దినం కార్డు!పిలుపు ఫంక్షన్ భోజనాలు!ఈవిషయాలు తప్పక తెలుసుకోవాలి!

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 182

  • @ramahanuman8581
    @ramahanuman8581 Місяць тому +5

    అమ్మా...
    మూఢనమ్మకాలు ఖండిస్తూ... చాలా ఉపయోగకరమైన విషయాలు చెబుతున్న మీకు అభినందనలు

  • @banalabramhachary8908
    @banalabramhachary8908 Місяць тому +3

    అమ్మగారు చాలా చక్కగా వివరించారు మీరు ప్రవచన కారులకు భయపడవద్దు జై ఆర్య సమాజ్

  • @Jayachandrareddy3913
    @Jayachandrareddy3913 2 місяці тому +22

    దినం ఉన్నవారు ఎవరు ఇంట్లో వండరు….వారి బంధువులు అంటే సుతకం లేని వారు (లేదా క్యాటరింగ్ వాళ్లు) వండి వడ్డిస్తారు….వారు ,పోయిన వారి ఆత్మశాంతి కి చేసే పనిలో భాగం పంచుకోవటం వల్లన మనకు పుణ్యం వస్తుంది….మన సాంప్రదాయాన్ని గౌరవించాలి❤

    • @arunmokkarala5209
      @arunmokkarala5209 2 місяці тому +1

      Akka valla intlo vanta cheste emicheyyali

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 2 місяці тому

      ​@@arunmokkarala5209 పెసరపప్పు వేసి అన్నం క్షిరాన్నం చప్పటి పప్పు కలగలుపు కురా రసం చనిపోయినవారి ఇస్తాం అయిన వంటలు. తినేవారు ఐతే ఎన్వీ అన్ని వండుతారు

    • @mangalaranganathan9442
      @mangalaranganathan9442 2 місяці тому

      ​@@arunmokkarala5209thinandi velli

    • @mangalaranganathan9442
      @mangalaranganathan9442 2 місяці тому

      Atma shanthiki kaadu we karmalu chesedi....pitru devathalani thripthi parachi vaalla aaseessulu pondataniki. We vishayamlo eeme cheppindi kooda sari kaadu

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Місяць тому +2

    సరిగ్గా చెప్పారండీ👌

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 2 місяці тому +9

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @usharani-fm4rs
    @usharani-fm4rs 2 місяці тому +5

    Really great explanation madam
    Many thanks madam

  • @mer6869
    @mer6869 2 місяці тому +1

    Very nice message 10days thanks

  • @srichandanasuthram
    @srichandanasuthram 2 місяці тому +5

    Hare Rama Hare Krishna

  • @radhaseegarla1447
    @radhaseegarla1447 2 місяці тому +1

    Chala bhaga చెప్పారండీ🙏

  • @Venkateshwara868
    @Venkateshwara868 2 місяці тому +6

    నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి

  • @pguptha3505
    @pguptha3505 2 місяці тому +2

    100% correct , 👌🙏 anni correct baaga chepaaru amma 🙏

  • @malleswararaomk4747
    @malleswararaomk4747 2 місяці тому +1

    సూపర్ లాజిక్

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 2 місяці тому +2

    జై శ్రీ రామ్ 🌹🙏శుభ మధ్యాహ్నం తల్లి 🌹🙏దినకర్యక్రమం కోసం చాలా చక్కగా చెప్పారు తల్లి మీరు చెప్పినట్టు చనిపోయినవారి పెట్టవలసిన వంటకాలు ఇంట్లో వల్లే వండి ఆ ఇంటిపేరుకవారే ప్రసాదంగా తింటారు మిగిలినవన్నీ వంట వల్లే వండి వడ్డిస్తారు మా ఫ్యామిలీ లో అయితే 11 డేస్ వరకు అస్సులు పొయ్య ముట్టించారు రోజుకి ఎవరో ఒకరు వడ్డీ తెస్తారు. కర్మ అయిన rendavarojubmemu వందుకుంటం అమ్మ జనాలు భక్తి లో చాలా పిచ్చిముదిరిపోయి వేగ్ వండిన కానీ వండేవాడు గరెటలు అందులో ఇందులో కలిపేస్తాడు అని అనుమానంతో కూడా ముందే అడుగుతున్నారు స్నానం చేసరోలేదో అంటూ ఎది వక అనుమానం. ఎంత కాలం మారిన ఈ జనాలు మారరు అండి గిఫ్ట్ లు రిటర్న్ ఎచినకుడా ఎవి కుడా తీసుకోవడానికి బయపడుతున్నారు తలి

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 2 місяці тому

      జై శ్రీరామ్ 🙏 అక్కా ❤️❤️

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 2 місяці тому

      ​@@శ్రీలలిత-ఢ6వ హై సిస్ హౌ r u haa haa అలవాటులో పొరపాటు చెల్లి జై శ్రీ రామ్ 🌹🙏చెల్లి❤❤

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 2 місяці тому

      @@DurgajiParamata-hd2yj fine అక్కా మా మనవడు ఎలా ఉన్నాడు ❤️

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 2 місяці тому

      సూపర్ ఫైన్ చెల్లి మనవడు మీరు రండి మా వూరు. విజయనగరం

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 2 місяці тому +1

      @@DurgajiParamata-hd2yj హా వామ్మో అంతా దూరమా... అయినా మన అందరం కలసే రోజు ఎప్పుడొస్తుందో సత్యభామ గారితో పాటు అందరం ఒకరోజు ఏం అంటావ్ అక్కా ❤️❤️

  • @Sisters1234-s2y
    @Sisters1234-s2y 2 місяці тому +2

    చాలా బాగుంది చపారు

  • @M.SandhyaRani-bo4ft
    @M.SandhyaRani-bo4ft Місяць тому

    Tq so much ma

  • @BalasailakshmiDunaboyiena
    @BalasailakshmiDunaboyiena 2 місяці тому +14

    అమ్మ దినాలకి ఇచ్చిన గిప్ట్ ల గురించి కూడా ఒక వీడియో చేయండి ప్లీజ్

    • @Nalinisuresh423
      @Nalinisuresh423 2 місяці тому +1

      చేశారు. checkcheyandi

    • @BalasailakshmiDunaboyiena
      @BalasailakshmiDunaboyiena 2 місяці тому

      @Nalinisuresh423
      Ok andi Tq

    • @saralatalluri3714
      @saralatalluri3714 2 місяці тому

      Chesaru

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 2 місяці тому

      దినానికి ఇచ్చి గిఫ్ట్ లు వల్ల జ్ఞాపకార్థం గుర్తుగా వాడుకోవచ్చువుతప్పులేది అని కుడా చెప్పారు ఆ వీడియో లో

    • @BalasailakshmiDunaboyiena
      @BalasailakshmiDunaboyiena 2 місяці тому

      @DurgajiParamata-hd2yj oh ok andi tq

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 2 місяці тому +3

    మా చిన్నప్పుడు పెద్ద కర్మలొ వారు పుణ్యాపు నీళ్ళు చల్లాక తినేవాళ్ళం భోజనం తరువాత...
    స్మశానానికి పోగానె ఆడవాళ్ళకు భోజనం పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదేమోని సందేహం...🤔 తెలియ చేయగలరు.
    శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 2 місяці тому

      చెల్లి ఎది ఆ ఇంటిపేరు వాళ్ళకే ఆ పుణ్యపు నీళ్ళు చల్లుతారు మిగిలినవారికి వాళ్ళు వచ్చేలోపు వడ్డన చేస్తారు అక్కడ కాకులు ముట్టిన తరువాత మగవాళ్ళంతా ప్రసాదాన్ని సేకరించి వస్తారు కథ పర్వాలేదు

    • @Jayachandrareddy3913
      @Jayachandrareddy3913 2 місяці тому +2

      అవును అక్క మా వైపు కూడా అంతే బ్రాహ్మణుడు పుణ్యాజ్యం నీళ్లు చల్లాక మాత్రమే వంట చేస్తారు ….అది కూడా వారి ఇంటిలోని వస్తువులు ఏవీ వాడరు….వచ్చిన బంధువులే బయటినుండి అన్ని తెచ్చి వండి భగవంతుడి నామ స్మరణ(గోవింద నామ స్మరణ) చేసి అప్పుడు భోజనాలు వడ్డిస్తారు….ఆ కార్యక్రమంలో సూతకం ఉన్న ఇంటివారు ఎవరు పాలుపంచుకోరు….వాళ్లు చేయాల్సిన కర్మ చేసి అందరూ తిన్నాక వారు తింటారు….హరే కృష్ణ❤

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 2 місяці тому +2

      ​@@Jayachandrareddy3913 ఏస్ మా ఆచారం లో కుడా అంతే

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 2 місяці тому +1

      @jayachandrareddy3913 తమ్ముడు ❤️ ఇక మీదట నేను ఆ పాత పద్ధతి పాటిద్దాం అనుకుంటున్నా అక్కడె ఉండి ఆ కార్యక్రమం అయిపోయాక భోజనం చేసి వద్దాం అని..
      జై శ్రీమన్నారాయణ 🙏

  • @gonyalakrishnarjuna8977
    @gonyalakrishnarjuna8977 2 місяці тому +2

    Chala baga chepparamma. Nenithe meeru cheppinatte chestha eppati umcho❤❤

  • @janakikandula286
    @janakikandula286 2 місяці тому +3

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @naaistam6659
    @naaistam6659 2 місяці тому +66

    ఈ మధ్య ప్రతి ఇంట్లో ఎల్లమ్మ వచ్చింది.ఉప్పలమ్మ వచ్చింది. అని స్తోమత వున్న లేకున్నా ఇంట్లో వస్తే గుడి కట్టాలి ప్రతి పండగకి ఇంట్లో దేవుళ్ళ కంటే ముందు అక్కడ పూజ చెయ్యాలి అని పల్లెటూళ్లలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది ప్రతి ఇంట్లో ఈ గుళ్ళు ఎక్కువ అయ్యాయి. ఇదివరకు తెలంగాణ లో ఉండేవి ఇప్పుడు ఆంధ్ర లో ఎక్కువ అయ్యాయి అసలు ఇవి నిజమేనా శాస్త్ర ప్రమాణం వుందా వీటికి వీడియో చేయగలరు. ❤❤❤

    • @naaistam6659
      @naaistam6659 2 місяці тому

      ​​@Mirror-u3kతరతరాలు నుంచి ఉన్నాయా 🤔🤔నీకు తెలీదేమో అందర్నీ పిలిచి జంతుల్ని బలి ఇచ్చి పెద్ద ఫంక్షన్ లా చేస్తున్నారు ఇంట్లో దేవుడ్ని వదిలేసి ఉప్పలమ్మ ఎల్లమ్మ కే పూజలు చేస్తున్నారు ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది కొంచెం తెలుసుకొని కామెంట్ పెట్టు.

    • @PEOPLESREVOLUTION-f4j
      @PEOPLESREVOLUTION-f4j 2 місяці тому

      From telangana:☝వాక్క జాగ్రత ! ఎల్లమ్మ తల్లిని ఎగతాళిగా మాట్లాడితే !😡🩴

    • @naaistam6659
      @naaistam6659 2 місяці тому

      ​​@Mirror-u3kతరాలనుంచి ఇవి ఉన్నాయా 🤔🤔ఇంట్లో పుట్టలు వస్తే చాలు ఎల్లమ్మ ఉప్పలమ్మ అని గుడి కట్టేసి ఇంట్లో పూజలు వదిలేసి వీటికే మొక్కుతున్నారు. శాస్త్ర ప్రమాణం గురించి అడిగితె డబ్బులు అంటావ్ జఫ్ఫా 🤣🤣?😂?

    • @Jayachandrareddy3913
      @Jayachandrareddy3913 2 місяці тому +2

      నాకు కూడా ఈ విషయంపై అనుమానం ఉంది…..ఎల్లామ్మ దేవి చరిత్ర అందులో పరశురాముణ్ణి దూషించేలా కొన్ని కొన్ని కథలు ప్రసిద్ధి పొందాయి….ఎవరైనా ఒక మంచి వీడియో చేస్తే బాగుండు❤

    • @pradyujhansi4093
      @pradyujhansi4093 2 місяці тому

      Nenu adiganu no reply prathi intlo egabettisthunnaru pandaga cheyalani bayapeduthunnaru

  • @Satyaanitha17
    @Satyaanitha17 2 місяці тому

    Thank you so much Amma you

  • @radhikamandapalli2814
    @radhikamandapalli2814 2 місяці тому +8

    పెద్ద కర్మ కి వెళ్ళి వస్తే స్నానం చెయ్యాల అమ్మ

  • @dabirashalatha6549
    @dabirashalatha6549 2 місяці тому +2

    Amma sodari😊🎉neku na blessings amma.

  • @SubbaLakshmi-un5du
    @SubbaLakshmi-un5du 2 місяці тому +2

    జై శ్రీ రామ్ 🙏🌺👌👌👌❤️👍

  • @wolff_gaming
    @wolff_gaming 2 місяці тому +3

    జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏

  • @venupaidi
    @venupaidi 2 місяці тому +2

    Super video 👌🙏
    Hare Krishna 🙏

  • @ramadevimanne-p5n
    @ramadevimanne-p5n 2 місяці тому

    Chakkga vivarincharu Sathya 🎉❤❤

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 місяці тому +2

    హరేకృష్ణ 😊❤

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 2 місяці тому +2

    Jai Sri krishna

  • @durga7683
    @durga7683 2 місяці тому +1

    జై శ్రీ రామ్ 🙏

  • @padmakarun1070
    @padmakarun1070 2 місяці тому +1

    Jai Shree Ram ❤❤

  • @sirishalaxman9577
    @sirishalaxman9577 2 місяці тому +2

    Me smile chala bagundamma. Epudu Ela navutu vundamma

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 2 місяці тому +33

    ఉన్నగుడులు చాలు కోన్ని ఊళ్ళల్లో పిచ్చిపట్టి ఏన్నో రకాల గుడులు కట్టడం,ఒక 2సం,,రాలు తర్వాత మెయిన్ టేన్ చేయడం చేతకాక,పుజారిని పెట్టుకోవడం చేతకాక అకట్టిన గుడిలలో నిత్యం దూప, దీప,నైవేద్యం పెట్టెదిక్కులేకుండా ఉన్నారు,పోని ఊళ్ళో జనాలు లేరా ఉన్నారు,ఏంలాభం.దయచేసి ఉన్నగుడులు బాగ చుసుకోండి.నిత్యం దూప దీప నైవేద్యం పెట్టండి.ఉన్న గ్రామదేవతలు ఉంటారు,చాలు,కొత్తవి కట్టి మేయిన్ టేన్ చేయడం చేతకాక వదిలేస్తే ఆపాపం అందరికీ తగులుతుంది.దయచేసి ఆలోచించండి.ఓంశ్రీమాత్రేనమః🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 2 місяці тому

      అవును మీతొ 💯 👍

    • @mcsreddy8508
      @mcsreddy8508 Місяць тому +1

      మనం నెత్తి నోరు మొత్తుకుని చెప్పినా జనాలకి అర్దం కావడం లేదు . పల్లెటూళ్లలో పూజ చేసే బ్రహ్మాణులు దొరక్క ఎన్నో గుళ్ళు మూత పడే పరిస్థితుల్లో ఉన్నాయి వాటిని కాపాడగలిగితే అదే పదివేలు .

  • @RamadeviChukka-t2d
    @RamadeviChukka-t2d 2 місяці тому +15

    గోవిందా పెద్ద కర్మ. వెళ్ళి వేస్తే. స్నానం చేయ్యలా అమ్మా

  • @Trivikram226
    @Trivikram226 2 місяці тому +1

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @srinivasmaddimaddi6942
    @srinivasmaddimaddi6942 Місяць тому

    🙏 om nama shivaya 🙏

  • @sekharsuma1396
    @sekharsuma1396 2 місяці тому +1

    Mi Smile super sister ❤😊

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 2 місяці тому

    Jai shreee ram🙏🙏🙏

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 2 місяці тому +1

    🙏🙏 jai sri ram

  • @malathidevi4519
    @malathidevi4519 2 місяці тому +1

    Jai shree Ram ❤

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 2 місяці тому +1

    Hare.krishna

  • @prasannaragam8321
    @prasannaragam8321 2 місяці тому

    Satyabhama garu 🙏 namaskaram Yalakula mala gurinchi chepandi

  • @Sanvekadance
    @Sanvekadance 2 місяці тому +1

    Jai shree Ram

  • @Tagoregaming
    @Tagoregaming 2 місяці тому +1

    👌

  • @MrPVRAVIK
    @MrPVRAVIK Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmigopal3560
    @laxmigopal3560 2 місяці тому +1

    Subhodyam brundagaru🌹♥️♥️

  • @AshwiniBommera-nw8er
    @AshwiniBommera-nw8er 2 місяці тому

    Akka🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VideoVlogs-vq2vx
    @VideoVlogs-vq2vx 2 місяці тому +1

    👍👍

  • @shrii1857
    @shrii1857 2 місяці тому

    Manasu chusi pedataadu bhagavantudu, power lo kurcho pette mundu keyvalam , Manasu tho alo chinchey vaallakey importance....super practical ga undey vallu chaalaa Danger....

  • @Nikhil-rs8ni
    @Nikhil-rs8ni 2 місяці тому +1

    👌🏻👏👍

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 2 місяці тому

    💯%✅🎉

  • @mnagendra7335
    @mnagendra7335 2 місяці тому +1

    🙏🙏🙏🙏👏👏👌

  • @lalithmanohar249
    @lalithmanohar249 2 місяці тому +1

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @RAMESHBABU-dy5ji
    @RAMESHBABU-dy5ji Місяць тому

    దినం భోజనాలు. ×
    వైకుంఠ సమరాధన√

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 2 місяці тому +1

    రామ నారాయణ గోవింద సంతోషం

  • @ramanaboinakavitha9250
    @ramanaboinakavitha9250 2 місяці тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @MadhavichThalupuri
    @MadhavichThalupuri 2 місяці тому

    🙏🙏🙏🙏

  • @mnagendra7335
    @mnagendra7335 2 місяці тому +2

    Govinda.govinda.govinda

  • @harialluhari7589
    @harialluhari7589 2 місяці тому +11

    మా అమ్మాయి ఫంక్షన్ కి కూడా రాలేదు చాలా మంది కార్తీకమాసం చేస్తున్నాం మేము రాము అన్నారు కానీ మేము కూరగాయలు భోజనమే పెట్టాం అయినా రాలేదు

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 2 місяці тому

    5:39

  • @GVVsatyanarayana-fh9cw
    @GVVsatyanarayana-fh9cw 2 місяці тому

    Amma nenu mekanna peddadanni pathakalamlo malakudu ina thinavachemo gani maila kudu tina kudadu ani saametha undi meru ardam chepandi alane nenu kuda meru chepinatle tinevasta naku alanti pattimpu lu em undavu

  • @devikrishna2410
    @devikrishna2410 2 місяці тому

    Amma naku garbha vatham vundhe ani anuttunaru praganancy vasthundha kani obation ayepothundhi asalu garbha vatham ante enti amma pls chepandi

  • @Shanigaramkavitha
    @Shanigaramkavitha 2 місяці тому +1

    Amma ma entiloki oka dhevudi poto vachindhi adhi alla vachindho Naku theliyadhu chala kalamu iendhi a dhevudi perukuda Naku theliyadhu kani anukokunda a dhevudi Peru chottanikar amma ani Kerala ani bhutha,pichachalani vadhilinche dhevudu ani thelishindhi a amma gurinchi chepandi amma

  • @vijayhyd2010
    @vijayhyd2010 2 місяці тому +1

    Catering ki vachhina vaalla intlo evaraina chanipote em chestadu .. business maanestadaa... maila lone chestadu.. adi emainaa manaki telustundaa.. tintaam kada..

  • @sharmasing4359
    @sharmasing4359 Місяць тому

    Ippudu whatsup lo card pampisthe phone ni poyylo padeyali

  • @EswarkumarArava
    @EswarkumarArava 2 місяці тому +6

    Jai sri Ram 🚩 నాకు చిన్న సందేహం యేసు మతాలు తీసుకున్నా ఎవరైనా చనిపోతే అక్కడ భోజనం చేయరు పూజలకు రారు కానీ వాయనం ఇవ్వాల్సి వస్తే మాకు ఇచ్చేయండి అంటారు వాళ్లు వేరే మతం కదా వాయును ఇవ్వడానికి వేరే మతమైనా పర్వాలేదా 🚩

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 2 місяці тому

      చాలా బాగా చెప్పారు 😊

    • @hematirupathi1283
      @hematirupathi1283 2 місяці тому

      Nope 🙅 ivvakudadu.. Vaynm muttaiduva ki ivalamma.. Bottu petkoni vallku endku avi.. Common sense vadandi madam

    • @hematirupathi1283
      @hematirupathi1283 2 місяці тому

      Ayna valki manm anyulam kada.. 😂 tambulam endku bodi mohalki..

  • @ramanaboinakavitha9250
    @ramanaboinakavitha9250 2 місяці тому +1

    Nenu a ragi yantharam techukunna dhaggara nudi eroju pooaja cheyaledhu

  • @sitabujji2060
    @sitabujji2060 2 місяці тому +1

    Medam namaskaram andi.plastic, iron vasthuvulaku anttu lantidhi amaeina vuntundha andi pls reply evandi Amma.

  • @vasukiranmeduru6125
    @vasukiranmeduru6125 2 місяці тому +2

    మరి వాళ్ళ ఇంట్లో నే వంట చేయించే వాళ్ళుా ఉన్నారు . ఆ పదార్థముల మీద మంత్ర జలములు ప్రోక్షణ చేసిన తర్వాతే అందరికి పెడతారు.మరి అప్పుడు తినవచ్చా? దీని గురించి కూడా వివరణ ఇస్తే సంపూర్ణ గా సంశయాలు వీడిపోయేవి అని మా అభిప్రాయం.

  • @ramanaboinakavitha9250
    @ramanaboinakavitha9250 2 місяці тому +1

    Okati math Aran nijamu andi naku Sarigga teliyadhu Adhi antha pover full ani
    A vishayam teliyaka Niki 23 years pattindhi

  • @ramanaboinakavitha9250
    @ramanaboinakavitha9250 2 місяці тому

    Dayachesi parisharam cheppandi naku dhevulluanteny bhayngha vundhi

  • @SKH2934-n6h
    @SKH2934-n6h 2 місяці тому

    Hello andi, kushmanda deepam gurinchi cheptara year lo edaina ashtami or amavasya day lo okasari pettocha ? Expecting reply pls..

  • @ramadevikanathala2129
    @ramadevikanathala2129 Місяць тому

    Prathi roju News paper lo ilantivi vasthay kada paper ni chimpa lemu kada nenu alage patha news paper lo pettesthanu

  • @gunugantirameshwarrao1820
    @gunugantirameshwarrao1820 2 місяці тому +4

    Pl study అపర కర్మ గ్రంథాలు. పండితులను కన్సల్ట్ చేయండి. Study చేసి మాట్లాడండి.

  • @KumariKothurthi
    @KumariKothurthi 2 місяці тому +2

    Janallo murkhatwam perigipoindamma😢

  • @ramanaboinakavitha9250
    @ramanaboinakavitha9250 2 місяці тому

    Amma Sri chekram guirinchi teliyacheyandi

  • @ramanaboinakavitha9250
    @ramanaboinakavitha9250 2 місяці тому

    Please amma dhayachesi naku oka margam chupunchandi

  • @yanamandrasaivenkat139
    @yanamandrasaivenkat139 2 місяці тому

    Amma every year nenu Karthika masam one month nathalu daily natham untanu recent ga 25 days back maa mamagaru swargathulu ayaru.next year ninche every Karthika masam lo ayanade thadenamm vasthunde kada mare nenu every year natham undachaaa.nenu pedda kodalneeee

  • @kotlarani988
    @kotlarani988 2 місяці тому +1

    అమ్మ నమస్తే దేవుడికి ఏ ఆయిల్ వాడాలి నువ్వుల నూనె వాడొచ్చా దేవుడు దీపారాధనకి

  • @sowmyareddytumkunta9169
    @sowmyareddytumkunta9169 2 місяці тому

    Sathaya garu dwaraka lo gomathi nadhi lo snanam cheyyala..leda gopi talav lo Sanam cheyyali a..okkasari dwaraka gurinchi mottam oka video lo cheppandi ..plz medam..

  • @viprasree3037
    @viprasree3037 2 місяці тому +1

    Ieppudu.సాయి గుడు లు సాయి ఆరాధన రాముడు కృష్ణుడు పార్వతి వారికి గుడి లు.ఆన్ని ఎప్పుడు మంచి చెడు సెల్లో నీ సెంటిమెంట్స్ వద్దు.మాన కు ఎది జరిగేదే పుట్టినవాడు.మరణించాక తప్పదు సంత మంచి కి చావుకి కేటరింగ్ ఆ శుభం ఎక్కడ జీ అనాయత్రలో శుభ అశుభలులేని జీవి వుండదు మరుత్తున్న లోకములో సర్దుబాట్లు తప్పవు ఒకరి కష్టాలలో ఆడుకుకుండం ప్రతి పౌరీని విద్ధి ఈ విషయములో ముస్లిమ్ డెత్ విషయములో.పాడే.మోస్ట్టారు కానీ మీనా మేషలు లెక్కిస్ట్టు తప్పుకుంటాము నీకు నీవారికి mosey vallanu konokkowali.aajjannaki para kastta talli

    • @viprasree3037
      @viprasree3037 2 місяці тому

      ఆడుకోవడము sahhayyam చెయ్య ప్రతి పౌర్ణమి కర్తయ్యం నీ కు ఈ సీన్ లైఫ్ లో వచ్చేదే ఎవ్వరూ ఎక్కడ ఎప్పుడు తప్పించుకోలేరు సృష్టి ద్దరమ్మము డాట్ వీలులెంది చవు పుతుకుల chhkrryaam ఛత్రమ్ము తలీ ఈ ఆట నిన్ను ఆడించులే డెత్ అండ్ లైఫ్ kheel play drama నాటకము ఒక్

    • @viprasree3037
      @viprasree3037 2 місяці тому

      Hey bhai jara deker chalo aagey bhi mahee bayeebhi nahee daayee bbi nahee peeheybhi nahee upar bhi nahee gara dhekkey chelo oanna mundu vek lenufi geevana narnameytappin hukolendi

  • @ramanaboinakavitha9250
    @ramanaboinakavitha9250 2 місяці тому +1

    Adhi Sri chekram ani e madhyany telisindhi

  • @sureshkumarsathupalli
    @sureshkumarsathupalli 2 місяці тому

    Dinam bhojanam tinte chesina pujalu palinchavu antaru nijamena medam....

  • @ramanaboinakavitha9250
    @ramanaboinakavitha9250 2 місяці тому

    A cekram shakthi anttunnaru
    Mari pary Erico veyavacha

  • @ramanaboinakavitha9250
    @ramanaboinakavitha9250 2 місяці тому

    Okati math Aran nijamu andi naku Sarigga teliyadhu Adhi antha pover full ani
    Avis Jayam teliyaka Niki 23 years pattindhi amma

  • @srinivasanraghunathan7515
    @srinivasanraghunathan7515 2 місяці тому

    Ippudu chaalaa intlo sani aadhi vaaraalalo hotel bhojaname.Intlo vanta ledhu.Inka pothe vantillu kuda lekapovachu.Wed..27.11.2024...

  • @laxmisyamala6078
    @laxmisyamala6078 2 місяці тому +1

    పిల్లలు andaru kantaam kinda kasepu aadukonivvaru intlone rotlo danchudu pillala ganghulu ila vella డిస్ట్రబ్ valla health issues vachesayi baga ti.e ki nidra leka 😭😭

  • @ramanaboinakavitha9250
    @ramanaboinakavitha9250 2 місяці тому

    Naku entiki gummam dhaggara petted hi anukuni thechukunnanu
    Alanti poojalu cheyalenu

  • @prasannach3201
    @prasannach3201 2 місяці тому +1

    అక్క, దినం రోజు నాన్ వెజ్ ఖచ్చితంగా పెట్టాలా. మామూలుగా అన్నం కూరలతో పెట్టకూడదా?

    • @anuradhaKarri-m2y
      @anuradhaKarri-m2y 2 місяці тому

      అవసరం లేదు. వెజ్ పెట్టవచ్చు.

    • @ramanakumarbejjipuram5365
      @ramanakumarbejjipuram5365 2 місяці тому

      నాన్ వెజ్ పెట్టకూడదు వెజ్ మాత్రమే పెట్టాలి

  • @AvrlakshmiAvrlakshmi
    @AvrlakshmiAvrlakshmi 2 місяці тому

    Meeru bhojanam chestara amma

  • @ValluriiPremila
    @ValluriiPremila 2 місяці тому

    Sathayachianna thally

  • @laxmisyamala6078
    @laxmisyamala6078 2 місяці тому

    Sathya thalliki నమస్కారము amma naaku idi vipareetham ipoyi narakam chusthunnaamu amma ma apartment pai bhagamlo unnavaaru హైదరాబాదులోని ma paibhagamlo unnavaaru okate narakam nidraponeeyaru night 12 varaku iddaru magapillalani adukonisthu e vidhamga vipareethamaina sounds amma ganthulu naaku ఆరోగ్యం anthantba matram ipoindi velkavalla maigreen vachesindi vipareethamga dana dana okate sounds amma maaku sukam ledu maillaina entha cheppina vinatledu inka ఎక్కువగా cbesthunnaaaru maintenance chesevalku pattinchukovadam ledu mavaru vinatledu vella tarchar ekkuvai naku nidraleka aparetion iyyi narakam ipoindi amma pariskaaram chupinchandi 😢😢

    • @vijayadamodaran8922
      @vijayadamodaran8922 2 місяці тому

      police complaint ivvandi...action teeskuntaru.immediate gaa....raatri time lo sounds vasthey 100 dial cheyyandi..police vaaru vachi aa parents ki nerpisthaaru...mee baadha ardham cheskuni chepthunna..andi😢 Meerey swamyam ga p.s. ki velli paper lo complaint raasi report cheyyandi..chinna vishayam anukuntaamu..kaani aa pillalu school lo.park.llo train llo kooda ilaagey ganthulu vesthu pakka vaarini ibbandhi pedthoo vuntaaru..thalli tandrulu T.V llo.Serials chusthu vuntaaru😂

  • @rajipabbareddy1711
    @rajipabbareddy1711 2 місяці тому

    దిన పత్రిక లో ప్రతిరోజూ వస్తాయి అది ఇంటిలోకి వస్తుంది కదా

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 2 місяці тому

    ❤❤❤

  • @lalithmanohar249
    @lalithmanohar249 2 місяці тому

    జై శ్రీరామ అన్నయ్య

  • @Meena55708
    @Meena55708 2 місяці тому +7

    అక్క పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఉపవాసం ఉండవచ్చా .🙏

    • @Jayachandrareddy3913
      @Jayachandrareddy3913 2 місяці тому +2

      ఉండకూడదు….హరే కృష్ణ❤

    • @vedavathipaspunoori5825
      @vedavathipaspunoori5825 2 місяці тому

      తప్పకుండా వుండొచ్చు
      ఉపవాస ఫలితం సంపూర్ణంగా వస్తుంది ,భయం లేదు.
      పూజ chesukomu అన్తే,పూజ ఫలితం రాదు.
      మనం ఏ పని చేస్తే దాని ఫలితం తప్పకుండా వస్తుంది
      నేను ఏకాదశి,సోమవారం,శివరాత్రి ఉపవాసాలు,పీరియడ్ సమయం లో aayya దినాలు వచ్చినా వుంటాను
      ఫలితం కొంచెం ఎక్కువే వుంటుంది కానీ ఏం తక్కువ కాదు

    • @hematirupathi1283
      @hematirupathi1283 2 місяці тому

      Nope

    • @hematirupathi1283
      @hematirupathi1283 2 місяці тому +2

      ​@@vedavathipaspunoori5825 very wrong concept.. Periods lo cheykudadu.. It's prohibited

    • @hematirupathi1283
      @hematirupathi1283 2 місяці тому +4

      ​@@vedavathipaspunoori5825pls don't spread what u do.. Spread what's authentic procedure.. Periods lo namasmarana tappite emi cheykudadu...

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 2 місяці тому

    కొల్హాపూర్ దేవాలయం లో అర్చకులు గా పనిచేస్తున్న అబ్బాయికి శ్రీవైష్ణవ వర్గానికి చెందిన వధువు కావలెను

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 2 місяці тому

      హా....🤔

    • @dudekulamohin4817
      @dudekulamohin4817 Місяць тому

      Kolhapur అంటే ఏ కొల్హాపూర్ ఎక్కడ వుంది అడ్రెస్స్ ఏంటి జిల్లా రాష్ట్రం పిన్ కోడ్ ఏది పెట్టక పోతే ఎలా

  • @Sunil50946
    @Sunil50946 2 місяці тому +1

    దినం భోజనం, పెద్ద మనిషి ఫంక్షన్ భోజనం, పురుడు భోజనం తినకుడదూ అని అంటారు కదా అక్క. ఇంటికి చల్లదనం అని చేస్తాను అంటే ఇంటికి యాట బలి ఇచ్చి భోజనాలు పెడతారు, ఈ భోజనం తినొచ్చా అక్క ??

  • @ramanaboinakavitha9250
    @ramanaboinakavitha9250 2 місяці тому

    Ayanthram kanaka dhurgamma oka Vipu Mari vipu
    Sri chekram vunttundhi

  • @pappulakshmi1985
    @pappulakshmi1985 Місяць тому

    మరి పిల్లలు తినొచ్చా మేడం