నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను|| ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను (2) పొందికగా జేయరావే నా డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను|| హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి (2) మొద్దులతో నింక కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను|| కాలము పెక్కు గతించెను గర్వాదు లెడదెగవాయెను (2) ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను|| దారుణ సంసార వారధి దరి జూపి ప్రోవ నీ కన్నను (2) కారణ గురువు లింకెవ్వరు లేరయ్య - లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను|| నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని (2) దీవించి రక్షింపనిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||
1.నన్ను గన్నయ్య రావె నా యేసు నన్నుఁ గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను|| 2.ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొంది కగాఁ జేయ రావే నా డెంద మానంద మనంతమై యుప్పొంగ ||నన్ను|| 3.హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి మొద్దులతో నింకఁ కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను|| 4.కాలము పెక్కు గతించెను గర్వాదు లెడఁదెగ వాయెను ఈ లోక మాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను|| 5.దారుణ సంసార వారథి దరిఁ జూపి ప్రోవ నీ కన్నను కారణ గురువు లింకెవ్వరు లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను|| 6.నా వంటి దుష్కరమ్మజీవినిఁ కేవల మగు నీదు పేర్మిని దీవించి రక్షింప నిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||
For Lyrics:
christiantunesofficial.wordpress.com/2018/10/03/nannu-gannayya-rave-
Super song. Old is gold song
6666666666666666666666666
Can you post the lyrics meaning too as some words are hard to interpret. Thanks in advance.
@@DanielAngali will do for sure
@@ChristianTunes please update once you post the lyrics meaning.
నన్ను గన్నయ్య రావె నా యేసు
నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||
ముందు నీ పాదారవిందము
లందు నిశ్చల భక్తి ప్రేమను (2)
పొందికగా జేయరావే నా
డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను||
హద్దులేనట్టి దురాశల
నవివేకినై కూడి యాడితి (2)
మొద్దులతో నింక కూటమి
వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను||
కాలము పెక్కు గతించెను
గర్వాదు లెడదెగవాయెను (2)
ఈ లోకమాయ సుఖేచ్ఛలు
చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను||
దారుణ సంసార వారధి
దరి జూపి ప్రోవ నీ కన్నను (2)
కారణ గురువు లింకెవ్వరు
లేరయ్య - లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను||
నా వంటి దుష్కర్మ జీవిని
కేవలమగు నీదు పేర్మిని (2)
దీవించి రక్షింపనిప్పుడే
రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||
Good worck bro
నాకు bagàనాకగిందుకే
@@suseelayadla3089 అర్దం కాలేదు
Praise the Lord
Prise the lord inta manchi paatanu maaku ichinanaduku
నాకు ఈ పాట అంటే చాల ఇస్టం.దేవునికే మహిమ ఆమెన్
B
@@sandhyamaguluri398 hrudayam upponginche song
Naaku chala istam
Q!❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤@@swaroopdasari72
Naku kuda chala istam brother ❤❤❤😊😊😊
ఇ పాట వింటూంటే ఎంత హయిగా ఉందో
ఈ పాటంటే నాకు చాలా ఇష్టం వందసార్లైనా ఈ పాటను విని ఉంటాను
ఏమైనా ప్రభులో ఆనందించడం చలా కష్టమే...
Dhevuniki mahima
Nakuepatachalaestamdeunikemaheimakalugunugaka.. Amen
ఈ పాట అంటే నాకెంతో ఇష్టం
My favourite song god is blessings bro and sister super akka and bro🙌🙌🙌🎉😇😇😇😇😇
Vandanalu suthi hallelujah amin Deva praised the Lord main
Stephen anna చాలా మధురముగా పాడి దేవుని ఘనపరిచారు.🙏🙏🙏😀😀
I love song parise the loard
Superb bro & sis
నా చిన్న తనం లో పాడిన పాట ఇది ఈ పాట అంటే నాకు ఇష్టం
Nice song by Sri Purushottam Chowdhury Ayyagaaru
Glory to God
God bless you singers and Archestra
Naku Chaaala estam e song ante 🥰🥰🥰🥰 God bless you
One of my favorite songs. Thank you for singing so melodiously
Super song baga padaru
super super super song
పాట చాలా బాగుంది అన్నయ్య.
బాగుంది.
Maduramina paata tq
Nice song...
E song vini chala years aeidhi aduko teliyadu baga adupu vachidhi praise the lord
నాకు చాలా ఇష్టం ఈ పాట
By God's grace we are surviving. All Glory and honour to Almighty God 🙏
Super Singing Halleluya
Hallelujah Praise the lord hart touch song
🎉🎉Praise the Lord hallelujah hallelujah hallelujah amen 🙏 🙌 🙏 thank you JESUS 👏🙏🙌
God is with us. All praise, honour and glory be to Almighty God 🙏... Good and Godly day...
A.r stevenson garu... Praise the lord! Thnks for this song
Hlo
God bless you 🙏🙏🙏 your aka
Very nice both of your voice
1.నన్ను గన్నయ్య రావె నా యేసు నన్నుఁ గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||
2.ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొంది కగాఁ జేయ రావే నా డెంద మానంద మనంతమై యుప్పొంగ ||నన్ను||
3.హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి మొద్దులతో నింకఁ కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను||
4.కాలము పెక్కు గతించెను గర్వాదు లెడఁదెగ వాయెను ఈ లోక మాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను||
5.దారుణ సంసార వారథి దరిఁ జూపి ప్రోవ నీ కన్నను కారణ గురువు లింకెవ్వరు లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను||
6.నా వంటి దుష్కరమ్మజీవినిఁ కేవల మగు నీదు పేర్మిని దీవించి రక్షింప నిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||
J
J
మంచి ఉచ్చారణ.. రమ్యమైన సంగీతంతో ఈ కీర్తన చాలా బాగుంది....CBC దేశాయిపేట్. WGL.
Old hymnal song's are eye opening messages in Christianity
Glory to ALMIGHTY TRINITY
My favorite song.. I can sing well.. Thank for sharing this
Amen Praise The Lord God Bless This Song
He will never leave nor forsake us. Praise be to Almighty God 🙏
Prise the Lord wonderful song Brother and sister
I love this song
nannu ganna naa yesu
niku sthoram
Very nice and beautiful song
I like too. Amen.
Praise the lord.... prayer cheyandi ..
God's word songs halleujah halleujah👏👏
So nice songs your's thanks 🙏 praise the loard
Exlent Song Old Song Very Nice
Nice music i like this song praise the lord
నన్నపనేని.రాజకుమారి గారు "వినరే ఓ నరులారా వీనులకింపూ మీరా" అనే పాట కూడ పాడితే చాల బాగుండేది.
Praise the Lord brother very nice song sister God bless you
Thank you so much for your lovely
Excellent song
Very wonderful sweet holy singing sister and brother ❤ especially sister God bless you both🏆🏆🏆❤
I use to sing this song when I'm a little boy along with my mother. Thank you very much for bringing old memories.
I love this song so much
very nice song
Super song brother
I love you 😘😘😘 Jesus
So beautiful, old classics.
Praise the lord 🙏🙏🙏
Love you jesus
Hii
Old is gold
Purushottam Chaudhary Garu is a great man of God
Hallelujah,
What a great Lyric!
Lovely Song!
Praise theLord
Praise The Lord Hallelujah Amen🙏🙏🙏
Praise the lord brother ,buetifull song.
I just love this song....☺☺😊👌👌👌👌👌
Praise the lord God bless you
There is power in the blood of Jesus
Song
Trying
Super
Hight
Any people
Praise the lord Amen
I Love this song 💓💜
Very good song..🙋♀️
Love this song ❤❤🙏💒🙏💒
Praise the Lord🎉🙏🙌
Love this song
Yes
Praise the lord brother's
Hallelujah. Amen
Maranatha
Glory to God. Hallelujah.
Great Original tune.
Very disciplined.
Thank you very much brother.
Thank you JESUS.
We love you Lord. 😇💖
I like this song 🙏🙏🙏
Prise the lord super song tq.somuch.
Praise the God 🙏🙏🙏❤❤❤
Wonderful Singing !
నాకు కూడ ఈ song chela iatam
Butiful song heart touching God bless you
Nice song
wonderful song 🙏
I like the song so much
Super song sir
Nice songe
Good song 🙏
"Praise the Lord"
Amen
Good
👍 super song
Prise the Lord
Traditional singing beautiful
Thak you for the songs.
God bless your ministry
Amen
Praise the Lord Jesus Christ
One of my fav song