ఎంత మంది రాజీనామా చేసిన సీమరాజ,శ్రీరెడ్డి చాలు మా జగనన్నకి.. SEEMARAJA YSJAGAN

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 243

  • @srinivasvemala378
    @srinivasvemala378 12 днів тому +239

    అన్నా ఎంతమంది రాజీనామా చేసిన నువ్వు చేయవు ఎందుకంటే ఆ పార్టీ నీదీ Y= యువజన S= సీమ R= రాజా P= పార్టీ

    • @hrp4566
      @hrp4566 12 днів тому +10

      Super.😅

    • @Bargav54887
      @Bargav54887 12 днів тому +21

      హహ
      Ysrcp = యువజన " సీమరాజా " కాంగ్రెస్ పార్టీ 😂 బలే ఉంది

    • @jonnasivakumar5988
      @jonnasivakumar5988 12 днів тому +4

      Super bhia bhlaee guss chesav

    • @chandu23rd40
      @chandu23rd40 12 днів тому +1

      Super bro .. jaglak ku e message choopiste uresukuntaadu

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 12 днів тому +1

      😂

  • @SreedharShiva
    @SreedharShiva 12 днів тому +91

    24/7. వైఎస్ఆర్సీపీ కోసం పోరాడే వ్యక్తి సీమ రాజా అన్న కి థాంక్యూ అన్న🎉🎉

    • @jyothsnam9914
      @jyothsnam9914 12 днів тому +1

      వైసీపిలొజగననశ్రిరెడివుంటెచాలుఅంరుయలిపోఇపరవాలెదుశ్రీరేడిముడ్డికిందమంటపడతాడుతరవాతజగననఓక్కరేమిగులుతారు

    • @Travelingvideos123
      @Travelingvideos123 12 днів тому

      Rey vaadu mimmalni denguthunnadu adhi miku artham avvatledu 😂😅😂😅😂

  • @sivalinga5294
    @sivalinga5294 12 днів тому +54

    అన్న పార్టీలో నేకున్న సిన్సియారిటి ఎవరికి లేకుండా పోతోంది.అందరూ అస్సాం అవుతున్నారు.

  • @hrp4566
    @hrp4566 12 днів тому +35

    అన్న ఇలాంటి వాళ్ళను మన పార్టీ నుండి మీరు ముందే సస్పెండ్ చేయండి. మన పార్టీ పరువు పోతుంది.

  • @ArunMaharaj-bd6fm
    @ArunMaharaj-bd6fm 12 днів тому +34

    నమస్కారం .సీమరాజా అన్నగారు బాగున్నారు ❤ తెలంగాణ నుండీ మీ వీరాభిమానిని ❤

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 12 днів тому +38

    వైసిపి పార్టీ లో నిజాలు నిక్కచ్చిగా, మాట్లాడే ఒకే ఒక్క మగాడు సీమ రాజా అన్న మాత్రమే.

    • @SriPerni
      @SriPerni 12 днів тому +4

      వైసిపిలో నే కాదు సీమరాజ అన్న లాంటి నిజాలు నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి రాజకీయాల్లో సీమరాజ ఒక్క రే

  • @gramesh6950
    @gramesh6950 12 днів тому +32

    ఎంతమంది రాజీనామా చేసిన సీమ రాజా నువ్వు రాజీనామా చేయకు అన్న బాధపడతాడు

  • @talluruvenkatarao4941
    @talluruvenkatarao4941 12 днів тому +20

    నిలాంటి కార్యకర్త అ పార్టీకి ఉండడం వైసీపీ అదృష్టం 😢

  • @raindrop3279
    @raindrop3279 12 днів тому +44

    అంతర్జాతీయ కార్యదర్శి సీమరాజ ప్రత్యక్షంగా మన పార్టీ భాధ్యత లు చేతుల్లోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది ..! 🤣 🤣 🤣 🤣 🤣 🤣🤣 🤣 🤣

    • @hrp4566
      @hrp4566 11 днів тому +1

      అన్న ఇంకా జైలుకు పోలేదు కదా

  • @vinayprathap7493
    @vinayprathap7493 12 днів тому +41

    మునుపటి శ్రీ రెడ్డి గారి తిరిగి రావాలని కోరుకుంటున్నాను 🤞🤣🤣🤣🤣🤣🤣

  • @bhaskargowd8224
    @bhaskargowd8224 12 днів тому +13

    ❤నమస్కారం ప్రజలారా ❤

  • @paparajumahendrarao8957
    @paparajumahendrarao8957 12 днів тому +12

    అన్నా నమస్కారం

  • @sbm9063
    @sbm9063 12 днів тому +12

    24va లైక్ ❤ సీమరాజ గారు

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 12 днів тому +19

    జగనన్నను వీడు ఎంతమంది పోయిన ఒక్క సీమ రాజా చాలు జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రి చేసే దానికి సీమ రాజా చేసే ప్రయత్నం కృషికి యావత్ పులివెందుల పంచాయతీ మొత్తం ఆయనకి పూర్తి మద్దతు సపోర్ట్ చేస్తుందని మేము ప్రమాణం చేస్తున్నాం కానీ జగనన్న ఏ ఒక్క మాటైనా సీమ రాజాది చెవిని ఎక్కించుకుంటే కచ్చితంగా రాబోయే కాలం వై నాట్ 175 సీట్లు గెలుపు ఖాయం అంటున్న వైసీపీలోని నిజమైన అభిమానులు 👍

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 12 днів тому +2

    Super brother

  • @PrasadNeeli-w4j
    @PrasadNeeli-w4j 12 днів тому +5

    సీమరాజ గారు మీకు నమస్కారం ఏది ఏదైన మీ అన్న కోసం మీరు పడుతున్న శ్రమ వృధా కాకూడదు.జై సీమరాజ గారు.

  • @rameshbabu3404
    @rameshbabu3404 12 днів тому +23

    యవరున్నా లేకున్నా నీవు ఉంటే చాలు రాజా అన్నను మింగడంలో 😂

  • @DasariAkhill
    @DasariAkhill 11 днів тому +1

    లోకేష్ నీ కాదురా...
    సీమ రాజా అన్నని డిప్యూటీ సిఎం చెయ్యాలి...
    దమ్మున్న మగాడు...

  • @raghavendrayadav3695
    @raghavendrayadav3695 12 днів тому +7

    Good morning seemaraja anna

  • @madhubabu833
    @madhubabu833 12 днів тому +12

    ❤ నమస్కారం ప్రజలారా.
    అన్నా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన కి వెళ్లారు. గత వైసిపి ప్రభుత్వం లో దావోస్ పర్యటనకు పోయారా లేదా అని ఒక వీడియో చేయండి.❤❤❤❤❤

  • @indipendent476
    @indipendent476 11 днів тому +2

    శ్రీ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా నియమించాలి

  • @SreedharShiva
    @SreedharShiva 12 днів тому +5

    Super అన్న

  • @TVhomeoneplus
    @TVhomeoneplus 12 днів тому +12

    Mingudu karyakramamaniki swagatham. By Seemaraja

  • @bangararaju7334
    @bangararaju7334 12 днів тому +2

    Super 👍🏼

  • @VGopi-k1e
    @VGopi-k1e 12 днів тому +19

    మన పార్టీ మొ తానికి నీతి నిజాయితీ గల కార్యకర్త అంతర్జాతీయ కార్యకర్తను ఒక్కడే అన్న

  • @bhagath_Singh
    @bhagath_Singh 12 днів тому +3

    అందరూ రాజీనామా చేసి వెళ్ళిపోయినా నువ్వు మాత్రం అన్నని ప్రధానమంత్రి ని చేసేంత వరకు నువ్వు అన్నతోనే ఉంటావు అని తెలుసు... ఏది ఏమైనప్పటికి అన్న ప్రధానమంత్రి అవ్వాలి... 👍👍👍

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 12 днів тому +5

    Okkadu chalu ma seemaraja anna 🎉🎉🎉

  • @nvenkataraju3796
    @nvenkataraju3796 12 днів тому +8

    అన్నా.... అంతే కాదు
    Y - యంగ్
    S - శ్రీ
    R - రెడ్డి
    P - పార్టీ

  • @TalupulaRevanth-hm1lu
    @TalupulaRevanth-hm1lu 11 днів тому +1

    రోజా, శ్రీరేడ్డి,శ్యామల, కొడాలి నానికి వీళ్ళు ఉండాలి సీమ రాజా.మి పార్టీ 30సంవత్సరాలు అధికారం లో ఉండాలి😊😊

  • @hanumantharaoaripirala3203
    @hanumantharaoaripirala3203 12 днів тому +13

    మా అన్నా కి కొత్త డాక్టర్ మరియు లండన్‌లో తాజా చికిత్స. అలా అక్కడికి వెళ్లిపోయారు. ప్రత్యేక చికిత్స చేస్తారు.

  • @valimd1828
    @valimd1828 12 днів тому +8

    కథలలో విక్రమార్కుడి ని భేతాళుడు వదలనట్లు జగనన్నను నువ్వు వదలవా తమ్ముడు సీమ రాజా

  • @kavalilakshmanlakshman4657
    @kavalilakshmanlakshman4657 10 днів тому +1

    సీమ రాజన్న జై

  • @KondareddyRavitejaRaviteja
    @KondareddyRavitejaRaviteja 10 днів тому +1

    Jai Seema rajaa anna❤❤❤

  • @sivaprasad6356
    @sivaprasad6356 12 днів тому +5

    అన్నగారు మీరు సూపర్ అన్న

  • @veeraiahchowdaryadusumilli4288
    @veeraiahchowdaryadusumilli4288 12 днів тому +1

    Seemaraja 🙋 all the best God bless you 👍 🙌🏻

  • @srinivasulugaja1557
    @srinivasulugaja1557 12 днів тому +5

    మన పార్టీ అవ్వ నిన్న చాలా మాట్లాడింది

  • @MadhuSudhan-i3v
    @MadhuSudhan-i3v 12 днів тому +4

    Y-యువజన S-సీమ R-రాజ C-కౌంటర్ P-పార్టీ 😊

  • @aswinimunipalli4154
    @aswinimunipalli4154 12 днів тому +4

    నమస్కారం ప్రజలారా జై సీమ రాజా అన్న గారూ.

  • @balamohan5098
    @balamohan5098 11 днів тому +1

    నిజాలు నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి మాసిమరాజా అన్న🎉🎉🎉🎉🎉🎉

  • @ganguneniNagaraju
    @ganguneniNagaraju 11 днів тому +1

    మింగుడు కార్యక్రమం కి స్వాగతం 😂😂😂

  • @upendardharavath232
    @upendardharavath232 12 днів тому +7

    అన్న నువ్వు ఉండాలి జగన్ కి సుప్రీం సీమ రాజన్న ❤

  • @Dharamarai-p5x
    @Dharamarai-p5x 12 днів тому +8

    ఛి. రే డ్డి ని గా రు అని అనకు సిమరాజా అన్న నీ కు మంచి పేరు వుంది ❤️🙏

  • @narayanadonthala8957
    @narayanadonthala8957 12 днів тому +6

    473 వ లైక్ సీమ రాజ గారు

  • @hanumantharaoaripirala3203
    @hanumantharaoaripirala3203 12 днів тому +12

    మా జగన్ అన్న తింగరోడు. బటన్ nokki పన్నుచెల్లింపుదారుల డబ్బు andariki panchutaadu. ఇంకా ఏమి రాదు మాకు. అభివృద్ధి లేదు.

  • @indipendent476
    @indipendent476 11 днів тому +1

    జగనన్నకి సీమ రాజా అన్న ఒక్కడు చాలు

  • @maheshgolla7410
    @maheshgolla7410 11 днів тому +1

    సీమ రాజు నిన్ను ముఖ్యమంత్రిగా చేసుకుంటాము గాని మీ అన్న మాత్రం వద్దు రా బాబు

  • @adinarayanareddy1106
    @adinarayanareddy1106 11 днів тому +1

    Y c p పార్టీకి 24/7 ఎవరు లేక పోయినా సీమరాజ ఓక్కడు చాలు

  • @BUDURUBROTHERS-o5d
    @BUDURUBROTHERS-o5d 12 днів тому +9

    ముందుగా దాన్ని మెట్టు తీసుకొని కొట్టండి అన్న

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 12 днів тому +9

    అన్న లండన్ కి పోయిండు మందుల కోసం.. వీడియో చెయ్

  • @prasada3769
    @prasada3769 11 днів тому +1

    నమస్కారం సీమరాజా గారు

  • @rockingraju567
    @rockingraju567 12 днів тому +6

    Ycp means...
    Yemee Chethakani Party...
    Yemee Cheyaleni Prabhutvam...

  • @palukuruchandrasekarraju4855
    @palukuruchandrasekarraju4855 12 днів тому +4

    Namaskaaram seema raja garu🙏🙏🙏

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 12 днів тому +7

    మీకు తోడు వంశీ, కొడాలి, రోజా ని కూడా ఉంచు కొండి .175 కు 175 గ్యారంటీ.

  • @kondasanisrinivasarao1462
    @kondasanisrinivasarao1462 12 днів тому +2

    Super Seema Raja Anna

  • @paravataneninaveenkumar3185
    @paravataneninaveenkumar3185 11 днів тому +1

    వీడు బ్లీచింగ్ బదులు పాదైనా ఆటా చెల్లించాడు మున్సపాలిటీలకి 😂😂😂😂

  • @saiteja3963
    @saiteja3963 12 днів тому +8

    Prime Minister was personal 😂😂😂😂

  • @myakamramesh6900
    @myakamramesh6900 12 днів тому +1

    అన్నో మీ గోడకు బులుగు రంగేయన్న లేకపోతే మన తుగ్లక్ అన్న బాధపడతాడు

  • @bharanipeddi4081
    @bharanipeddi4081 11 днів тому +1

    వచ్చింది అండి వయ్యారి

  • @venkatmamuduru1435
    @venkatmamuduru1435 12 днів тому +1

    జై సీమ రాజా అన్న ❤

  • @vishnupolukonda
    @vishnupolukonda 12 днів тому +2

    Anna seema raja Good morning sir your a great analysis and Excellent job on your paytm batch

  • @chejay9622
    @chejay9622 12 днів тому +1

    సీమ రాజా గారు మీ పెళ్లి ఎప్పుడు...😊..

  • @anandmandadi1713
    @anandmandadi1713 12 днів тому +2

    Good morning Seema Raja Anna 🔥❤

  • @sheiktariqjameel5245
    @sheiktariqjameel5245 12 днів тому +1

    సీమరాజా లాస్ట్ కు మన JUGLUK అన్న కూడా పార్టీ వదిలి లండన్ పోతే నీవే పార్టీ ను నువ్వే కాపాడాలి 😅😅😅😅😅

  • @srinivasraotangudu1610
    @srinivasraotangudu1610 12 днів тому +1

    ఎవరు ఉన్నా లేకున్నా జగనన్నకు తోడుగా సీమరాజ ఒక్కరు చాలు.

  • @PrasadManuukonda
    @PrasadManuukonda 12 днів тому +1

    అబ్బబ్బ ఏమి వినమ్రత 😂 రెడ్ book పెట్టిన భిక్ష నీ present లైఫ్ ❤

  • @ravindra9133
    @ravindra9133 12 днів тому +3

    Anna malli 🐑✝️🐑 రాజ్యం తేవడానికి నువ్వు చేస్తున్న కృషి కి న సెల్యూట్ అన్న..... ❤❤❤

  • @msbhaskardvv2369
    @msbhaskardvv2369 12 днів тому

    Welcome to Seema Raja gaaru

  • @SivaKumar-qs2fo
    @SivaKumar-qs2fo 12 днів тому +1

    ఎవరు పోతే ఏంటి అన్న నువ్వు ఉంటే చాలు

  • @desaisanjeev1302
    @desaisanjeev1302 12 днів тому +1

    త్వరలో శ్రీ రడ్డి గారు గతంలో ఎలా మాట్లాడిందో ఆలా మాట్లాడాలని అన్న కోరిక మాట్లాడమ్మా 👍🏻

  • @vutukurimurthi1838
    @vutukurimurthi1838 12 днів тому +1

    సూపర్ రాజ 👌👌

  • @anjjireddy
    @anjjireddy 12 днів тому +2

    Anna super 👌

  • @NarasimhaRajuPachamatla
    @NarasimhaRajuPachamatla 12 днів тому +1

    రాజా పొరాడితే పొయేదేమిలేదులే మరి మీ అన్నని ఎపుడు ఎ తెస్తారు మీ వదిన ని కూడా హర హర్ మహాదేవ్ భారత్ మాతా కీ జై

  • @ganga28687
    @ganga28687 12 днів тому +1

    You are super Mr. Seema Raja 🎉🎉🎉🎉🎉

  • @sai-yd7pg
    @sai-yd7pg 12 днів тому +7

    Vadu 11 John Reddy 😂😂😂

  • @vadlamudilakshmiprasannav.5242
    @vadlamudilakshmiprasannav.5242 12 днів тому +3

    ఆరిపోయే దీపం మీద ఆజ్యం పొస్తోంది అన్న చీ రెడ్డి ఎత్తి లోపల వేయండి లేకపోతే భయం రాదు

  • @jjohny707
    @jjohny707 11 днів тому +1

    జగన్ మామ కు మొగుడు సీమ రాజ 😂
    ఏం వాడకం అన్న మామ హ్యాపీ 😂😂

  • @gangisettygupta9355
    @gangisettygupta9355 12 днів тому +1

    జగన్ రెడ్డి ఎవేరినైనా వాడి వదిలేసి రకం. జగన్ నమ్ముకుంటే అందరికి అస్సాం లేదా అండమాను జైలు గతి.

  • @ManoharaM-dw7xk
    @ManoharaM-dw7xk 12 днів тому +1

    మీ అన్న పార్టీ కద ముగిసిపోయింది అని అనుకున్నారేమో మీ నాయకులు అందుకే రాజీనామా చేస్తున్నారు మాకు తెలిసి చివరివరకు ఉండేది మీరే ఏమో సిమరాజాగారు 😂😂

  • @svsubbarao9819
    @svsubbarao9819 12 днів тому +1

    సీమరాజా గారు శ్రీ రెడ్డి కి కూడా ఏదైనా ముఖ్యమైన పదవి వైసీపీ పార్టీ లో ఇప్పించండి.

  • @SufiyanPatan-ki5el
    @SufiyanPatan-ki5el 12 днів тому +3

    నమస్కార్ పరజాలారా కార్యక్రమం కి ❤❤❤

  • @Rkcoachingcenter2018
    @Rkcoachingcenter2018 12 днів тому +2

    రాష్ట్ర ప్రజలరా అన్న ఒక్క మాటతో మొదలెట్టి మా అన్నకి ప్రజల్ని లేకుండా చేసావ్

  • @RajeevRajeevReddy
    @RajeevRajeevReddy 5 днів тому

    Anna nvv 👌👌👌👌👌👍👍

  • @dsnmurthy-li6xl
    @dsnmurthy-li6xl 12 днів тому

    Anna you are great
    I am fan of you
    🙏

  • @haribabu9665
    @haribabu9665 12 днів тому +1

    చింత సంచిన పులుపు చావాలా చి రెడ్డి

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 12 днів тому +3

    వైసిపి నేత సీమ రాజ్

  • @venkateswararao2219
    @venkateswararao2219 12 днів тому

    Dear Seema Raja,
    Your comments are simply blasting.All the best to you.

  • @desireddyraghunathreddy8526
    @desireddyraghunathreddy8526 12 днів тому +2

    Seemaraja is real YCP activist.

  • @Cricketer23-k
    @Cricketer23-k 5 днів тому

    Namaskaram Prajalaara 🙏😂😂😂 e word heart la nilichipoindi naku 😅😅😅🎉🎉🎉🎉

  • @ravikanthmudhigulam3038
    @ravikanthmudhigulam3038 12 днів тому +1

    ❤Good morning Seema Raja❤

  • @GopiA-rb6fq
    @GopiA-rb6fq 12 днів тому +2

    ❤❤❤👏👏👏👏

  • @SeemakurthiVamsikrishna
    @SeemakurthiVamsikrishna 12 днів тому +1

    Anna you are 💯

  • @batturanjithkumar2046
    @batturanjithkumar2046 12 днів тому +4

    Seema Raja Me Ambanti Anna Ni CM Chai Me Jagan Annayyanu PM Chai Seema Rajaa

  • @venkatramana1426
    @venkatramana1426 12 днів тому +1

    గతం లో మాట్లాడి నట్టు ఇప్పుడు మాట్లాడితే చెడ్డి చిరుగుద్ది

  • @sadhanalavenkatadurgarao5956
    @sadhanalavenkatadurgarao5956 12 днів тому +1

    మీరు ఎప్పుడూ రాజీనామా చేస్తారు రాజా అన్నా గారు 🤔

  • @umadevi6007
    @umadevi6007 12 днів тому +1

    దీన్ని యెప్పుడు లోపలి వేసి ఇరుగ తీస్తారు

  • @SrinivasBokka-jb3jp
    @SrinivasBokka-jb3jp 10 днів тому

    Meeru super anna😅😅

  • @santhichennamsetty7032
    @santhichennamsetty7032 12 днів тому +1

    దేశంలో ఎక్కడ ఐనవుందా ఇలాగ mla బూతులు మాట్లాడిచినది కానీ ఏపీ బూతు రెడ్డీకే చెల్లింది ఎంత బూతులు మాట్లాడితే అన్ని లచ్చలు దేశంలోఎవరైనా సరే బూతులు నేర్చుకోండి వైసీపీ లో చేరండి లక్షలు సంపాదించండి సినిమాలు కూడా గుండా ఇజం రౌడీ తనం బూతులు చంపడాలు ఇవి చేసిన వారికీ రెడ్డి పేరు పెడుతున్నారు సైకో రెడ్డి చూసుకొని

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 12 днів тому +2

    Seema raja, srreddy 1, 1 means 11 eleven reddy

  • @ushavaliveti5688
    @ushavaliveti5688 12 днів тому +1

    Nuvvu okkadivi chalu anna

  • @gnr4694
    @gnr4694 12 днів тому +1

    Davos చలిగా ఉంటుంది and English మాట్లాడాలని అందుకే jagan వెళ్లలేదు