బొడ్డులో 2 చుక్కలు మోకాళ్ళ నొప్పులు, కంటిమసక మాయం || oil in navel || Baba Santh Sadhanananda Giri
Вставка
- Опубліковано 9 лют 2025
- #heallthtips #telugu #iDream
బొడ్డులో 2 చుక్కలు మోకాళ్ళ నొప్పులు, కంటిమసక మాయం || oil in navel || Baba Santh Sadhanananda Giri
#idhealth360
Stay connected with us iDream Media! 🤩🌟
Facebook - / idreammovies
Twitter : / idreammedia
Instagram : / idreammedia
Website: www.iDreampost...
స్వామి జీ మీకు పాదాభివందనములు, మీరు ప్రాణాయామము, ఆద్యాత్మిక విషయాలు మరియు ఓంకారం ఉచ్చారణ గురించి చెప్పిన విషయాలు ప్రతి ఒక్క మానవాళికి ఎవరైతే వాటిని పాటించాలని భావించే వారికి చాలా చాల ఉపయోగకరమైనవి.
కాని, కాశీ పుణ్య క్షేత్రం నకు వెళ్ళినప్పుడు అక్కడ వదలవలసినవి మనకు ఇష్టమైన తిను బండారాలైన మైసూరుపాకు ,దొండకాయ, బెంకాయ లాంటివి కావు అని , పుణ్య తీర్థమైన గంగలో స్నానము ఆచరించి కాయ పేక్ష మరియు ఫలా పేక్ష ను వదలాలని మీ లాంటి పెద్దలు, స్వామి జీ లు శాస్త్రాలలో ఉన్నట్లు చెప్పినట్లు చెప్పగా విన్నాను.
కాయం ( అంటే శరీరo ) శరీరం పై ఆపేక్షను, మరియు ఫలా పేక్ష అంటే కర్మ ఫలము లపై ఆపేక్ష ను పూర్తిగా వదలుకొని, ఆ కాశీ విశ్వనాథుని పై నిండు మనస్సును లగ్నం చేసుకోవాలని చెప్పినారు. కావున మీ లాంటి పెద్దలు , జ్ఞానజ్యోతులు మానవాళికి మన ధర్మము పైన మరియు శాస్త్రాల పై సరియైన ఖచ్చితమైన అవగాహన కల్పించాలని కోరుతూ , ఒక వేళ నేను తప్పుగా మీ ముందు ఈ విషయాలను తెచ్చినట్లు అయితే క్షమాపణ కోరుతూన్నాను
P
😅inin in uv
Egg TV Djg by v
గురూజీ పాదాభివందనం మీరు చెప్పినది అక్షర సత్యం కానీ ఈరోజు ఎవరు పాటించడం లేదు
గురువుగారికి పాదాభివందనాలు.....
Padaabhi vandanaalu gurooji
గురూజీ నమస్కారం
Mee parichaya bhaagyam naaku Karimnagar lo naaku sukrutam ayyindi.naa janma dhanyam ayyindi.thanks gurooji
పాదాబివందనం, సా
మీజీ
అందరికీ నమస్కారం
ఏ స్వామీజీ ఏది చెప్పి విన్నా కానీ, అది మంచిదా కాదా అని తెలుసుకొని వాడాలి ఆకలి దాహం లేకుండా ఉండవచ్చు సాధన ద్వారా కానీ అది ఐదు సంవత్సరాల నుండి ప్రతిరోజు సాధన చేయాలి కొద్ది రోజులు జ్యూస్ తోటి కొద్ది రోజులు మొలకల తోటి ఆహారంలో అన్నం మెతుకు తీసుకున్నా కానీ సరిపోతుంది మన శరీరానికి అది ఎంత ఎంత అవసరమో అంతే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు ఏది కూడా కంట్రోల్ చేసుకోవాలంటే కొంచెం కష్టం కానీ సాధన చేస్తే అది సాధ్యమే నేను ప్రాక్టికల్ గా చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ చెప్పగలుగుతున్నాను ఆహారాన్ని ఉడికించినవి ఎక్కువగా తీసుకోకుండా ఆఫ్ బాయిల్ విధానంలో కూర ఎక్కువగా తినే లాగా ఉండాలి. బ్రౌన్ రైస్ తక్కువగా తీసుకోవాలి కర్రీ ఎక్కువగా తీసుకోవాలి
చెప్పగలుగుతున్నాను
Oum anna sound chyyali అందరికీ ధన్యవాదములు మీరు సాధ్యమైనంత విధంగా పాటించండి
Practical ga thelusukovalsina vishayalu🎉. Chala baaga arthamayyela chepparu swamy.🙏 Dhanyavadalu swamy
Swamyji🙏🏼🙏🏼
I cant miss your videos and wait for a new one. Never came across a person like u. We r lucky to listen to u. We r blessed. Can we ever meet you at all? Only for your blessings.
Namaste Guruvugaru 🙏
నమస్కారం గురూజీ
గురువు గారు మంచి విషయాలు చెప్పారు
కానీ పెట్టిన title కి ఇచ్చిన సమాచారం కి సంబంధం లేదు
Title మార్చండి
👎
Telugu Baga matladuthunnaru Guruvugaru
Om shanti 👏🙏
చెప్పే యాంకర్ గురించి మీరు అన్నారు కదండీ యాంకర్స్ ఎప్పుడు కొంచెం యంగ్ గా కనపడాలని చూస్తారు😊 సో ఆ విషయాన్ని మీరు మర్చిపోండి
Nijam Swamy
Meru cheppi Nadi Akshara Satyam Garu ji
చాలా తెలియని విషయాలు చెప్పారు
Swami ji ke padavi vandanamulu?
Athma bodha ani heading pettali
Eee vedioki part 2unda miru pettina title charcimpato gurujibadaledi 🙏
పెట్టిన టైటిల్ ఏంది మీరు చెప్పేది ఏంది
పెట్టిన అడ్డింగ్ ప్రకారం ఎప్పుడు చెప్పారే,
wonderful dispensation, practizable, practicable, controllable, communicable, and convertible. Thanks for clarity. May the Para Brahma bless you and your followers abundantly.
How to reduce remove Knee pains guruji.
Guruji 🎉
Swamy gaaru mee videos regular ga chusthu untaanu, vere vere channels lo. I like your speech and the knowledge you provide for us. I want to meet you once, please let me know your contact details. I am in Hyderabad and eagerly waiting to see you and meet you.
గురూజీ. చెప్పేనాడే. ఒక మంచి మాట. ముర్కులు. వినాలి ఖామంటూ చేయకు
You r born to lead us. Life is an experience.
Jai Sri ram Jai Sri Krishna
Gurudev 🙏🌺🌺🪷🪷🪷🥭🍎
సోదరా గురూజీ చెప్పేదానిని విను యాంకర్ జడ గురించి ఎందుకు?
మీ యాంకర్లు నెత్తి వీర్బోసుకుంటారు కానీ మీ ఇంటర్వూ నేమో భక్తి గురించి. దయ్యాలు జుట్టు వీరబోసుకుంటారు ఇది కరెక్ట్ కాదు అమ్మ
🙏🙏🙏🙏🙏
మీరు pettina 2 chukkalu నొప్పులు pothayi ani పెట్టి likes vasthe money kosam maya la vundi
Heading Emiti.chepindi.emiti..guruvu ela cheyaru
🕉️👏🙇♀️ఓం శ్రీ గురుభ్యోనమః 🕉️👏🕉️🧘♂️
Omjai sri ramsri grujegaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👋👋👋👋👋👋👋👋👋👋👋
Gurujimeevallachinnajnanodayamkalignidiswamiji
Meeru cheppina vidhanam chala bagundi kani meeru mee vallu antunnaru meeru chakkati telugu matladu tunnaru vislashana bagundi meeru ee prantaniki chendinavaru telupagalaru
Swamy gi face so bright and charming.
నొప్పు కి పారిజాతo 5 ఆకులు కషాయం తయారుచేసుకొని ఉదయం తాగాలి రాగి పిండి నువ్వులు వంటలు చేసి తినండి మజ్జిగ రోజు 10 గ్లాసులు తాగండి బార్లీ గింజలు మరిగించి తాగాలి ఉదయం సాయంత్రం మాత్రమే తినాలి, వారానికి ఒకసారి ఉపవాసం ఉండాలి. మైదా పంచదార వైట్ రైస్ వేగిన వేపిన కూరలు తినకూడదు పుల్లటి వి పెరుగు తినొద్దు nonveg మసాలాలు తినకూడదు మల్టీ విటమిన్ కాల్షియం ఫుడ్స్ or టాబ్లెట్స్ వాడాలి. ఏ మందులు వాడుతున్న
ఏ నొప్పుకి అండి
Sri Guruji Miku Shathakoti vandhanullu chalabaga cheparu,a oil bodulo veyali aamudhama leka Nuvula nunena guruji Chepandi naku chala kaala nopulu amaina remidi chepagalaru Guruji 🙏💐🌹🙏🙏
2,drops,boddu,mata,ekkada
roju Ratri 4 chukkalu annaru . Avvi enty. cheppane ledhu
Title marchandi
🙏😊
Very good interview but wrong thumbnail
1.08.39 👌👌👌👌
అహంకారం లేనిదా అవ్ మ్ కారం! ఉప్పు కారం తప్ప ఉపకారం లేదే సామీ. 52:34 వీటితో టెక్నాలజీ చేయగలమా
Guruji anchor phone number kavali sir, please
O
...
... ఈ సాధువు గారు తెలుగు వ్యక్తి కాదు, అయిననూ స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడతారు. వీరు జన్మతః ఏ రాష్ట్రం వారో, తెలుగులో అనర్గళంగా ఎలా మాట్లాడగల్గుతున్నారో తెలుసుకోవాలనుంది....
మీరు చెప్పే విషయాలు మంచివే కానీ, తప్పుడు టైటిల్స్ పెట్టి, మీరుకూడా ఎందుకు ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇది సమంజసమా గురువుజీ.
Guruvugaru titil eyedo petti eydo chubuthunnaru andareki annetelusu but eyvvaru patincharu....adegethyenye cheppali aslu mater vadeli megeleneye anne sodi ayya plz apu swamiji
S🙏👍
Eelanti Thumbnail petti sowmy ji kinchaparichinattu undi change cheyandi Aa pic entra
Un neccessary comments cheyoddandi subject వినండి chalu
Ahum Gurubhyo Namaha.
I want to have Direct Guruji Darshan.
Where and when I can have.
Please direct me madam
🙏
నూరేళ్లు అనిపలుకు తల్లి. Noorellu అని పాలకూడదు. వినలేక చస్తున్నాం.
Guruji talking too much, should practice mounam 😂😂😂
Em yankeramma nuvvu.pettina title.ki.cheppindhaniki.sambandhamundha.idhem.mosam
Vallaki కాదు వాళ్ళకి అని పలకాలి తల్లి. నీ తెలుగు వింటే చిరాకొస్తోంది. మంచి మంచి వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తావు. కొంచెం తెలుగు మంచిగా పలికితే ఇంకొంచెం బావుంటుంది
Anchor meeru జడ వేసుకుంటే బాగుంటుంది.
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏👍👌💪👏🤝❤️
నువ్వు పెట్టిన దాంట్లో చెప్పిన దానికి సంబంధం ఉన్నదా
గురూజిమాకుతెలియనివిషయాలునీగురింఛిఛాలాఛాలాతెలుఛుకోనౄముగురూజిధనౄవాధాలుః🎉🎉
అసలు తక్కువ సుత్తి ఎక్కువ
sukalevi
రాత్రి పూట బొడ్డు లో.......................?
Fake
Jai Hindhu desh Jai sree raam,
Amma talli ami title anti meeru cheppedi anti 👎👎👎
🙏🙏
గురూజిహరిసౄడ్డ్లౄరౌగాలువాటిలోవకటివదలాలంటరుకదాగురూజీఃః🎉🎉
Fake
S🙏🙏👍🌹r🦜👌👌🤝🙏🙏
🙏🪷🙏🪷🙏👏👏👏👏👏👏👌😍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏