రాజకీయాల్లో ఓటమెరుగని ఎన్టీఆర్ గారినే ఓడించిన నాయకుడు చిత్తరంజన్ దాస్ గారి గురించి మీకు తెలుసా?

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2023
  • రాజకీయాల్లో ఓటమెరుగని ఎన్టీఆర్ గారినే ఓడించిన నాయకుడు చిత్తరంజన్ దాస్ గారి గురించి మీకు తెలుసా?
    జక్కుల చిత్తరంజన్‌ దాస్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1989లో జరిగిన ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుపై పోటీ చేసి ఆయనను ఓడించి జాయింట్ కిల్లర్‌గా తెలుగు రాజకీయాల్లో నిలిచి అనంతరం మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పని చేశాడు.
    జె. చిత్తరంజన్ దాస్ 1950లో తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తిలో నర్సింహదాస్‌, నారాయమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన మహబూబ్​నగర్ లో బీకామ్ పూర్తి చేశాడు.
    జె. చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ పార్టీ ద్వారా విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి యూత్‌ కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పని చేసి, కల్వకుర్తి బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా, జిల్లా కాంగ్రెస్‌ సేవాదళ్‌ చైర్మన్‌గా పని చేశాడు. ఆయన 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాపార్టీ అభ్యర్థి లింగారెడ్డిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
    జె. చిత్తరంజన్ దాస్ 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నందమూరి తారకరామరావు ను 3,568 ఓట్ల మెజార్టీతో ఓడించి రెండవసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి కల్పన, టూరిజం శాఖా మంత్రిగా , తరువాత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.
    జె. చిత్తరంజన్ దాస్ 1994 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయనకు 1999లొ టిక్కెట్ ఇవ్వకపొవడంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. చిత్తరంజన్ దాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి ఓబిసి సెల్ ఛైర్మన్‌గా పనిచేశాడు. ఆయన 2018లో కొల్లాపూర్ లేదా జడ్చర్ల నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ చిత్తరంజన్ దాస్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన లోక్ సభ ఎన్నికల సందర్భంగా 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.[5][6] జె. చిత్తరంజన్ దాస్ సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరాడు.
    j chittaranjan das interview,congress ex minister j chittaranjan das interview,latest chittaranjan das interview,ex minister chittaranjan das interview,chittaranjan das latest telugu interview,chittaranjan das idream interview,nagaraju chittaranjan das interview,chittaranjan das idream latest interview,j chittaranjan das,j chittaranjan das exclusive interview,ex minister j chittaranjan das,j chittaranjan das latest interview,chittaranjan das
    who defeated ntr in elections,ntr,who defeated ntr in 1989 elections,tdp defeat in assembly elections,ntr dethroned in 1995,telangana elections,tdp to follow ntr's foot steps after huge defeat in elections,jr ntr,early elections after ntr,elections,elections 2024,who hatched plot to back stab ntr in 1995 ?,sr ntr,elections in andhra pradesh,election survey in ap,who is winning telangana election,election counting in ap,ntr political entry
    who defeated ntr in 1989 elections,who defeated ntr in elections,ntr,ntr dethroned in 1995,who hatched plot to back stab ntr in 1995 ?,sr ntr interview,sr ntr,tdp to follow ntr's foot steps after huge defeat in elections,tdp defeat in assembly elections,early elections after ntr,sr ntr death,reasons behind sr ntr death,ntr movies,ntr swearing ceremony,ntr latest news,peaceful songs in telugu,sr ntr swearing ceremony
    telangana election results,election results,election results live,telangana election results 2023,telangana elections,telangana election 2023,telangana assembly election results,telangana assembly election results 2023,telangana election result,ntr,telangana elections 2023,telangana assembly elections 2023,2019 election results,election results 2019,election results 2023,mizoram election results,jr ntr,kcr on election results,election result
    ntr political history,ntr,sr ntr,sr ntr political entry,ntr political entry,junior ntr political entry,sr ntr political history,ntr political life,ntr political history in telugu,andhra politics history,jr ntr political entry,r ntr about his political entry,ap politics,jr ntr on political entry,jr ntr about political entry,special story on sr ntr political career,jr ntr reaction on political entry,ntr biopic,jr ntr poliical entry
    telangana assembly election results,telangana assembly elections 2023,telangana election results,telangana election results 2023,telangana assembly elections,telangana election 2023,telangana assembly results,assembly election results 2023,telangana assembly election results
    j chittaranjan das interview,latest chittaranjan das interview,ex minister chittaranjan das interview,chittaranjan das idream interview,nagaraju chittaranjan das interview,chittaranjan das idream latest interview,chittaranjan das latest telugu interview,congress ex minister j chittaranjan das interview,chittaranjan das,j chittaranjan das,j chittaranjan das brs leader,j chittaranjan das about sr ntr,ex minister j chittaranjan das,brs chittaranjan das interview
  • Розваги

КОМЕНТАРІ • 1

  • @s..c2148
    @s..c2148 5 місяців тому

    Ramarao bajana baaga chesav...