అద్భుతంగా నటించారు తల్లీ. మీకు ఏ అవార్డు ఇచ్చినా తక్కువే. మీ లాంటి వారు ఉన్నంత వరకు కళామాతల్లి సంగర్వంగా ఉంటుంది. నాకు కన్నీళ్లు ఆగలేదు. God bless you.
N M L కలాదర్భర్ వారికి నమసులు. మంచి సందేశాత్మక సీన్ చూపించీనారు.శ్రీహరి ...సుబ్బిశెట్టి.....చిత్ర.....చింతామణి పాత్రలు చేసే శృంగార హస్యాల కు అలవాటు పడిన జనానికి , గుడివాడ లహరి లాంటి అద్భుతమైన కళాఖండాలు సృష్టించగల నటులు ఉన్నారని నిరూపించినారు. హాట్స్ తో యూ సర్
నేను జమునారాయల్ గారి రాధ పాత్ర రాజ్యలక్ష్మి గారి రాధ పాత్ర లో నటించగా చూచాను వారు ఇరువురు ఏలా పాత్రలో జీవించారో మీరు అలానే పాత్రలో జీవించారు మీకు నా ధన్యవాదాలు అమ్మా 👌
ఆహా చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన దృశ్య కావ్యం చూశాను, మళ్ళీ జమున రాయల్ గారి నటనా చూస్తున్నట్లు ఉంది. అద్భుతంగా చేశారు రాధ పాత్రకు ప్రాణం పోశారు. రాధ పాత్ర దారిని పేరు తెలుపగలరు
గుడివాడ లహరి గారు అద్భుతంగా నటించినారు అని అనడం కంటే పాత్రలో పరకాయ ప్రవేశం చేసారు . ప్రేక్షకులు ఎప్పుడు నైతిక సందేశాత్మక నాటకాలను ఆదరిస్తూనే ఉ న్నారు. కళాకారులు.... నిర్వాహకులు...... ప్రేక్షకులు సమన్వయంగా ఆలోచిస్తే ఇలాంటి కళాఖండాలు సృష్టించే కళాకారులకు తెలుగు నేలలో కొదవ లేదు. సుబ్బి, శ్రీహరి, చిత్ర ,చింతామణి ల శృంగార_ హాస్య సన్నివేశాలు తోబాటు కరుణ రసం పోషించి ప్రేక్షకులకి చప్పట్లు కొట్టించగల నటులున్నారని, మీరు చిత్రీకరించి చోపించినారు హాట్స్ ఆఫ్ టు యు సర్
చింతామణి నాటకంలో ఇలాంటి సీన్లతో ఉన్నది ఉన్నట్లు నాటకాన్ని ప్రదర్శిస్తే మళ్లీ నాటక రంగానికి పూర్వ వైభవం వస్తుంది మంచి సందేశాత్మక దృశ్య కావ్యం చింతామణి నాటకం
అద్భుతంగా నటించారు తల్లీ. మీకు ఏ అవార్డు ఇచ్చినా తక్కువే. మీ లాంటి వారు ఉన్నంత వరకు కళామాతల్లి సంగర్వంగా ఉంటుంది. నాకు కన్నీళ్లు ఆగలేదు. God bless you.
చింతామణి నాటకం లో అధ్బుత సీను
అధ్బుత మైన నటీ నటులు.(అధ్బుత నటి)
అధ్బుత మైన నటన . వీరందరికీ
❤ కళాభివందనములు ❤
నాటకంలో ముఖ్య సందేశం ప్రదర్శన చూపించారు చాలా సంతోషం
N M L కలాదర్భర్ వారికి నమసులు. మంచి సందేశాత్మక సీన్ చూపించీనారు.శ్రీహరి ...సుబ్బిశెట్టి.....చిత్ర.....చింతామణి పాత్రలు చేసే శృంగార హస్యాల కు అలవాటు పడిన జనానికి , గుడివాడ లహరి లాంటి అద్భుతమైన కళాఖండాలు సృష్టించగల నటులు ఉన్నారని నిరూపించినారు. హాట్స్ తో యూ సర్
థాంక్యూ సార్
సూపర్ ఎక్సలెంట్ 🌹👌🙏
నేను జమునారాయల్ గారి రాధ పాత్ర
రాజ్యలక్ష్మి గారి రాధ పాత్ర లో నటించగా చూచాను వారు ఇరువురు ఏలా పాత్రలో జీవించారో మీరు అలానే పాత్రలో జీవించారు మీకు నా ధన్యవాదాలు అమ్మా 👌
🙏🙏🙏🙏🏹మహా అద్భుతం నటన ధన్యవాదములు రాధ పాత్రదారికి 👌👌👏👏👏👏
చింతామణి నాటకం ఇల ప్రదర్శిస్తే ఎవరు ఆపుతారు ఇది కదా నాటకం🎉🎉
ఆహా ఏమి నాటకం ఇంతవరకు ఎన్నడూ చూడలేని సన్నివేశాన్ని చూపించారు చాలా బాగుంది మీ అందరి నటన ధన్యవాదములు 🙏
హార్మోనియం సౌండ్ తగ్గితే చాలా బాగుంటుంది
Super super super super super sir Garu
❤చలన చిత్రాన్ని మై మరపించారు 🎉
Excellent
ఆహా ఇది కదా నాటకం అంటే
ఆహా చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన దృశ్య కావ్యం చూశాను, మళ్ళీ జమున రాయల్ గారి నటనా చూస్తున్నట్లు ఉంది. అద్భుతంగా చేశారు రాధ పాత్రకు ప్రాణం పోశారు. రాధ పాత్ర దారిని పేరు తెలుపగలరు
గుడివాడ లహరి గారు
గుడివాడ లహరి గారు అద్భుతంగా నటించినారు అని అనడం కంటే పాత్రలో పరకాయ ప్రవేశం చేసారు . ప్రేక్షకులు ఎప్పుడు నైతిక సందేశాత్మక నాటకాలను ఆదరిస్తూనే ఉ న్నారు. కళాకారులు.... నిర్వాహకులు...... ప్రేక్షకులు సమన్వయంగా ఆలోచిస్తే ఇలాంటి కళాఖండాలు సృష్టించే కళాకారులకు తెలుగు నేలలో కొదవ లేదు. సుబ్బి, శ్రీహరి, చిత్ర ,చింతామణి ల శృంగార_ హాస్య సన్నివేశాలు తోబాటు కరుణ రసం పోషించి ప్రేక్షకులకి చప్పట్లు కొట్టించగల నటులున్నారని, మీరు చిత్రీకరించి చోపించినారు హాట్స్ ఆఫ్ టు యు సర్
చింతామణి నాటకంలో ఇలాంటి సీన్లతో ఉన్నది ఉన్నట్లు నాటకాన్ని ప్రదర్శిస్తే మళ్లీ నాటక రంగానికి పూర్వ వైభవం వస్తుంది మంచి సందేశాత్మక దృశ్య కావ్యం చింతామణి నాటకం
Kalaatmulu veetini pradarsinchi manusulanu Kaaka Banda raallanukudaa karigincha vachu
Suparu....
Kalamatallekevandanam
Radha character vesina actor Name chapadagalara ?
రాధ గా గుడివాడ లహరి గారు
Scene lo venaka evadu chusthun adu .enduku vadini alo chesaru .ilanti scene eppudu chudaledu .