కుత్తేషా..లుంగీషా.దర్గాలో చేసే మహిమలు క్లియర్ రిపోర్ట్ మీకోసం!

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024
  • మనవాళ్లకు ఎవరు ఏమిటీ అనేది లేదు, మహిమలు అంటే చాలు, ఎక్కడికైనా పరిగెడుతారు అందుకే అవగాహన కోసం ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 204

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 4 дні тому +94

    అమ్మా! అన్య మతస్తుల సమాధులు,దర్గాల గురించి మీరు సాహసించి సత్యాలు వెల్లడి చేశారు.మీ సాహసానికి జోహార్లు.ఎడారి మతస్తులు మృతులైన వారు తమ అల్లా కానీ,దేవుడు కానీ తిరిగి లేపే వరకు వారు నిద్రిస్తూ ఉంటారని,వారిని లేపి వారు చేసిన మంచి చెడులకు చివరి తీర్పునిచ్చి శాశ్వత స్వర్గమో శాశ్వత నరకమో ప్రసాదిస్తాడని నమ్ముతారు.మీరు మన ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినట్లు ఆ మతస్తుల ఆత్మలు ఆ మృత శరీరాల్ని అంటి పెట్టుకొనే ఉంటాయన్నదన్నది సత్యం.అసలు ఆ మాటకు వస్తే తీరని కోరికలు,మమకారం,ద్వేషాలతో చనిపోయిన వారి జీవాత్మలు వెంటనే జన్మించకుండా కొంత కాలం గాలిలో (ఈథర్) లో పరిభ్రమిస్తూ ఉంటాయని హిందువులు కూడా నమ్ముతారు. వాటినే ప్రేతాత్మలు,దయ్యాలని అంటారు.కొంత మంది క్షుద్ర మంత్ర సాధకులు ఆ ప్రేతాత్మలను ఆకర్షించి చిల్లర మహిమలు ప్రదర్శించే వారున్నారు.ఇవన్నీ గమనిస్తే మన వైదిక మతంలో చెప్పబడిన అంత్యక్ర్రియలు,కర్మలు అటువంటి ఆత్మలకు ఆటంకాలనుండి విముక్తి కల్పించి మరుజన్మలకు మార్గాన్ని సుగమం చేస్తాయని నమ్మ వచ్చు.తమ సమస్యల పరిష్కారానికి దర్గాలు,సమాధులు చుట్టూ తిరిగే హిందువులు తాము ప్రమాదకరమైన ఆట ఆడుతున్నామని తెలుసుకోవాలి.వాటికి మ్రొక్కి ఆరాధించే వారికి తర్వాతి జన్మలు భూత ప్రేత జన్మలు కాకూడదంటే వారు తమ అజ్ఞానంతో కూడిన "సమాధుల" మీద పిచ్చి భక్తిని వదలాలి.

    • @jayachandrareddy3913
      @jayachandrareddy3913 4 дні тому +16

      ప్రణామాలు గురువుగారు🙏 సత్య అక్క చేస్తున్న ఈ సేవ మునుపెన్నడు ఎవరు చేసే ధైర్యం చేయలేదు ….తనకు ప్రమాదమని తెలిసినా ఎన్నో విషయాల్లో తెగించి మరీ హిందువుల మంచి కోసం వీడియోస్ చేస్తున్నారు చైతన్యపరుస్తున్నారు…..నిజంగా సత్య అక్క చేస్తున్న ఈ సేవ హిందూ సమాజానికి వరం❤

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 4 дні тому +12

      ​@@jayachandrareddy3913
      మీరు చెప్పిన అభిప్రాయంతో పూర్తిగా ఏకీ భవిస్తాను.సత్యభామ గారు హిందువులలో చైతన్యం పెంచడానికి చేస్తున్న కృషి వెలకట్టలేనిది.

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 4 дні тому +2

      ప్రణామాలు గురువు గారు 🙏🪻🪻

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 4 дні тому +1

      ​@@jayachandrareddy3913అవును తమ్ముడు ❤ మీరు సత్యభామ గురించి చెప్పినది 💯

    • @jayachandrareddy3913
      @jayachandrareddy3913 4 дні тому +2

      @@శ్రీలలిత-ఢ6వహరే కృష్ణ అక్క❤

  • @Mybharat8
    @Mybharat8 4 дні тому +58

    అక్క చెప్పింది వింటే మనుషులకే కాదు దర్గాల్లో దెయ్యాలక్కూడా జ్ఞానం కలుగుతుంది 🙏🙏🙏

  • @sarithat5376
    @sarithat5376 4 дні тому +22

    🙏 అమ్మ మాది చిన్న విన్నపము
    మన వేములవాడ కోవెలలో ద‌ర్గా ఉంది అంటూన్నారు దాని గురించి వివరించండి

  • @KanyaKumari-c5j
    @KanyaKumari-c5j 4 дні тому +35

    చాలా చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి హిందువు చూడవలసిన వీడియో ఇది

  • @neeladevi949
    @neeladevi949 4 дні тому +38

    అమ్మా సత్యభామ గారు సాక్షాత్తు పరమాత్మ శక్తి మీతో చెప్పిస్తున్నట్లు ఉంది జై శ్రీ కృష్ణ

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 4 дні тому +22

    మన హిందువులు తమ పిల్లలకి చిన్నప్పటినుంచి హిందూ ధర్మం గురించి తెలియజెయ్యాలి...మతాలన్నీ ఒకటి కాదని చెప్పాలి

  • @Nalinisuresh423
    @Nalinisuresh423 4 дні тому +22

    మీ చేసిన ధైర్యానికి ధన్యవాదాలు🙏👍

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 4 дні тому +13

    జై శ్రీ రామ్ 🌹🙏 తల్లి మి బాటలోనే మేము తెలియని విషయాలన్నీ చాలా చక్కగా వివరిస్తూ మిలో వున్న ఆవేదనా మనా దర్మంపట్ట్ల వున్న విశ్వాసాన్ని మనహిందువులకు అవగాహన కల్పిస్తూ వున్నరు ఇప్పటికైనా కళ్లు తెరవండి రా హిందుజనులరా ఈ తల్లి మనకు ఆ పర్మతుమ్ముడే పంపిన ధర్మా దేవత

  • @rajinicreativethings
    @rajinicreativethings 4 дні тому +25

    మీ వీడియోస్ కి బానిస అయిపోయాను అమ్మ 🙏 చాలా బాగుంటాయి....

  • @Venkateshwara868
    @Venkateshwara868 4 дні тому +15

    నమో వేంకటేశాయ నమః అమ్మ శుభ సాయంత్రం ధర్మం వర్ధిల్లాలి ధర్మో రక్షతి రక్షితః

  • @LachannaBoddula
    @LachannaBoddula День тому +2

    మంచి, విశ్లేషణ చేశారు ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕

  • @Meena55708
    @Meena55708 4 дні тому +12

    ఈ సెక్యులర్ హిందువులు ఎప్పటికైనా మారడానికి ప్రయత్నం చెయ్యండి 🙏🙏👌

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 4 дні тому +5

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @ravuribhadra-l4v
    @ravuribhadra-l4v 3 дні тому +5

    ఓం నమో నారసింహాయ నమః
    తల్లి చక్కగా వివరిస్తున్నారు.
    హిందుత్వం గురించి చక్కగా వివరిస్తున్నారు. దీనితో పాటు ఇంకో పని కూడా చేయాలండి. ఈ కాలంలో లోకంలో మనుషులు ఎలా జీవిస్తున్నారు, ధర్మం నీతి తప్పుతున్నారు పాపాలు చేస్తున్నారు. రాజుల కాలంలో రాజులు మంత్రులు శిష్యులు గురువులు ఉన్నారు. గురువులు ఆ కాలంలో మోటివేషన్ చేసేవారు ఎలాగ జీవించాలో ఎలాగ బతకాలి చెప్పేవారు పాపం చేసే ఫలితం ఎలా ఉంటుందో ఆరోజు వివరించేవారు. ఆరోజు భయంతో దైవ ధైర్యంతో బ్రతికేవారు. దానికంత కి కారణం గురువులు. ఆ రోజుల్లో దేవుడు పిలిస్తే పలికేవాడు అద్భుతమైన కార్యములు చేసేవాడు. కానీ ఈనాడు మంచి చెప్పేదానికి ధర్మం చెప్పడానికి గురువులు లేరు. ఈరోజు గురువులు ప్రజలను వర్గాలుగా విడగొట్టారు. నేను క్రిస్టియన్ గా 15 సంవత్సరములు ఉన్నాను. కానీ మా చుట్టుపక్కల వారు అందరూ హిందువులే. ఈ 15 సంవత్సరముల కాలములో ఒక్కసారి కూడా ధర్మ గురించి చెప్పలేదు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు నన్ను దర్శించి ఆయన నన్ను మరల వెలుగులోనికి నడిపించారు. నేను రక్షించబడి ఒక సంవత్సరం గడుస్తున్నా హిందుత్వంలో ఒక మంచి గురువు గారు కూడా నాకు కనబడలేదు. నేను 15 సంవత్సరాలు క్రిస్టియన్ గా ఉన్నప్పుడు జీవితం విలువ ఏంటి ఈ లోకంలో ఎలాగు జీవించాలి పాపం చేయకుండా ఎలాగ ఉండాలి పరిశుద్ధత అంటే ఏమిటి తెలియజేసింది మాత్రం ఒక్క క్రైస్తవ మతమే. అన్ని మతములు సమానమని చెప్పడం లేదు మన హిందుత్వంలో ఒకప్పటి లో ఉన్న గురువులు ఈ రోజుల్లో లేరు. ఎటు చూసినా జ్యోతిష్యం కీడు వచ్చింది పూజ చేయాలి హోమం చేయాలి, అన్న పదాలతోనే నడుస్తుంది ఈ ప్రపంచం. నా తల్లితో సమానమైన అమ్మ మీకు విషయం చెప్పదలుచుకున్నాను నన్ను బాధ పెట్టిన విషయం . మా ఇంటి లోనికి వచ్చిన బ్రాహ్మణ గురువుగారు పెళ్లి ముహూర్తం పెడతానికి వచ్చి మేము ఇచ్చిన మంచినీళ్లు త్రాగక పోవడం😢😢😢. ఎలాగైతే నేమ్ నన్ను ఆ దేవుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు కరుణించి కాపాడారు.

  • @dharmikm4870
    @dharmikm4870 4 дні тому +17

    సోదరి నువ్వు చెప్పింది 90%అంతా వాస్తవమే!

    • @9291955
      @9291955 День тому

      💯 నిజం 👍

  • @dharmikm4870
    @dharmikm4870 4 дні тому +13

    మహమ్మద్ ప్రవక్త: జాగ్రత్త! మీకు పూర్వం గతించిన ప్రజలు తమ ప్రవక్తల సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకునేవారు, ఈ చర్య నుండి నేను మిమ్మల్ని వారిస్తున్నాను". "నా సమాధి దగ్గర జనం మాటిమాటికి సమావేశమై దాన్ని పండుగ జరుపుకునే కేంద్రంగా చేయకండి". "సమాధిని దాని మీద కూర్చోవడాన్ని, దానిపై భవనం నిర్మించడాన్ని నిషేధిస్తున్నాను"

  • @gowdradhakrishna8812
    @gowdradhakrishna8812 4 дні тому +10

    సత్యభామ చెల్లి గారు 🙏🙏🙏

  • @smilesiva999
    @smilesiva999 4 дні тому +5

    Jai sri raam

  • @SunnyVs-ex2pc
    @SunnyVs-ex2pc 4 дні тому +11

    సత్యా గారూ మీకళ్ళు చాలా అందంగా ఉంటాయి❤ ఉరిమి చూస్తున్నప్పుడు మాత్రం శత్రువుల గుండెల్లో గునపాలు దిగుతూ ఉంటాయి 😂

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 4 дні тому +6

      మీరు జాగ్రత్త మిమ్మల్ని చూసిందంటే మీకు దిగి పోతాయి (గనపాలు)
      సత్యభామ ఇక్కడ 😂😂😅😄

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026 День тому +1

    గోవిందా గోవింద 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @srivastavamajjari
    @srivastavamajjari 4 дні тому +5

    Most valuable information at free of cost. Every hindu should make use of this channel and create awareness among fellow hindus by sharing this video. Hats off to you for your relentless determination to uphold our Dharma.🙏🙏🙏

  • @SubbaLakshmi-un5du
    @SubbaLakshmi-un5du 4 дні тому +9

    చక్కటి అవగాహన కలిగించారు❤👌👌జై శ్రీరామ్ 🙏🌺

  • @suryaradhikasg9141
    @suryaradhikasg9141 3 дні тому +3

    సూపర్ ఎక్సప్లనేషన్ అమ్మ

  • @dharmikm4870
    @dharmikm4870 4 дні тому +11

    అక్కడ వాళ్లను మీరు చూడండి లేదా ముతవల్లిలను చూడండి. ముఖాలపై నిస్తేజమైన ప్రేత కళ నాట్యమాడుతుంటుంది.

  • @Bharath-k3i
    @Bharath-k3i 4 дні тому +3

    నమస్కారము అమ్మ మీలాగే హిందువులందరూ జ్ఞానంతో ఆలోచించి హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాను తల బాదు కోకండి

  • @srichandanasuthram
    @srichandanasuthram 4 дні тому +5

    Hare Rama Hare krishna

  • @ChandraKala-rn6hr
    @ChandraKala-rn6hr 4 дні тому +5

    Jai shree Ram

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 3 дні тому +4

    జైశ్రీరామ్❤

  • @krishnag4185
    @krishnag4185 День тому

    Thanks a lot for educating innocent hindus...

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 4 дні тому +6

    ఓం నమో వాసుదేవాయ

  • @jhansiarava4881
    @jhansiarava4881 4 дні тому +4

    Jai sri Ram 🚩

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 4 дні тому +5

    Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏

  • @dhanalakshmi1065
    @dhanalakshmi1065 4 дні тому +3

    Very good speech😊

  • @Satyaanitha17
    @Satyaanitha17 3 дні тому

    Thank you so much Andi 🙏🙏🙏🙏🙏🙏🙏 Hare Krishna hare Rama hare Krishna hare Rama Jai shree Ram jai modiji Jai shree Ram

  • @LakshmiMeghan-ln5ri
    @LakshmiMeghan-ln5ri 4 дні тому +2

    Akka Dhanyavadhalu meeku Chala baga Chaparu 💝😍🙏

  • @jayachandrareddy3913
    @jayachandrareddy3913 4 дні тому +15

    ఈ సెక్యులర్ హిందువులకు ప్రేతాలు దయ్యాలంటేనే ఇష్టమనుకుంటా అక్కా అందుకే సాయి మసీదులకి డిమాండ్ పెరిగింది….చూడ వెళ్లే జనాభా కూడా పెరిగింది…..వాళ్లకి మేజిక్లు మాత్రమే కావాలి తరువాత జరిగే పరిణామాలు వాళ్లకి తెలియవు…వాల్లకి ముక్తి లేదా భగవద్ సాన్నిధ్యము అవసరము లేదు…..

  • @padmakarun1070
    @padmakarun1070 4 дні тому +3

    Jai Shree Ram ❤❤

  • @Lathapundla
    @Lathapundla 4 дні тому +2

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @Ramesh_Annabathula
    @Ramesh_Annabathula 3 години тому

    Jai Shree Ram

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 4 дні тому +4

    Hare.krishna

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven День тому +2

    Each video 📸 lo mi head పక్కన stickers పెట్టడం బాగుంటాయి editing లో

  • @chSridevi-cj2es
    @chSridevi-cj2es 3 дні тому

    Entha baga chepparu thalli meeku meere saati.meelanti vallu chala mandhi ravali talli ❤️ u

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 3 дні тому +1

    👍👌Sister🙏 🌹Jai sri krishna 🌹🙏

  • @dharmikm4870
    @dharmikm4870 4 дні тому +6

    సమాధి మీద డాన్స్ గానా బజానా పెట్టడం వల్ల అక్కడ మిగిలి ఉన్న మిగులు ఆత్మ సంతోషిస్తుంది అంటావు😂😂😂🙏 cont,...

  • @venkateshg3569
    @venkateshg3569 4 дні тому +3

    jai Shri Ram

  • @spvramana7783
    @spvramana7783 4 години тому

    Jai Sriram! Jai Bharat!

  • @KumariKothurthi
    @KumariKothurthi 4 дні тому +2

    Prati hinduvu telsukovalsin video amma 🙏🌹🌹

  • @vasavichintha2161
    @vasavichintha2161 4 дні тому +4

    Jai Srimannarayana🙏🙏

  • @IrfanShaikrusum
    @IrfanShaikrusum 4 дні тому +1

    Amma namaskaram,Aayana matallo okete dargalaku vellakudadu ani ante.evari nammakam valladi.

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 4 дні тому +4

    జైశ్రీరామ్ శుభసాయంత్రం 🙏

  • @krishnag4185
    @krishnag4185 День тому

    So many great ladies like you should come out to educate innocent ladies.

  • @ShashivardhangoudBurra
    @ShashivardhangoudBurra 3 дні тому +1

    Jaisriram baratmatakijai vijayostu subamastu

  • @suhasiniCherukula-lb6hp
    @suhasiniCherukula-lb6hp 4 дні тому +2

    Mana pravachana karulanta ila awareness teste ento baguntundi.mata marpulu aagi potayi.

  • @slavanyalavanya6544
    @slavanyalavanya6544 4 дні тому +3

    Jai Sri ram

  • @mahi181481
    @mahi181481 4 дні тому +12

    ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు ఉండగా దర్గాలు సమాధులు ఎందుకు

    • @jayachandrareddy3913
      @jayachandrareddy3913 4 дні тому +6

      సెక్యులర్ హిందువులకు ఎంత మంది ఉన్న సరిపోరండి….🙏

    • @sreemannarayanar4042
      @sreemannarayanar4042 4 дні тому +1

      కరెక్ట్ గా చెప్పారు 🙏🙏🙏

    • @Srirag233
      @Srirag233 2 дні тому

      ఆశకి అంతు లేదు గోంతేమ్మ కోరికలు తిరడానికి ఎక్కడికైనా పోతారు ఎవరినైనా మొక్కుతారు అత్యాశ పరలైన వాళ్ళు

  • @suryak7774
    @suryak7774 19 годин тому

    Jai sriram

  • @EswararaoJogi
    @EswararaoJogi 14 годин тому

    Baga chepparu🙏

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 4 дні тому +1

    Badhapadaku sister Om Govindhayana namaha

  • @nagendraguruswamy6765
    @nagendraguruswamy6765 4 дні тому +1

    ಹರೇ ಶ್ರೀನಿವಾಸ

  • @LalithaValipe
    @LalithaValipe 4 дні тому +2

    Hare Krishna 🙏🙏

  • @Sanvekadance
    @Sanvekadance 4 дні тому +2

    Jai shree Krishna

  • @KH-cq6ub
    @KH-cq6ub 4 дні тому

    Too grate meeru

  • @ramakrishnamurthi2489
    @ramakrishnamurthi2489 День тому

    Jai krishna 😊

  • @barthavarshi8482
    @barthavarshi8482 2 дні тому

    దర్గా లకు వెళ్లడం పీనుగు పూజలు చేయడం. దర్గ బాబా లను పూజించుట అతి నికృష్ట జన్మ కు పోయి
    అశుద్ధం లో పడి కొట్టు కోవడం అని తెలిసి కొండి.
    జ్ఞానము లేని వారిగా గుర్తు ఎరుగo డి . ఇప్పుడే ప్రక్షాళన అవ్వాoడి.
    సత్య భామ గారు చెప్పింది విని మీ కు జ్ఞానము కలగాల ని దర్గా ల కు వెళ్లే అజ్ఞా నం వదిలి మీ కుటుంబాలకు రోదన కష్టాలు వద లు తాయి .భ్రష్టు పట్టి పోకుండా వుంటారు. తస్మాత్ జాగ్రత్త.

  • @dharmikm4870
    @dharmikm4870 4 дні тому +3

    వైదిక ధర్మం, భగవద్గీత చూపే సత్యమార్గం అనేక మౌలిక అంశాలలో ఖురాన్ ఏకీభవిస్తున్నట్లు సూక్ష్మ అధ్యయనం ద్వారా తెలుస్తుంది.

    • @varanasidurga5551
      @varanasidurga5551 3 дні тому

      @@dharmikm4870
      ఆవును చంపి తినకూడదు అన్న వారు, ఆవును చంపి తినే వారి సిద్దాంతాలు ఎప్పటికీ ఒక్కటి కావు. మాకు గో హత్య మహా పాపాలలో ఒకటి. మీకు అలాంటిది ఏమి లేదు.

  • @KumariKothurthi
    @KumariKothurthi 4 дні тому +2

    Enta baga chepparamma mana vallaki rmi pattadu vinaru dargala daggira tavijulakosm q kadatarammA

  • @viveknalla6554
    @viveknalla6554 4 дні тому

    Jai Shriram🙏 Jai Bharat🇮🇳🙏

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 4 дні тому

    🙏🙏 jai sri ram

  • @anuradhakandalam3168
    @anuradhakandalam3168 4 дні тому +1

    Excellent video

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 2 дні тому

    హిందువులు దర్గా దర్శనం మాపాలి. బంగ్లా దేశ్లో మన హిందువులను చంపుతుంటే మన హిందువులకు బద్దిరావడంలేదు

  • @premchandcool
    @premchandcool 4 дні тому +2

    🤣😅🤣😂😂😂😂 meee bonda lo 😂😂😂😂 super quote

  • @Swarupa-j1n
    @Swarupa-j1n 4 дні тому +2

    SRI matre namaha

  • @JPINFO1
    @JPINFO1 3 дні тому +1

    మన హిందూ గ్రంధాలు గురించి ఎవరైనా లోపాలు చూపిస్తే మా గ్రంధాల గురించి మీకు ఎందుకు అని ఫీలవుతాము, మనం మాత్రం వాళ్ళ సమాదుల గురించి మాట్లాడతాము😂😂😂

  • @santhaseelam5786
    @santhaseelam5786 4 години тому

    Naarayanudu shivudu amma vaaru veelle ashalu daivaalu dargaallo unnavi shavaala aanavaallu maathrame

  • @mallikarjunraokolavasi2742
    @mallikarjunraokolavasi2742 4 дні тому

    Jaisriram

  • @kumarraagu6638
    @kumarraagu6638 4 дні тому +2

    🙏

  • @mahalakshmikonda62
    @mahalakshmikonda62 2 дні тому

    🙏🏼🙏🏼

  • @adumullerabindar942
    @adumullerabindar942 2 дні тому

    మన హిందువులు దర్గాలకు వెళ్ళకూడదు.

  • @ashokkumarreddyambavarapu6573
    @ashokkumarreddyambavarapu6573 4 дні тому +3

    ఓం
    వందేమాతరం

  • @prathibhaA87
    @prathibhaA87 4 дні тому +2

    Thumbnail 😂👍🏻

  • @mahendrachinta9456
    @mahendrachinta9456 4 дні тому +1

    👌👌🌹🌹

  • @kasturisrinivas7467
    @kasturisrinivas7467 4 дні тому +1

    Very good . Talli

  • @AjayAjay-l6b
    @AjayAjay-l6b 2 дні тому

    Good👍👍

  • @jayasettipalli6520
    @jayasettipalli6520 4 дні тому +2

    🙏🙏🙏🙏🙏

  • @satyanarayanaganji1559
    @satyanarayanaganji1559 День тому

    Super Super Super Super

  • @pandabrothers3949
    @pandabrothers3949 4 дні тому +2

    🙏🏻❤️🙏🏻

  • @Ammutinku456
    @Ammutinku456 4 дні тому +1

    👏👏👏👌👌👌🙏🙏🙏

  • @LaxmiPrabhuworld
    @LaxmiPrabhuworld 4 дні тому +1

    నమస్కారం అమ్మ. మా చుట్టాలు అమ్మాయి ఈ మధ్య హాస్టల్ లో వేరే మతానికి ఆకర్షింపబడి సనాతనధర్మం అవలమించట్లేదు. బొట్టు పెట్టుకోవట్లేదు. చర్చి కి వెళుతుంది. బైబిలు వాక్యాలు ఫోన్ లో స్టేటస్ గా పెడుతుంది. ఆమెకి నాన్న లేరు. అమ్మ చాలా బాధ పడుతుంది. చాలా పూజలు చేస్తుంది అయినా ఆమె మారడం లేదు. దయచేసి ఏదైనా మార్గం చెప్పండి. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు.

  • @jacksparrowlyrics6011
    @jacksparrowlyrics6011 2 дні тому

    Adbutham mam యిన్ని రోజులుగా యెవరు milaga చెప్పలేదు. Pujalu,పూజలు, చెప్పారు తప్ప, melanti గురువులు సమాజానికి kavali memu విష్ణు aradikulame

  • @dharmikm4870
    @dharmikm4870 4 дні тому +8

    దుర్గాల దగ్గర జరిగేదంతా దైవ ధిక్కారమే హిందువులు తస్మాత్ జాగ్రత్త! అక్కడ వాతావరణం కాస్త గమనించండి వీలైతే అక్కడ జరిగే పనులను చూడండి అప్పుడు మీరే చెప్తారు అది ఎంత చండాలమైన ప్రదేశమో. అక్కడ వెళ్లి చూడండి. వాళ్ళందరూ మూఢనమ్మకాలలో మునిగితేలుతు ప్రతిదానికి భయపపడుతూ దైవానికి మాత్రం భయపడని పచ్చి అజ్ఞానులు.

    • @KumariKothurthi
      @KumariKothurthi 4 дні тому

      Akkada achamga preta kala uttipadutu untundi

  • @rajendrareddy7247
    @rajendrareddy7247 4 дні тому +6

    భూoది తాత కూడ ఈస్వర్ అల్లా తేరేనాo అని మార్చి చదివాడు

  • @viprasree3037
    @viprasree3037 4 дні тому

    పూర్వము మనము మంత్రగల్లను ఆశ్రయించి భూతలు దెయ్యాలు.పోగొడతారని.వల్ల చుట్టూ.తెరగా లేదాన్వారి.చేసే స్మశాన పూజలు దేస్త్తులని cheuncoko లేదా అప్పట్లు ఉదయం ఆయుర్వేదం ఎది.సామాన్య ప్రజలకు అందు బతులో లేవు భయానికి హనుమాన్ త్తెట్టులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయ లేదా ieppudu కలము మారింది మంచి కార్పొరేట్ వైడయ్యం హోమియో పాత్ర వచ్చి రోగాలకు మెడిసిన్స్ వచ్చి.పూర్వ పద్దతలకు చరమ గీతం పదారు.ieka మూఢనమ్మకాలను.మని చదువు రాణి వాళ్లకు అవగాహన కల్పించండి ఉద్ధరా చీకటి లో నించి ఇంకా చీకటే వైపు వదలి.వెలుగు వైపు పతనము సాగించండివిద్యవంతులరా ఉపక్రమీచండ్ ఒక్

  • @lakshmanrao1313
    @lakshmanrao1313 3 години тому

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై మోదిజీ

  • @pushpalatha5031
    @pushpalatha5031 3 дні тому

    జై శ్రీరామ్

  • @jacksparrowlyrics6011
    @jacksparrowlyrics6011 2 дні тому

    👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @SupalaShanthaiah-ff8fe
    @SupalaShanthaiah-ff8fe День тому

    11:21 11:22 T

  • @kalpanashekar9920
    @kalpanashekar9920 4 дні тому +1

    S it's true there is no dargas in Dubai, Kuwait

  • @lalithmanohar249
    @lalithmanohar249 4 дні тому +1

    🌹🙏🌹🙏🌹

  • @ksridevi8148
    @ksridevi8148 День тому

    🎉🎉🎉🎉🎉🎉❤

  • @mohammedfaizuddin2593
    @mohammedfaizuddin2593 День тому

    Meru khuraan chadavanddi medam