ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మీ ఇంట్లో పని చేసే వాళ్ళ ఇంటికి ఎంతో ఆనందంగా వెళ్లి మీరు సంతోషంగా ఉండి వాళ్లను సంతోషపరిచారు నాకు చాలా సంతోషంగా ఉంది ఆలీ అన్నయ్య వదినమ్మ 🙏
మీరు చాలా గ్రేట్ మేడం ఎందుకంటే ఎంతో ఉన్నత స్థానంలో ఉండి కూడా మీరు ఒక సామాన్యమైన కుటుంబానికి వచ్చే ఇంత కలిసిమెలిసి ఉన్నారంటే నిజంగానే చాలా చాలా గ్రేట్ మీకు అలీ గారికి శతకోటి వందనాలు
జుబేధా ఆలీ గారు మీది చాలా గొప్ప మనసు. అందరినీ మీ సొంత వారిలా చూసుకుంటున్నారు. మీరూ నిజంగా చాలా గొప్ప మనసు ఉన్నవాళ్లు...,మీది కల్మషం లేని మనసు ఉన్నవాళ్లు. మీ చిరునవ్వుతో మా బాధలు అన్నీ కూడా దూరం చేస్తారు..God bless your family and great heart 💖💖💖
ఇప్పుడూ ఇంత మంచి స్థాయి లో ఉండడానికి .. కారణం ఈ మంచి తనం , అందరీ తో కలిసిపోయే తత్వం .సహాయం చేసే గుణం .కావచ్చు.. ఎప్పటి నుంచో అలీ 😍 గారి అభిమాని.. కానీ మిమ్మలి నీ మీ వ్యక్తిత్వం చూశాక మీకు పెద్ద అభిమాని అయ్య ❤️❤️❤️❤️ .
May Allah bless your family &my best wishes, you're true Muslim zubdAli గారు, మానవత్వం, ప్రేమ నిండిన మీ ఫ్యామిలీ హమేష కళ కళ లా డుతూ ఉండాలి.... Ameen 💐💐💐🥰
Very nice to See you mam. And the way you and Ali sir treating people with lot of love and affection is really good. Stay blessed and keep smiling as always. And BTW as the summer is approaching its very good that you came up with a recipe which can do magic. 😊Looking forward for more recipes.🤗🤗
అన్నగారు ఎందుకు ఇంత ఆక్టివ్ గా ఉన్నారో ఇప్పుడు తెలుస్తుంది అదంతా నీ మహిమ బంగారు తల్లి నీ మాట వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది చాలా చక్కగా ఉన్నావు అందరితో కలిమెడిగా ఉన్నావు ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశావు నీ కూతురుది అదంతా నీ గొప్పతనమే సూపర్ జుబేదా సూపర్ జుబేదా సూపర్
You are so much down to earth person Ma'am they way you treat each and every one with lots of respect and love ..lots of love and blessings to you Ma'am ❤
Nenu Ali gariki fan ni 😊but eppudu meku pedda fan ni ayipoyanu 😍.Meru unde vidanam and andaritho kalisi povatam especially Pani vallani me vallala chudatam.vallu pilicharu ani special ga payasam chesukoni, mari valla kosam family tho vellatam anedi goppa vishayam👏👏👏.Always Love you for your kind heart,helping nature , simplicity 💓💓💓💓💓.May God bless you.Meru yeppudu elanti manchi manchi videos tho ma munduku ravalani manaspurtiga korukuntuna.
Meru entha manchi valo.akkada una public meku echi respect chusthene telusthundhi akka....and Ali gari tho pic kosam amme yedvadam..... really great of Ali gari...you couples are really great akka....👌🙏
నిజంగా అలీ అన్న అండ్ జుబేదా వదిన గారు లాంటి వారు ఉండరు ఏమో అంత మంచివారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. మిమ్మల్ని ఉదాహరణ గా తీసుకోవాలి మేము అంతా... నిజంగా కంటి వెంట నీరు ఆగలేదు. చాలా సంతోషం గా అనిపించింది. మంచి మనసు ఉన్న మా అలీ అన్న అండ్ జుబెడా వదిన గారు.
You use to remember your mother in law so much, how lucky she is to have good son and daughter in law, but my old parents alone at Hyderabad, my brothers don't see them and they use to ask Money to give even food . I use to help my parents how much I can. I feel so happy if anyone respects their elders.
Kind-hearted person madam meru. Hats off to you madam. You are mingling with everyone. 👍😍🥰🫂. May allah bless you with lots of happiness and prosperity.
జుబేదా అలిగారు మీ పాయసం నేను కూడా ట్రై చేశా చాలా బాగా వచ్చింది మీ ఇంట్లో పనిమనిషి ని సొంత మనుషుల చూసుకోవడం మీ ఇంటి ఫంక్షన్ ల అందరితో కలిసి పోవడం చాలా బాగుంది
Wonderful personality... zubaida garu...no attitude ❤️ what an amazing quality when your maid gave you the fish curry... there was no hesitation...at all... happily you took it....❤️❤️❤️❤️ though Aligaru left in the middle of the function...she stayed back and interacted with each and everyone...she is beautiful in and out...stay blessed Thalli 💕🙌🙌🙌💐💐💐
14:08 ki really heart touching Aavida fish fry chesi heart full ga techhi pettindi Mam miru kuda workers ni sontha vaalla la choostunnaaru down to earth Mam mi effection ki manasuku ki🙏🙏🙏🙏
Excellent Ali brother and vadinamma garu ..you showered love to your surrounded people ..we can see the glow in their faces as you were gracing that occasion.🙏
E video chusaka mi midha Inka Prema perigindhi Andi great Andi ..kondharu untaru dabbulu kanapdesariki blood relation ni kuda patinchukoru edhain function lo kalisina vere valaki parichyam kuda cheyaru..Inka Miru akkada food thisukovadam valatho antha kalispovadam great Andi kondharu untaru valaki Inka madyalo vachina sampadhake thala pogaru ga untaru
What a down to earth person you are Zubeda garu. Have to learn a lot from you like how to have a good bond with in laws and how to spread love.How to be a good wife and mother.Before all of this you are a very good human being.Tats the reason why you able to make all the above true.Loads of love to you Zubeda garu.
No words to give comment. Hat's off to you and God bless you. The smile on your face and your way of talking ...salute maa. Only few people will be like you. Ali garu lucky
Great madam meeru...chaala respect perigindi Mee meda and Ali gaari meda...meeru andariki enno enno chesthunnaru...... Happy to see you madam like this....
Workers andharu chala adhrushatamanuthulu Ali garu anthamanchi wife zobedha garu lanti vala dagara work cheyadam andari tho kalisi melisi vuna zobedha garu ki dishti theyandi god bless you
Zubeda garu me lanti vallani okasari kaliste chalu jivitham lo marchipolem merante Naku chala istam nenu meku chala pedda fan love you zubeda garuuuu❤❤❤❤❤❤
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మీ ఇంట్లో పని చేసే వాళ్ళ ఇంటికి ఎంతో ఆనందంగా వెళ్లి మీరు సంతోషంగా ఉండి వాళ్లను సంతోషపరిచారు నాకు చాలా సంతోషంగా ఉంది ఆలీ అన్నయ్య వదినమ్మ 🙏
యాదగిరిగుట్ట లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి మేడం
హృదయపూర్వకంగా నాకు Support కోసం ఎదురు చూస్తున్నాను 🥺🙏
@@srilaxminarshimhaplots3560 హృదయపూర్వకంగా నాకు Support కోసం ఎదురు చూస్తున్నాను 🥺🙏
మీరు చాలా గ్రేట్ మేడం ఎందుకంటే ఎంతో ఉన్నత స్థానంలో ఉండి కూడా మీరు ఒక సామాన్యమైన కుటుంబానికి వచ్చే ఇంత కలిసిమెలిసి ఉన్నారంటే నిజంగానే చాలా చాలా గ్రేట్ మీకు అలీ గారికి శతకోటి వందనాలు
ఈ వీడియో చూశాక మీరు ఎంత మంచి మనసున్న వాళ్లని అర్థమైంది ఆలీ గారు మీరు ఇలా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి
ua-cam.com/video/N2X_Zst_a3Y/v-deo.html
అమ్మ మీ మనసు చాలా మంచిది మేడం మీ వీడియోలు రోజు చూస్తాను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మీ ఫ్యామిలీ అమ్మ
ఈ వీడియో చూశాక మీ మీద మరింత ప్రేమ పెరిగింది.....మీ స్థాయిని పక్కనపెట్టి అందరితో అంత చక్కగా కలిసిపోయారు....akka
अस्सलाम वालेकुम zubeda bhabhi
Assalamu alaikum Ali bhaya
జుబేధా ఆలీ గారు మీది చాలా గొప్ప మనసు. అందరినీ మీ సొంత వారిలా చూసుకుంటున్నారు. మీరూ నిజంగా చాలా గొప్ప మనసు ఉన్నవాళ్లు...,మీది కల్మషం లేని మనసు ఉన్నవాళ్లు. మీ చిరునవ్వుతో మా బాధలు అన్నీ కూడా దూరం చేస్తారు..God bless your family and great heart 💖💖💖
మీరు ఏ స్థాయిలో ఉన్నా నలుగురితో కలిసిమెలిసి ఉండే మనసు కొందరికే ఉంటుంది ఆ స్థానంలో మొట్ట మొదట మీరు ఆలీగారు ఉంటారు గాడ్ బ్లెస్స్ యు
Yes. Miru appudu elage undali happy ga😊
Same feeling
ua-cam.com/video/0dsrjc5oxoQ/v-deo.html bbstsavam
ua-cam.com/video/121uC0AXLsE/v-deo.html
ua-cam.com/video/121uC0AXLsE/v-deo.html
ఇప్పుడూ ఇంత మంచి స్థాయి లో ఉండడానికి .. కారణం ఈ మంచి తనం , అందరీ తో కలిసిపోయే తత్వం .సహాయం చేసే గుణం .కావచ్చు.. ఎప్పటి నుంచో అలీ 😍 గారి అభిమాని.. కానీ మిమ్మలి నీ మీ వ్యక్తిత్వం చూశాక మీకు పెద్ద అభిమాని అయ్య ❤️❤️❤️❤️ .
పని వాళ్ళను కూడా సొంత వాళ్ళు గా చూసే మీ పెద్ద మనస్సు చూస్తే ముచ్చట వేస్తుంది..జుబేదా గారు,అలీ గారు ...👍👍
ua-cam.com/video/121uC0AXLsE/v-deo.html
Yes
Chala, great madam sar.
maa andhra muslims alaney choostharu andharini samanamuga andhukey ali gariki antha manchi peru unnadhi
ua-cam.com/video/N2X_Zst_a3Y/v-deo.html
మీరు నాకు భలే నచ్చరూ అమ్మ అలా కూర్చొని తినడం అందరితో కలిసి చాలా గ్రేట్ 👌👌❤️
జుబేధా గారు. చిన్నపెద్ద తేడాలేదు. రాజు పేద లేదు.మీకు మీ కుటుంబం కి .అందరిని ఒకేలా చూస్తున్న మీకు. ధన్యవాదాలు అండీ.
👌👌zubedha Akka Meru me manasu kuda chala good msnchevaru chala Thanks Akka makosam chesenandhu ku 👌👌👍😂😂
పని వాళ్ళని కూడా మీ వాళ్ళ లాగా ఫీల్ అవుతున్నారు. అది మీలో గొప్పతనం సూపర్ జుబేదాగారు 👌👍
అక్క ఈ ఫంక్షన్ కి వచ్చి మనుషులంతా ఒకటే ఉన్న వారు లేని వారు బేధం లేకుండా చేశారు మీరు గ్రేట్ అక్క ❤❤❤❤❤❤
Celebrities aina common man aina andharni సమానంగా gavravisatru madam మీరు. Very rare to be the persons like u mam.
నుదుట బొట్టు పెట్టకున్నా ఆ తెలుగు దనం, సౌందర్యం, పద్ధతి, మాట, మర్యాద, అంతకుమించి మీ సమానత్వం చాలా బాగుంది
Ade bro Muslim's lo unna prema, aapyayata. Konta mandi valla Muslims pina chedu abhiprayam erparustunnaru.
ISLAM IS PEACEFUL RELIGION
మీలా అందరితో కలుపుగోలుగా ఉండడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది మేడం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
You Such aa beautiful heart medam 🙏🏻🙏🏻🙏🏻
King of హాస్యం... అలీ
Queen of humanity..jubeda Ali garu
Suppeerr
ua-cam.com/video/A4GJZjQMqns/v-deo.html heart touching lines
True
What a rhyming bro 👌
Treating maid's family as your own family.... That's the greatness 💜💜💜💜💜💜
This woman is really great her family is very lucky.....Zubeidagaru🙏🏻
ua-cam.com/video/A4GJZjQMqns/v-deo.html heart touching lines
Avunu
May Allah bless your family &my best wishes, you're true Muslim zubdAli గారు, మానవత్వం, ప్రేమ నిండిన మీ ఫ్యామిలీ హమేష కళ కళ లా డుతూ ఉండాలి.... Ameen 💐💐💐🥰
Sumaameen
Naku chala ishtamaina zubeda Ali dampatulu chala goppa mansunna Varu AA navvu chalu maku prathi video chustanu .Saudi nundi follow avutanu Ali gari comedy ante Naku chala chala ishtam .clean hearted porsons .ee sari meeru MAKKAH vaste kalavalani undi definite GA kalustanu .thanks alots
మిరు గొప్ప మనసు ఉన్న వారు జుభేధా గారు🙏ధన్యవాదములు అండి అలీ గారు మిరు చల్లగా ఉండాలి అని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏❤️❤️🤗
ua-cam.com/video/ji4Auo_NnaA/v-deo.html
ua-cam.com/video/121uC0AXLsE/v-deo.html
Madam meeru modern age thagattu leru now a days intlo chuttalaki bayata nunchi thestunnaru but meeru own ga chesaru great person
సూపర్ మేడం ఎంత ఉన్నా కూడా అందరితో కలిసిమెలసి ఉన్నారు అది చాలు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది
Very nice to See you mam. And the way you and Ali sir treating people with lot of love and affection is really good. Stay blessed and keep smiling as always. And BTW as the summer is approaching its very good that you came up with a recipe which can do magic. 😊Looking forward for more recipes.🤗🤗
ఎంత ప్రేమ గా వునరు అండి అందరితో చాలా సంతోషం అమ్మ 👏👏
అన్నగారు ఎందుకు ఇంత ఆక్టివ్ గా ఉన్నారో ఇప్పుడు తెలుస్తుంది అదంతా నీ మహిమ బంగారు తల్లి నీ మాట వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది చాలా చక్కగా ఉన్నావు అందరితో కలిమెడిగా ఉన్నావు ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశావు నీ కూతురుది అదంతా నీ గొప్పతనమే సూపర్ జుబేదా సూపర్ జుబేదా సూపర్
So nice of you. It's great to see taking care of people who take care of us.
ua-cam.com/video/ji4Auo_NnaA/v-deo.html
Zubeada నీది మంచి మనసు...God bless u and your family❤️
Ur the best ever example for Human with Pure soul & Down to Earth..Ur Such a blessing to And true example for all the generations 🥰🥰🥰
Dtcp ల్యాండ్ మేడం
మషాల్లాహ్ మీ కళావశం లేని గొప్ప మనసుకు నా సలములు
హాయ్ జుబేదా గారు రాగి పిండి పాయసం చాలా బాగా చేశారు మేము కూడా ట్రై చేస్తాము 👌👌👌😋😋
మేడమ్ గారు మీరు ఆలి గారు చాలా మంచి వారు ఆ దేవుడు ఎప్పుడూ సంతోషంగా వుండాలని కోరుకుంటున్నాను
Salute to jubeda madam🙏... respecting every one...
You are so much down to earth person Ma'am they way you treat each and every one with lots of respect and love ..lots of love and blessings to you Ma'am ❤
చాలా గ్రేట్ అండి అందరితో ఎంత చక్కగా కలిసినప్పుడు చాలా సంతోషం గా ఉంటుంది 👌👌
నీ లాగ అందరికీ పెట్టే గుణం ఉండదు లేక అక్క మీది చాలా మంచి మనసు మీ పని వాళ్లు కూడా మీ ఇంటి మనుషుల్లాగా చూసుకోవడం
So nice of you Zubeda garu. No words to say . Delicious and very very healthy recipe. Thanks a bunch Zubeda garu
Nigam ga great Ali garu
Nenu Ali gariki fan ni 😊but eppudu meku pedda fan ni ayipoyanu 😍.Meru unde vidanam and andaritho kalisi povatam especially Pani vallani me vallala chudatam.vallu pilicharu ani special ga payasam chesukoni, mari valla kosam family tho vellatam anedi goppa vishayam👏👏👏.Always Love you for your kind heart,helping nature , simplicity 💓💓💓💓💓.May God bless you.Meru yeppudu elanti manchi manchi videos tho ma munduku ravalani manaspurtiga korukuntuna.
మేడం గారు మీరు చేసిన రాగి పాయసం రుచి చూడక ముందే చాలా బాగుంది
జుబేదా గారు మిమ్మల్ని చూస్తుంటే మనసుకు చాలా హ్యాపీ గా ఉంది మీది చాలా మంచి మనసు
Meru entha manchi valo.akkada una public meku echi respect chusthene telusthundhi akka....and Ali gari tho pic kosam amme yedvadam..... really great of Ali gari...you couples are really great akka....👌🙏
So down to earth you are amma!!!! God bless you
మేడం మీరు చాలా గ్రేట్.. అందరికి మిలా కలివిడిగా ఉండే అలవాటు ఉండదు.. నాకు తెలిసి sir అలీ గారిని చూసి నేర్చుకొని ఉంటారు.. నేను చెప్పింది నిజమే కదా..
అవును నిజమే.
నిజంగా అలీ అన్న అండ్ జుబేదా వదిన గారు లాంటి వారు ఉండరు ఏమో అంత మంచివారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. మిమ్మల్ని ఉదాహరణ గా తీసుకోవాలి మేము అంతా... నిజంగా కంటి వెంట నీరు ఆగలేదు. చాలా సంతోషం గా అనిపించింది. మంచి మనసు ఉన్న మా అలీ అన్న అండ్ జుబెడా వదిన గారు.
You use to remember your mother in law so much, how lucky she is to have good son and daughter in law, but my old parents alone at Hyderabad, my brothers don't see them and they use to ask Money to give even food . I use to help my parents how much I can. I feel so happy if anyone respects their elders.
మీది ఆలీ గారికి ఎంత మంచి మనసు అంటే నిజంగా సూపర్ అండి మీరు
Kind-hearted person madam meru. Hats off to you madam. You are mingling with everyone. 👍😍🥰🫂. May allah bless you with lots of happiness and prosperity.
మేడం మీరు నీ మనసు చాలా గొప్పది సూపర్..🥰🥰🥰
జుబేదా అక్క మీరంటే నాకు చాలా ఇష్టం పెరిగింది మిమ్మల్ని కలిసే అవకాశం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Your great 👍 madam
మీ మంచి మనస్సుకు న యొక్క పాదాభివందనం మీలాంటి హృదయం కొందరికె ఉంటుంది,🙏👌🙏
Thank you for sharing ఎంతో ఆరోగ్యకరమైన రాగి పాయసం చూపించినందుకు మీకు ధన్యవాదములు
జుబేదా అలిగారు మీ పాయసం నేను కూడా ట్రై చేశా చాలా బాగా వచ్చింది మీ ఇంట్లో పనిమనిషి ని సొంత మనుషుల చూసుకోవడం మీ ఇంటి ఫంక్షన్ ల అందరితో కలిసి పోవడం చాలా బాగుంది
Wonderful personality... zubaida garu...no attitude ❤️ what an amazing quality when your maid gave you the fish curry... there was no hesitation...at all... happily you took it....❤️❤️❤️❤️ though Aligaru left in the middle of the function...she stayed back and interacted with each and everyone...she is beautiful in and out...stay blessed Thalli 💕🙌🙌🙌💐💐💐
Meru Ela andhare tho kalesepothunte chala bhagundha nutikho kootekhoo ookkaru. Aadhe neluvethu nedharshanam Meru great and good
మీ గొప్ప మనసుకి కోటి ధన్యవాదాలు Akka god bless you 💞💐💐💐
ua-cam.com/video/A4GJZjQMqns/v-deo.html heart touching lines
Andhariki Respect ivadam chala bagundi .....very good humanity
You are very kind hearted and very good human being you deserve good blessing from god all the best …./
14:08 ki really heart touching
Aavida fish fry chesi heart full ga techhi pettindi
Mam miru kuda workers ni sontha vaalla la choostunnaaru
down to earth
Mam mi effection ki manasuku ki🙏🙏🙏🙏
Excellent Ali brother and vadinamma garu ..you showered love to your surrounded people ..we can see the glow in their faces as you were gracing that occasion.🙏
E video chusaka mi midha Inka Prema perigindhi Andi great Andi ..kondharu untaru dabbulu kanapdesariki blood relation ni kuda patinchukoru edhain function lo kalisina vere valaki parichyam kuda cheyaru..Inka Miru akkada food thisukovadam valatho antha kalispovadam great Andi kondharu untaru valaki Inka madyalo vachina sampadhake thala pogaru ga untaru
Milk is a wholesome food its mentioned by our Prophet also...milk wont do any harm if u have it properly
Jubeda Akka meeru chaala great
What a down to earth person you are Zubeda garu. Have to learn a lot from you like how to have a good bond with in laws and how to spread love.How to be a good wife and mother.Before all of this you are a very good human being.Tats the reason why you able to make all the above true.Loads of love to you Zubeda garu.
What an amazing human being you are!!! Hats off andi.
Meru nijamga devudulu down to earth person madam bangaru thalli nevu
No words only best wishes Allah apki family ku her kushi atha farmaye ameen 💖
Hi zubeda garu.meeru telugu baga matladuthunnaru. Meeku manchi manasu undi . E video lo ardamithundi. God bless u.
Very nice..giving importance to everyone is heart touching ❤️
Miru entha manchi varu pani valla faction ni kuda velli valla tho antha chakkaga kalisi povadam super zubeda madam garu
Never heard this recipe zubeda garu ........I tried ur style recipe veg dhalcha......😀it came nice
కల్మషం లేని మనుషుల మధ్య.... మంచి హృదయాలు...
Amma muru chala goppavaru. 🙏 mi intilo work cheyadam valla adurustam
Excellent meeru chala down to earth ani ardam ayindi...no words to explain
A women with great ❤️ heart
Mam nenu try chesanu ragi payasam superga vachhindhi pillalu estapadi thaginaru tq mam meeku yetuvanti egoi pedhani spastam ga kanapaduthundhi egoi leka pothenee andharitho Baga kalasipogalamu
The way you are treating your employees is ❤️❤️❤️❤️❤️just speach less 😘😘😘
No words to give comment. Hat's off to you and God bless you. The smile on your face and your way of talking ...salute maa. Only few people will be like you. Ali garu lucky
May Allah bless you 🙌
Great madam meeru...chaala respect perigindi Mee meda and Ali gaari meda...meeru andariki enno enno chesthunnaru...... Happy to see you madam like this....
Madem by seeing u we r feeling So happy. The way u r behaving with ur workers
Hi dide
ua-cam.com/video/121uC0AXLsE/v-deo.html
not small thing to be like normal and humble and to be pure soul,really u r great Jubedha garu
సూపర్ వీడియో.ఆలీ గారు జుబేదా గారు సూపర్ ఫ్యామిలీ
Workers andharu chala adhrushatamanuthulu Ali garu anthamanchi wife zobedha garu lanti vala dagara work cheyadam andari tho kalisi melisi vuna zobedha garu ki dishti theyandi god bless you
Wow delicious recipe… beautiful hearted family andi… god bless you Jubeda garu!
Zubeda Ali garu great mam super memmalni chustuntey nannu nenu chusukonnattu untundhi meru helping Nature unnavaru super amazing mam
Ali garu ki nenu sithakokachilaka movie apptinunchi big fan mam Ali garu chala manchi varu
మంచి మనసున్న మీకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్న
Really amazing couple, the way you treat the people is awesome.
Good heart 💐
Miru Prathi Okarni Ma valu ani antunaru chusaraa.....Great madam 🙏🙏
Great family 🥰
Keep going
May God be with you
Mee simplycity super meeru mee family eppudu santhosham ga vundali madum
Golden heart Ali garu and madam also...
God bless both of you ❤️
how grounded u people are keeping status aside. U never forgot the roots. U will reach heights. god bless u both..
హలో జుబేదా హాలీ గారు ఎలా ఉన్నారు మీ వీడియో వల్ల ఆలీ గారికి మెసేజ్ చేసే అవకాశం వచ్చింది మీ వీడియోలు చాలా బాగున్నాయి
Naku mimmalni chustunte nijanga chala happy ga undhi anni bandhalanu handle chestaru navuthu caring ga chustaru
Such a great personality down to earth 🙌🙌
Zubeda garu me lanti vallani okasari kaliste chalu jivitham lo marchipolem merante Naku chala istam nenu meku chala pedda fan love you zubeda garuuuu❤❤❤❤❤❤
U re awesome mam there is no words to say about you you and your family fully down to earth may God bless you all with good health and wealth ❤❤
Meeru chala baga matladuthunaru chala thanks andi meeru andhari tho ala undam chala chala happy ga undhi
Cute vedio అండి జుబేదాఅలీ గారు
మీ భాష కూడా చాలా స్పష్టంగా ఉంది.
రాగి పాయసం రెసిపీ చాలా బాగా explain చేసారు🥰.
I saw many of videos of uh.But this is like woowww..... No words.. Hats off to your Humanity
Very nice Zubeda gaaru👌👌👌