@rajumadavedi4390
విజయనగరం జిల్లా ట్రైబల్ విలేజెస్
మనిషేనా..........
Nenu.unnadi komuram bheem disti
👍
Than q shown unseen areas
వర్షం వస్తెఎలా
Rain coat vesukoni..untadu..hut lo
What sort of forest is this?
Totally open without trees!
అదంతా పొడుగు ఉంది కదా పత్తి కంది ఏసే భూమి ఫారెస్ట్ కాదు
😂😂
Jandi chenu
🐍 vasthe elara
Adavioi untte amcheyali
Mari janthuvulu , pamulu vaste . Illu kattela tho undi antha whole tho unnai.
Ekkada idhi location cheppandi nenu kuda akkadike potha
Mancherial district
మంచిర్యాల డిస్ట్ లో విలేజ్ name and yea town ki daggarra ?@@rajumadavedi4390
ఏ చీకు చింతా లేని ప్రశాంతమైన జీవితం
విలేజ్ నాకు తెలుసు
Tirugali not potram.
Dyanam chestada
Brother అతను ఎందుకు ఏడుస్తున్నారు , మీరుపట్టించుకోలేదు ఎందుకని , ఆ వ్యక్తి ఎడవటానికి ముందే అతని ఫేస్ లో నిస్తేజం😢 కనిపించింది , వాళ్ల మిసెస్ చనిపోవడం అంటే చాలా బాధేసింది నాకు , చెట్లు ఎవరు నరికారు , తగలపెట్టి కూడా వున్నాయి , పెద్ద మాఫియా ఏమైనా వుండొచ్చు , అతనిని సెక్యూరిటీ గా పెట్టుకున్నారా , plz msg అన్నీ rply ఇవ్వండి ,
అతడు ఒక గోండు వ్యక్తి అక్కడ 10 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాడు అక్కడ వ్యవసాయం చేస్తునాడు
తను తను లాగే వున్నారు
పనికిమాలిన ఆఫ్రికా ఆస్ట్రేలియా కాదు ముందు మనల్ని మనం మన పక్కన వాళ్ళని తెలుసుకోవాలి
Save forests and wild animals.
Nallamala forest velli..
Chemchulanu chhuudu..
Brother ayanani matladanivvandi
జంతువులు ఉంటాయా
E papisti janallo vundatam kanna akkada vundatamey better
Soyam jangu
Fallen angels lo oka angel ninnu pattesindi
Vaadokkadiki akkadem pani adaviloki vache poyevalapai dadi chesenduka
Vallu bhoomi koduthunnaru... Bhoomi sampadistunnaru... Neekem teliyadu. 30 acres bhoomi koduthunnaru' neekem teliyadu. 😅😅😅😅😅..
Is he a naxalite.?
Tribal man
Deforestation is one
నీకు మతి మరుపు ఉందా బ్రో పది సార్లు చెప్పారు వాళ్ళ పేర్లు అయినా కూడా తప్పుగానే చెప్తావు
Edo doubt 🧐 vaatundi okkadey ela😂
RAM RAM
కిరాక్ rp
దండకరణ్యం కాదు అది
All trees are cut down.
మాటర్ నిల్ హెడ్డింగ్ ఎక్కువ
Nacu message iyyand nenu vasthanu repu kooda call iam ready
Okkade akkadenduku untunnadu
Prasana anwser nevus Esta all