నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికి ఉందున నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగున నా జీవము ఏ పాటిది నేను ఎంతటి వాడను నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును వ్యాధి బలహీనత వేధించెను మరణ భయము చేత కృంగిపోతిని బ్రతుకుతానని నాకు ఆశ లేదయా పునర్జన్మనిచ్చి నన్ను బ్రతికించినావయ్యా ప్రయాణములో ఎన్నో ప్రమాదాలు కలిగెను ప్రాణము తల్లడిల్లి వనికిపోతిని క్షణములో నన్ను తప్పించినావయ్య నాకు క్షేమమను నీవు దయచేసినావయ్యా అపవాది శోధనలు చుట్టుముట్టగా చీకటి లోయలో పడియుంటిని శత్రువుకు దొరకకుండా తప్పించినావే కునుకక నన్ను కాపాడుచున్నావయ్యా
అవును దేవా...నీవు లేకుంటే.. నా/మా బ్రతుకు సాగున... హృదయానికి హత్తుకునే పాట, పాట రచయిత ,పాట పాడే విధానం ,దానికి తోడు సంగీతము, టీం అందరినీ బట్టి దేవునికి మహిమ కలుగును గాక , ఆమెన్..!
నా ఆత్మీయ జీవితంలో దేవుడు చేసిన మొదటి రెండు వచనాలు నన్ను కూడా దేవుడు వ్యాధి యందును ప్రమాదాలనుండును దేవుడు కాపాడాడు చివరి చరణం కూడా కొనుక్కుడు నిద్రపోడు అన్న నా దేవుడు పరిచర్యలో కూడా దేవుడు నన్ను సహాయం చేయి పట్టి కడుతున్నారు పాడిన రాసిన సహోదరులకు నిండు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక మరిన్ని ఆత్మీయమైన పాటలతో దేవుని ఘనపరచాలని సంగీతం అందించిన వారు మరింతగా శ్రావ్యమైన సంగీతం దేవుడు మీకు ఇచ్చి అనేకమందిని ఉజ్జి వింగాక చేయను గాక
Anna praise the lord ,very nice song,god bless you more and more, every thing is fine,I Arun Samuel anna god bless you very wonderful music given you.glory to god
I'm soo hppy nd TQ full to my lovingly Jesus hppy to involved in ths song....TQ u annaya garu fr involving me.....🙏 Mostly to music director..... Gvn excellent music....✝️🙏
Praise the lord brother super song track unte pettandi brother 🙏🙏🙏
పాట చాలా అర్థవంతంగా ఉంది ఇంకా మరి కొన్ని పాటలు పాడి లోకానికి అందించాలని కోరుకుంటూ దేవుడు నిన్ను దీవించును గాక
నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికి ఉందున
నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగున
నా జీవము ఏ పాటిది నేను ఎంతటి వాడను
నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును
వ్యాధి బలహీనత వేధించెను
మరణ భయము చేత కృంగిపోతిని
బ్రతుకుతానని నాకు ఆశ లేదయా
పునర్జన్మనిచ్చి నన్ను బ్రతికించినావయ్యా
ప్రయాణములో ఎన్నో ప్రమాదాలు కలిగెను
ప్రాణము తల్లడిల్లి వనికిపోతిని
క్షణములో నన్ను తప్పించినావయ్య
నాకు క్షేమమను నీవు దయచేసినావయ్యా
అపవాది శోధనలు చుట్టుముట్టగా
చీకటి లోయలో పడియుంటిని
శత్రువుకు దొరకకుండా తప్పించినావే
కునుకక నన్ను కాపాడుచున్నావయ్యా
Tanqs ayyagarandi
❤❤❤❤❤❤
May God bless you 😊
ప్రభు నిన్ను వాడుకొనునుగాక
❤
Ayagaru miku na nindu vandanalu 🙏🏼 chakkati pata devudu mi chetha vrainchadu nannu edipnichaina pata nannu entho ganuka balaparichina pata devudu mimmulanu divinchunu gaka anekulanu brathikisthundi e pata😭😭😭😭😭😭😭😭😭😭👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼
Glory to Jesus alone Amen 🎉
తమ్ముడూ,
వండర్ఫుల్ సాంగ్, వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ వండర్ఫుల్ మీనింగ్
సో గాడ్ బ్లెస్ యు abundantly
బ్రదర్ రచన, స్వరకల్పన,గానం, సంగీతం అన్ని దేవుని కృపలో చాలా బాగున్నాయి, దేవునికే మహిమ.
దేవుడినకి మహిమ ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు
Praise the Lord 🙏ayya Thank you
Praise the LORD brother ✋
Song is GOD Grace Brother
2023 Ee new year ku chala adhbuthamyna song annayya garu praise the lord 🙏💐💐🙏👏👏🖐️🖐️🌹🌹👍👍👌👌✝️🛐 🙏🙏దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్🙏🙏
Please Pray for JESUS SAMET MINISTRY PUNE
ఏసుక్రీస్తు యేసుక్రీస్తు నామములో వందనాలు అన్నా చాలా అద్భుతంగా పాత్ర ఉందన్న దేవుడు పాడిన వారి రాసిన వారిని దీవించును గాక❤🙌🙏✝️🛐🌷🌹💐👈
అవును దేవా...నీవు లేకుంటే.. నా/మా బ్రతుకు సాగున... హృదయానికి హత్తుకునే పాట,
పాట రచయిత ,పాట పాడే విధానం ,దానికి తోడు సంగీతము, టీం అందరినీ బట్టి దేవునికి మహిమ కలుగును గాక , ఆమెన్..!
Please Pray for My Family
Please Pray for My Son Abhijeet 12th Science and CET 14/05/23 - 18/05/2023 Exam
Please Pray for Pastor Daniel Shripat Salve Maharashtra
Haii brother chala Baga padadru
నా ఆత్మీయ జీవితంలో దేవుడు చేసిన మొదటి రెండు వచనాలు నన్ను కూడా దేవుడు వ్యాధి యందును ప్రమాదాలనుండును దేవుడు కాపాడాడు చివరి చరణం కూడా కొనుక్కుడు నిద్రపోడు అన్న నా దేవుడు పరిచర్యలో కూడా దేవుడు నన్ను సహాయం చేయి పట్టి కడుతున్నారు పాడిన రాసిన సహోదరులకు నిండు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక మరిన్ని ఆత్మీయమైన పాటలతో దేవుని ఘనపరచాలని సంగీతం అందించిన వారు మరింతగా శ్రావ్యమైన సంగీతం దేవుడు మీకు ఇచ్చి అనేకమందిని ఉజ్జి వింగాక చేయను గాక
Ayya praise the Lord 🙏
9398494331
💯 ఆయన కాపుదలను బట్టి మాత్రమే నేను బ్రతికినవున్నది . దేవునికే మహిమ. మంచి సంగీతాన్ని అందిస్తున్న టీమ్ అంతటినీ దేవుడు దేవించును గాక ...
super brother
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏
Super ayyagaru miru elati mari ano paatalu rayali anekulanu aathmiyaga balaparachali god bless u ayyagaru 🙏🙏amen
Amen Praise God
Jesus I, love you ❤💕❤
Prise the lord brother super song
Ayya pata chala bagundi devunike mahimakalugunugaka ayya
ఇంత మంచి పాటకి సంగీతం అందించుటకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను.
7l
ఈ పాట అంటే నాకు ఎంతో ఇష్టం ఈ పాట వ్రాసిన రాజు అయ్యగారికి సంగీతం అందించిన అరుణ్ సామ్యూల్ అన్నగారికి నా కృతజ్ఞతలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Thank you 💕 Jesus 🙌
Jesus ❤ love you ❤💕
Ee Song chalaabadundi praise the lord
Prised the lord paster garu chala manchi song paderu enka devuni krupalo elanti songs enka padalani korukuntunnamu thank you
చాలా మంచి కృతజ్ఞత గీతం.హృదయాన్ని హత్తుకునే గీతం🙏
Praise the lord brother song chala chala bagundhi
సూపర్ సాంగ్ బ్రదర్ దేవునికేమహిమ. మీరు ఇంక కృపను గూర్చి పాడాలని కోరుకుంటున్నాను 😂❤
Please Pray for My Wife Hemlata
🙏రాజు అయ్యా గారు కి. నా వందనాలు. చాలా చక్కగా స్వరం ఇచ్చిన దేవునికి స్తోత్రములు.
Good beginning of this year 2023
All the Glory to Lord and Jesus almighty use more in future of this talent
Amén Thank you brother 🎉🎉🎉
Thank you Lord
🙏🙏అయ్యా సూపర్ సాంగ్ 👌👌👌👌🌹🌹🌹🌹ఆదరిం చి గుండెను హత్తుకునే సాంగ్ 👆👆👆👆❤♥️🛐🛐🛐
Please Pray Praise the lord
Please call this number 9398494331
Wonderful song
God bless you abundantly Pastor😊😊😊
Avunu mana tandri yassayya Kunukaka Nidrapoka manalani kanitiki reppalaga manalani kapadutunadu thank you chakkani song Rasaru Padaru thank you All
Hrudhayani hathukune paata
Thanks you my LORD 🎉🎉🎉
వందనలు అన్న పాట కి ప్రాణం పోసి పడవు దేవునికిమాహిమ
నాజీవితంలో ఈ సాంగ్ సూపర్ అక్షరాల నెరవేర్పు
Supar song ayyagaru 🎉🎉🎉
Super ayyagaru 🙏🙏🙏amen
Prise The Lord 🙏 prise
God bless you pastor garu
దేవునికి మహిమ కలుగును గాక
బాగుంది పాట. కే యోగానంద టీచర్
S..s..s..s...Amen 🙏 it's 💯 really happened in my life..
శ్రావ్యమైన సంగీతము అందించిన JK అరుణ్ శామ్యూల్ గారికి వందనాలు..... Ps రాజు గారికి వందనాలు
Thank anna garu 🎉🎉🎉
Super Anna
May God bless you pastor Garu .
Good lyrics and beautiful music.
Heart touching Song 🎉🎉🎉
Glory to Jesus alone Amen 🎉🎉🎉
Ayyagaru ee New year ku adhbuthamyna song
super song sis Divya &Raju pastor gaaru God bless both of u
Thank you sister 🙏💐💐
Amen Amen 🙏🙏🙏
Super song brother I like so much for🙏🙏🙏🙌🥰
Praise God
Super ayya
Super anna nee song
Anna praise the lord ,very nice song,god bless you more and more, every thing is fine,I Arun Samuel anna god bless you very wonderful music given you.glory to god
Praise the lord 🙏 anna....I am john Krishna colony jmkt.... this video song shoot Nene chesanu..
🙏👌👌👌🙏
Thsnks to Jesus
Thanks to Raju anna garu
Thanks to All
Praise the Lord సూపర్ సాంగ్ అన్న ట్రాక్ కూడా పెట్టండి అన్నా
నాజీవితము లో జరిగిన సంఘటన ఈపాట వినగానే నాహృదయము చాలా కదిలించబడింది మాచర్చి లోఈపాటపాడాను
Thank you so much 🙏❤❤❤
Praise the lord annaya 🙏🏻🙏🏻🙏🏻 super lyrics glory to god 🙇🏻♀️🙇🏻♀️
Very very nice Beutiful Song....my brother Praise God 👏👏🎉🎉
🙏🌹🌹👍✝️ praise the lord glori to gord exlent 👍👍👍chala chala chala bagunndi annagaru praithelord
Anna praise the Lord veri veri naes song chala chala bhagundhi🙏🙏🙏
Aannaya.esonglo.unnadi,najevtam
Praise God, my God bless you 🙏
Prasie the Lord bother amen🙏🙏🙏🙏💐💐💐💐💐💐
Jesus ❤ loves ❤❤
Anna song chala bhagundi praise the lord anna
Nice song ayyagru
Super ❤️
🙏🙏🥳🥳
Pastor garu congratulations
Ayya Praise the lord
His presence showing in ths song brother .....making a marvelous....in ths year glory to Jesus alone ✝️🙏
Yes Beautiful Song Brother Keep going On 🎉🎉🎉 God Bless you 💯💯💯
Praise the Lord very good song God bless you and very good music.
Praise GOD 🙏🙏🙏
Maanava jeevithaniki Bahu cheruvai unnadi ....🙏.....
Good Song
Thank you ayya 🙏❤❤❤
Super song
I hve blessed wrh ths song....amazing music br.arun Samuel garu,writer br.Raju garu superr lyrics 🙏🙏🙏🙏🙏🙏
Thank you Lord 🙏❤❤❤
I am blessed by this song ❤️❤️❤️❤️ glory to God 🙏🙏 heart touching emotional song reyali
Iam from vizag brothar Cornelius 🙏🙏
Praisethelord bro.. Allteam.. జీవము కలిగిన ప్రతిజీవికి అవసరమైన జీవహారము అందించారు 🙏 super 👍
Manchi adharna paata super
Super song ❤❤❤
Anna praise the lord..
Nice song .....lyrics 👌
Ayya Garu New year ki Shala adbhut Mahina song Aya Garu praise the lord
Praise the lord brother garu, very good song with lyrics for the remind of Jesus.....God bless you 🙌🙌🙌
Yasaya ki Mahima
ఈ పాట చాలా బాగుంది మ్యూజిక్ కూడా చాలా బాగుంది దేవుని నామానికి మహిమ కలుగును గాక
I'm soo hppy nd TQ full to my lovingly Jesus hppy to involved in ths song....TQ u annaya garu fr involving me.....🙏 Mostly to music director..... Gvn excellent music....✝️🙏
ayya ee song chaalabagundi
Super song brother God bless you
Fabulous song.. glory to God 🙏👏👏
Glory to the god amen