బొడ్డులో 2 చుక్కలు మోకాళ్ళ నొప్పులు , కంటిమసక ,పొట్టలో గ్యాస్ మాయం || oil in navel || Aruna Yoga

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • #heallthtips #telugu #iDream
    బొడ్డులో 2 చుక్కలు మోకాళ్ళ నొప్పులు , కంటిమసక ,పొట్టలో గ్యాస్ మాయం || oil in navel || Aruna Yoga
    #idhealth360
    Stay connected with us iDream Media! 🤩🌟
    Facebook - / idreammovies
    Twitter : / idreammedia
    Instagram : / idreammedia
    Website: www.iDreampost...

КОМЕНТАРІ • 315

  • @GallelurameshBabu
    @GallelurameshBabu 3 дні тому +40

    చాలా బాగా చెప్పారు అమ్మ , అమ్మ లా చెప్పారు నేను అముదాన్ని వాడాను 15ఇయర్స్ బాధ పడ్డాను ఆముదం వాడటం వల్ల కడుపులో నొప్పిని తగ్గించుకున్నాను కాని ఆముదం నూనెలో ఇంత ఎక్కువ ఆయుర్వేద గుణాలు ఉన్నాయని మీరు చెప్పాకే తెలిసింది. Thank you mam ❤❤❤

  • @rajeshracharla1056
    @rajeshracharla1056 3 дні тому +18

    చాలా బాగా చెప్పారు 🙏 ఆ భగవంతుడు మీకు తోడుండాలి🙏

  • @user-qm1sw9cs1u
    @user-qm1sw9cs1u 4 дні тому +38

    మేడమ్.....మిమ్మల్ని కలవాలి అనుకుంటాను ...కొన్ని ఆరోగ్య సమస్యలకి.....మీ అడ్రస్/ హెల్త్.సెంటర్.ఎక్కడో చెప్పండి ప్లీజ్...

    • @azmeraganesh
      @azmeraganesh День тому

      Pregnacy women ki apply chayacha madam.

    • @thanujae3903
      @thanujae3903 День тому

      Thank u mam very valuable info

  • @ramamohan5523
    @ramamohan5523 День тому +2

    చాలా మంచి విషయం.... ఇలాంటి ప్రాచీన వైద్యం తెలిపి విశదీకరించారు... ధన్యవాదములు

  • @gvsstudios
    @gvsstudios 3 дні тому +46

    కామెంట్స్ లో ఆముదం మా దగ్గర మంచి దొరుకుతుంది అని పెట్టారు వారి ఫోన్ నెంబరు అడ్రస్ పెడితే కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు నిజంగా మోసం చేయకుండా ఆముదం పంపిస్తారని ఆశిస్తున్నాను

  • @devakrupadevakrupa531
    @devakrupadevakrupa531 4 дні тому +10

    Thank you madam for yours good information

  • @sureshbabu4
    @sureshbabu4 4 дні тому +12

    మాకు childhood lo ఆముదం గింజలు పండేవి. నా చిన్నప్పుడు వాటాముదం తల నొప్పికి వాడేవాళ్ళము. Instead of applying coconut oil, we applied amudam... Its an excellent oil...

  • @rayalapadmaltha5688
    @rayalapadmaltha5688 4 дні тому +10

    Very good and useful information mam and Thank you 🙏

  • @sujathagundala3061
    @sujathagundala3061 4 дні тому +7

    Good messages thank u

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 4 дні тому +13

    మంచి విషయాలు చక్కగా తెలిపారు కృతజ్ఞతలు

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 4 дні тому +22

    మేడమ్ గారిది అడ్రెస్స్ పెట్టండి, ప్లీజ్ 🌹🌹🙏

  • @kirabmayee7115
    @kirabmayee7115 4 дні тому +6

    CHala manchi information amma. Chala thank you

  • @jayasree6266
    @jayasree6266 19 годин тому +1

    నమస్కారం అమ్మ. మీరు చాలా బాగా చెప్పారు మీకు భగవంతుడు చల్లగా చూడాలని ఆశిస్తూ ఉన్నా.❤

  • @chiruupendra7578
    @chiruupendra7578 4 дні тому +31

    మన పూర్వీకులు అంటే అమ్మమ్మ,నానమ్మలు ఇలావేసే వారు..

  • @purnimadevulaplli5328
    @purnimadevulaplli5328 3 дні тому +13

    చాలా చక్కగా చెప్పారు అమ్మ 🙏 మీ నంబరు వుంటే ఇస్తారా ? న ను చాలా కాలంగా సియాటికా నొప్పి తో బాధ పడుతున్నాను ,అది తగ్గే మార్గం చెబుతారేమో అని విన్నపం చేస్తున్నాను 🙏

  • @venkatramanagangader4012
    @venkatramanagangader4012 4 дні тому +74

    నీ ప్రోగ్రాం చాలా బాగుంది కానీ ఇంటర్ చేసేవారు కానీ మాట్లాడేవారు గాని మీరు ఎవరు ఎక్కడ ఉంటారు మీ వివరాలు తెలియజేస్తూ క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది ఒకవేళ డిస్ప్లే ఇచ్చి ఉండొచ్చు కానీ ముఖత చెప్తే అంతకంటే బాగుంటుంది

    • @venukumar9731
      @venukumar9731 4 дні тому

      😢😢🎉😢😢😢😢AAA

    • @achutakadiyala8457
      @achutakadiyala8457 4 дні тому +6

      Good one

    • @ShyamalaKulkarni-js1bv
      @ShyamalaKulkarni-js1bv 4 дні тому +2

      మాడం నేను మిమ్మల్ని ప్రత్యేక్షన్గా చూసాను చాలా బాగా చెప్పారు

    • @suryaprasadmarripati7179
      @suryaprasadmarripati7179 4 дні тому +8

      దయచేసి మీ ఫోన్ నెంబర్ తెలియచేయగలరు. మీరు కొరియర్ ద్వారా వంట ఆముదం పంపగలరా?

    • @kartikeya-yz6qs
      @kartikeya-yz6qs 4 дні тому +1

      Aruna yoga videos ani search cheyyandi utubelo chala videos vunnay avidavi

  • @suchi7777
    @suchi7777 4 дні тому +14

    Madam hernia operation after manam oil apply cheyavachha in our naval.

  • @siddhiramuluswargam6661
    @siddhiramuluswargam6661 4 дні тому +4

    Danyavadalu

  • @padmajaaskitchen7575
    @padmajaaskitchen7575 4 дні тому +7

    Chala thanks andi🙏🙏

  • @kusumakumari77
    @kusumakumari77 2 дні тому +2

    Very nice madam iwil try thak you

  • @Gnanareddy-u3x
    @Gnanareddy-u3x 2 дні тому +2

    Madam meru chatidhi chala bagundhi Tq

  • @n.swaruparanirani1206
    @n.swaruparanirani1206 2 дні тому +2

    Thank you so much medam good Castrol

  • @jaharabegum5821
    @jaharabegum5821 День тому +1

    Namaste mam..amudam gurinchi meeru meeku telisina vydyam chitkalu book raaste bagunnu mam.

  • @Kkfamilyvlog-qw7vz
    @Kkfamilyvlog-qw7vz 3 дні тому +4

    Namaste 🙏🙏🙏

  • @AnandKumar-mz1ev
    @AnandKumar-mz1ev 4 дні тому +8

    Thank you mam

  • @dkvnsubbarajusubbaraju7903
    @dkvnsubbarajusubbaraju7903 22 години тому

    చాలా చక్కగా చెప్పారు, మేడం ధన్యవాదములు

  • @rahelunandi5842
    @rahelunandi5842 2 дні тому +1

    చాలా చక్కగా మాట్లాడుతున్నారు మేడం

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 4 дні тому +32

    బొడ్డులో వేసి 5 నిమిషాలు మసాజ్. సంఃరానికి ఒక 40 day course చేస్తూ ఉండాలా. ఏ సీజన్లో చేయాలి. బ్రతికినంత కాలం రోజూ చేస్తే మంచిదేనా. రోజు మార్చి రోజు చేస్తే సరిపోతుందా. Please clarify Your Honour.

  • @RajeswariSatyam
    @RajeswariSatyam 2 дні тому +4

    నమస్తే మేడంమీరు తయారు చేసిన ఆముదం మాకు కావాలి అంటే ఎలా వస్తుందికొనడానికి దొరుకుతుందా మేడం

  • @gonnabattulakanakaraju9348
    @gonnabattulakanakaraju9348 2 дні тому +2

    Good

  • @madanmohan9535
    @madanmohan9535 3 дні тому +5

    Madam original amudam ekkada dorikutundi address cheppara.

  • @ratnarajjonnalagadda5967
    @ratnarajjonnalagadda5967 4 дні тому +5

    Medam good message

  • @gorativenkataiah9384
    @gorativenkataiah9384 4 дні тому +7

    Munnalal Dhavasaz from Afzalganj HYD loo Adagandi

  • @suribabujampana3573
    @suribabujampana3573 3 дні тому +1

    Good suggestions

  • @pagidirathnakumar7149
    @pagidirathnakumar7149 4 дні тому +26

    Mam కంటి కింద నల్లటి వలయాలు ఎక్కువ గ ఉన్నాయి చాల నల్లగ ఉంది పరిష్కారం వీడియో పెట్టండి mam

    • @shashisri9599
      @shashisri9599 3 дні тому +1

      Time ki padukondi ekuva pH use cheyakandi .. water ekuva thisikondi .. roju coconut oil tho massage chesi face wash chesikondi .. vasiline body lotion yellow colour dhi untundhi adhi one drop apply cheyandi .. confirm ga change kanipisthundhi .. Ela roju cheyandi

    • @babablessings3230
      @babablessings3230 3 дні тому +1

      Tensions nidra lekapovadam fone ekkuva chusthe vastundi avvi maneyandi automatic potai

    • @Malathi-yf5of
      @Malathi-yf5of День тому

      ​@@shashisri9599I

  • @kalyaniguggilla3184
    @kalyaniguggilla3184 2 дні тому +2

    హెర్నియా కి ఆముదం పని చేస్తుందా మేడమ్ గారు

  • @kabeerkondakamarla5810
    @kabeerkondakamarla5810 День тому

    చాలా మంచిగా చెప్పావు

  • @madalaseshasai
    @madalaseshasai Годину тому

    Very good message madem garu

  • @vennamamaravathi8386
    @vennamamaravathi8386 4 дні тому +5

    Chala usefull i video chesaru thank you pregnant vall amudam naabhi lo vesukovacha cheppandi

  • @lalithap2767
    @lalithap2767 3 дні тому +2

    Amudham munnalal davasaki lo dorukutund pure di. Gowliguda Hyd lo vunnadi

  • @someswararaoveeranki2484
    @someswararaoveeranki2484 День тому

    Thank you very much madam for the valuable session. Is Gandharva hasthadhi eranda thailam useful madam? Please reply 🙏

  • @surendram4552
    @surendram4552 3 дні тому +1

    Chala bagundi meeru cheppina tips mee clinic address cheppandi

  • @ummadisettyrajarao6307
    @ummadisettyrajarao6307 12 годин тому

    Excellent 👍

  • @rajyalaxmigone8767
    @rajyalaxmigone8767 4 дні тому +5

    Weight loss ki vadocha amma

  • @BijjaRenuka
    @BijjaRenuka День тому

    అవును madam మీరు చెప్పేది correct. Maa అమ్మ motions యెక్కువగా అయితే otti పడింది అని ఆముదం boddulo మరియు కింద పాదల మీద రాసి, కొన్ని excersizes chepinchedi vaallaku cure అయ్యేది.

  • @battarianjaneyulu9888
    @battarianjaneyulu9888 2 дні тому +1

    Ma'am is it recommended for treatment of enlarged prostate

  • @kotilingamodela4374
    @kotilingamodela4374 День тому

    Thank you ma'am

  • @shaikjahangir1494
    @shaikjahangir1494 4 дні тому +12

    Anchors interview chesthe saripodu address kuda cheppali appude interview success ayinatattu

  • @annamgurreddygurreddy2434
    @annamgurreddygurreddy2434 15 годин тому

    Chalamanchigachepparumadam

  • @gundlaravi6673
    @gundlaravi6673 12 годин тому +1

    మేడం మీరు జనం కోసం ఇలా సింపుల్ చిట్కాలు చెపితే జనం నమ్మరు మనీ కర్చు ఐతే బాగా తగ్గింది మేడం బాగా ట్రీట్ చేసింది అంటారు వెర్రి జనం బలుపు జనం

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 2 дні тому

    Namaste..Madam garu
    Hrudayapurvaka abhinandanamlu, krutagynatalu..!!

  • @asr220
    @asr220 4 дні тому +6

    వంటాముదం అంటే వంటకి ఉపయోగించే ఆముదం కాదా 😮 వండిన ఆముదమా 😮

  • @geethasanthoshi9103
    @geethasanthoshi9103 4 дні тому +5

    Nenu kalavali andhi

  • @rajisurapaneni2750
    @rajisurapaneni2750 4 дні тому +13

    వంటముదాము ఏమిరాల్డ్ స్వీట్ షాప్ ట్యాంకబండ్ దగ్గర దొరుకుతుంది

  • @saveendrab7916
    @saveendrab7916 День тому

    Tq mam

  • @c.ramaraovlogs7378
    @c.ramaraovlogs7378 2 дні тому +1

    Maa edla Bandi yishu ko amudham buttalu vesi yishu Keshavam Bandi gana Tiranga Dani ki amudham chalana Nanna Thanga unde

  • @azmathacademy
    @azmathacademy 11 годин тому

    Namaskaramu. Mee vivarana vintunte, naaku oka vishayam gurthukchindi. Ante, memu sales department lo, abyardulanu interview ki pilichi nappudu, candidates ni oka prasna adige vallam. Ademitante - DO YOU HAVE FIRE IN YOUR BELLY. Chala mandi aa prasnaku javabu cheppaleka poyevaru. Thanks for your elaborated explanation.

  • @vijayamyneni48
    @vijayamyneni48 4 дні тому +3

    నెల్లూరు వంకాయ special కూడ కూడా వంట ఆముదం తో వాడుతారు...

  • @padmabaig6800
    @padmabaig6800 День тому

    TQ madam

  • @krishnakreddy680
    @krishnakreddy680 2 дні тому

    Super Aemma Good information Hat's Up 😊💐🙏🚩.

  • @varalakshmi-nl3gd
    @varalakshmi-nl3gd День тому +1

    Medam meaddress pettandi mimmalanu kalavali. Please mam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarn7866
    @kumarn7866 4 дні тому +1

    Castol, coconut oils are the best medicinal value

  • @ItsDheerajHere
    @ItsDheerajHere 21 годину тому

    Chinna pilllaku cheppina paddathi maa ammamma chesevaaru... 100% good remedy... tamalapaaku tho kudaa cheseraaru... doctor velledi rare.... inti chitkaalu the best i say... prathi chinna vishayaaniki doctor vaddaku vellakudadu anedi naa abhipraayamu...

  • @umamaheshmodem9087
    @umamaheshmodem9087 4 дні тому

    Excellent matter

  • @MadhupakaVijaya
    @MadhupakaVijaya 4 дні тому +1

    Tq.madam. garu. 🙏🙏🙏

  • @Vbhadrakshi
    @Vbhadrakshi 4 дні тому +4

    Nice massage mam

  • @ankamnagamani6333
    @ankamnagamani6333 4 дні тому +15

    వంట ఆముదం ఎక్కడ దొరుకుతుంది నాకు కావాలి మేడం

  • @sagirajutriveni4526
    @sagirajutriveni4526 4 дні тому +3

    Vanatamudamy Kosar interviewee contact no is requested by possibility . Dhanyulamu
    .

  • @shaikjahangir1494
    @shaikjahangir1494 4 дні тому +3

    Cataract vasthe emi cheyali mam 🇮🇳🙏

  • @swapnajanagama449
    @swapnajanagama449 4 дні тому +3

    నాకు. నార్మల్ కోల్డ్ ప్రెస్డ్ బాగా పనిచేసింది. జీవా బ్రాండ్ యూజ్ చేసా

  • @samudralasrinivas734
    @samudralasrinivas734 День тому +1

    మేడం గారు మీ అడ్రస్ పెట్టండి ప్లీజ్ నాకు కడుపు నొప్పి బాగా వస్తుంది

  • @GANGADHARARAOSEEKALA
    @GANGADHARARAOSEEKALA 4 дні тому +3

    Very good program madam,

  • @PallaviGattagoni
    @PallaviGattagoni 16 годин тому

    Mam pigment povalante remedy chepandi

  • @gangadharkeshanagari9080
    @gangadharkeshanagari9080 День тому

    Medam namasthe address pl phone pl chala bhgundi namasthe.

  • @swapnajanagama449
    @swapnajanagama449 4 дні тому +4

    నాభి కరెక్షన్ కి ఆసనం పనిచేసింది. రామ్ అవతార్ శర్మ videos chala helpful

  • @praveenkumarthokala7833
    @praveenkumarthokala7833 4 дні тому +2

    Love you mam gaaru

  • @AnandKumar-mz1ev
    @AnandKumar-mz1ev 4 дні тому +3

    Mam meru cheppefi 100%correct me address pettandi

  • @PalliVijaya-k2m
    @PalliVijaya-k2m 4 дні тому +1

    Mam garu TQ na hands ki aledgi vastundiamivheyali cheppandi🙏

  • @pavaniimmadi8935
    @pavaniimmadi8935 4 дні тому +1

    Please post madam's adress, where do we get manchi ఆముదం,please reply.

  • @bumpi555
    @bumpi555 3 дні тому +1

    So many month nunchi castor oil eyes mida rastunna mantalu taggayi ka I eyes sight roju roju ki bad avutunnayi.

  • @LakshmiPrasunaChandika
    @LakshmiPrasunaChandika 3 дні тому +2

    నమస్తే అరుణ మేడం

  • @Revathi-ed9mn
    @Revathi-ed9mn День тому

    Mam nabi midha coconut oil veskovacha

  • @ramathulasithulasi5462
    @ramathulasithulasi5462 36 хвилин тому

    Aamudham adbuthan nenu vaduthanu

  • @GJSR2023
    @GJSR2023 4 дні тому +13

    Vantamudam ఎక్కడ దొరుకుతుంది

    • @reshokaanuvlogs652
      @reshokaanuvlogs652 4 дні тому +1

      ఆయుర్వేద shops లో

    • @apparaodalavai1530
      @apparaodalavai1530 4 дні тому +1

      సుగుణాల సిరి వాళ్ళ దగ్గర దొరుకుతుంది అండి వంటాముదం

    • @klakshmiharika
      @klakshmiharika 3 дні тому

      We r manufacturing vanta amudham,

  • @ushaganga921
    @ushaganga921 3 дні тому

    Madam tq

  • @pathulothubalaji8082
    @pathulothubalaji8082 День тому

    Medom naaku pottalo ulcer pundlu unnai annaru aamudam nine vadithe thagguthunda? Medom 🙏

  • @laxminarayanadhavala54
    @laxminarayanadhavala54 17 годин тому

    మంచి రకం ఆముదం లభించే చోటు :- ధవళ మెడికల్స్ , జగదాంబ జంక్షన్ వద్ద , విశాఖపట్నం

  • @lalithaviswanadha456
    @lalithaviswanadha456 3 дні тому +1

    Rate chepandi mam naaku 9aadalu noppiga vu tundi

  • @sripadmapodugu5763
    @sripadmapodugu5763 2 години тому

    Psoriasis taggalante yem cheyyali madam

  • @gopikodi5197
    @gopikodi5197 2 дні тому +1

    మేడం గారు,, వంట ఆముదం నూనె, ఎక్కడ దొరుకుతుంది. షాప్స్ లలో దొరికే ఆముదం వాడ వచ్చా,... వివరించ గల రు.

  • @SitaKumariVandanapu
    @SitaKumariVandanapu 4 дні тому +2

    Mee vadhAvantaamudamlabisthuna

  • @lakshmimannava1813
    @lakshmimannava1813 4 дні тому +4

    Vanta amudam ekkada dorukutundi pl cheppandi

  • @digitaltelugupeopledtp3930
    @digitaltelugupeopledtp3930 День тому

    Mam నేను సయాటికా తో కష్ట పడుతున్నా సజెషన్ చెపుతారా

  • @begarirajeshwari2890
    @begarirajeshwari2890 День тому

    Namasthe Amma.... Hernia vunna vaallu kuda ila chesthe surgery varaku pokunda cheyocha please reply ivvandi madam ippatike Naku c-section appendicitis ila 5 surgeries ayyayi malli ippudu hernia surgery ante ibbandhi madam please reply ivvandi amma please

  • @vijayalaxmimadap8137
    @vijayalaxmimadap8137 23 години тому

    ఇ ఆముదం ఎక్కడ దొరుకుంది
    On linelo pampistara. Cost cheppandi

  • @lakshmiprasanna4070
    @lakshmiprasanna4070 2 дні тому

    R A Factor Annavaram elavdali

  • @Kmanpallyveena
    @Kmanpallyveena 4 дні тому +3

    మకుఆముధంకవలిపంపిచండి

  • @nagamaniy4605
    @nagamaniy4605 День тому

    Periods lo unnappudu kura nabhi lo oil vesukovacha

  • @epcservices6018
    @epcservices6018 4 дні тому +12

    మంచి ఆముదము మా వద్ద లభించును! & అన్ని రకాల ఎసెన్స్ ఆయిల్స్ కూడా లభించును!

  • @Manerutimes
    @Manerutimes День тому

    మంచి వార్త చెప్పారు కృతజ్ఞతలు...వండిన ఆముదం మంచిది అన్నారు....మీ వద్ద ఉంటే చెప్పండి లేదా ఎక్కడ అమ్ముతారు...వివరాలు తెలుపగలరు.