Masala Kaaram Dosa || మసాలా కారం దోశ || Hotel Style ||

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • #dosa #hotelstyledosa #masaladosa #masaladosarecipe #karamdosa

КОМЕНТАРІ • 1 тис.

  • @LakshmikanthamKatrenikona
    @LakshmikanthamKatrenikona 5 місяців тому +22

    🎉❤ బాబాయ్ గారు మీరు చేసే ప్రతి వంటకం చాలా బాగుంటుంది అండి ఎంతో ఆత్మీయంగా అందర్నీ పలకరిస్తారండి మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి మీరు చేస్తూ ఉంటేనే తినేయాలి అనిపిస్తూ ఉంటుంది మీరు చేసే వంటలు చాలా సింపుల్గా చేసేస్తారు బాబాయ్ గారు మేము వంటలు చూస్తే వెంటనే చేయాలి అనిపిస్తుంది 🎉❤🎉

  • @sivaanv8385
    @sivaanv8385 5 місяців тому +65

    "మసాలా కారం దోశ"
    తయారీ విధానం,చక్కటి పాటతో మంచి ఆహ్లాదకరమైన వాతావర్ణాన్ని share చేసినందుకు ధన్యవాదాలు

  • @marstechzone
    @marstechzone 5 місяців тому +53

    146👍
    నమస్తే బాబాయ్ గారు "మసాలా కారం దోశ"
    తయారీ విధానం,చక్కటి పాటతో మంచి ఆహ్లాదకరమైన వాతావర్ణాన్ని share చేసినందుకు ధన్యవాదాలు 👌🎉👍

  • @bandaruravi9435
    @bandaruravi9435 5 місяців тому +9

    Babayiee Garu mi videos okkati kuda vadalakunda chustanu.
    Kani last 2or3 minutes asalu chudanu
    Amooooo miru akada tintintee naku ekada asalu agatam ledu love you ❤❤❤ babayiee

  • @ShaikGulzar-hy1qj
    @ShaikGulzar-hy1qj 5 місяців тому +87

    పాత జ్ఞాపకాలను మళ్ళీ తాజాగా గుర్తు చేశారు. ధన్యవాదాలు

    • @HarimomentVlog
      @HarimomentVlog 5 місяців тому +4

      పాత రోజులు గుర్తువస్తున్నాయి

    • @HarimomentVlog
      @HarimomentVlog 5 місяців тому +3

      బాబాయ్ గారు చేసే వీడియో అన్నీ పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది అందుకే అలా అన్న

  • @deekshitha4314
    @deekshitha4314 5 місяців тому +16

    Meru chesina prossese lo కొబ్బరి chutney chesa chala bagundi tq uncle garu

  • @murthyk6043
    @murthyk6043 5 місяців тому +43

    ఘంటసాల పాటకి మీ వంటకీ తిరుగు లేదు ఎదురు లేదు. వినడమే తినడమే. మాటల్లేవ్. Always super 👌👌👌👍👍👍💐💐

  • @JK-un9jm
    @JK-un9jm 5 місяців тому +11

    Na favorite dosa babai. Baga chesi chupincharu. We will try this recipe.

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 5 місяців тому +156

    నోరు ఊరిపోతాంది. Super Dosa 👌

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 5 місяців тому +1

    Full satisfaction!!!! Merru aah dosa thinetappudu phone lo nunchi anni flavors naaku vachesayi. Ippude inka anni nanapettataniki ready avuthunna.
    Thank you Babaigaaru!!!!❤

  • @BhupathiJanardhan
    @BhupathiJanardhan 5 місяців тому +5

    సూపర్ మళ్లీ పాత జ్ఞాపకాలు మా అమ్మమ్మ తాతయ్య చేసినట్లు ఉంది

  • @meetalbhutmonica4523
    @meetalbhutmonica4523 5 місяців тому +2

    I'm from kurnool,now married and staying in Telangana but I don't like dosa here in Adilabad,but after watching your video and measurements and process I will surely make and give to my family,and taste our kurnool karam dosa, thank you 😊

  • @MouniChitrika
    @MouniChitrika 5 місяців тому +3

    బాబాయ్ మీరు చాలా సూపర్ గా చేస్తున్నారు దోస వేయడం అంటే నాకు చాలా ఇష్టం ❤️🎉❤️

  • @aswinitedlapu3091
    @aswinitedlapu3091 2 місяці тому +1

    బాబాయ్ గారు మీరు చేసే ప్రతి వంట చాలా చాలా బాగుంటాయి మీరు మాట్లాడే మాటలు కూడా చాలా బాగుంటాయి అందరినీ ఆత్మీయంగా పలకరిస్తారు మీరు వంట చేసుకుని తినే పద్ధతి కూడా చాలా బాగా నచ్చుతుంది నాకు బాబాయ్ గారు మీరు ఉండే వంటల్లో నేను చాలా రకాలు ట్రై చేశాను పర్ఫెక్ట్ గా కుదిరాయి మీ వంటలకు నేను పెద్ద ఫ్యాన్ బాబాయ్ గారు

    • @RamakrishnaKrishna-n6z
      @RamakrishnaKrishna-n6z Місяць тому

      Nenu anthe babaigari vantakaku chusi nerchukunna.
      Love from Bangalore ❤

  • @theetlaabhi9476
    @theetlaabhi9476 5 місяців тому +5

    అయితే కడప కారం దోశ మీద కూడా ఓ వీడియో చేయండి పెద్దయ్య❤

  • @rambabuk8123
    @rambabuk8123 15 днів тому +2

    yes nenu kurnool lo chala sarlu tinnanu chala baguntayi

  • @sivaprakashkomarraju4877
    @sivaprakashkomarraju4877 5 місяців тому +5

    Super వంటలు బాబాయ్.
    సుస్తే తినాలనిపిస్తుంది.

  • @ayyavariamulyaamulya4750
    @ayyavariamulyaamulya4750 7 днів тому

    చాలా సింపుల్ గా చూపించారు బాబాయ్ .. మీరు తింటుంటే నోరు ఊరుతుంది

  • @arifashaik9944
    @arifashaik9944 5 місяців тому +16

    Abbabbabha karamdosa super ga chesarandi

  • @TheKingsComment
    @TheKingsComment 5 місяців тому +1

    Naaku kudaa dosa veyadam vacchu babai 🥰
    "Egg Dosa" chesi chupincharaa please!

  • @dorothygowtham8087
    @dorothygowtham8087 5 місяців тому +10

    Mouth watering dosa 😘😘...lovely video ...lovely rescipe

  • @RaviShankarAyyagrai
    @RaviShankarAyyagrai 5 місяців тому +1

    Prepared yesterday and had today. Turned out to be very yummy and my wife also liked it very much. Regards, Ravi Shankar

  • @NagaRaj-lq2cc
    @NagaRaj-lq2cc 5 місяців тому +4

    హూ హూ అబ్బా అబ్బా అబ్బా ఏం టెస్ట్ అండి...i ❤ దోశ

  • @korrapatinagamani7434
    @korrapatinagamani7434 4 місяці тому +1

    నమస్కారం బాబాయ్ గారు మీరు చెప్పినట్లు మసాలకారం దోశ చేశాను మావారు నా కూతురు చాలా ఇష్టంగా తిన్నారు ధన్యవాదాలు బాబాయ్ గారు.

  • @lsmurthy7375
    @lsmurthy7375 5 місяців тому +5

    Excellent Babai garu, God bless you

  • @saisaraswati6748
    @saisaraswati6748 4 місяці тому

    చాలా బాగా చేశారు అన్నయ్య గారు మసాలా దోశ నేను చెయ్యాలి అని పీస్తూ వుంది మీరు తింటున్న ప్పుడు నేను చేస్తా ఇప్పుడే పిండి కూడా మసాలా దోశలు చేసి

  • @JenigaPadma
    @JenigaPadma 5 місяців тому +3

    Masalakaramdosasuper👌👌song, super 👌👏👌👌

  • @venkatreddi6746
    @venkatreddi6746 4 місяці тому +1

    Canada lo untu me vantalu chusi cheskuntunam chala thanks babai❤️😊

  • @pavankumariluri33
    @pavankumariluri33 5 місяців тому +3

    సూపర్ బాబాయ్ గారు దోశ అదిరింది అద్భుతః

  • @Melodybox-v4j
    @Melodybox-v4j 5 місяців тому

    Babaiiiiii nenu try chesanu super hit. Aloo masala ithe chala baga vachindhi
    Meru chesina Sambar and samosa recipes kuda try chesa super ga workout iynayi, ma intlo vallaki chala nachayi
    Thankyou so much for sharing so many varieties 😃

    • @FoodonFarm
      @FoodonFarm  5 місяців тому

      😄❤️❤️❤️❤️ chala santosham

  • @samscreativeworld9498
    @samscreativeworld9498 5 місяців тому +9

    Filter coffee meeru Ela cheskuntaro adhi kuda chupichachu kada babai garu

  • @aalborgDenmarkTel
    @aalborgDenmarkTel 5 місяців тому +2

    Pennam chala bagundi.. eekkada konnaru

  • @Eswararaooo
    @Eswararaooo 5 місяців тому +12

    my fav dosa babai minamulu nanabattali aithe erjuuuu

  • @krishnabussa4314
    @krishnabussa4314 24 дні тому

    👌 babai dhosha masala kaani upma pesarattu antey chaala istam okasaari naa gurinchi cheyandi

  • @sulakshanarachapudi418
    @sulakshanarachapudi418 5 місяців тому +3

    Uncle, dosa superr, excellent

  • @KIsaac-wp5dq
    @KIsaac-wp5dq 19 днів тому

    This is so far the best dosa making ive ever seen .

  • @biblemissionatreyapuram3975
    @biblemissionatreyapuram3975 4 місяці тому +8

    మీరు తింటూ చెబుతుంటే మా నోరు ఊరిపోతుంది బాబాయ్ ....😂😂😂

  • @satyaveni9823
    @satyaveni9823 5 місяців тому

    Hi babayi. Meru vanta chesetapudu chala baga cheptaru prati vedio chusta talakaya kura cheyamannaru ma husband naku radu annanu me babu nerpincha leda annaru memmalne apudu mana vedio chusi raagi sankati talakaya kura chala baga chesanu ma vuru kakinada tq babayi(dady)

  • @ramumunigonda1916
    @ramumunigonda1916 5 місяців тому +4

    My favourite masala karam dosa 😋😋😋😋😋

  • @venkataramanap5453
    @venkataramanap5453 5 місяців тому

    Namaste babai Garu, Mee vedios chuse pratisari Mee pakkana nenu kuda unte anta baguntundi anukunta. Waiting for the auspicious occasion.

  • @madhurimani6226
    @madhurimani6226 5 місяців тому +5

    🥚dosa my favourite

    • @HarimomentVlog
      @HarimomentVlog 5 місяців тому

      నాకు చాలా ఇష్టం

  • @nalinipyaraka6476
    @nalinipyaraka6476 5 місяців тому

    మసాలా దోశ తయారు చేయడం చాలా బాగా చూపించారు..నేను, మావారు, మా అమ్మయిలు మీకు ఫాన్స్ మీ..మీ వంటలు చాలా చూశాము, చేశాము అండి

  • @Rajasekhar_1729
    @Rajasekhar_1729 5 місяців тому +4

    Dosa colour super🎉🎉🎉

  • @funchannel331
    @funchannel331 Місяць тому

    mi videos chala baguntayi sir. 400 dosas cheyali ante entha rice and entha pappu veyali cheppara please

  • @shaiknageena1014
    @shaiknageena1014 5 місяців тому +2

    కారం దోశ సూపర్ బాబాయ్ గారు నేను కూడా ట్రై చేస్తా

  • @VenkataDurgaprasadTanneeru
    @VenkataDurgaprasadTanneeru 5 місяців тому

    Namasthe uncle,dosa chalabaga chesaru❤meeru ugadhi ki edayena video pedatharu anukunnam uncle,ugadhi Ela jarupukunnaru meerantha🥭anyways belated happy ugadhi uncle😍

  • @BukkeSreeramulu
    @BukkeSreeramulu 2 місяці тому +1

    Hi babai baagunnara dosa chala baagundi babai thanku

  • @Sivashankar-w7p
    @Sivashankar-w7p 5 місяців тому

    Babai Garu man Babu ki maa Papa ki merrchese vatalu ante Baga ishtam Meerut chesina masala dosa chala bagundi thank bavagaru

  • @singanamoniraghavendhra2151
    @singanamoniraghavendhra2151 4 місяці тому +1

    Andhamantha chiralo kadhu Babai miru grind chese Pindi lo mi chethilo undhi super very tasty 😋🤤😋🤤🤤🤤 I like so much Babai

  • @Sunithanambaru
    @Sunithanambaru 3 місяці тому

    Meru vantalu chala Baga chesthunnaru babai garu 😊 and mi location superb 👌👌👌👌

  • @SayendherMaggidi9848
    @SayendherMaggidi9848 5 місяців тому

    నాకు ఇష్టమైన మసాలదోశ బాబాయ్ గారు 🤤🤤😋 చేసినందుకు ధన్యవదాలు 🙏🙏

  • @writtenbydk
    @writtenbydk 5 місяців тому

    In a world where they do all kinds of experiments with dosas, this is absolutely the most perfect dosa I’ve seen. Uncle rocks 🙏💯

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 5 місяців тому +131

    మీ దోశ గట్టిగా వచ్చింది, అందుకే చేత్తో ముక్కగా తీసుకుంటుంటే సులభంగా రావడం లేదు మీకు. మీరు కొలతలు 1,3 వేశారు.. ఈ సారి 1,3.5 లేక 1,4 వేసి ట్రై చేయండి, దోశ ఇంకా బాగా వస్తుంది.. ట్రై చేసి చూడండి తప్పు లేదు.. ఏదైనా అనుభవంతో నే తెలుస్తుంది.

    • @muralavenkatesh2157
      @muralavenkatesh2157 5 місяців тому +3

      Dosa mukkani pallitho kalipi theesukuntunnanu dosa super ga vachindandi

    • @LakshmiCurrect
      @LakshmiCurrect 5 місяців тому +2

      Avnu chala super ga vachaye peddananna mi vantalu anni super super..... Next level anthe... No words 😊😊

    • @katambeulah1706
      @katambeulah1706 5 місяців тому +3

      Don't want to take any suggestion it seems...

    • @vijaykumarmamilapalli965
      @vijaykumarmamilapalli965 5 місяців тому

      ​@@katambeulah1706v 😮🎉😢😮l 😮 rx😂 🎉tm😅

    • @ramyam9840
      @ramyam9840 5 місяців тому +4

      Hello andi akada meru chepinatu hard ga am ledu kadaa why ur pointing him

  • @gayathrikamatham904
    @gayathrikamatham904 3 місяці тому

    Hai babai garu miru chepintle nenu dosha try chesha supper ga vachayi abha abha ba ba supper ,🙏

  • @tada549
    @tada549 5 місяців тому +1

    Ulli kaaram recipe chepara 👍🏼

  • @shameelashaik6423
    @shameelashaik6423 5 місяців тому

    Excellent sir నేను
    ఈరోజు ట్రైయ్యి చేశాను చాలా బాగా వచ్చింది.

  • @Jayacutie9
    @Jayacutie9 5 місяців тому

    Super dosa uncle alaney pavbaji dosa ,Egg Karam dosa, Non-veg dosas, chicken kathi rolls ,chicken shawarma rolls, chat recipies cheyandi uncle.

  • @MurthypatnaikGoberu
    @MurthypatnaikGoberu Місяць тому

    కుమ్మేయ్ బాబాయ్ అబ్బబ్బ 😊
    భలే వుంది. ధన్యవాదములు
    🎉🎉🎉🎉😊😊😊🎉🎉🎉🎉

  • @junnugubbala5226
    @junnugubbala5226 5 місяців тому +2

    Hi babai garu 1st comment 1st like

  • @venkateswari999-ky5he
    @venkateswari999-ky5he 5 місяців тому

    బాబాయ్ గారు ఏ వంటచేసిన సూపర్ గా ఉంటుంది

  • @shaikshaheen5306
    @shaikshaheen5306 4 місяці тому

    Lots of love from hyderabad.......
    I have tryed this dosa......
    Mashallah....😇✌️👌🏻

  • @anirudhkanneganti
    @anirudhkanneganti 5 місяців тому +1

    Keema Dosa try cheyandi Babai garu kudhirthe

  • @chanduchalumuri4423
    @chanduchalumuri4423 5 місяців тому

    yentho mandi bachelors ki use avutunayi babai mi superr cooking videos

  • @suneethasana8939
    @suneethasana8939 5 місяців тому +1

    Babai.garu.supar.maku.ravaladu.chaiyande.babai

  • @guttikavalireddybhaskar5010
    @guttikavalireddybhaskar5010 5 місяців тому

    Superga chassru babai garu gobi gobi rise chase chupenchande babai garu

  • @Cityhunter9580
    @Cityhunter9580 4 місяці тому

    Meeru chupinchina masala dosa adhirindhi. Dhayachesi karnataka style lo mysuru masala dosa chupinchandi. Ledha Bengaluru thayaru chese vidhamga thick dosa chesi chupinchandi

  • @jyothigeesala2846
    @jyothigeesala2846 2 місяці тому

    Thank you sir. మంచి దోసె recipe నేర్పించారు

  • @RamaAnjali-d3j
    @RamaAnjali-d3j 2 місяці тому

    Anna mee chuttuvunna nature super and nice.🙏👌👏

  • @lingampallivinoda7264
    @lingampallivinoda7264 3 місяці тому

    Chala bagundi babai garu ,,,,,,,super ga chupincharu..... 😋🙏🙏🙏🙏

  • @saipavan2993
    @saipavan2993 5 місяців тому

    Uncle garu Paneer Dum Biryani ela cheyalo oka video cheyandi

  • @harishukkisala280
    @harishukkisala280 5 місяців тому +1

    Green chutney okasari cheyandi babai

  • @bhushanpaikrao2545
    @bhushanpaikrao2545 5 місяців тому +1

    Nature and cooking is too great❤

  • @naveenchintakindi3653
    @naveenchintakindi3653 5 місяців тому +1

    Daddojanam try cheyandi

  • @sudarshanreddy.itikyala
    @sudarshanreddy.itikyala 5 місяців тому

    Babai garu Punugulu making Process video cheyyandi Please.😊

  • @PADirectorGNITC
    @PADirectorGNITC 4 дні тому

    Hello andi
    Meeru grinder or mixie enduku use cheyaru

  • @harishachch345
    @harishachch345 5 місяців тому

    Anni break fast items and chutneys podulu chesi chepettandi babai garu

  • @durgabhavani7471
    @durgabhavani7471 5 місяців тому

    Vullikaram dosa super. Bombay chetny chupinchandi

  • @bhushanpaikrao2545
    @bhushanpaikrao2545 5 місяців тому

    Uncle voice is too good while Singing❤

  • @mahimahi.dasapathi333
    @mahimahi.dasapathi333 5 місяців тому

    Superb dosa nxt topi dosa cheyandii pls it should diff taste

  • @sumamukka-yi2ol
    @sumamukka-yi2ol 5 місяців тому

    దోశలు సూపర్ గా ఉన్నాయ్ మీరు తింటుంటే మాకు నోరు ఊరుతోంది బాబాయ్

  • @mounikasangam77
    @mounikasangam77 Місяць тому +1

    Super 👌

  • @ayeshashaik1626
    @ayeshashaik1626 5 місяців тому

    Miru chesey recipes Anni Guntur nd Vijayawada style untai babai garu❤🤤🤤

  • @peerabinoorbash1033
    @peerabinoorbash1033 3 місяці тому

    Super. బాబాయ్ గారు మీ వంట చూస్తుంటే నోరూరిపోతుంది

  • @gautamikadamba5292
    @gautamikadamba5292 4 місяці тому

    Please make cheese dosa.... Mouthwatering masala dosa

  • @foodies5665
    @foodies5665 5 місяців тому +1

    Kobbari dosa cheyandi babai garu

  • @prabhuram9496
    @prabhuram9496 2 місяці тому

    Best PESARATTU cheyyandi, Sir

  • @venugopalkonduri344
    @venugopalkonduri344 Місяць тому +2

    Dosa sangati teledu kani meepata super

  • @RAGHAVEM
    @RAGHAVEM 3 місяці тому +1

    Catreen service unte meeke order ivali babai garu

  • @phanikumar5541
    @phanikumar5541 5 місяців тому

    Wow.....Very Yummy....All time favourite breakfast Dosa....I like any dosa especially Masala Dosa & Butter Dosa.....Thanks

  • @swapnajangiti3978
    @swapnajangiti3978 5 місяців тому +1

    బాబాయ్ గారు .... నోరు ఊరిపోతుంది అండి అస్సలు చూస్తుంటేనే ఎప్పుడు చేస్తామా......ఎప్పుడు తింటామా..... అనిపిస్తుంది. నిజంగా మీరు సూపర్ బాబాయ్ గారు.... మీ వంటకి ఎవ్వరూ ఐన ఫిదా అయిపోవాలి అంతే......

  • @sinjusiri3697
    @sinjusiri3697 4 місяці тому

    Babai garu mouth watering full maku dosa thinali aninundi

  • @srimahi643
    @srimahi643 5 місяців тому +2

    Super దోసా..my ఫేవరేట్

  • @rahulsona1175
    @rahulsona1175 5 місяців тому +2

    Nv chese prathi vantakam next level babai

  • @KRajesh-su6ux
    @KRajesh-su6ux 5 місяців тому +1

    Babai garandi memu bachelors andi ,maku chicken pickle pampamndi please memu hyd lo untamu

  • @subbalakshmigangula983
    @subbalakshmigangula983 12 днів тому

    నోరూరిపోతుంది సార్

  • @hinduYes-cf2uo
    @hinduYes-cf2uo 5 місяців тому

    Kaaram powder and sambar ki dhanuyala powder ready cheyadam cheppandi babai garu

  • @Deepak-s8e9b
    @Deepak-s8e9b 5 місяців тому +1

    Original Rayalaseema Style Chicken Curry Kavali Uncle Garu. 🎉

  • @narmadhamadhuvlogs2949
    @narmadhamadhuvlogs2949 2 місяці тому

    Super babai my favourite dosa edi,definitely try chestanuu thank you

  • @asmitverma4214
    @asmitverma4214 5 місяців тому

    Hello sir here is a request from me and all the people from all parts of India who can't understand the language.....please whatever ingredients you use ...please provide the names also in English with subtitles.....love watching your content and recipes....I want to follow your recipes but sometimes can't understand the ingredients used by you....Thankyou

  • @jayavardhanbiddika2723
    @jayavardhanbiddika2723 Місяць тому

    Babay garu chala Baga chesaru.noru urtndi.