Hareera తో శుభకార్యం || Zubeda Ali

Поділитися
Вставка
  • Опубліковано 15 тра 2022
  • For Binomo Education, Click
    binomoindia.in/ZUBEDA_ALI
    and get Rs.65,000 for Binomo tutorial.
    Use ADV101 promo code for +100% on the first deposit. Thank me later!
    Risk Warning! Your capital might be at risk!
    Go subscribe to Binomo's Official Instagram Account - / binomo
    "I am a Binomist! Are you?"
    Brand managed by
    www.mediainfluencer.in
    #Advertisement
    #Ad
    #Binomists
    #ZubedaAli
    Hi Guys,
    Here is my New Video " Hareera తో శుభకార్యం "
    #ZubedaAli
    #Ali
    #ActorAli
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉Charminar వెళ్లి గాజులు చూద్దాం రండి : • Charminar వెళ్లి గాజుల...
    👉My Iftar Recipe : • My Iftar Recipe || Ram...
    👉Iftar ki Mutton Haleem and Egg Chicken Macaroni : • Iftar ki Mutton Haleem...
    👉మా పిల్లల Day Routine : • మా పిల్లల Day Routine...
    👉Bangalore లో నేను చేసిన Nellore Recipes : • Bangalore లో నేను చేసి...
    👉నా పుట్టిన రోజున SAMBAR RICE & CHICKEN DEEP FRY ట్రీట్ ఇచ్చాను :
    • నా పుట్టిన రోజున SAMBA...
    👉Dubai లో మా అమ్మాయి చేసిన Skydiving తో పాటు మరెన్నో Thrills : • Dubai లో మా అమ్మాయి చే...
    👉Dubai Trip lo బంగారాన్ని చూద్దాం రండి : • Dubai Trip lo బంగారాన్...
    👉My Kitchen Tour : • My Kitchen Tour || Zub...
    👉My Permanent Eyebrows : • My Permanent Eyebrows ...
    👉నాకు ఇష్టమైన PRAWNS BIRIYANI : • నాకు ఇష్టమైన PRAWNS BI...
    👉నేను చేసిన PHIRNI ఆడవాళ్లు మీకు జోహార్లు : • నేను చేసిన PHIRNI ఆడవ...
    👉Mumbai లో తారలకు నా చేతి Black Chicken Curry : • Mumbai లో తారలకు నా చ...
    👉మా జ్యోతి ఇంటికి నా చేతి రాగి పాయసం : • మా జ్యోతి ఇంటికి నా చే...
    Do Subscribe for more Entertainment :-
    / @zubedaali
    Follow Me On :-
    / zubedaspage
    Follow Me On :-
    / alithecomedian

КОМЕНТАРІ • 2,1 тис.

  • @malyalaakshaya1090
    @malyalaakshaya1090 2 роки тому +107

    నీ మనస్సు ఎంతో గొప్పది మీరు 👏👏🙏 చల్లగా ఉండాలి జుబేదా అలిగారు

  • @mnindira1827
    @mnindira1827 2 роки тому +316

    జుబేధా గారు. ఎం చెప్పలేక పోతున్న.అంత హ్యాపీగా. ఉంది. ఈ వీడియో చూస్తే...

  • @rampallivijaya6664
    @rampallivijaya6664 Рік тому +22

    అందరూ ఆస్తిలో ఉన్న వారే ఉంటారు కానీ మీరు మనసులో ఉన్నత స్థాయిలో ఉన్నారు థాంక్యూ సో మచ్ నైస్ నా కామెంట్ మీరే చూడాలి జుబేదా గారు

  • @UpdatesandFacts77077
    @UpdatesandFacts77077 2 роки тому +7

    అందరికీ ఇలాంటి మంచి మనసు వుండదు జుబెదా మేడం, దేవుడు మీకు చాలా మంచి మనసు ఇచ్చాడు, మీరు వంద ఏళ్లు అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని దేవున్ని కోరుకుంటున్న 🙏🙏🙏

  • @jesusjesus6147
    @jesusjesus6147 2 роки тому +232

    మీరు, అలీ గారు.. మంచి పనులు చేస్తున్నందుకు వెరీ హ్యాపీ అండి.. God bless you.. అండి..

  • @vrajini5709
    @vrajini5709 2 роки тому +126

    మీది చాలా పెద్ద మనసు అండి ఇలా హెల్ప్ చేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం గౌరవం ... 🥰

  • @colors9903
    @colors9903 2 роки тому +14

    Being a celebrity!! The way u have shown ur affection on them is priceless ...... Ur such a great person n I wish almighty bless you n ur family abundantly.....

  • @aaradhyasricoirs384
    @aaradhyasricoirs384 2 роки тому +5

    మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది జుబేదా గారు అందర్నీ ఒక్కటిగా చూసే మీ స్వభావం చాలా గొప్పది 🙏 మమ్మల్ని చూసి మాకు ఇన్స్పిరేషన్ కలుగుతుంది ఇంకా
    అనేకమంది ఇలాగే సహాయపడుతూ అందరి ఆశీర్వాదాలతో మీకు కుటుంబం ఆనందంగా ఉండాలి ❤️

  • @anithak1061
    @anithak1061 2 роки тому +93

    Elanti angels kuda unnara asalu ♥️😍
    Hats off mind blowing affection towards helpers and their families🙏
    This is the true essence of humanity 👏

  • @atchireddy7388
    @atchireddy7388 2 роки тому +237

    గర్భిణీ గా ఉన్నవారికి త్వరలో పండంటి బిడ్డను ప్రసాదించాలని వారికి అమ్మ రూపంలో మీరు చేస్తున్న కార్యక్రమం చాలా బాగుంది మేడం గారు

  • @susmithareddy8529
    @susmithareddy8529 2 роки тому +24

    Tears rolled in my eyes,hats off sister, May God bless you and your family with health and happiness

    • @Ahiratha
      @Ahiratha Рік тому

      G ni thh🎉🎉itiogu.p. Se hi lzp

  • @guduritarunashi2884
    @guduritarunashi2884 2 роки тому +4

    జుబేదా గారు మీరు చెబుతుంటే వీడియో చూస్తూ కళనుండి నీళ్లు వస్తున్న ఇ చాలా చాలా సంతోషం గా వుంది మీరు మంచి ఆరోగ్యం తో సంతోషం గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు జరగని వేడుక పక్కవాళ్లకు చేస్తున్నారు మీలాంటి మంచి మనసు కొందరికే ఉంటుంది డబ్బులు ఎంతైనా ఉండొచ్చు కానీ ఇలాంటి వేడుకలు చేసే మంచి మనసు కొందరికే ఉంటుంది 🎉🎉🙏🏻🙏🏻🙏🏻🎉🎉

  • @myvillagearts8625
    @myvillagearts8625 2 роки тому +14

    అక్క మీరు చేస్తున్న పని చాలా సూపర్ మీ పట్ల ఇంత గౌరవం పెరిగింది మీ ఛానల్ మీ ఛానల్ ఎక్కడికో ఇంకా మీరు పనులకు అంత భరోసా ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అక్క చాలా చాలా మంచి పనులు

  • @juliettelugu546
    @juliettelugu546 2 роки тому +259

    పుణ్యమంతా మీ ఖాతాలో వేసుకుండూ ముందుకు నడుస్తున్న మీకు మా జోహార్లు! జుబేదాజి, మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా నడిపింజనుకాక......ప్రేమతో....

    • @lathaskitchen9969
      @lathaskitchen9969 2 роки тому +1

      Hi friend

    • @ismartvandanavlogs9112
      @ismartvandanavlogs9112 2 роки тому

      ua-cam.com/video/QVBtycYgbW4/v-deo.html

    • @d.ch.e
      @d.ch.e 2 роки тому

      You are such a sweet darling Zubeda Aligaru🥰🙏

    • @kruparani3046
      @kruparani3046 2 роки тому

      Intha manchi manasu devudu miku icharu very good super 💛💛🙏😁

    • @kruparani3046
      @kruparani3046 2 роки тому

      God bless you both of you

  • @lakshmigantikuti1279
    @lakshmigantikuti1279 Рік тому +1

    నిజంగా మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి సిస్టర్ మీరు ఒక హీరో గారి భార్య అయ్యుండి కొంచ్చే అంటే కొంచం కూడా గర్వం అహంకారం అనేది ఏది లేదు మీ కోసం పని చేసిన వారి కోసం సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ నాకు అయితే మిమ్మల్నీ చూడాలని వుంది సిస్టర్ మీరు చల్లగా ఉండాలి అని నేను నమ్ముకున్న దేవుని కోరుకుంటున్న

  • @sandyagudur1712
    @sandyagudur1712 Рік тому +4

    Madam meeru employees thoti so concerned and loving ga vunnaru you are an Angel Ali garu really Lucky person to have you as a wife

  • @adilakshmi6866
    @adilakshmi6866 2 роки тому +15

    అక్క నువ్వు ఎంత మంచి దానివో.. అందరు గురించి ఎంత ఆలోచిస్తావో.. అక్క love u so much... 🌹🌹🌹.. అక్క మీరు మీ ఆలోచన విధానం మీ dadication చాలా చాలా ఇష్టం అక్క.. ప్రతి ఇల్లాలి కి ఉండవలసిన బాధ్యత. కానీ అందరికి ఉండదు.. కానీ నువ్వు ఎంత besy అయినా నువ్వు ఏది మరిచిపోకుండా చేస్తావు... 👌🏾👌🏾👌🏾👌🏾❤❤❤🌹🌹🙏

  • @gangabhavani2922
    @gangabhavani2922 2 роки тому +168

    Zubeda Ali....the way you shower your love and affection with people around you is very heart warming. Really appreciate your geniune affections just like their moms. 1000 claps to you and high respect to you Zubeda. God bless you.

  • @deepthioffical6514
    @deepthioffical6514 2 роки тому

    Zubeda garu nenu sowjanya.nenu anganwadi teacher ni madam meeru maa school pregnent variki sreemantham cheyyavachhu gada maa department varu chestharu maa daggara vallu garib valla ki 250 ruppes govt program ki provide chesthundi madam meeru chesina vidanam items bagunnai .madam meeru super .chala baga mee intlo panichese vallaki chesaru mee manasu chala goppadi really🙏 amma miku kruthagnathalu.ali garini kalavali ani vundi madam.

  • @harishgandeed206
    @harishgandeed206 Рік тому +3

    🙏🙏🙏🙏🙏 మీరు గ్రేట్ అక్క మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలి

  • @rajiniannapurna640
    @rajiniannapurna640 2 роки тому +5

    Madam అందరి సంతోషం లో మీ సంతోషం వెతుకుతున్నరు చాలా హ్యాపీ గా వుంది God bless you madam

  • @telugubeautytipsgoodhealth382
    @telugubeautytipsgoodhealth382 2 роки тому +32

    జుబేదా మేడం ఈ రోజు వీడియో నాకు చాలా బాగా నచ్చింది హెల్తీ డ్రింక్ తయారు చేశారు అలాగే మీ సీమంతం ఎందుకు జరగలేదు అనేది షేర్ చేశారు అందరికీ సీమంతం చేశారు 👌👌👌👌

  • @anandpenumatcha7097
    @anandpenumatcha7097 2 роки тому +1

    ఆలీ గారు మీరు ఎంత అదష్టవంతులండి
    మిమ్మల్ని అర్దం చేసుకున్న ఇల్లాలు
    మీ దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ మీ ఫ్యామిలీ అంతా చూపిస్తున్న ప్రేమ...... Never before ever after....

  • @allcreations8967
    @allcreations8967 2 роки тому +3

    చెప్పలేనంత ఆనందం కలుగుతుంది సూపర్ జుభెద గారు

  • @prathyushanilap4947
    @prathyushanilap4947 2 роки тому +6

    Really reallyyyy reallyyyyyy great heart mam...Mi face lo smile chusthe pakkana valla badha motham happyga maripothundi alanti magic untundi mi smile lo nd meru chese pani lo....nak Chala respect mam meru ante....okkasaryna mimmalni kalavali...Na 2nd pregnancy varaku ayna mimmalni kalavalani korukuntunna....Lots of blessings nd love u so much mam

  • @ecojed
    @ecojed 2 роки тому +40

    Accidentally i seen her first video... then i am continuly watching all videos, she so loving and careing person for her workers like her own family memebers, all 4 of these are so happy with her affection and honor i am sure they will never forget Mrs Zubaida Ali garini ... may allah give you more happiness and good health.

  • @Umarajeswari104
    @Umarajeswari104 Рік тому +4

    Jubedagaru adavallu andaru mimmalni chusi chala nerchukovali Ali garu chala lucky

  • @AnuradhaAnu72
    @AnuradhaAnu72 Рік тому +1

    హాయ్ జువేద గారు మాది రాజమండ్రి ఆలీ గారు సినిమాలు చేయకముందు జాంపేటలో వర్క్ షాప్ ఉండేది అక్కడ కూర్చుండేవారు తర్వాత ఆయన సినిమాలు వచ్చాక ఇంకా అక్కడికి రావడమే మానేశారు మీరు ఎంత గొప్పగా మంచి కార్యక్రమాలు చేసినందుకు మీది మా రాజమండ్రి కూర అయినందుకు చాలా గర్వపడుతున్నాం

  • @sunithavelaga3200
    @sunithavelaga3200 2 роки тому +74

    hatsoff to your hard work and God bless you all pregnant ladies over there 💐💐💐

  • @c.sireesha4285
    @c.sireesha4285 2 роки тому +9

    My eyes are filled with water akka, Meeru manasu poorthiga vallani ashirvadhincharu ga vallaki kachitam ga manchi jaruguthundhi
    Love you Akka💗

  • @MercyJoy2010
    @MercyJoy2010 2 роки тому +24

    I still wonder how such a amazing humanity exists in this world like you. Wishing to see you One fine day in my Life. Lots of Respect Mam🥳🥳

  • @dupatimounika2001
    @dupatimounika2001 2 роки тому +1

    Naku chaala happy ga vundhi madam ee video chusinappudu elanti kind hearted person helping nature kala person ni devudu miku antha goppa manasu ni echarandi, rich miru both heart and person wise 😇😇 so nice andi😍😍

  • @chaya254
    @chaya254 2 роки тому +4

    It shows your pure heart...Seems genuine..Mimmalni chusi nerchukuntaru maids ni ela treat cheyyali ani

  • @nandithan7592
    @nandithan7592 2 роки тому +20

    World filled with egoistic people...seeing such generous people makes my heart blossom with love 💖💖💖💖zubedha Ali mam nd family long live ❤

  • @purellasrinivas1149
    @purellasrinivas1149 2 роки тому +3

    జుబేదా గారు మీరు 100 సంవత్సరములు చల్లగా ఉండాలని ఆ ఆ భగవంతున్ని వేడుకుంటున్నాను

  • @anupamaande972
    @anupamaande972 2 роки тому +2

    True love towards their helpers. Hats off to you mam

  • @laughoutloud9870
    @laughoutloud9870 2 роки тому +13

    Akka really u r simple human being zubeda akka and so simple and cultural .respecting other religions also greatest thing now a days akka

  • @subhashinikorrapati4656
    @subhashinikorrapati4656 2 роки тому +20

    I just like your simplicity Jubedha Ali garu 🙏

  • @ushasrijannu2956
    @ushasrijannu2956 2 роки тому +1

    U are a rare pearl mam ...Ali gaaru is so so lucky to have you ..huge respect to you from my end ...Woman with humanity 💖

  • @swapna-ry7wy
    @swapna-ry7wy 2 роки тому

    Wow akka asalu me manchitannam gurinchi chepadaniki matalu ravadam ledu me panivallaku kuda ala cheyadam so sweet of u 😍😍😍😍

  • @sayyadnaseema243
    @sayyadnaseema243 2 роки тому +19

    Allaha aap ke family ku bhot kush sey rakeygey, hats off mam ❤️

  • @lakshaya8689
    @lakshaya8689 2 роки тому +3

    Hi madam garu ilove this recepies andi miru cheysey anni recepies chala baguntayeeeandii. Ulove this cooking way madam

  • @pavanimandiram1844
    @pavanimandiram1844 Рік тому +3

    You are a kind hearted lady. Your daughter got married recently. By God's grace, you will celebrate her sreemantam in a grand way. God bless you and your family 💝

  • @prasadvemuri3663
    @prasadvemuri3663 2 роки тому +1

    Ur are very humble. God showers his blessings on you and your family. Nice and gentle human being u are

  • @sayyeedasalma4024
    @sayyeedasalma4024 2 роки тому +24

    This is absolutely heart touching video
    May Allah bless you with good health, wealth & prosperity to you and your family. I get very emotional while watching this video and the reason is I like satvasa function and children so much. I am unmarried. Please bless me for these golden days soon.

  • @ismartchutki4648
    @ismartchutki4648 2 роки тому +4

    4 guriki happy delivery s avvali andari ki puttapoye pillalu bagundali god bless you to all pregnancy ladies tq Zubeda garu mi navvu lo kalmasham ledandi

  • @durgammouni3195
    @durgammouni3195 Рік тому +1

    Hii madam....daily me videos chustanu madam....iam fully happy to see ur videos,asalu devathalu ekkado leru me roopamlo ikkade unnaru aa devudu manchi iddaru manushulanu jantaga chesadu anduke inthamanchi kaaryalu memu chudagaluguthunnamu...mimmalni inspire ga teesukoni nenu na partner kuda life lo baa settle ayyi ilanti manchi panulu cheyalani cheyalanukuntunnam madam tqq soo much....I love you madam...life lo eppudaina kachhithanga mimmalni meet avthanu madam

  • @nirmalamuthappa79
    @nirmalamuthappa79 2 роки тому +2

    Omg 😃 tears 🥺 in my eyes zubeda garu such a down to earth person

  • @angelbrigadier6124
    @angelbrigadier6124 2 роки тому +12

    Very down to earth Mrs. Ali. U r really amazing. And i love Ali uncle my all time favourite comedian. God bless u n yr family.

  • @mohammedmoin1136
    @mohammedmoin1136 2 роки тому +32

    Assalamualaikum sister... really Ali sir lucky to have a such a lovely wife'.
    Allah bless u r entire family.

  • @rajasreeinturi7415
    @rajasreeinturi7415 2 роки тому +1

    Entha manchi mansu ra needi Jubeda God really bless you kanna 🥰

  • @sonyprabhu9911
    @sonyprabhu9911 2 роки тому +3

    You are very kind towards everyone mam… and your smile is very natural..you will not show your celebrity status to anyone …
    I like that personally. And you will say thank you very much to everyone …
    So now I’m saying thank you so much Mam for ur kindness and goodness .
    Love from USA.. wanted to meet u once in future …

  • @luckychinnizworld8503
    @luckychinnizworld8503 2 роки тому +3

    God bless you and your family andi....ur a inspirational wife,mom and a human too

  • @beautifulbutterfly3561
    @beautifulbutterfly3561 2 роки тому +4

    Super akka ❤️❤️❤️
    Even though u did not get what u expected to have in ur pregnancies
    U r very happy and talking positively,,
    U r an inspiration Akka ❤️❤️❤️

  • @Rajchinnuvini
    @Rajchinnuvini Рік тому +1

    Miru eppudu happy ga vundali amma...milantivallu bavte chala mandhi bavtaru....amma.🤗😍😍🤩😘😘😘😘

  • @pushpalatha-yn6td
    @pushpalatha-yn6td 2 роки тому

    So sweet of you jubeda garu celebreties ki kakunda normal people ki seemantham chesaru.its really nice 👍👍👍

  • @mallikabhumireddymao6704
    @mallikabhumireddymao6704 2 роки тому +5

    I really....liked you today...Zubeda garu....king and such a loving heart meedi ....keep doing more...god bless your family..

  • @munisha9639
    @munisha9639 2 роки тому +9

    U R great zubeda mam..jo aap miss hogay us rasam ko, apnoke saath complete kare, Allhha aap ke sab achey kamoko kamiyab kare,AMEEN 👌👍😍

  • @thulasineelapu5512
    @thulasineelapu5512 Рік тому

    Zubeda garu day by day mee meedha prema perigipothundhi. U are very down to earth. Kind hearted. Inka yela cheppali ardham kavadam ledu. No words to me. Love you so much akka

  • @dramaleswari5793
    @dramaleswari5793 Рік тому +1

    Chinna jevithalalo pedda pedda kanukalu kakapoina gurthu pettukuni maanaspurti gaa ravatam event cheyatam oka jevita kalam gurthu zubeda ji. Ali gariki made for each other andi meru. Very inspiring

  • @learnwithlaxmikalava9184
    @learnwithlaxmikalava9184 2 роки тому +7

    So nice of you ❤️.endukantey workers ni family la treat cheyadamanedi Chala great mam 🙏🙏🙏🙏

    • @jaaanu991
      @jaaanu991 2 роки тому +1

      Assalamiaikum mam🥰. Ur so sweet of u ur videos are heart touching.. Y beacuse workes ko app family jysa treat karrey tq.. Sooo much. .love u. Zubedha mam.. ..🖤

  • @gayathripuli5617
    @gayathripuli5617 2 роки тому +8

    అమ్మ మీకు🙏
    నిజంగా మీది పెద్ద మనసు

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 Рік тому +2

    ఎంత ఓర్పు అండి మీకు ధన్యవాదాలు మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూనాం

  • @kalahasthisuneetha9181
    @kalahasthisuneetha9181 Рік тому +1

    వదినేమ్మ చాలా చక్కగా చెప్పుతారు మీరు మి వాయిస్ so సూపర్ అమ్మ

  • @murarimannem3969
    @murarimannem3969 2 роки тому +3

    Naku E Friday delivery mi video chusi chala happy anipinchindi zubeda garu god bless you and your family

  • @shilpanimmagadda4755
    @shilpanimmagadda4755 2 роки тому +4

    You are such a sweet and pure person from heart Zubeda garu.

  • @rohinimulukutla8157
    @rohinimulukutla8157 2 роки тому

    Hats off jubeda garu.intha manchi vallu Inka lokam lo unnara ani anipistondi.god bless you and your family anma

  • @swapnakranthi4728
    @swapnakranthi4728 2 роки тому

    Madam miru super.... Chala manchi alochana... Vallu Chala lucky.. Naku me LA srimantham chesukovali undedhi kani aa korika thiraledhu.... Madam ur Great

  • @shaheensultana5916
    @shaheensultana5916 2 роки тому +27

    Hats off to u mam... U r true inspiration to today's generation... Allah bless u and ur entire family.... Aameen

  • @gchandrakala5768
    @gchandrakala5768 2 роки тому +3

    No words to describe your nature mam God bless you with lots of happiness 🙏🙏💕

  • @saisathvikragireddy654
    @saisathvikragireddy654 2 роки тому +1

    UA-cam valla mee lanti vallani chustunam mee life style very down to earth. .be healthy and happy every day mam

  • @kandulagayathri9908
    @kandulagayathri9908 2 роки тому

    Antha adhigina odhigi vundali ani mimmalini chusi nerchukovali madam super so sweet

  • @sonask1499
    @sonask1499 2 роки тому +3

    Masha allaha....🤲🤲🤲🤲..andaru chala happy vundali...

  • @jakkusharathkumar7216
    @jakkusharathkumar7216 2 роки тому +6

    So proud of you mama so kindly hearted ur the insepration to urs

  • @sravanthisree8327
    @sravanthisree8327 2 роки тому +1

    There is so much to learn from u...really U r a great human being. God bless u and ur family with lots of happiness and health.

  • @sarithaerukala9702
    @sarithaerukala9702 2 роки тому

    Zubhedha garu meeru chala great andi mee fhaggara work chese vaallani valla family's ni chalabaga choostunnaru Ali gaaru lucky devudu mimmalni happys istune untaadu mam🙏🙏💐💐👍

  • @Indiancademydubai
    @Indiancademydubai 2 роки тому +7

    Wonderful!!!! Good initiative. Before helping others we need to help the people around us and you have done ✅ it.... Amazing 🤩

  • @kjoshnavi3165
    @kjoshnavi3165 2 роки тому +7

    meru chala gopha manasu madam 🙏🙏🙏

  • @pushpapushessuresh5376
    @pushpapushessuresh5376 2 роки тому

    No words .. Zoobedha garu... Chala happy ga undhi ... E video chusthunte

  • @kaverichinna_786
    @kaverichinna_786 2 роки тому

    Super medam. miru mi family allapudu happy ga undalani devudiki vedukuntanu. God bless you

  • @srilathareddy2684
    @srilathareddy2684 2 роки тому +13

    Hi Didi.. This is Srilatha Reddy from Hyderabad. You are such a kind hearted lady. Next to Mother Teresa 🙏💕. I'm running seventh month now. Stay blessed always 💖....no one is like you nowadays sister. Very happy ...

    • @chinthapallyshanvi7967
      @chinthapallyshanvi7967 2 роки тому +2

      Hi andi meeru baga tinali all types of juices fruits nuts vegetables dry fruits sprouts carrot beetroot evi tinte chalu healty baby tho meeru kuda healty ga untaru but one request try to normal delivery do not go ceserine normal delivery better than c section god bless you my dear keep always positive healty and happu and relax take care

    • @srilathareddy2684
      @srilathareddy2684 2 роки тому

      Thank you so very much Andi.

    • @rebelmunna651
      @rebelmunna651 2 роки тому

      Please take care of your health sister😊, follow healthy diet, Allah Will bless you a great and healthy cutie😍 baby to u my sister😊

    • @srilathareddy2684
      @srilathareddy2684 2 роки тому

      Thank you so very much bhaiya.

    • @rebelmunna651
      @rebelmunna651 2 роки тому

      @@srilathareddy2684 😊🤗

  • @ammucreations_girlyeditz..9603
    @ammucreations_girlyeditz..9603 2 роки тому +3

    Zubeda garu me heart chala manchidi ....
    Dabbulu vunna andhariki pette manasthathwam vundadhu ....
    Kani meru pakkana valla gurinchi chaalaa care tesukuntunaru ....
    Hatsoff to u zubeda garu .....

  • @umamaheswararaochigurupati1946

    Zubeda garu, meeru poor people s ki bags help chestunnaru....thank u for u r service....keep it up...always...God bless u,

  • @anapallihyma6925
    @anapallihyma6925 2 роки тому

    Jubeda...love you raa hats off nee manchi manasuku Ive na joharlu....God bless you my dear...Alee garu you are so solucky 😍😍😍

  • @nareshuradii8700
    @nareshuradii8700 2 роки тому +12

    ఏ కల్మషం లేకుండా వారిని మనస్ఫూర్తిగా దీవించినoదుకు మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు🥰👌🙏

  • @mythriyallanki7624
    @mythriyallanki7624 2 роки тому +3

    No words to ur love and affection and caring madam. We get inspired by seeing you😍😍😍

  • @kotasudhakar2675
    @kotasudhakar2675 Рік тому

    Madam meru chala great 🙏🙏.......me workers kosam meray swamuga prepare chesthunara👏👏👏....meru mi family happy ga undali💐💐💐... Jyothi garu valla papa function video kuda chusa chala happy ga anipinchindi 😊😊

  • @jai8488
    @jai8488 2 роки тому +1

    Very kind hearted humble akka meru God bless you

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 роки тому +6

    🙏🏻👌👌 మీరు చేసే మంచి పనులు చాలా బాగుందండి సంతోషం వేసింది ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను జుబేదా గారు ఆలీ గారికి

  • @snehajyo
    @snehajyo 2 роки тому +28

    I'm 6th month pregnant and trying to be healthy maintain good HB, this drink makes me so happy 😁 and thanq for ur effort, and I'm so much sory for what had happened on ur pregnancy... God bless you ❤️

    • @ashwiniragavendra4254
      @ashwiniragavendra4254 2 роки тому +1

      God bless u and ur baby

    • @chinthapallyshanvi7967
      @chinthapallyshanvi7967 2 роки тому +1

      To improve ur hb take spinach and carrot beetroot juice and dry fruits vegetables sprouts

    • @lathaskitchen9969
      @lathaskitchen9969 2 роки тому

      Hi friend

    • @rebelmunna651
      @rebelmunna651 2 роки тому +1

      Please take care of ur health sister, follow healthy diet, Allah will bless you a great and Healthy cutie😍 baby for u my sister😊

  • @karanammamatha7084
    @karanammamatha7084 2 роки тому

    Miru super zubeda Garu mi astagevlo undi kuda ila mi intlo Pani chese valaki anta value icharante ikade telustundi mi Manchi manasu hatts off to u

  • @ramanaannapragada73
    @ramanaannapragada73 Рік тому

    chala great akka meru Ali gari ki pedda manasu and chala manchi varu meku kuda yeppudu happy ga undali

  • @mehermeher5179
    @mehermeher5179 2 роки тому +4

    Mashallah mam your goodness, and humble heart, and simplicity this all make Allah bless your family.

  • @mounicaseelam8227
    @mounicaseelam8227 2 роки тому +4

    You are really very down to earth human being mam, what a simplicity👏👏👏👏👏

  • @vidhyaperurala3546
    @vidhyaperurala3546 Рік тому

    Meru ante inka respect perigindhi andi ee vdeo tho.. nenu follow avthuntanu but coment evvanu edhi chusaka evvakunnda undaleka poyanu.. realyy ur soo sweet

  • @padmapriya8499
    @padmapriya8499 2 роки тому

    Hats off zubeda garu meeru such a great human being person helpers valla ki intha cheytam chala chala great andi zubeda garu

  • @divyanarendra8455
    @divyanarendra8455 2 роки тому +3

    Oooomy God I was thinking rich people attitude will be a strange. But I'm rough mam ur really cute and soooooo sweet heart ❤

  • @iillypereira5150
    @iillypereira5150 2 роки тому +4

    I have been watching your channel silently but couldn’t stop myself from commenting this time. U are a great person, u so much complement Ali sir! Respectful kids

  • @bluecream.4980
    @bluecream.4980 2 роки тому

    Jubeda ali garu e video naku baga nachinddi, na madura kshanalu naku gurtu chesaru Tnq, Nenu 2008 lo pregnent oonappudu green mango USA company lo work chestunte madam appudu akkadunna attender lakshmamma Nakosam thiney padarthalu dachi Nenu duty nunchi vacchaka lunch break lo kosari kosari pettedi mee video dwara amey gurthukachindi, thank you so much.

  • @Mahalakshmi-rw1hx
    @Mahalakshmi-rw1hx 2 роки тому

    Really meru Amazing and Excellent maam , Great Kind hearted person, Down to Earth, literally tears come from Eyes ,