అంత నొప్పి వున్నా, ఆగకుండా వెళ్తూ ఇంద్రసేనా దాని మనసు గొప్పది, అదే విధంగా దాని అడుగులు చూసి అర్దం చేసుకుని 1st లోనే డ్రాప్ ఇచ్చిన మన బోరెడ్డి గారి ప్రేమ ఇంక గొప్పది. Another Very bad day in ఒంగోలు బుల్స్ show. History. ఇంద్రసేనా driver kuda శివైక్యం చెందడం అంటే ento నమ్మశక్యం కావడం లేదు.😭😭😭RIP ఇంద్రసేనారెడ్డి🔥🙏🏼💐
హలో రాజు అన్న ఈరోజు మనకు జరిగినటువంటి ఇన్సిడెంట్ చరిత్రలో చాలా మర్చిపోలేని రోజు ఏమి అనుకుంటున్నా నాకు తెలిసి ఎందుకంటే ఎందుకంటే నిమ్మకాయలో భాస్కర్ గారు చనిపోవడం ఇంద్రసేనారెడ్డి ఎద్దుకి ముందే తెలిసిందేమో అందుకే ఈరోజు పందెంలో కూడా అలా చేయడం జరిగిందనుకుంటా ఎంతైనా మూగజీవాలు మనుషులకి ఉన్నటువంటి బంధం అలా పెనవేశాడేమో రాజు అన్న కచ్చితంగా మీరు మునుముందు వీళ్ళ ఇద్దరి గురించి ఒక మంచి వీడియో చేసి పెడతారని ఆశిస్తున్నాను థాంక్యూ రాజు అన్న
ఒంగోలు ఎద్దులు కేవలం బండలాగడానికే పుట్టాయా? తన ఎద్దు లకు కనీసం విశ్రాంతి లేకుండా వరుసగా పందేలు ఆడితే ఇలానే అవుతుంది... గుండెను అధిక బరువులతో కష్టపెడితే ఎలా? .... పందెపు నిర్వాహకులు ఒక వెటర్నరీ డాక్టర్ ని గ్రౌండ్ దగ్గర ఉంచితే అత్యవసర పరిస్థితి వస్తే ఎద్దుని కాపాడగలడు. Dexona ఇంజక్షన్ ఎద్దు చేస్తే బ్రతుకును
ఈ విషయం ఎవరూ ఆలోచించరు... లాగుతుంది కదా అని బ్లాక్ 🐅 టైగర్ నీ జూనియర్ నుంచి direct గా మైదుకూరు సీనియర్స్ jackpot లో ఎంట్రీ ఇచ్చాడు blacktiger వయసుకుమించి కష్టపడి కాళ్లు చచ్చుబడి విరిగి శివైక్యం చెందింది... ఇప్పుడు బొరెడ్డి కేశవరెడ్డి గారు కూడా అలానే ఇంకా కొంచం గిత్తలు ముదిరింటే బాగుండేమో తొండరపడ్డాడు😢

Yes 💯 parsent correct
Rip nandeswara

అన్న ఇంద్రసేనబుల్ కూడా చనిపోయింది
ఎమ్ మాట్లాడుతున్నావ్ అన్న 😢 @@kirankumaryadav
ఇంద్రసేనారెడ్డి నీ తోలిన సారథి మరియు గిత్త రెండు ఓకె రోజు స్వర్గస్తులైనారు
ఓం శాంతి🥺🥺🥺
Veera simha reddy bull ki pair ga rk bulls veera simha correct ga set avutundi
గార్లదిన్నె రామాంజనేయులు ఇంటర్వ్యూ చేయండి అన్న
Miss you ra indra
RIP ఇంద్రాసేనా 🙏🏼🙏🏼💐😭
I miss you indrasena Reddy, 😭😭😭
Indrasena Reddy bull 🐂 sivaikyam indha anna
We miss you ra indrasana redddy 💔🥹
Raju Anna Indra Sena Reddy bull rip avidh 😭😭😭
ఒంగోలు ఎద్దులు కేవలం బండలాగడానికే పుట్టాయా? తన ఎద్దు లకు కనీసం విశ్రాంతి లేకుండా వరుసగా పందేలు ఆడితే ఇలానే అవుతుంది... గుండెను అధిక బరువులతో కష్టపెడితే ఎలా? .... పందెపు నిర్వాహకులు ఒక వెటర్నరీ డాక్టర్ ని గ్రౌండ్ దగ్గర ఉంచితే అత్యవసర పరిస్థితి వస్తే ఎద్దుని కాపాడగలడు. Dexona ఇంజక్షన్ ఎద్దు చేస్తే బ్రతుకును
Om Shanti
మొదటి బహుమతి ఎవరికి వచ్చింది అన్న రాజన్న
Papam chanipoyndhi😢😢😢😢 pandam idicharu right side bull chanipoyndhi
కేశవ రెడ్డి అన్న నువ్వు చేసిన పని మంచిదే కానీ ఏం చేస్తావ్ ఇది
రాజు అన్న ప్లీజ్ రిప్లై ఇంద్ర కి ఏమైంది అన్న
Nimakayala baskar Anna kuda chani poyada nijama Leda fek haa nama leka pothunamu Anna 😭😭😭 kocham update evandi
Chanipoyaru anna health bagaleka
Anna kesava reddy gari adu chanipoinda
Emaindhi bro drop
Back side legs ki edho problem ayyindi anduke ibbandi padutundi
రాజు బ్రో బొరెడ్డి వాల ఎదూ చని పోయిందట గా
Gitta lo health issue undi ado , tolite manasu marchukumtundi ani drop ayyaru
Kani devudu danine tisukelladu...... Mahanandi record kotte jatha ivi 😢...... Rudra badra record kottalsina jatha ivi.....
@@tvsrsurendra6076 pandem lone heart attack vachindi gitta ki adhi avvariki ardam kaledu
Indra senareddy SIVAIKYAM Chendam jarigindi om shanti
Emi matladuthunva bro
Nijamaa
ఎప్పుడు anna
Em matladutunnav telisi matladutunnava teliyaka matladutunnava
@@Rohityadavtadiboyena apudu anna jarigidi
Anna endhra sena Reddy chanipoyindha😢😢😢
సబ్ జూనియర్ ఆడాల్సిన వాటిని సీనియర్ లో దించి పాడు చేశారు
ఈ విషయం ఎవరూ ఆలోచించరు... లాగుతుంది కదా అని బ్లాక్ 🐅 టైగర్ నీ జూనియర్ నుంచి direct గా మైదుకూరు సీనియర్స్ jackpot లో ఎంట్రీ ఇచ్చాడు blacktiger వయసుకుమించి కష్టపడి కాళ్లు చచ్చుబడి విరిగి శివైక్యం చెందింది... ఇప్పుడు బొరెడ్డి కేశవరెడ్డి గారు కూడా అలానే ఇంకా కొంచం గిత్తలు ముదిరింటే బాగుండేమో తొండరపడ్డాడు😢
Raju anna indrasena Reddy chanipoyindi antunaru nijamena anna plzz reply 🥺🥺🥺
😢😢😢😢 Nijama
@@sudheerreddypadala avnu bro nenu post chesa chudandi 😥
Ekkada post chesrau bro
@@Bhasker4499 na profile open cheyandi kanipistundi
Boreddy garu bull ki emindi sir
Rip Indra sena reddy
ఏమైంది బ్రో
Right bull or left bull
Kalu bago ladu rast evali
Raitsaid bull ki. Leg pain
Emaindi bro drapayaru
Rip😂😂
ana nimakayala baskhr chani poyada
Avunu
Ala chanipoyadu
ఫోర్ రెడ్డి కేశవ రెడ్డి గారు మధ్యలో ఎందుకు తిప్పారు అన్న
@@VenkateshPaladugu-qz8doindrasenareddy ki leg pain ayindhi
Emedhina
backside left leg pain vunnatlundi kaadini vadili manchi pani chesaru pandem yemundi yeddu baagunte pandem yeppudanna kottochu
Anna adhuku drape na
ఏం అన్న డ్రాప్ ఐనారు బోరెడ్డి గారి జత
Indrasena Reddy ki health problem
Indrasena Reddy ki health problem
@@chotubasha154 stone Wight ki bull ebbandi pettuthundii bro so drop iyaru
Weight ki kadu heath bagoledu , gitta sariga nilabadalekapotundi health issue undi ado