రాసి పెట్టుకోండి ఇదో దుష్ట గ్రహం | BIG News With Murthy | Venu Swamy | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 316

  • @nagaraju1244
    @nagaraju1244 2 місяці тому +87

    100% కరెక్టుగా చెప్పారు సర్ మూర్తిగారు

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 2 місяці тому +74

    ఏపీ కి రాజకీయ శని గ్రహం జగన్ అయితే, జ్యోతిష శనిగ్రహం ఈ వేణుస్వామి

  • @RaviKumar-ti2xs
    @RaviKumar-ti2xs 2 місяці тому +8

    .. మూర్తిగారు.. బాబు గోగినేని గార్ని పిలవండి... ప్లీజ్ 😯

  • @spkarra
    @spkarra 2 місяці тому +4

    మూర్తి గారు, చాలా చక్కగా వివరించారు, మోసగలిని ఉతికేశారు.

  • @chinamurtysatyanarayana8506
    @chinamurtysatyanarayana8506 2 місяці тому +37

    యితన్ని యెందుకు పోలీసు లు ఆరేష్ట్ చేయరు 32:57

  • @swamyemmadi8673
    @swamyemmadi8673 2 місяці тому +1

    Your super murthi Anna 🙏

  • @rajashekarbudla3355
    @rajashekarbudla3355 2 місяці тому +44

    వేణు స్వామి గాడిని ఎందుకు జైలు లో వేయకూడదు ?

  • @prasadbabu9256
    @prasadbabu9256 2 місяці тому +29

    సార్ ఈ ఒక్క వీడియోతో మీ మీద గౌరవం ఇంకా పెరిగింది నాకు 🙏🙏🙏🙏🙏

  • @lakshmisaraswathi2503
    @lakshmisaraswathi2503 2 місяці тому +27

    ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రశాంతంగా వుంది

  • @chaarigg1813
    @chaarigg1813 2 місяці тому +3

    నమ్మి నోడిని మోసం చెయ్యగలం కానీ, నమ్మనోడిని ఎలా మోసం చెయ్యగలం.

  • @lenkavenkatareddy2167
    @lenkavenkatareddy2167 2 місяці тому +1

    😊😊😊😊😊😊

  • @VenktesarluVuyala
    @VenktesarluVuyala 2 місяці тому +9

    ❤❤❤❤❤❤ కరెక్ట్ గా చెప్పారు సార్

  • @mr.maheshreddy
    @mr.maheshreddy 2 місяці тому +1

    Thank you sir for creating awareness

  • @kusaharishreddy11
    @kusaharishreddy11 2 місяці тому +1

    Talk about Kolkata issue

  • @samudralavijayasaradhi7226
    @samudralavijayasaradhi7226 2 місяці тому +1

    అయ్యా మూర్తి గారు దయచేసి వేణును వదలకండి

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s 2 місяці тому +41

    మూర్తి గారు ఈ అదృష్ట రత్నాలు అని కూడా సోషల్ మీడియా ద్వారా జనాన్ని ఒకడు దోస్తున్నాడు... వాడి మీద కూడా ఒక స్టోరీ చేయండి... సమాజంలో ఇలాంటి వాళ్ళు బయట తిరగకూడదు... జై హింద్

    • @WOMANISERMADUGULA2014
      @WOMANISERMADUGULA2014 2 місяці тому +1

      అలాంటివారే దర్జాగా తిరుగుతారు
      నాన్నా.
      అలాంటి వారి చుట్టూనే మన politicians
      తిరుగుతారు.
      ఎంత మొత్తుకుంటున్నా
      అలాంటివారినే సమాజం “ గురువు”
      గా నమ్ముతోంది.
      అలాంటి సైకోలే సెలబ్రిటీలుగా
      చెలామణీ అవుతున్నారు.

    • @thisisraam06
      @thisisraam06 2 місяці тому

      As rao nagar lone untadu okadu

  • @Sandirisaisrinivas
    @Sandirisaisrinivas 2 місяці тому +1

    Idekkadi mass ragging ra mama!...😂😂😂

  • @ManiCM-d4y
    @ManiCM-d4y 2 місяці тому +1

    True' analysis

  • @Sivakris
    @Sivakris 2 місяці тому +1

    Super

  • @navitha207
    @navitha207 2 місяці тому +1

    100% correct GA Chapparu

  • @eleazarchalasani3834
    @eleazarchalasani3834 2 місяці тому +1

    Hats off to TV 5 moorthy❤

  • @SrinivasD-u1p
    @SrinivasD-u1p 2 місяці тому +1

    Supar murthi garu

  • @stapychiyaan549
    @stapychiyaan549 2 місяці тому +1

    Very good brother..

  • @kpavankumar8787
    @kpavankumar8787 2 місяці тому +1

    Perfect journalist oka vishayam gurinchi matladepudu dani gurinchi detailed ga telusukuni matladutunaru.super sir

  • @venkateswararaokoola6131
    @venkateswararaokoola6131 2 місяці тому +1

    Excellent public awareness sir and please do the same atleast monthly once so that it will reach entire the world

  • @RaviKumar-ti2xs
    @RaviKumar-ti2xs 2 місяці тому +2

    .. బంగారయ్య గారూ... ఇంకా ఇంగ్లీష్ ఆర్టికల్స్.. సైన్స్ అనుభందాలు.. ఉపకారణాలు... తియ్యలేదేవిటి... చూడండి.. ఒక ఫ్యాకే సైంటిస్ట్ ఫోన్ లైన్లోకి వొస్తాడు... తత్.. చిత్... గురించి మాట్లాడతాడు... బంగారయ్య గారి ఆర్గుమెంట్... బాగోలేదు...

  • @shivamekala5432
    @shivamekala5432 2 місяці тому +3

    ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ కి పిలిచి ఛానల్ లో కూర్చోపెట్టి గురువు గారు గురువు గారు అని వాళ్ళని హైలైట్ చేసేది టీవీ ఛానెల్స్ కదా.... దయచేసి దేవుళ్ళు, జాతకాలు లాంటి ప్రోగ్రామ్స్ టీవీ చానల్స్ లో రానివ్వకుండా చూడండి...

  • @Ammanannanani4
    @Ammanannanani4 2 місяці тому +4

    100 కి 100% నిజం మూర్తి గారు

  • @PaulWilliam-s9q
    @PaulWilliam-s9q 2 місяці тому +1

    Moorthy gaaru meeru nijam ga great sir 🙏🙏👍

  • @RaviKumar-ti2xs
    @RaviKumar-ti2xs 2 місяці тому +1

    అభినందనలు... మూర్తిగారు.... ఇతను పెద్ద క్షుద్ర వ్యక్తి.... టీవీ లో బాబు గోగినేని ఈయన జీవితం తో ఆడుకున్నారు... పెద్ద ఉపాశకున్ని అంటాడు.. ఇంకా బుద్ధిరలేదు... వేల్కందర్నీ సామాజిక బహిష్కరణ చీయాలి... హిందూమాట గావరవాన్ని కాపాడండి... 👍

  • @m.venkataramireddy810
    @m.venkataramireddy810 2 місяці тому +2

    Super super excited boi

  • @VAMSHEEBHUSHAN
    @VAMSHEEBHUSHAN 2 місяці тому +8

    ఈ శిశుపాలుడి 100 తప్పులు పూర్తి అయ్యి, కృష్ణుడు దిగి వచ్చి సంహారం చేయాలని ఆశిస్తున్నాను.

  • @PaulWilliam-s9q
    @PaulWilliam-s9q 2 місяці тому +1

    Society lo prathi bad situation paina video cheyyandi sir 🙏

  • @durgakatta3848
    @durgakatta3848 2 місяці тому +4

    మూర్తి గారు 🙏
    నాగచైతన్య శోభిత గురించి శోది చెప్పినప్పుడు
    వేణు స్వామి గాడిని నడిరోడ్ మీద పెట్టి కాలేసి తొక్కాలనిపించింది.
    వాడిని జైల్లో పెట్టండి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను 🙏

  • @paladugulasrinivas
    @paladugulasrinivas 2 місяці тому +50

    ఆ వేణు బోకు వెదవ గురించి మూర్తి గారు మీరు డిబేట్ చేయటం ఏమిటి సర్.

    • @SureshKumar-gc4uk
      @SureshKumar-gc4uk 2 місяці тому +6

      లేదు బ్రదర్ వాడి గురించి చెప్పాలి ప్రజల వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్నాడు.. మూర్తి గారు ఈ షో చేసి మంచి పని చేస్తున్నారు

    • @ilovemovies5767
      @ilovemovies5767 2 місяці тому

      Avunu ilanti valla gurunchi debate cheste public ku telustundi ...public weakness si cash chesukuntunnadu ...

    • @asvssupdatedmummy
      @asvssupdatedmummy 2 місяці тому

      చేయాలి మూర్తి గారు లాంటి వాళ్ళు చేస్తే. మళ్ళీ, వేణు స్వామి వీడియో లు చూడరు, అప్పుడు యూట్యూబ్ లో, ఈ వేణు స్వామి రాడు ఆర్, జైలు కి వెళతాడు

  • @ramgopal7913
    @ramgopal7913 2 місяці тому +5

    100%

  • @KK-ii6rm
    @KK-ii6rm 2 місяці тому +1

    Why is no one takinh any action

  • @ilovemovies5767
    @ilovemovies5767 2 місяці тому +1

    Murthi gaaru really great 👍👍👍

  • @babykatta
    @babykatta 2 місяці тому +1

    100% correct sir

  • @kiranskic
    @kiranskic 2 місяці тому +1

    Super murthi garu. Very good.. very informative.. bandodiki bendu theeyali.

  • @m.venkataramireddy810
    @m.venkataramireddy810 2 місяці тому +2

    JaiTV5

  • @leelaranipericharla9443
    @leelaranipericharla9443 2 місяці тому +1

    Well done murtygaru elanti debates samajaniki use ayye debates valla prajalaku jnanodayamavutundi

  • @ravikirany2k
    @ravikirany2k 2 місяці тому +1

    Thanks..ilanti vedavani pattukunnanduku..vadaloddu

  • @arvasantha7628
    @arvasantha7628 2 місяці тому +3

    అంటే ఉదాహరణ కు మందా కృష్ణ గారు లాగానే సర్

  • @venkannachvenkanna6957
    @venkannachvenkanna6957 2 місяці тому +1

    Mamulga kadhu..veenu swamy ki dhula theripondhi😂😂😂😂

  • @bharathibharathi9333
    @bharathibharathi9333 2 місяці тому +2

    Jai janasena

  • @saidulugundeboina6301
    @saidulugundeboina6301 2 місяці тому +1

    అలాంటి వి నేను మా జనా విజ్ఞాన సంస్థ ఎన్నో సార్లు తీశాం. నిమ్మ రసం త్రగాను. నాకు ఏ మి కాలేదు.కోడిని కూడా తిన్నాము. తిప్పివేసినవి....

  • @RK94199
    @RK94199 2 місяці тому +12

    వీడిని కొట్టాలి sir ఇంకా బుద్ధి రాలేదు ఇక ఊపేక్షించకూడదు.

  • @JohnRCGaming363
    @JohnRCGaming363 2 місяці тому +1

    Thumbnail super 👍👍👍👍👍

  • @asvssupdatedmummy
    @asvssupdatedmummy 2 місяці тому +1

    మూర్తి గారు ఈ వేణు స్వామి ది నిజం అయితే, నిజమైన ఆస్ట్రాలజీ అయితే, ఒక పైస తీసుకోకూడదు సార్, కానీ ఈ ఆస్ట్రాలజీ వేణు అయితే, ఆయన తో మాటాడాలి అంటే. 10,15,వేలు తీసుకొని కానీ మాటాడాడు మూర్తి గారు

  • @maheshkumar5835
    @maheshkumar5835 2 місяці тому +1

    వేణు గాడికి గట్టిగా దింపారు మూర్తి గారు 😅

  • @sureshavagadda8336
    @sureshavagadda8336 2 місяці тому +1

    A. P. Telngans nammakandi jyotishyalu

  • @jagadeeshbathina9704
    @jagadeeshbathina9704 2 місяці тому +2

    జ్యోతిషం ను చట్టం పరిధిలో తెవాలి సార్

  • @sandeepchowdary5832
    @sandeepchowdary5832 2 місяці тому +1

    Jai murtha ana

  • @Chrisfinny
    @Chrisfinny 2 місяці тому +1

    Super Murthi gaaru 👌👌

  • @rajashekarbudla3355
    @rajashekarbudla3355 2 місяці тому +10

    Suman tv is the culprit…

  • @MadhuGoud888
    @MadhuGoud888 2 місяці тому +2

    ఒరేయ్ ఆజామ్(బుడబుడకల సామి )నా మాట విని లగేత్తారోయ్..😂😂😂

  • @Sastry...7G
    @Sastry...7G 2 місяці тому +1

    అసలు విడిని అడగ కుండా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడినందుకు ముందు వీడిని జైల్ లో వేయాలి

  • @m.venkataramireddy810
    @m.venkataramireddy810 2 місяці тому +1

    😊

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 2 місяці тому +2

    మనిషికి భవిష్యత్తు తెలియ కూడదు,,, తెలిస్తే పరిస్థితి భయానకం,, దేవునికి తెలియదా!!! ఎందుకు భవిష్యత్తు గోప్యంగా ఉంచారు , జరిగే అనర్థాలు ఊహించలేము,

    • @Prasad-b5t
      @Prasad-b5t 2 місяці тому

      Yes మోహన్ గారు, ఎవరికీ భవిష్యత్తు తెలియదు. తెలియకూడదు కూడా......good comment అండి.....

  • @Manohari14
    @Manohari14 2 місяці тому +1

    ఇలాంటి వారి పై యాక్షన్ తీసుకోవాలి.ఎందుకంటే బలహీనమైన వారు వీరి బారిన పడి బాగా నష్టపోతున్నారు.

  • @koresmusicaladda
    @koresmusicaladda 2 місяці тому +3

    నన్ను ఆపకండి...వీడిని తంతా

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 місяці тому +2

      👍🍀

    • @annapurna851
      @annapurna851 2 місяці тому +1

      నిన్ను అస్సలు ఆపము. నీపని నీదెయ్

  • @madhulammata5764
    @madhulammata5764 2 місяці тому +4

    అసలు వీడిని అక్కినెని/దూళిపాళ్ళ కుటుంబాలలో ఎవరైనా అడిగారా?ప్రిడిక్ట్ చేయమని అడిగారా?

  • @bharathibharathi9333
    @bharathibharathi9333 2 місяці тому +2

    Jai pavan Kalyan

  • @comedy650mg2
    @comedy650mg2 2 місяці тому +1

    tq మూర్తి గారు మి డిబేట్ ద్వారా oka పద్యం నేర్చుకున వెంకట సుబ్బయ్య గారు చెప్పినా పద్యం

  • @gutirammohan3045
    @gutirammohan3045 2 місяці тому +1

    వేణుస్వామి పెళ్ళాం గురుంచి చెప్పమను

  • @Knl86-10
    @Knl86-10 2 місяці тому +1

    పెంట మీద రాయి వెయ్యొద్దు. వీడిని చట్ట ప్రకారం శిక్షించడమే సరైన మార్గం.

  • @Shadow5877-w1n
    @Shadow5877-w1n 2 місяці тому +2

    Ithe naga Chaitanya life super success ayyela undhi 😂😂😂

  • @rp.v6958
    @rp.v6958 2 місяці тому +1

    అసలు ఈ జాతకాలు చెప్పే వాళ్ళని ban చేయాలి.చాలామంది కి పెళ్లిళ్లు కావటం లేదు.మెంటల్ స్ట్రెస్ పేరెంట్స్ కి

  • @a2poster943
    @a2poster943 2 місяці тому +1

    సెలబ్రిటీ లు రాజకీయ నాయకుల వ్యక్తి గత విషయాలు బహిర్గతం చేసినప్పుడే ఈ దుష్టున్ని శిక్షిస్తే బాగుండేది కానీ వారు భరించారు .వారి బలహీనత ను అలుసుగా తీసుకొని ఈ వేణు స్వామి తెలుగు రాష్ట్రాలలో రెచ్చిపోతున్నాడు.

  • @NarayanaRao-d8x
    @NarayanaRao-d8x 2 місяці тому +1

    మీరు,గ్రెట్,మూర్తిగారు

  • @tbraovideos
    @tbraovideos 2 місяці тому +4

    He was a great broker

  • @suseelamaddukuri1972
    @suseelamaddukuri1972 2 місяці тому +1

    ఇవాళ మూర్తి గారి చేతిలో వేణు స్వామి అవుట్😅😅😅😅😂😂😂

  • @gutirammohan3045
    @gutirammohan3045 2 місяці тому +1

    వేణు స్వామి ఒకే ఒక గాండు

  • @Vishwambhara
    @Vishwambhara 2 місяці тому +4

    మూర్తి గారు! హీరోలు గాని, రాజకీయ నాయకులు గాని, ఇతర సెలబ్రిటీ వ్యక్తులు గాని వాడికి సరైన రీతిలో గుణపాఠం చెప్పడం లేదు. వారంత వీడు నిజంగానే ఏదో చెయ్యగలడనే నమ్మే మూర్ఖులే. వీడు నిజంగా అలాంటి వారినే టార్గెట్ చేస్తాడు. వీడికి నిజంగా అంత సీన్ ఉంటే బాబు గోగినేని ఎప్పటి నుండో వీడిని తిడుతూనే ఉన్నాడుగా ఆయన్ని ఏమైనా చెయ్యమనండి.

    • @Prasad-b5t
      @Prasad-b5t 2 місяці тому

      వీణ్ణి పెంచి పోషించింది కూడా ఆ సినీ, రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలే కదండీ.....

  • @tbraovideos
    @tbraovideos 2 місяці тому +4

    Case should be filed on Venu broker for his misinterpretations.

  • @chitneediveerabhadrarao
    @chitneediveerabhadrarao 2 місяці тому

    వేను స్వామి గారి జాతకం ఇలా ఉంది, ఎవరికి కనబడని ఇగో ఈయన నలుగురిని కూర్చోపెట్టుకోవడం.ఈయనకి వేరే మహిళతో చంబందం ఈయన కొన్నా భూములు ఈయన పేరు మీద ఉంటె నిలబడవు ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళు ఈయనకి ఎగ్రీమెంటు చేస్తారు అవి ఆయన అలాగె ఉండనిస్తారు ఎవరి దగ్గరయినా నలుగురు కూర్చుంటె ఆ నలుగురిని ఈయన పక్కకు లాక్కోవడం అనేది ఈయన జాతకంలో ఉంది అది నేను చెప్పింది జాతకం మాత్రమే

  • @Rambabumane-d1k
    @Rambabumane-d1k 2 місяці тому +2

    బండ స్వామిని నమ్మేది ఎవరో కాదండీ Mr. Suman Tv. Recent ga కామాఖ్య ఈ డెకొయిట్ నీ తీసుకుని సుమన్ టీవీ వెళ్ళింది. కొన్ని టీవీ ఛానెల్స్ వాళ్ళే జనాల్ని ఎర్రిపప్పలని చేస్తారు.

  • @vasusunnysunnyvasu9412
    @vasusunnysunnyvasu9412 2 місяці тому +1

    వేణు స్వామి గాడు IPL లో సన్ రైజర్స్ గెలుస్తుంది అని చెప్తే పాపం చాలా మంది పిల్లలు బెట్టింగ్ కట్టి, నష్ట పోయారు, గవర్నమెంట్ సుమోటో గా తీసుకొనీ లోపల వేయాలి

  • @PentiGolla
    @PentiGolla 2 місяці тому +1

    ఎన్ని రోజులకు మంచి మాట చెప్పారు మూర్తి గారు

  • @SK1919
    @SK1919 2 місяці тому +2

    నాకు ఒకటి అర్ధం కావట్లేదు ఇంతకీ అందరి జాతకాలు వేణు స్వామి గారికి ఎలా తెలుస్తున్నాయి ఈ జాతకాలు Information Data ఇతనికి ఎలా తెలుసు I think Jothisyam Hacker haa🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  • @bhanumathimarri5163
    @bhanumathimarri5163 2 місяці тому

    We can design our destiny with the help of our spiritual guide

  • @bharathig9201
    @bharathig9201 2 місяці тому +2

    పబ్లిసిటీ కోసమే venuswamy ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. అటువంటి వ్యక్తి ని డైరెక్ట్ గా పోలీసుస్టేషన్ కి పట్టుకెళ్ళాలిl

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf 2 місяці тому +14

    అంతా ట్రాష్. ఎక్కడో వున్న గ్రహాలు ఒక్కక్కనీ పై ప్రభావం పిచ్చి ఆలోచన

    • @MalladiSankar
      @MalladiSankar 2 місяці тому

      Exactly andi. you resonate with my thoughts 100%. I have been trying to educate so many people about this but its very hard to get people rid of their superstitions.

  • @venkatraoravada5981
    @venkatraoravada5981 2 місяці тому +2

    Vadini evarikaina chupinchandi sir, vadi chip dobbi untadhi

  • @gkgouthami2784
    @gkgouthami2784 2 місяці тому +2

    Cbi veyali venu swamy pai anugutundhi

  • @ShivaKumar-my2db
    @ShivaKumar-my2db 2 місяці тому +1

    Moorthy gaaru neti samajaaniki mi avasaram chaala undhi...

  • @nanduriveerabhadram
    @nanduriveerabhadram 2 місяці тому

    వీళ్ళందరికీ ఈడే పెద్ద శని

  • @Kvg1234
    @Kvg1234 2 місяці тому +7

    Veedini konta kaalam lopala veyyandi appudu jnaana netram teruchukuntaadi.

  • @chatlarahul3503
    @chatlarahul3503 2 місяці тому +1

    Nakshatram ante it's a constellation - B sharma 2024

  • @dineshreddy4410
    @dineshreddy4410 2 місяці тому +17

    మళ్ళీ వీడికి ఆ waste పెళ్ళాం వీణా వాణి వత్తాసు... ముందు దాన్ని దారిలో పెడితే వీడు కూడా సరి అవుతాడు.

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs 2 місяці тому +17

    మూర్తి గారు ఆ వేణు గాడికి దేహశుద్ది చేస్తే వాడికి వాక్కు శుద్ది వస్తుంది

  • @syamprashanth1848
    @syamprashanth1848 2 місяці тому +1

    వేణు స్వామి జాతకాలు చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు,అయితే గ్రహాల ప్రభావం మాత్రం మనుషులమీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది.గ్రహాలు మనుషుల జీవితాన్ని శాసిస్తాయి.., అంతా మన చేతిలో ఉండే టట్లు అయితే..కష్టపడిన ప్రతి వ్యక్తి సక్సెస్ అవుతాడు.టాలెంట్ ఉన్న ప్రతి సినిమా డైరెక్టర్ అన్ని హిట్ సినిమాలే తీస్తాడు,పుట్టిన ప్రతివ్యక్తి హ్యాపీగా 70 నుండి 100 ఏండ్లు బ్రతకచ్చు.కానీ అలా ఎవ్వరికి జరగదు..ఎందుకంటే కర్మ ఫలం 40 శాతం,గ్రహాల ప్రభావం 50 శాతం. మిగతా 10 శాతం మాత్రమే మన చేతిలో ఉంటుంది.ఇది పచ్చి నిజం.

    • @RavkiranAyyagari
      @RavkiranAyyagari 2 місяці тому

      Oh my God. Do you realize you are putting this comment in UA-cam 😮, one of the most technologically advanced piece of software and you still in rope charmer era of India. No wonder quacks like Venusamy are making boat load of money because of guys like you.

  • @kbstgb
    @kbstgb 2 місяці тому

    Sir initiate action on fraudsters

  • @anilbabuboddu5169
    @anilbabuboddu5169 2 місяці тому +1

    Dhammunna journalism sir midhi

  • @jagadeeshbathina9704
    @jagadeeshbathina9704 2 місяці тому

    మూర్తి గారు నాతో మీరు ఇంటర్వూ చేయండి సార్ ఒక్కడు పాముని ఇంటి లో బంధించి నాగ బంధం చేస్తాడు మా గ్రామం లో వాడు దగ్గరికి వెళ్ళిన తరువాత నాకు ఇలా ఎందుకు జరుగుతుంది అనే వాడు దగ్గరికి వెళ్ళిన వ్యక్తులు నీ నేను వాకబు చేస్తే రుజువు జరిగింది సార్ మీ మూర్తి గారు మీ కాళ్ళను పెట్టుకుంటాను మీ లోకల్ విలేఖరులు కి తెలుసు వాళ్ళు మేము వార్త రాయాడాని కి అవదు అంటున్నారు సార్ నేను బాదుతులు నుంచి ఆదారాలు ఇస్తాను సార్

  • @ChVLakshmi
    @ChVLakshmi 2 місяці тому

    వినేవాళ్ళు ఉన్నంత సేపు చెప్పే వాళ్ళు ఉంటూనే ఉంటారు చెప్పే వాడిది కాదు బుద్ధి వినే వాడికి వివేకం ఉండాలి ముందు అది వదిలేస్తే అంతే ఇలాంటి బలహీనతల మీద వాళ్ళు సొమ్ము చేసుకుంటూనే ఉంటారు అది వాళ్ళ వృత్తి ప్రవృత్తి

  • @దుర్గాస్కందజ్యోతిష్యపీఠం

    Vadu anthe
    Namme manushuu unte anthe

  • @rkvramana4470
    @rkvramana4470 2 місяці тому

    చంద్రుని కరణంగా భూమిపై సముద్ర అలలు ఎగిసిపడుతున్నాయి మరి భూమిపై వున్న మనుషులపై యెందుకు వుండదు. మూర్తిగారు శాస్త్రాన్ని నమ్ముకోవడం అతని ఇష్టం.కాని మా హిందువుల నమ్మకాన్నీ విమర్శిం చడం క్రిస్టియన్ మూర్తిగారి తప్పు.అమరికలోనే హాస్పిటల్స్ వుండగా క్రీస్తు రోగాల్ని పోగొట్టేస్తాడనే వాళ్లని స్టూడియోలోకి తీసుకొచ్చి అడిగితే బాగుంటుంది.

  • @saigubbala8546
    @saigubbala8546 2 місяці тому

    ఈ వేణు స్వామి గాడికి బాబు గోగినేని బెటర్