Ark of the Covenant Found : ప్రపంచానికి షాక్ ఇచ్చే వార్త : దేవుని మందసము దొరికేసింది.. PaulEmmanuel

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 460

  • @bhogirajupolumuri4968
    @bhogirajupolumuri4968 Місяць тому +10

    నిజ దేవుడై సజీవంగా ఉన్నవాడను అను వాడైన క్రీస్తు వారికి నిత్యము మహిమ ఘనతయు చెల్లును గాక ఆమెన్.

  • @VeerammaBulla
    @VeerammaBulla 2 місяці тому +101

    అనంత జ్ఞాని యేసయ్య,, ఆయన జ్ఞానముకు మితి లేదు ఆయన చిత్తమే జరుగుతుంది ఆయన కె మహిమ కలుగును గాక ఆమెన్

  • @soniyakattu9327
    @soniyakattu9327 2 місяці тому +13

    దేవుని మందసం చూడాలని నా కోరిక ❤ఆమెన్

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      యూదుల రాజు అంతే గాని క్రైస్తవులు రాజు కాదు నేను నశించిన ఇజ్రాయిల్ అయినా యూదుల కోసమే వచ్చెనుగానీ మరెవరూ కోసం నేను రాలేదు అని ఏసు స్పష్టంగా చెప్పారు

  • @santaratnam1785
    @santaratnam1785 2 місяці тому +34

    Praise the lord brother 🙏
    హల్లెలూయ దేవునికి మహిమ

  • @johnsonalluri8091
    @johnsonalluri8091 2 місяці тому +20

    చరిత్రకా ఆదారాల తో ఇలా చెప్పడం సంతోషం పాస్టర్ గారూ.

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      పాత నిబంధన పాత దేవూడైన యోహోవా ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని చెప్పిన బైబిల్ ఇప్పుడు పాత నిబంధన పాత దేవూడైన యోహోవా ద్వారా ఇంతవరకు ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చి దిద్దాబడలేదనీ అనగా పాపలు పోగొట్టడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని మరో అబద్దం బైబిల్ చెపుతుంది కొన్నాళ్ళు తరువాత కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా కూడా ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చిదిద్దడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడిని సృష్టించు కుంటారు ఎంతోమంది స్వర్గం మోక్షం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి మరణం లేని వరం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి దైవత్వం పొందినవారు హిందూ ధర్మం లో ఎంతోమంది పూర్వం ఉండేవారు గాలి నీరు ఆహారం లేకుండా సజీవ సమాధి స్థితి లో వందల సంవత్సరాల నుండి ఉన్నవారు ఉన్నారు మీ మతంలో ఎవరైనా ఉన్నారా యూదుల గ్రంధం ప్రకారం జేహోవా ఒక్కడే సత్యదైవం ఇతర దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ ఖురాన్ ప్రకారం అల్లాహ్ ఒక్కడే సత్యదైవం ఇతర దేవుళ్ళు సాతానులు అల్లాహ్ కు నమ్మకపోతే నరకానికి వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ బైబిల్ ప్రకారం తన దేవుడే దేవుడు మిగిలిన దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ చెప్పారు కానీ హిందు ధర్మం లో ఎవరెవరు ఏ యే దైవ రూపం నామాలతో పూజిస్తున్నారో వారికి ఆ యా దేవతలు రూపంలో అనుగ్రహించువాడను నేనే అని శ్రీకృష్ణ భగవానుడు నిజాయితిగా చెప్పెను ఇది అసలైన దయామయుడు కరుణ మయుడు అంటే లోకానికి గొప్పగా ప్రేమించటం అంటే.

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 2 місяці тому +9

    దేవునికి స్తోత్రము మహిమ ఘననత కలుగును గాక

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      యూదుల రాజు అంతే గాని క్రైస్తవులు రాజు కాదు నేను నశించిన ఇజ్రాయిల్ అయినా యూదుల కోసమే వచ్చెనుగానీ మరెవరూ కోసం నేను రాలేదు అని ఏసు స్పష్టంగా చెప్పారు.

  • @ControversialThoughtsbyEvanKan
    @ControversialThoughtsbyEvanKan 2 місяці тому +58

    దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!!
    ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹

    • @LuCipher321
      @LuCipher321 2 місяці тому

      హౌలే...లూయ! 😂😂😂

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      పాత నిబంధన పాత దేవూడైన యోహోవా ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని చెప్పిన బైబిల్ ఇప్పుడు పాత నిబంధన పాత దేవూడైన యోహోవా ద్వారా ఇంతవరకు ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చి దిద్దాబడలేదనీ అనగా పాపలు పోగొట్టడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని మరో అబద్దం బైబిల్ చెపుతుంది అనగా బైబిల్ కి బైబిలే అబద్దం అని చెప్పు తుంది కొన్నాళ్ళు తరువాత కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా కూడా ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చిదిద్దడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడిని సృష్టించు కుంటారు ఎంతోమంది స్వర్గం మోక్షం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి మరణం లేని వరం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి దైవత్వం పొందినవారు హిందూ ధర్మం లో ఎంతోమంది పూర్వం ఉండేవారు గాలి నీరు ఆహారం లేకుండా సజీవ సమాధి స్థితి లో వందల సంవత్సరాల నుండి ఉన్నవారు ఉన్నారు మీ మతంలో ఎవరైనా ఉన్నారా యూదుల గ్రంధం ప్రకారం జేహోవా ఒక్కడే సత్యదైవం ఇతర దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ ఖురాన్ ప్రకారం అల్లాహ్ ఒక్కడే సత్యదైవం ఇతర దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ బైబిల్ ప్రకారం తన దేవుడే దేవుడు మిగిలిన దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ చెప్పారు కానీ హిందు ధర్మం లో ఎవరెవరు ఏ యే దైవ రూపం నామాలతో పూజిస్తున్నారో వారికి ఆ యా దేవతలు రూపంలో అనుగ్రహించువాడను నేనే అని శ్రీకృష్ణ భగవానుడు నిజాయితిగా చెప్పెను ఇది అసలైన దయామయుడు కరుణ మయుడు అంటే లోకానికి గొప్పగా ప్రేమించటం అంటే.

  • @Bathulahome
    @Bathulahome 2 місяці тому +17

    Praise tha lord brother దేవుని నామమునకు మహిమ కలుగును గాక.🙏🙏🙏

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      పాత నిబంధన పాత దేవూడైన యోహోవా ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని చెప్పిన బైబిల్ ఇప్పుడు పాత నిబంధన పాత దేవూడైన యోహోవా ద్వారా ఇంతవరకు ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చి దిద్దాబడలేదనీ అనగా పాపలు పోగొట్టడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని మరో అబద్దం బైబిల్ చెపుతుంది అనగా బైబిల్ కి బైబిలే అబద్దం అని చెప్పు తుంది కొన్నాళ్ళు తరువాత కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా కూడా ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చిదిద్దడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడిని సృష్టించు కుంటారు ఎంతోమంది స్వర్గం మోక్షం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి మరణం లేని వరం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి దైవత్వం పొందినవారు హిందూ ధర్మం లో ఎంతోమంది పూర్వం ఉండేవారు గాలి నీరు ఆహారం లేకుండా సజీవ సమాధి స్థితి లో వందల సంవత్సరాల నుండి ఉన్నవారు ఉన్నారు మీ మతంలో ఎవరైనా ఉన్నారా యూదుల గ్రంధం ప్రకారం జేహోవా ఒక్కడే సత్యదైవం ఇతర దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ ఖురాన్ ప్రకారం అల్లాహ్ ఒక్కడే సత్యదైవం ఇతర దేవుళ్ళు సాతానులు అల్లాహ్ కు నమ్మకపోతే నరకానికి వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ చెప్పారు కానీ హిందు ధర్మం లో ఎవరెవరు ఏ యే దైవ రూపం నామాలతో పూజిస్తున్నారో వారికి ఆ యా దేవతలు రూపంలో అనుగ్రహించువాడను నేనే అని శ్రీకృష్ణ భగవానుడు నిజాయితిగా చెప్పెను ఇది అసలైన దయామయుడు కరుణ మయుడు అంటే లోకానికి గొప్పగా ప్రేమించటం అంటే.

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 2 місяці тому +8

    Very nice good message praise the lord thank you so much 🙏

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 2 місяці тому +28

    దేవుని కే సమస్త కీర్తి స్తుతి స్తోత్రం మహిమ ఘనత బల ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్.

  • @jansig7491
    @jansig7491 2 місяці тому +19

    Praise the Lord🙏 & Thank you so much Paul Babu🙏🙏

  • @mohammadparveen8985
    @mohammadparveen8985 День тому

    Devuniki stotram vandanalu entha manchi vishayalu teliya Jaisi Nandu ku vandanalu

  • @harathithamas9814
    @harathithamas9814 День тому

    డేవుడు గొప్ప వాడు 🙌🙌

  • @ravichunchu940
    @ravichunchu940 День тому

    Praise the lord Anna devuni nibhandhana Mandhasam maa madhiram lo undi praise the lord

  • @SarithaBusi-p2u
    @SarithaBusi-p2u 2 місяці тому +2

    మీ టైటిల్ పెద్ద జోక్.
    నిబంధన మందసం యొక్క నిజ స్వరూపం యెరూ షలేము తల్లి

  • @tkjk3343
    @tkjk3343 2 місяці тому +2

    Devuni rakadakai sidda batuga vundam Devuniki mahima ganath kalugunu gala Ameeeeeeeeen halleluya👌👍🙌🙏🙏

  • @sangamsasi5594
    @sangamsasi5594 2 місяці тому +4

    Excellent explanation Pastor garu.We are blessed 🙏

  • @GadeLikkuhawells
    @GadeLikkuhawells 2 місяці тому +12

    ఇలాంటివి చెప్పేవారు ఉండాలి కదా తమ్ముడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @swarupag9118
    @swarupag9118 2 місяці тому +9

    Praise the Lord pastor garu.chaala goppa marmulu meeru bayalu paracharu.Bible nijamuga jeeva grandham.sajeeva grandham.🙏🙏🙏

  • @bkishore8202
    @bkishore8202 2 місяці тому +16

    Amazing Video.. We are truly blesser by yoir powerful messages anna

    • @LuCipher321
      @LuCipher321 2 місяці тому +2

      చంద్రుడి మీద యురేనియం గనులున్నాయంట. డయాపర్ వేసుకుని బయలుదేరు 😂😂😂

  • @r.guravaiahr.guravaiah7728
    @r.guravaiahr.guravaiah7728 2 місяці тому +28

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      యూదుల రాజు అంతే గాని క్రైస్తవులు రాజు కాదు నేను నశించిన ఇజ్రాయిల్ అయినా యూదుల కోసమే వచ్చెనుగానీ మరెవరూ కోసం నేను రాలేదు అని ఏసు స్పష్టంగా చెప్పారు.

  • @sangeethanoonsavath4495
    @sangeethanoonsavath4495 2 дні тому

    Praise the lord brother🙏 nice message genuine information icharu thank you anna

  • @dannanayesudasuyesudasu4163
    @dannanayesudasuyesudasu4163 2 місяці тому +19

    ప్రకటన గ్రంథం 11:19
    మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
    And the temple of God was opened in heaven, and there was seen in his temple the ark of his testament: and there were lightnings, and voices, and thunderings, and an earthquake, and great hail.

  • @anandmotru8224
    @anandmotru8224 10 днів тому

    God reveals through prayer where is the Ark of Covenent. Thank you brother for your valuable evidential message

  • @samrajyambadugu7024
    @samrajyambadugu7024 2 місяці тому +13

    Praise the Lord, Brother 🙏

  • @kuwaitq7842
    @kuwaitq7842 2 місяці тому +4

    Praise the lord 🙏 అయ్యగారు....good message sir... TQ అండి....

  • @Raju-f3k6v
    @Raju-f3k6v 2 місяці тому +6

    Devuniki mahema kalugunu gaka amen 🙏
    Praise the Lord ayyagaru 🙏

  • @vanajashiny2737
    @vanajashiny2737 2 місяці тому +2

    Malli malli repeat chesi chala chakkaga chepparu brother congratulations ❤

  • @daivakrupavaramdolla4370
    @daivakrupavaramdolla4370 2 місяці тому +3

    Amen praise the lord glory to lord Jesus Christ Amen TQ brother good historical messages & message 🙏🤝🌹👍

  • @newnew9850
    @newnew9850 2 місяці тому +6

    దేవునికి స్తోత్రం కలుగును గాక

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      యూదుల రాజు అంతే గాని క్రైస్తవులు రాజు కాదు నేను నశించిన ఇజ్రాయిల్ అయినా యూదుల కోసమే వచ్చెనుగానీ మరెవరూ కోసం నేను రాలేదు అని ఏసు స్పష్టంగా చెప్పారు పాత నిబంధన పాత దేవూడైన యోహోవా ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని చెప్పిన బైబిల్ ఇప్పుడు పాత నిబంధన పాత దేవూడైన యోహోవా ద్వారా ఇంతవరకు ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చి దిద్దాబడలేదనీ అనగా పాపలు పోగొట్టడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని మరో అబద్దం బైబిల్ చెపుతుంది అనగా బైబిల్ కి బైబిలే అబద్దం అని చెప్పు తుంది కొన్నాళ్ళు తరువాత కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా కూడా ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చిదిద్దడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడిని సృష్టించు కుంటారు ఎంతోమంది స్వర్గం మోక్షం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి మరణం లేని వరం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి దైవత్వం పొందినవారు హిందూ ధర్మం లో ఎంతోమంది పూర్వం ఉండేవారు గాలి నీరు ఆహారం లేకుండా సజీవ సమాధి స్థితి లో వందల సంవత్సరాల నుండి ఉన్నవారు ఉన్నారు మీ మతంలో ఎవరైనా ఉన్నారా యూదుల గ్రంధం ప్రకారం జేహోవా ఒక్కడే సత్యదైవం ఇతర దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ ఖురాన్ ప్రకారం అల్లాహ్ ఒక్కడే సత్యదైవం ఇతర దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ బైబిల్ ప్రకారం తన దేవుడే దేవుడు మిగిలిన దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ చెప్పారు కానీ హిందు ధర్మం లో ఎవరెవరు ఏ యే దైవ రూపం నామాలతో పూజిస్తున్నారో వారికి ఆ యా దేవతలు రూపంలో అనుగ్రహించువాడను నేనే అని శ్రీకృష్ణ భగవానుడు నిజాయితిగా చెప్పెను ఇది అసలైన దయామయుడు కరుణ మయుడు అంటే లోకానికి గొప్పగా ప్రేమించటం అంటే.

  • @jhanshirani4344
    @jhanshirani4344 2 місяці тому +2

    Praise the Lord Pastors. 🙏🏻🙏🏻

  • @rajarapurajarapu3793
    @rajarapurajarapu3793 2 місяці тому +8

    బ్రదర్ మీకు వందనాలు చాలా చక్కగా బోధిస్తారు బ్రదర్

  • @SuryaParamata
    @SuryaParamata 2 місяці тому +6

    Praise God Devuni namaanikee mahema kalugunu gaaka Amen 🙏

  • @jasminemeena6582
    @jasminemeena6582 2 місяці тому +6

    God is great amen brother very nice message amen 🙏

  • @christtemple-wy6cx
    @christtemple-wy6cx 2 місяці тому +11

    Hallelujah, amen 😃😀❤️🙌🏻👋🏻

  • @samuelrestkalakanda744
    @samuelrestkalakanda744 2 місяці тому +4

    Praise the lord hallelujah,BROTHER

  • @srinuinapakurti4343
    @srinuinapakurti4343 2 місяці тому +8

    ​మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులుయెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సు లోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసికొనరు, అది పోయి నందుకు చింతపడరు, ఇకమీదట దాని చేయరాదు; ఇదే యెహోవా వాక్కు.
    యిర్మీయా 3:16

  • @mathangiravi7163
    @mathangiravi7163 Місяць тому +1

    Na anchana prakaram ...okavela devuni nibandana mandasam bayataki vaste ....kreestu yesu rendava rakada kavochinatle anna......praise the lord.

  • @kirandavuluri9166
    @kirandavuluri9166 2 місяці тому +3

    Praise the Lord brother. Brother , you are giving very good information . Thank you brother.

  • @SwarnaLatha-s3y
    @SwarnaLatha-s3y 7 днів тому

    వందనాలు 🎉

  • @duvvadachandravathi2616
    @duvvadachandravathi2616 Місяць тому

    Praise the lord pastor garu 🙏 nice message thank you so much Yesayya ki keerthi Mahima ghantha kalugunu gaka amen 🙏

  • @SuvarnaBanavath-qz6cp
    @SuvarnaBanavath-qz6cp 7 днів тому

    🌹🙏🙏🙏🙏🙏🌹 ప్రైస్ ది లార్డ్

  • @vijayamyla659
    @vijayamyla659 2 місяці тому +4

    Praise the lord brother our Christ is our lamb and mercy seet. But nowadays our heart is lord's mercy seet

  • @Jayarajashok
    @Jayarajashok 2 місяці тому +3

    Amen 🙏 tq praise the lord pastor Garu 🙏

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 2 місяці тому +1

    Super sir 👍💞💕
    Thank you so much 🥰

  • @varidireddySuneetha
    @varidireddySuneetha 2 місяці тому +1

    🙏 Praise the lord 🙏 ప్రకటన _ || అధ్యాయములో 19 వచనంలో పరలోకములో మందిరములో కనబడెనని ఉంది

  • @ruthviolachilaka4748
    @ruthviolachilaka4748 2 місяці тому +1

    Praise the brother wonderful messages to grow spiritually.🎉🎉

  • @vasamsettidivakar1007
    @vasamsettidivakar1007 2 місяці тому +6

    Praise the lord

  • @GummaAswini
    @GummaAswini 2 місяці тому +6

    Vandhanalu ayagaru ✝️✝️✝️✝️✝️🙏🙏🙏

  • @geddamavinash2072
    @geddamavinash2072 2 місяці тому +5

    PRAISE THE LORD
    AMEN

  • @jesussaves8957
    @jesussaves8957 2 місяці тому +3

    Vandanalu 🙏 annaiah subbarao gariki court case lo vijayamravalani plz prayer cheyyandi

  • @palavaibalaiah224
    @palavaibalaiah224 2 місяці тому +6

    Praise the lord brother 😢దేవునికి నామమునకు ఘనత మహిమ కలుగును గాక

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      యూదుల రాజు అంతే గాని క్రైస్తవులు రాజు కాదు నేను నశించిన ఇజ్రాయిల్ అయినా యూదుల కోసమే వచ్చెనుగానీ మరెవరూ కోసం నేను రాలేదు అని ఏసు స్పష్టంగా చెప్పారు.తన తండ్రి మహిమ ద్వారా మృత్యువు నుండి లేపబడ్డడు అంతేగానీ ఏసు తన మహిమ ద్వారా మృత్యువు నుండి తనకు తానుగా లేవలేదు అందులో తన గొప్పతనం ఏముంది ఇతరుల చేత ప్రాణం పోయించుకున్నావాడు.

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 2 місяці тому +1

    Pastor garu 🙏
    Praise the Lord 🙏
    Yes the secret of Israel's Victory is the ark of God's Covanent which was located in Israel country 😇

  • @jyothipadmaja5910
    @jyothipadmaja5910 2 місяці тому +6

    Praise the lord brother 🙏🙏🙏

  • @sukkaprameela6982
    @sukkaprameela6982 2 місяці тому +17

    అయ్య గారు నేను చిన్నపుడు గొర్రెలు కాచుకొను గొల్లవారు పెళ్లి సమయములో మందసము లాంటి ది వాడు తుండే వారు నాకుఅందులో ఏముంది అంటే ఒక్కసారి దేవుడు అనేవారు పెళ్లి కూతురు వుందేమో అనుకునేదాన్ని ఈ ఆచారము ఇజ్రాయిల్ దేమో అని పిస్తుంది హిందువులు ముడుపులు కట్టినటు ఇశ్ర ఇల్ వారు ఏడుపుల గోడ దగ్గర చిటీలు విన్నపల రూపంలో పెడుతున్నారు దేవుని గుర్తులు అన్నిచోట్లా మధ్య ప్రాంతము నుండి విస్తరించినట్లు అనిపిస్తున్నవి

  • @noccommitte5042
    @noccommitte5042 2 місяці тому +5

    Anitha veshakhpatnam praise the lord annayya

  • @bharathimiryanam3968
    @bharathimiryanam3968 2 місяці тому +4

    Hallelujah hallelujah hallelujah 🙏

  • @panduriramana675
    @panduriramana675 2 місяці тому +2

    దేవునికి మహిమ కలుగును గాక

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      యూదుల రాజు అంతే గాని క్రైస్తవులు రాజు కాదు నేను నశించిన ఇజ్రాయిల్ అయినా యూదుల కోసమే వచ్చెనుగానీ మరెవరూ కోసం నేను రాలేదు అని ఏసు స్పష్టంగా చెప్పారు ఆయన క్రైస్తవుడు కాదు అంటే అన్యదైవానికే పూజిస్తున్నావు.

  • @GantiSrikanth
    @GantiSrikanth 2 місяці тому +7

    వందనాలు అన్నయ్య

  • @nareshnari9158
    @nareshnari9158 16 днів тому

    Amen nee Rajyamlo nannu cherchukoo Devaa😢😢

  • @arunakumarijammi6017
    @arunakumarijammi6017 2 місяці тому +3

    Thank you Brother you have given lot of information

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri5728 2 місяці тому +1

    Praise the lord ayya garu 🙏🏻👏🙏🙏🏻🙏🙏🏻🙏

  • @devaprasadtadiparthi9423
    @devaprasadtadiparthi9423 2 місяці тому +1

    Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom great Shalom God bless Israel 🇮🇱 hallelujah and Hallelujah 🙌 God bless you sir and all. God bless me

  • @BabyTatipaka
    @BabyTatipaka 15 днів тому

    Amen amen❤✝️✝️🛐🛐

  • @prasannakumar3520
    @prasannakumar3520 2 місяці тому +2

    Excellent explanation we are blessed knowing the knowledge of truth God bless you brother Paul Emmanuel garu

  • @Sunkisalavasanthakumari
    @Sunkisalavasanthakumari 2 місяці тому +4

    God bless you brother

  • @ElizabethRani-zh5hp
    @ElizabethRani-zh5hp 2 місяці тому +3

    Prise the lord ammen ❤

  • @Dr.k.v.k
    @Dr.k.v.k 2 місяці тому +2

    Praise our LORD Brother 🙏🏼🙏🏼🙏🏼🎉🎉🎉🎉🎉, Very valuable information brother 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🎉🎉🎉🎉🎉🎉

  • @princysheerahofficial3414
    @princysheerahofficial3414 7 днів тому

    Praise the lord amen Devine sankalpam goppadi

  • @JesusprayerGroup-p1n
    @JesusprayerGroup-p1n 2 місяці тому +1

    Amen jesus christ la variki sadrushyanga vundhi

  • @Aruna-y7o
    @Aruna-y7o 2 місяці тому

    Price God 🙏🙏 vandhalu ayyagaru 🙏🙏 Aruna golla

  • @TLavanya-zi2of
    @TLavanya-zi2of 2 місяці тому +8

    పాత విషయమే , క్రొత్త గా చెప్పారు...🎉🎉🎉

    • @solomonraju1044
      @solomonraju1044 2 місяці тому

      You tube lo adukovadaniki ido style

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      పాత నిబంధన పాత దేవూడైన యోహోవా ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని చెప్పిన బైబిల్ ఇప్పుడు పాత నిబంధన పాత దేవూడైన యోహోవా ద్వారా ఇంతవరకు ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చి దిద్దాబడలేదనీ అనగా పాపలు పోగొట్టడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని మరో అబద్దం బైబిల్ చెపుతుంది అనగా బైబిల్ కి బైబిలే అబద్దం అని చెప్పు తుంది కొన్నాళ్ళు తరువాత కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా కూడా ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చిదిద్దడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడిని సృష్టించు కుంటారు ఎంతోమంది స్వర్గం మోక్షం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి మరణం లేని వరం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి దైవత్వం పొందినవారు హిందూ ధర్మం లో ఎంతోమంది పూర్వం ఉండేవారు గాలి నీరు ఆహారం లేకుండా సజీవ సమాధి స్థితి లో వందల సంవత్సరాల నుండి ఉన్నవారు ఉన్నారు మీ మతంలో ఎవరైనా ఉన్నారా యూదుల గ్రంధం ప్రకారం జేహోవా ఒక్కడే సత్యదైవం ఇతర దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ ఖురాన్ ప్రకారం అల్లాహ్ ఒక్కడే సత్యదైవం ఇతర దేవుళ్ళు సాతానులు అల్లాహ్ కు నమ్మకపోతే నరకానికి వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ బైబిల్ ప్రకారం తన దేవుడే దేవుడు మిగిలిన దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ చెప్పారు కానీ హిందు ధర్మం లో ఎవరెవరు ఏ యే దైవ రూపం నామాలతో పూజిస్తున్నారో వారికి ఆ యా దేవతలు రూపంలో అనుగ్రహించువాడను నేనే అని శ్రీకృష్ణ భగవానుడు నిజాయితిగా చెప్పెను ఇది అసలైన దయామయుడు కరుణ మయుడు అంటే లోకానికి గొప్పగా ప్రేమించటం అంటే

  • @nakkasanti5919
    @nakkasanti5919 2 місяці тому +1

    Glory to God amen 🙏🙏🎉🎉❤❤ NP ⭐

  • @missysuman7891
    @missysuman7891 Місяць тому

    All glory to god!!! 🙏🏻🙏🏻

  • @bhikshalunutakki8164
    @bhikshalunutakki8164 13 днів тому

    PRAISE THE LORD Brother

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      యూదుల రాజు అంతే గాని క్రైస్తవులు రాజు కాదు నేను నశించిన ఇజ్రాయిల్ అయినా యూదుల కోసమే వచ్చెనుగానీ మరెవరూ కోసం నేను రాలేదు అని ఏసు స్పష్టంగా చెప్పారు

  • @gracechitteti8907
    @gracechitteti8907 11 днів тому

    Very interesting bro God bless you

  • @bshobarani
    @bshobarani 2 місяці тому +4

    Mi laanti varu christianity ki chala avasaram brother. Praise the lord brother.

  • @JACOB-dw5qr
    @JACOB-dw5qr 2 місяці тому +62

    ప్రపంచానికి షాక్ ఇచ్చే వార్త ఏముంది??? 2023 సంవత్సరాల ముందు, క్రీస్తు సిలువలో ప్రాణము విడిచినప్పుడు,, దేవుని మహిమ, యెరూషలేము దేవాలయములో నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు, మన దేహములే, దేవుని మహిమ మందిరాలు, మందసాలు. దీపాలు, దీపస్తంభాలు. కృపా సింహాసనాలు మరియు స్తుతి సింహాసనాలు. హల్లెలూయా.

  • @velpula7128
    @velpula7128 2 місяці тому +10

    వందనాలు అన్న

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      బాగా మొక్కు మీ అన్నకీ

  • @MulaPrasanna-n5t
    @MulaPrasanna-n5t 2 місяці тому +1

    😢chala santosham patargaru chakkani sandesam Praise the lord

  • @vanajashiny2737
    @vanajashiny2737 2 місяці тому

    Brother 🙏good 🌺message 👏God bless you brother 🙏

  • @mastanjhon5906
    @mastanjhon5906 2 місяці тому +1

    God bless you faster Jesus love you very nice

  • @nathandara5866
    @nathandara5866 2 місяці тому +4

    Archeologist Ron Wyaat also in his research said that he saw the Ark just below the site of our Lords Crusifix.

  • @DanielBathula-ml5nr
    @DanielBathula-ml5nr 2 місяці тому +2

    ప్రై🙏స్ ది Lord

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      యూదుల రాజు అంతే గాని క్రైస్తవులు రాజు కాదు నేను నశించిన ఇజ్రాయిల్ అయినా యూదుల కోసమే వచ్చెనుగానీ మరెవరూ కోసం నేను రాలేదు అని ఏసు స్పష్టంగా చెప్పారు తన తండ్రి మహిమ ద్వారా మృత్యువు నుండి లేపబడ్డడు అంతేగానీ ఏసు తన మహిమ ద్వారా మృత్యువు నుండి తనకు తానుగా లేవలేదు అందులో తన గొప్పతనం ఏముంది ఇతరుల చేత ప్రాణం పోయించుకున్నావాడు.

  • @PSwathi-s5m
    @PSwathi-s5m 2 місяці тому +3

    Praise the Lord ayya gaaru 🙏 🙌 ✨️ 👏

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      అయ్యగారు అంటే తండ్రీ గారు అనీ అర్ధం

  • @jambabu118
    @jambabu118 Місяць тому +1

    Praise the lord
    Brother మీరు చెపుచున్నది మాకు అర్ధం ఐనది కానీ మనము తెలుగు చాలా క్లియర్ గా మాట్లాడాలి గలము, మీరు తెలుగు లో మాట్లాడినపుడు క్లీర్గ మాట్లాడండి
    దేవుని మాటలు చాలా క్లియర్ గా అర్ధం ఐయేటట్లు మాట్లాడండి, తెలియని వారు కూడా అర్ధం చేసుకోవాలి.

  • @ammaduchitti7657
    @ammaduchitti7657 2 місяці тому +1

    PRAISE the LORD ALMIGHTY AMEN 🙏.

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      యూదుల రాజు అంతే గాని క్రైస్తవులు రాజు కాదు నేను నశించిన ఇజ్రాయిల్ అయినా యూదుల కోసమే వచ్చెనుగానీ మరెవరూ కోసం నేను రాలేదు అని ఏసు స్పష్టంగా చెప్పారు ఆయన క్రైస్తవుడు కాదు అంటే అన్యదైవానికే పూజిస్తున్నావు తన తండ్రి మహిమ ద్వారా మృత్యువు నుండి లేపబడ్డడు అంతేగానీ ఏసు తన మహిమ ద్వారా మృత్యువు నుండి తనకు తానుగా లేవలేదు అందులో తన గొప్పతనం ఏముంది ఇతరుల చేత ప్రాణం పోయించుకున్నావాడు.

  • @abrahame1181
    @abrahame1181 2 місяці тому +6

    IN The name of LORD JESUS CHRIST thank you sir

  • @srinivasnarri8523
    @srinivasnarri8523 2 місяці тому

    Thanks for this kind of videos Anna
    Very inspiring

  • @nookathattukumari7604
    @nookathattukumari7604 2 місяці тому

    Tnq ayyagaru 🙏

  • @UdayDanda
    @UdayDanda 2 місяці тому +1

    మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాం వందనాలండి

  • @jashuvaprakash8152
    @jashuvaprakash8152 2 місяці тому +4

    Praise the lord ayyagaru

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      అయ్యాగారు అంటే తండ్రీ గారు అనీ

  • @user-uz6ys9vw7n
    @user-uz6ys9vw7n 2 місяці тому

    ❤❤❤ANTIOBADEDOMU INTA BLESSINGVUNNADAVUNIMANDASAM NAAINTIKIDIGIVACHUNUGAKA APAVADI DUSTATWAMLAYSMYIPOVUNUGAKA AMEN

  • @nookathattukumari7604
    @nookathattukumari7604 2 місяці тому +1

    దేవునికే మహిమ 🙏

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 9 днів тому

      ఏ మహిమ లేదు.పాత నిబంధన పాత దేవూడైన యోహోవా ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని చెప్పిన బైబిల్ ఇప్పుడు పాత నిబంధన పాత దేవూడైన యోహోవా ద్వారా ఇంతవరకు ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చి దిద్దాబడలేదనీ అనగా పాపలు పోగొట్టడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని మరో అబద్దం బైబిల్ చెపుతుంది అనగా బైబిల్ కి బైబిలే అబద్దం అని చెప్పు తుంది కొన్నాళ్ళు తరువాత కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా కూడా ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చిదిద్దడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడిని సృష్టించు కుంటారు ఎంతోమంది స్వర్గం మోక్షం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి మరణం లేని వరం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి దైవత్వం పొందినవారు హిందూ ధర్మం లో ఎంతోమంది పూర్వం ఉండేవారు గాలి నీరు ఆహారం లేకుండా సజీవ సమాధి స్థితి లో వందల సంవత్సరాల నుండి ఉన్నవారు ఉన్నారు మీ మతంలో ఎవరైనా ఉన్నారా యూదుల గ్రంధం ప్రకారం జేహోవా ఒక్కడే సత్యదైవం ఇతర దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ బైబిల్ ప్రకారం తన దేవుడే దేవుడు మిగిలిన దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ ఖురాన్ ప్రకారం అల్లాహ్ ఒక్కడే సత్యదైవం ఇతర దేవుళ్ళు సాతానులు అల్లాహ్ కు నమ్మకపోతే నరకానికి వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ చెప్పారు కానీ హిందు ధర్మం లో ఎవరెవరు ఏ యే దైవ రూపం నామాలతో పూజిస్తున్నారో వారికి ఆ యా దేవతలు రూపంలో అనుగ్రహించువాడను నేనే అని శ్రీకృష్ణ భగవానుడు నిజాయితిగా చెప్పెను ఇది అసలైన దయామయుడు కరుణ మయుడు అంటే లోకానికి గొప్పగా ప్రేమించటం అంటే

  • @ramesharvapalli1332
    @ramesharvapalli1332 Місяць тому

    Very nice ayyagaru

  • @ManoharReddyNallamilli
    @ManoharReddyNallamilli 2 місяці тому +4

    Amen❤❤❤

  • @Pastor_M.Asirwadam
    @Pastor_M.Asirwadam 2 місяці тому +2

    Preise the Lord 🙏🏻

  • @DeenaDarsi
    @DeenaDarsi 2 місяці тому +1

    Praise the Lord samastha stuthi mahima ayanachandunugaka amen

    • @mdwilsonsharif5711
      @mdwilsonsharif5711 2 місяці тому

      మీరు ఎన్నిసార్లు వివరించిన అది పచ్చి అప్పద్దాం దాన్ని ranbaiyat అను శస్త్రావెక్తి గోల్గొతలో యేసుక్రీస్తు ప్రభూను సిలువ వేసిన స్థలం క్రింది భాగములో ఉన్నది యేసుక్రీస్తు రక్తం మందసము మీద పడడం వలన భూమి బద్దలు కావడము చీకటి కమ్మడము యేసు సిలువమీద పలికిన ఏడవ మాట నెరవేరడం పాతనిబంధన కొట్టి వేసి కొత్త నిబంధన ప్రారంభించాడు యేసుని రక్తం ల్యాబ్లో టెస్ట్ చేసిన టెక్నీషను రక్తములో ఇంకా జీవం ఉంది అని తెలియ చేసెను ఇది మసీదు క్రింద లేదు గొల్గతలో వుంది ఈరోజుల్లో కూడ అప్పద్దని నిజమాన్నట్టు బాడీస్తున్నారు

  • @srinuinapakurti4343
    @srinuinapakurti4343 2 місяці тому +8

    మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
    ప్రకటన గ్రంథము 11:19

  • @ramanaramana601
    @ramanaramana601 2 місяці тому

    Amen lord🙏 Shalom