ఉద్యమాల పురిటీగడ్డ నల్లగొండ శ్రీకాంతాచారి నల్గొండ వాసి అయినందుకు చాలా గర్వంగా ఉంది జై తెలంగాణ కానీ నువ్ కలలు కన్న తెలంగాణ మారలేదు మీ ప్రాణ త్యాగం ఎప్పటికి తెలంగాణా సమాజం మరిచిపోదు .......😍😍❣️
సాంగ్ సూపర్ అన్న ....కానీ ఆ ఎమోషన్ వారికి రావాలంటే దానికి కారణం మిరే అన్న.... మీ సాంగ్స్ ప్రజలకి ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి అన్న ఆ ధైర్యం ఎంత వరకు అయిన తీసుకెళ్తుంది.....జై హింద్
పాట వింటుంటే చాలా భాధగా ఉన్నపటికీ ప్రభుత్వాలు అమరుల కుటుంబాలకు చేసిన సహాయం గురించి నాకు తెలియదు,దాని గురించి కూడా ఒక పాట పాడే అవకాశం మీకు రాలేదా,పాడే ధైర్యం లేదా అన్నా
అన్నా నువ్వు పడుతుంటే ఏడుపు వస్తుంది . శ్రీకాంత్ చారి దైర్యం కి త్యాగం కి ఎవరెవరు రాజ్యం యేలుతుళ్ళు. త్యాగాల తెలంగాణ కి న్యాయం గా పని చేయండి రా రాజకీయ నాయకులు ...రా.....
ధన్యవాదాలు నర్సన్నా పాట వింటే ఏడుపు ఆగటం లేదు అన్న 😭😭😭😭
నిజం అన్న నాకు కూడా ఏడుపు వచ్చింది
ఇంత గొప్ప పాట రాసినా సింగర్ శివ నాగులు గారికి ధన్యవాదాలు
ఉద్యమాల పురిటీగడ్డ నల్లగొండ శ్రీకాంతాచారి నల్గొండ వాసి అయినందుకు చాలా గర్వంగా ఉంది జై తెలంగాణ కానీ నువ్ కలలు కన్న తెలంగాణ మారలేదు మీ ప్రాణ త్యాగం ఎప్పటికి తెలంగాణా సమాజం మరిచిపోదు .......😍😍❣️
అన్నా ఈ పాట ఎన్ని సార్లు విన్నా కూడా వాళ్ల కష్ట ఎటు ఉ పోదన్న అన్నా సూపర్
సాంగ్ సూపర్ అన్న ....కానీ
ఆ ఎమోషన్ వారికి రావాలంటే దానికి కారణం మిరే అన్న.... మీ సాంగ్స్ ప్రజలకి ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి అన్న
ఆ ధైర్యం ఎంత వరకు అయిన తీసుకెళ్తుంది.....జై హింద్
ఈ పాట వింటుంటే నాకే కన్నీరు వస్తుంది... అలాంటిది ఆ తల్లిదండ్రులు కన్నీరు మి పాట రూపంలో తుడుస్తుంది అనుకుంటున్నాను
ఈ పాట వింటుంటే మనకే దుఃఖం వస్తుంది. కన్నా తల్లి ఎంతగా ఏడుస్తుందో. 😢
😢😢😢
శ్రీకాంతాచారి త్యాగపళం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది కానీ ఇప్పుడ అతెలంగాన దొర గడిలా బందీ అయ్యింది
ఈ పాట విన్న ప్రతీసారి మా అమ్మను గుర్తుకుతెస్తూన్నావు నర్సన్న....
ఏడుపు ఆగలేదు చాలా బాధగా ఉంది పాట వింటే
Xalent song on Telangana gidde ramnarsaiah talented in writer and singer.
Heart touching song anna🙏😭😂
మీ పాట వింటుంటే ఎలాంటి వానికి అయినా కళ్ళల్లో నీళ్లు వస్తాయి
అన్న ని పోటా ఎన్ని సార్ల విని మళ్ళీ మల్లీ వినాలి అనిపిస్తుది ........ 👏SUPR👏.......
Kannillu tappa ee pataki samadanam em cheptam😭😭😭 johar amaraviruda
Naaku eppudu vinna kannellu aagavu..first three lines start avvagane dukkam kallallo vostayi..yadaiah.. Srikanth chary...meeru eppatki amarule. .....telangana maruvadu mimmula..
Good message song Anna
ఈ పాట రాసిన వారికి పాదాభివందనం
Singer sivanagulu Rasaru. 👍👍
Anna nuvvu srikanth charry ki malla pranam posinav ni patatho hats off to u
ఏడుపు వస్తుంది అన్న
Anna Hatsoff... I can't control my emotions..
15/12/2015 నాడు డిల్లీలో నీతో పాడిన పాట అన్న
Srikantha chary🦁🦁 vandanalu 🇦 🇳 🇳 🇦
ఏడుపు వస్తుంది అన్న గారు
Manchi massage eccharu Anna. thanku annayya
Heart touching anna 🙏😭😂 johar telangana amaraveerulaku🙏🙏
పాట చాలా బాగా వచ్చింది అన్న. కాని చెల్లెలు బదులు అక్క అని పెట్టింటే చాలా బాగుండేది. అన్న నాకు అనిపించి చెప్ప అంతే,సాంగ్ ఇస్ సూపర్
Chilli ante anna kadha ethi pinchedhi chellini adi vallu rachina pata nuv thammudu ni akka kadha ethi penchedhi ani nuv antunnav bro
Anna chellini ethukoni oenchinavu a lanti ne chelli kuda gurtu raledha niku ani ardham vala ayananu etukini penchaledhu
అమరవీరులకు జోహార్లు
Excellent brother hearttouching song.....
Gidde Ramnarsanna ni gonthu (tone) Super anna
ఏమి నటిస్తున్నారు అన్న... ముందు రెచ్చగొట్టినరు.
తరువాత ఈ సానుభూతి వల్ల ఎందరో అమరులు అయ్యారు
మీరు , కేసీఆర్ సార్ బాగున్నారు
త్యాగధనులే ఆగమయ్యిరూ...
Nijame kada
Broo ee songs padutuna vaala valla kuda chanipoyara bhaya....
🙏🙏🙏 anna super malli malli vinalanpisthundi song 🙏
Very nice heart touching song.....anna
No words to say anna 🙏🙏🙏
Anna ne voice swaram song superb 👌👌
పాట వింటుంటే చాలా భాధగా ఉన్నపటికీ ప్రభుత్వాలు అమరుల కుటుంబాలకు చేసిన సహాయం గురించి నాకు తెలియదు,దాని గురించి కూడా ఒక పాట పాడే అవకాశం మీకు రాలేదా,పాడే ధైర్యం లేదా అన్నా
Super song udyamakaarulanu maruvalemu 🙏✊
Waa re wah..super anna
Superb narsanna garu
Anna ne paataki paadabivandanam
Full video song Leda😟😟
Anna super
👌👌👏👏jai telangana
Anna, superb emotional song.
Sprrrrr song anna
,, ఈ పాట సినిమాల్లో పెట్టాలి
Supar anna
Super anna .song ❤️❤️❤️
Jaimadakrishna
I'm crying little 😥
Supubb broo
Shiva nagulu annaki shathakoti vanddanalu 💕
Super song Anna
Super song
super song anna
Super
Super anna
Super song annaaa....
Empata Anna edupostundhi super super super super
Super and super song
Sprb bro osm
Anna song ❤
Anna e song naku audio kaavali please
Vidmate lo download chesuko audio
Super song bro
Jaimadega
😭😭anna adipinchinav anna
ఎవరు రాసరో ఈ పాట చెప్పండి plz
Crying ekkuva ga vasthadhi anna
Anna nipataki kannillu aagatlevanna, telangana amaravirula thyagalaku aagam aithunnai anna, pedhodu pedhodilane undipothunnadu anna, nirodhyogulaku jobs ratlevu, telangana amaravirula thyagalaku ardham lekunda povodhu jai telangana telangana amaravirulaku joharulu
Appudu amarula thyagalu paadinaaru ippudu dhorala bhogalu paduthunnaru meeru k c r manchigane unnaru kodukula pogottukunna thallulu aagamayianaru
Appudu amarula thyagalu padaru ippudu dhoragari bhogalu paduthunnaru meeru k c r manchigane unnaru kodukula pogottukunna thallulu edusthunnaru kavi anevaadu prajala pakshna undalegani bajana pakshana undakoodadhu
Dappu super song ika super
Some political leaders in selifish bro including KCR also 😓😓be careful youth boys love you every body
Super song brother
Super Bro keep it up
Superb song
Superb
Johar Telangana Amara virulaku
Super song singing
Who is the writer
No one is fill Mother emotion.
Jai telangana
Super
Naa telangana koti ratanala veena
🙏
Telangana vachindhi kaani,mana bathukulu maarale anna
😭😭
🙏🏾🙏🏾🙏🏾
Miss you srikanth chary anna garu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Jai amaraveerulara🙏🙏🙏
Nice song
😢😢😢😢❤❤❤
1:50
Spr song
𝓐𝓷𝓷𝓪 𝓷𝓾𝓿𝓾 𝓼𝓾𝓹𝓮𝓻 𝓪𝓷𝓷𝓪
ఇంతమందిని సంపిన తెలంగాణ ఉద్యమం ఏం తెచ్చిపెట్టింది.మన బతుకులు మారినయా?వాడు,వాని కుటుంబం రాజ్యమేలుతుండ్రు.
2024 🎉😢😢
Anna neku dandame superga padav veerula tyagalanu varnichav
👏👏👏
🙏🙏🙏🙏🙏🙏😭
Srikanth chari amarrahe
అన్నా నువ్వు పడుతుంటే ఏడుపు వస్తుంది . శ్రీకాంత్ చారి దైర్యం కి త్యాగం కి ఎవరెవరు రాజ్యం యేలుతుళ్ళు. త్యాగాల తెలంగాణ కి న్యాయం గా పని చేయండి రా రాజకీయ నాయకులు ...రా.....
Constable kooda chanipoindu kani kcr ki employees Ni parai rashtra valla Laga choostundu.employees leaders Ni biscuits vesi aadistundu
😂😂🙏🙏🙏