కాప్సికం సాగు లాభాలు బాగు||Capsicum cultivation in yadadri|

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • @mana raithubadi @agriculture @polyhouse యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన బాలస్వామి అనే రైతు ప్రభుత్వ సబ్సిడీ ద్వారా ఏర్పాటుచేసిన పాలిహౌస్ లో రంగురంగుల క్యాప్సికం సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు క్యాప్సికం సాగులో కొత్త మెలకువలతో మంచి దిగుబడు లు సాధిస్తూ మంచి లాభాలను
    గడిస్తున్నాడు రైతు బాలస్వామి
    మన చానల్ ని subscribe చేసుకోండి,లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి
    గమనిక : మన రైతుబడి ఛానల్ లో ప్రసారమయ్యే వీడియోలలో రైతులు అధికారులు శాస్త్రవేత్తలు వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో మీ స్వీయ అనుభవాలతో ధ్రువీకరించుకున్న తర్వాతే వాటిని ఆచరణలో పెట్టాలి. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    మీ దగ్గరలోని రైతులు నూతన ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం,పాడి పరిశ్రమ, కోళ్ల ఫామ్స్,పండ్ల తోటలు,చేపల పెంపకం ఏదైనా చేస్తున్నట్లయితే మాకు తెలియజేయండి మన రైతుబంధు టీం +919160105205

КОМЕНТАРІ • 6