Pawan Kalyan Stops Amravati Works | Chandrababu Serious | Red Tv

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2024
  • Pawan Kalyan Stops Amravati Works | Chandrababu Serious | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    ►Red Tv Videos: • Producer Natti Kumar A...
    ►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
    Red Tv: / @redtvnews
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    #pawankalyan #amaravathi #chandrababu #redtv

КОМЕНТАРІ • 65

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 2 дні тому +10

    కరెక్ట్ సార్ 100%
    నేను కూడా అధ్యయనం చేశా... మీరు కరెక్ట్ సార్.... వింటుంటేనే వెన్ను లో వణుకు పుడుతోంది..... కృష్ణ నది గుంటూరు నగరం లో నాట్యం చేస్తుంది... అని ఎక్కడో విన్నాను 🤔

  • @Moolanakshatra26
    @Moolanakshatra26 2 дні тому +8

    ఇక్కడ వీళ్ళ అభిప్రాయం వినడం కన్నా బొలిశెట్టి గారి ట్వీట్ చూస్తే అందరికి అర్థమవుతుంది. అనవసరంగా బొలిశెట్టి గారిని తప్పుగా అనుకోవద్దు. అభిమానం కన్నా దేశమే మిన్న. మన ప్రకృతి మనమే కాపాడుకోవాలి.

  • @prasadgranites8141
    @prasadgranites8141 День тому +1

    ఏదేదో చిత్ర 'చిత్రాలు' చేస్తున్నారు అర్థం కాకుండా.! 😕🙁

  • @kathyayanigonuguntla1552
    @kathyayanigonuguntla1552 2 дні тому +1

    Well said sir.
    Hs to think over.

  • @jama8478
    @jama8478 2 дні тому

    Respected Sir .. అమరావతిలో భూములు కొన్న వారివి, అమ్మినవారివి మొబైల్ నంబర్లు ఇవ్వగలరు. .. మంగళగిరి, తాడికొండ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో జూన్ నెలలో జరిగిన రిజిస్ట్రేషన్‌ల సంఖ్య తెలుపగలరు .. ఈ వివరాలు పరిశీలించిన తరువాత అనేకమంది భూములు అమరావతిలో కొంటారు .. దయచేసి తెలియపరచగలరు .. 🙏

  • @raos.p.5788
    @raos.p.5788 2 дні тому +2

    అగ్గి రాజేయటం లో, ఉత్తుత్తి కబుర్లు చెప్పడంలో శిథ హస్తుడు.....ఎవడో ఒకడు రౌండ్ వేస్తాడు

  • @akulalakshmiranganath1197
    @akulalakshmiranganath1197 53 хвилини тому

    మూడు పార్టీలు ఏకమైతే తప్పులేదు, మూడు రాజధానులు ఉంటే తప్పు, ఇదే మన కర్మ,

  • @vadlamidibhasker8731
    @vadlamidibhasker8731 2 дні тому

    100/correct.sir.meeru.cheppindi.

  • @lagadapativenkateswararao248
    @lagadapativenkateswararao248 2 дні тому +2

    పవన్ అమరావతి రాజధానిపై స్పష్టతతోనే ఉన్నారు . బొలిశెట్టి అభిప్రాయం వేరు . కానీ అమరావతి నిర్మాణం కచ్చితంగా జరిగి తీరుతుంది ; వ్యతిరేకుల పప్పులు ఉడకవు ....

  • @jayarao2394
    @jayarao2394 12 годин тому

    Jai Bolisetty for his courageous &heroic statement.

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada1966 День тому

    Main capital be located between Mangalagiri and Nagarjuna University.🎉

  • @gadevenkatasubbareddy2977
    @gadevenkatasubbareddy2977 2 дні тому

    😂correct

  • @annareddyadinarayanareddy8147
    @annareddyadinarayanareddy8147 2 дні тому

    కోట్లు ఖర్చు పెట్టడం వరదపాలు చేయడం న్యాయమేనా అందరూ వద్దు అన్నా అక్కడే కట్టడం ఉద్దేశం ప్రజలు వరదల్లో పోయిన పరవాలేదు దాన్ని అడ్డుపెట్టుకొని సంపాదించుకోవాలని ఆలోచించడం దురదృష్టం పవన్ దీని విషయం ఆలోచించి వరదలు లేని ప్రాంతంలో కట్టడం మంచిది ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం మంచిది కాదు

  • @bnarayanareddy7672
    @bnarayanareddy7672 2 дні тому

    Ok.sar

  • @hanumanthareddy2736
    @hanumanthareddy2736 2 дні тому

    💯 corect

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 2 дні тому

    Pulivendula Puli Coming soon 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅

  • @peddiraju6755
    @peddiraju6755 2 дні тому

    ఇది పక్కా నిజం అందుకే శివరామకృష్ణ కమిటీ ఇక్కడ రాజదాని వద్దున్నారు అంద్దుకే జగన్ వైజాగ్ అన్నారు

  • @dronacharyulukollu3214
    @dronacharyulukollu3214 16 годин тому

    Naturality and Environment gets effected as said by Bolisetty garu at the said site is a fact and also as per Sivarama krishna commission findings
    Another constraint
    this area very often under sheet of water as the flood levels are lowe than
    Krishna river at Barrsge and always is under sheet of water under lomy type soils
    Hence better select another alternative near Mangaligiri as suggested abobe

  • @yrosaiah6029
    @yrosaiah6029 2 дні тому

    We want very good democratic government. Alliance government's political leaders ideas different from one another.We can't get good government in this juncture.We can not believe all sorts of political leaders.

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 2 дні тому

    inthavaraku yee bolisetti yekkada vunnadu eevisayanni yenduku medialo publicise cheyyaledu

  • @jimmygp2121
    @jimmygp2121 2 дні тому

    Mr PK Amaravathis capital is destroying the rice granary of AP which is the granary of the country............

  • @rahamthullavurimilla9889
    @rahamthullavurimilla9889 2 дні тому +2

    అరె లఫూట్ - ఒక్క మాటైనా వాస్తవం మాట్లాడడం నేర్చుకొండిరా. లేకుంటే జఫ్ఫా గాళ్ళ క్రింద జమ కడతారు.

    • @satyamevajayate7838
      @satyamevajayate7838 2 дні тому

      లఫూట్ ఏందిరా చెత్తనా కొడకా

    • @satyamevajayate7838
      @satyamevajayate7838 2 дні тому

      జఫ్ఫా గాల్లో పావులా గాల్లో బొల్లి గాళ్లు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి ఒక పేరు ఉందని తెలుసు
      లఫూట్ గాడు అని మీ అమ్మ మీ నాన్నని పిలుస్తుంటే విని నీకు అలవాటయిందా అందరిని అలాగే పిలుస్తావా?
      శివరామకృష్ణ నేను చెప్పింది కృష్ణా నది పరివాహక ప్రాంతం అంటే ఏంది ముంపు ప్రాంతం అంటే ఏంటి సబ్జెక్టు లేదు భాష లేదు సంస్కారం లేదు నువ్వేంటో నీ భాషను పట్టేస్తాను
      సబ్జెక్టు తర్వాత ఫస్ట్ భాష నేర్చుకో మీ అమ్మానాన్నలకు గౌరవం పెరుగుతుంది

  • @kolachanaatmaram9521
    @kolachanaatmaram9521 2 дні тому +1

    అసలు వీళ్లంతా జగన్ ప్రభుత్వ కాలం లో నోరు మూసుకు నీ కూర్చో నీ ఇప్పుడు చెత్త కబుర్లు చెప్తున్నాడు. అసలు ఇతగాడికి CBN .అధికారం లోకి రావడమే ఇష్టం లేదు. ఆంధ్రా ఏవిధం గాజూ డెవలప్ కాకూడదు అదే వీళ్ళ ఉద్దేశ్యం. అందుకే ఇటువంటి కబుర్లు. CBN CM అయ్యాకా ఒక్కటి అంతే ఒక్కటి CBN చేసింది మంచిది అవడం లేదు. జగన్ కి తిరిగి అధికారం వస్తె బాగుంటుంది అన్నట్లు గానే ఇతను మాట్లాడుతున్నాడు. ఆంధ్రా నాశనం అయిపోయినా పరవాలేదు అని ఇతగాడి ఉద్దేశ్యం.

    • @kalidas9248
      @kalidas9248 2 дні тому

      Evadiki Rani news vedeki ela vasthundo

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 2 дні тому

    idi nirnayam jaragaka mundu gattiga vyathirekinchavalasindi court kupoi aapavalasindi

  • @Amaravathi.2014
    @Amaravathi.2014 2 дні тому

    ఓ తిక్కలోడా,
    తిక్క తిక్క అనాలిసిస్ చేయకుండా, హేతుబద్ధంగా ఇన్ఫర్మేటివ్ అనాలిసిస్ చేయి మంచి పేరు వస్తుంది.
    పేరు అవసరం లేదు, ప్యాకేజీ లు చాలు అనుకుంటే నీ కర్మఫలం నీచంగా వున్నట్టు.

  • @chavalivenkataramakrishnam2852

    Baalajigaaru cinemalallo join avvandi screen play writer gaa baagaa raanisthaaru. Manchigaa kadhalu allutharu. Mee kadhallo. Cbn prathi naayakudu. Jagan hero

  • @MadhavJK
    @MadhavJK 2 дні тому +3

    అమరావతి రాజధాని ఇప్పుడున్న దగ్గరి నుండి ఎక్కడికీ కదలదు. ఇక్కడే బంగారు రాజధాని నిర్మించుకుందాం. ఎవడు అడ్డొచ్చినా ఇక్కడే అమరావతి రాజధాని నిర్మాణం కొనసాగుతుంది: పవన్ కళ్యాణ్
    ఈ చానెల్ వాళ్ళు ఉత్తుత్తి కబుర్లు మాని పోయి పని చూసుకోండి.

  • @muddasuresh1435
    @muddasuresh1435 2 дні тому

    ఊహించి ,వీడియో లు చేస్తాడు

  • @eswar12341
    @eswar12341 2 дні тому

    Ni spandana enti nuvvu emi chesav ra society ki first respect evvu...

  • @msmanyam3300
    @msmanyam3300 2 дні тому

    హేడింగ్లు మార్చి మార్చి ఓకే వీడియో ను పెట్టు తుంటే మీరు అంతేనా అనిపిస్తుంది.దయచేసి అలా పెట్ట కండి.ఇంకో విషయం.హెడ్డింగ్ కు మీ వీడియో లకు సంబంధమే వుండదు.

  • @karlaguntanagaraju3802
    @karlaguntanagaraju3802 2 дні тому

    Janasenaa kothisenaa leka sykosenaa idee nijam

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 2 дні тому

    Develop Vizag leave this Amaravati don’t waste money and time

  • @vijayakishorekumarSaremakala
    @vijayakishorekumarSaremakala 2 дні тому

    Siva rama rama rama

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 2 дні тому

    Jai Jagan Jai Jagan Jai Jagan coming soon 2029=100%100🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @gaddamlakshmidevi2966
    @gaddamlakshmidevi2966 2 дні тому

    Damkatandi

  • @cuitescuteworld925
    @cuitescuteworld925 2 дні тому

    Eyana cheppevi anni fake news ee

  • @gvrao2317
    @gvrao2317 2 дні тому

    Try to tell real facts

  • @vijayakumar2voora422
    @vijayakumar2voora422 2 дні тому

    Buradha challatame, mee dhyeyam.
    Meeru marara.
    Murkhulara.

  • @rajudevuluri4462
    @rajudevuluri4462 2 дні тому

    Try t0tee 7:30 7:31 7:31 7:31

  • @RamreddyRam-ee4fk
    @RamreddyRam-ee4fk 2 дні тому

    Good sar sare your mobile no sar iam police ramireddy

  • @GudapuDevaraju-su3ww
    @GudapuDevaraju-su3ww День тому

    వీడికి టీడీపీ మీద విషం జిల్లడం అలవాటు

  • @rajudevuluri4462
    @rajudevuluri4462 2 дні тому

    Try t0 tre

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 2 дні тому

    why cbn has not taken this version into consideration

  • @muddasuresh1435
    @muddasuresh1435 2 дні тому

    Fake news

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 2 дні тому

    సవ్యంగా జరుగుతున్న దానికి ఏదో ఒక రూపంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇది ఎన్నికల ముందు ఒక అవగాహనకు వచ్చి ఉంటే బాగుండేది..

  • @gurusatsang6138
    @gurusatsang6138 2 дні тому +2

    ఎవుడ్రా...నీవు నీ దరిద్రపు విశ్లేషణ
    ఆపహే... సోదోడా...

  • @prasadkoletikp8629
    @prasadkoletikp8629 2 дні тому

    Are vadu senior jarnslist ani nuvvo sntunnav vafini paisalist ani prajslu antaru kadra