సీఎం రాజీనామా.! | YSRCP | CM Jagan | YS Avinash Reddy | Shiva Explained | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • సీఎం రాజీనామా.! | YSRCP | CM Jagan | YS Avinash Reddy | Shiva Explained | Maro Netram | TV5 News
    #shivaexplained #maronetram #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 312

  • @mallinaidu5707
    @mallinaidu5707 Рік тому +81

    ఒక హత్య జరిగితే.. బాడీ పడియన్న చోటుకు ఎవ్వరు వెళ్లరు.. పోలీస్ వారి డాగ్స్ స్క్వాడ్ వచ్చి వాటి ద్వారా హంతకున్ని పట్టుకోవడానికి పోలీస్ వారు ప్రయత్నం చేస్తారు,,,,, ఫారెన్సిక్ వారు వచ్చి ఫిగర్ ప్రింట్స్ కోసం సెర్చ్ చేస్తారు... ఇవన్నీ అవగాహనా కలిగిన ప్రతి మనిషి కి తెలుసు..
    పాపం.. ఇమేమి తెలియనంత చిన్నపిల్లాడు వైస్ అవినాష్ రెడ్డి గారు... ఆ చిన్న పిల్లాడు తెలియక రక్తపు మరకలు కడిగించాడు, కుట్లు వేయించారు.. అభం శుభం తెలియని పిల్లాన్ని ఇబంధులకు గురిచేస్తున్నారు... ఆ పసిపిల్లాడి ముఖం చూస్తే మీకు జాలికలగలేదా...

    • @nukayyasingupuram5486
      @nukayyasingupuram5486 Рік тому +2

      😁😁😁😁

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 Рік тому +9

      అరటి కాయవలిసి నోట్లో పెట్టి నా కొరక లేనంత
      అమాయకుడు. ఆ పిల్లాడు “ఆరి తేరిన అమాయకుడు”.

    • @puttamvenkataseshareddi6747
      @puttamvenkataseshareddi6747 Рік тому +2

      Yes face is the. Index of mind ,but nowadays Andhra leaders have got trained. In acting schools ,fun is not on screen , in real life.

    • @morampudidharmarao8802
      @morampudidharmarao8802 Рік тому +3

      Papam Amayakudu mana Mp vnaasarddy

    • @butchammayarlagadda7462
      @butchammayarlagadda7462 Рік тому

      If not insiders the culprits would have been killed with in days, leave abt weeks or months. Now its running years together.

  • @balakrishna4379
    @balakrishna4379 Рік тому +7

    మేమింతే! మాటతప్పుతాం, మడమ తిప్పుతాం మాబ్రతుకింతే, అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించడమే మాధ్యేయం.

  • @nagaveni2700
    @nagaveni2700 Рік тому +7

    Y,cp,dongalu,lieng

  • @vedh9099
    @vedh9099 Рік тому +1

    Chiranjeevi dhi Mee voice a

  • @MadhuKadiyala
    @MadhuKadiyala Рік тому

    Avengers lo vilan thore a Thanos kaada?

  • @kiasovajulia
    @kiasovajulia Рік тому +11

    Shiva garu keep on Rocking and tell us the facts and what is true. Keep on telling , one day nor other truth will prevail. Justice to Dr. Sunita will be very soon🌅🔥🌈

  • @m19anand
    @m19anand Рік тому

    Villain name Thanos sir, Thor ni villain chesaru ga meru

  • @balasubramanyam9658
    @balasubramanyam9658 Рік тому

    He wont be arrested jagan won't resign. This is only dramas

  • @puttamvenkataseshareddi6747

    What's Andhrapradesh ? The crime stories ,quiid pro cases,money laundering,land kabjas. Drtuug trafficking,

  • @harikrishna1609
    @harikrishna1609 Рік тому

    Nenu YCP support chesanu kani epudu telisindi dongalane kada manam first namedi....enka na life lo ycp ki vote veyanu

  • @andraprakash2457
    @andraprakash2457 Рік тому +31

    ఎన్నిసార్లు చంద్రబాబు పై పడి ఏడుస్తాడు

    • @srikanth8353
      @srikanth8353 Рік тому

      ఎన్ని సార్లు 😭ఏడ్చినా😢 పట్టించు కోనిధి ఒక్క CBN 🔥 యేగా!

  • @chinnakotlapurusotham4963
    @chinnakotlapurusotham4963 Рік тому +10

    ముందు రాజీనామా చేయండి AP కి పట్టిన దరిద్రం వదులుతుంది

  • @bhargavitummala6726
    @bhargavitummala6726 Рік тому +6

    వీళ్ళ మొహం శివగారు, వీరి బ్రతుకులు ‌సక్రమమైనవని కావని ప్రతి క్షణమూ వ్యక్తమవుతూనే ఉన్నాయి. అందరూ కాకరించి ముఖాన ఊస్తూ ఉన్నా సిగ్గు లేకుండా తిరుగుతున్నారు.

  • @user-tb7uy1mt1e
    @user-tb7uy1mt1e Рік тому +18

    త్వరగా రాజీనామా చేయండి రా బాబు దరిద్రం పోతది

  • @sridevi-se6ec
    @sridevi-se6ec Рік тому +44

    ఆంధ్రప్రదేశ్ అపద్దాలముఖ్యామంత్రి జగన్ మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రజలకు
    కుచ్చు టోపీ పెట్టారు కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ నేరచరిత్ర లో ఉండే వారిని ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

  • @lakshmivedula4109
    @lakshmivedula4109 Рік тому +75

    రాజీనామా చెయ్యండి దేశానికి పట్టిన దరిద్రంవదులుతుంది.

  • @ravishekar1960
    @ravishekar1960 Рік тому +6

    బలే చెప్పేరు , మాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమి లేవు.అమ్మని , చెల్లి నే వదులుకొన్నాము , బంధువు తమ్ముడు నీ వదులుకోవడము maku ahala సులభం.

  • @రాధ-ద3ళ
    @రాధ-ద3ళ Рік тому +16

    సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన సీబీఐ ఇంకా మీనమేషాలు ఎందుకు లేక్కబెట్టడం

  • @srikanth8353
    @srikanth8353 Рік тому +3

    మాట తప్పటం మడమ తిప్పడం Y😂S కుటుంబం మే కాకుండా పార్టీ కి కూడా ఈ వైరస్ అంటుకుంది! ప్రస్తుతం !!! రాచ మల్లు కి పుండు😮 పడి వైరస్ అయ్యింది😅

  • @srikanth8353
    @srikanth8353 Рік тому +4

    CBI 😂 తో కుమ్మక్కు అయి ఉంటే YS కుటుంబం మొత్తం జైల్ లో ఉండేవాళ్ళు అనే లాజీక్ ఎలా మిస్ అవుతారు రా జోక్🃏 ర్లు

  • @babjiballa1683
    @babjiballa1683 Рік тому +10

    కఱ్ఱ విరగకూడదు పాము చావకూడదు,
    *వారెవ్వా తెలంగాణా కోర్టు & సి బి ఐ*

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 Рік тому +7

    నేరాలు జరిగినప్పుడు ఆధారాలు పోలీసు వారు వచ్చేవరకు ఆ నేర ప్రదేశాలను, సంఘ్టనకు గురియై మరణించినవారి పట్ల సాక్ష్యాధారాలు చెరపకూడ దు అనే మినిమం నాలెడ్జ్ లేనివారు మన నాయకులు. ఏం ఖర్మరా బాబు మన ఆండ్రులది.

  • @SatishKumar-hb1iw
    @SatishKumar-hb1iw Рік тому +4

    ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎర్రి వాళ్లు క్రింద జమకట్టారు.... రాష్ట్ర విభజన లో ఒక పార్టీ చేసిన ద్రోహంకి ప్రతి ఫలం ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించింది.... ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయ చైతన్యం కలవారు.... భవిష్యత్తులో వారి నిర్ణయం చాలా బలంగా వినిపిస్తారు.... అధికారం ఉన్నంత సేపు మనం ఏమి చేసిన... ఏమి మాట్లాడిన చెల్లు బాటు అవుతుంది అని అనుకుంటే అది వారి అమాయకత్వమే.

  • @RamiReddy12345
    @RamiReddy12345 Рік тому +14

    అవినీతి అంటే ఏమిటండీ. హత్య అంటే ఏమిటి? దానికి ఒక నిర్వచనం ఇస్తే అప్పుడు చూద్దాం. ఎవరి మీద కేసులు పెడతారు? ఆ కేసులు తీసుకునే వాడు ఎవడు? అయినా హై కోర్టు ఉంది. కాదంటే సుప్రీంకోర్టు ఉంది. అదీ కాదంటే మళ్ళీ హైకోర్టు కు వస్తాం. ఇలాంటివి ఎన్ని చూడలేదు. అయినా CBI, ED లుఏమీ చేయలేకపోయింది. వెంట్రుక వెంట్రుక కూడా పీకలేరు. ఎం పీక్కుంటారో పీక్కోండి.

  • @balakrishnat8405
    @balakrishnat8405 Рік тому +8

    సిద్ధంగా ఉండండి రాజీనామాలకు

  • @sv2200
    @sv2200 Рік тому +10

    పాపమ్ పాలకులు చాలా చాలా గా కష్టపడుతూ ఉన్నారు గా , అవును మరి, నిజాలు చెప్పడము అనేది నిమిషము లో పని , అదే అబద్ధాలు చెప్పడము అనేది ఎంత కష్టమైన పని , కాష్టములోకి వెళ్ళే వరకూ కూడా మరి చెబుతూ ఉండాల్సిరావచ్చు చివరికి , అటువంటిది అన్ని అబద్ధాలు అల్లి అల్లి , అల్లి బిల్లి కట్టు కథలెన్నో చెప్పడము అంటే మాటలతో చెప్పలేని కష్టమైన స్థితి ప్చ్ ప్చ్ 😔😔😔😔

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic Рік тому +6

    RGV ఈహత్యగురించి సినిమా తీస్తాడు కాని దానిలో పాత్రలు సూత్రధారులు అందరూ చంద్రబాబు నే చూపిస్తాడు

    • @venkateshwaraokolla5963
      @venkateshwaraokolla5963 Рік тому

      Nijamekavachusirtqs

    • @srikanth8353
      @srikanth8353 Рік тому

      దొంగల కి అధికారం వస్తే మంచి వాడిని దొంగ గా చూపిస్తారు😢😮😅😂

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 Рік тому +13

    శివ గారూ.... సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి రెండు రోజుల య్యింది... ఇంత వరకు సీబీఐ అవినాష్ రెడ్డి నీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు...?

  • @రాధ-ద3ళ
    @రాధ-ద3ళ Рік тому +27

    సర్ ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులకు న్యాయవ్వవస్తలపై నమ్మకం పోయింధీ

    • @venkateshwaraokolla5963
      @venkateshwaraokolla5963 Рік тому +1

      Nijamenammatqsamma

    • @sig60
      @sig60 Рік тому

      Nammakam 😂😂😂
      Jail lo chippa kudu thini conditional bail meeda bayata thirigae vaallani votes vaesi leaders ni chestaru mana common people.... Antha vaalla chethulatho vallae chesi ippudu nammakala gurinchi matladtaru nice supperb awesome

    • @రాధ-ద3ళ
      @రాధ-ద3ళ Рік тому

      @@sig60 తెలంగాణా నాదీ
      😂🤣 అంతా మీరే చెసారు మీ ఖర్మ మీరు ఐనుభవింఛండీ మిమ్మల్ని చూసీ బాధపడుతున్న మూ

    • @sig60
      @sig60 Рік тому

      @@రాధ-ద3ళ ohh sry andi meedi AP anukoni cheppyanu

    • @రాధ-ద3ళ
      @రాధ-ద3ళ Рік тому

      @@sig60 నో ఎక్కడ ఐనా న్యాయం ఒకటే కధ చంద్రబాబు లేక మేము వుండీ ఓడింఛీ మీరు ఛాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Рік тому +4

    వివేకాగారి హత్య ఛేదించడంలో అసమర్ధ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం!

    • @srikanth8353
      @srikanth8353 Рік тому

      సొంత బాబాయి నీ గొడ్డలి 🪓 వేటు వేసిన ఎదురు సందు బ్రో S చరిత్ర అందరికీ తెలిసి పోయింది! ఇంకా డౌటు 🧐!??

  • @AD......27
    @AD......27 Рік тому +15

    Langa mohan reddy jail ke😂😂😂😂😂

  • @naidudp8234
    @naidudp8234 Рік тому +2

    Rajamallu శివప్రసాద్ మాటతప్పిన వాడు manishi kadu

  • @lkr617
    @lkr617 Рік тому +3

    ఎందుకండీ అందరూ అత్యుత్సాహం చూపిసదతున్నారు. మన AP ప్రజలు ఎవరు ఎంత గింజుకున్నా, కేంద్రం అండతో అంతా జగన్ అనుకున్నట్టే జరుగుతాది. అందరూ ఆల్ ది బెస్ట్ జగన్ గారూ అనవలసిందే

  • @mohammadkw3777
    @mohammadkw3777 Рік тому +2

    అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్ ఎందుకు రాజీనామా చేస్తాడు? జగన్ చెప్పలేదు కదా!

  • @srikanth8353
    @srikanth8353 Рік тому +2

    YS కుటుంబం AP లో AP కోసం కొత్తగా వారి భార్య పేరు తో "భారతి" రాజ్యాంగం రచించారు!!!
    .దీనికి ఎంత మంది మద్దతు తెలుపుతారు!?🤔

  • @satyanaryanamss1916
    @satyanaryanamss1916 Рік тому +1

    సి.బి.ఐ.రుజువు లు.ఉన్న పుడు.సి.బి.ఐ.ఏవరి.మాటలు.ఎందుకు. వినాలి. నేరస్తుల. నెరఘు.చెయలథని.అంటే. ఒప్పు.కుంటారా.ఇధెమి.మాటలు..రా.బాబు

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 Рік тому +3

    అవినాష్ ni ఇరికించడం ఏంటండీ. ఎదవలు ఇలా మాట్లాడుతూ ఉంటే న్యాయస్థానం అమ్ముడు పోయిందా. లేదంటే సిబిఐ అమ్ముడు పోయిందా. ఎందుకు లేట్ చేస్తున్నారు. తప్పు చేసాడని క్లియర్ అయింది కదండీ. న్యాయాన్ని కూడా మర్డర్ చేస్తా అని వైసీపీ బెదిరించి తప్పుకుంటారేమో చెప్పలేం. నిజంగా అన్నీ తెలిసి అరెస్ట్ చేస్తలేరు

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 Рік тому

      అమ్ముడు పోయింది ఓటర్
      వాడి పెంట తినే వాళ్ళు అమ్ముడు పోయినట్లు

  • @praveenvenga6734
    @praveenvenga6734 Рік тому +1

    వైసిపి అధినాయకుడు జగనా,అవినాష్ రెడ్డా,అవినాష్రెడ్డిహంతకుడు,నేరంరుజువైతేఅరెస్టుకాకతప్పదు,జగన్,రాజీనాచేయడంఏమిటి,జగన్ అవినాష్ రెడ్డి కింద పనిచేస్తున్నాడా,ఏమిటి

  • @nukayyasingupuram5486
    @nukayyasingupuram5486 Рік тому +4

    రాజీనామా చేయండి వైసీపీ ఎమ్మెల్యే అందరూ.

    • @srikanth8353
      @srikanth8353 Рік тому

      మాట తప్పటం మడమ తిప్పడం మా Y CP పార్టీ లోనే లేదు!!!
      కాక పోతే😢😮 నాలిక 😂ని తిప్పుతామే😅

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому +5

    ఎలక బోనులో ఉండి ఫిల్లిని రెచ్చగొడుతూనే ఉందట,,

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Рік тому +3

    ఆంధ్రాకి పట్టిన దరిద్రం వదిలిపోతుంది.

  • @suryareddi3449
    @suryareddi3449 Рік тому +2

    న్యాయం అంటున్నావ్ చంద్రబాబు చేయించాడు అంటున్నావ్ బుద్ధుండే మాట్లాడుతున్న బుద్ధిలేక మాట్లాడుతున్నావా సిబిఐ కోర్టులో తేల్చిందేంటి నువ్వు చెబుతుందంటే అవినాష్ రెడ్డి చంద్రబాబు నాయుడు పేరు చెప్పాడు లేకపోతే అవినాష్ రెడ్డి మీ ఇంటికి వచ్చి చెప్పాడా చంద్రబాబునాయుడు చేపించడని

  • @JanardanaReddy-rb7ki
    @JanardanaReddy-rb7ki Рік тому +26

    VERY GOOD SHIVA GARU HATS OFF

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 Рік тому +3

    ఆ ఎంఎల్ఏ లంతా ఓకే తీరు

  • @harishmay6
    @harishmay6 Рік тому +4

    every thing CBN ye chepisthunnadu ante ...CBN yentha powerful anamata... memu vote vesi 151 MLA's ni gelipincham jagan ni CM chesam...ayina anni CBN chestunnadu ante CBN antha powerful anamata veelu 151 MLA's unna waste anamata...ante memu vesina vote waste anamata...so next time vellaku vote vesi ma vote waste chesukomu... veelu cheptunnalu powerful CBN ke memu vote vestham...kanisam state develop avthadi....Information technology develop avthadi...

  • @srikanth8353
    @srikanth8353 Рік тому +2

    అసలు మెయిన్ విలన్ జగ్గడే!!!
    శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కుట్టదు!👻

  • @damodharamnaidu681
    @damodharamnaidu681 Рік тому +18

    The CM must resign immediately.

  • @madeti
    @madeti Рік тому +2

    మీకు ఒక కోటి రూపాయలు ఇస్తే ఇదే విషయాన్ని ఎలా చెప్తారు ఆలోచించండి. పైసా మే పరమాత్మా హై

    • @srikanth8353
      @srikanth8353 Рік тому

      5 RS ఇస్తే నే నువు ఇంత రెచ్చి పోతే😅కోటి ఇస్తే 😂ఇంకెంత 😢😮 దేముడు ఉన్నాడు చూస్తున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏☪️✝️🕉️

    • @madeti
      @madeti Рік тому

      ముందు ఓటర్ లిస్టులో పేరు చూసుకో

  • @k.bhavanarayna1343
    @k.bhavanarayna1343 Рік тому +2

    సజ్జల గారు ఏమీ చెప్పట్లేదు

  • @venkatachalapathi5174
    @venkatachalapathi5174 Рік тому +8

    Correct ga cheparu sir

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Рік тому +1

    యీయనకుకుడా హత్యలో వున్నాడా యీరాచమల్లు! వీడి హస్తంకూడాలేదా?

  • @alachmiyayaday1038
    @alachmiyayaday1038 11 місяців тому

    Murder.chesinonni.enduku.
    Arrest.chesthaleru.central.
    Govt.emichesthunnadi.
    Arrest.cheyakapothe.
    BJP.ki.pedda.nastam.

  • @managuntur6133
    @managuntur6133 Рік тому +24

    MLA గారు మీ టైం బాగాలేక మీరు ఆంధ్రప్రదేశ్ లో నే ఉండిపోయారు.మా టైం బాడ్ లక్.. మీ టైం గుడ్ లక్.... 😛

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 Рік тому +8

    అవగాహన లేని నాయకులు😂😂😂😂😂😂😂

  • @sgirija6991
    @sgirija6991 Рік тому

    అంత జుట్టు పీక్కుని అతనిని అరెస్టు చేయరు చేయరు గాక చేయరు .జగన్ గారు రాజీనామా చేయరు గాక చేయరు అంతా బుస్ బుస్ తుస్ తుస్.అందువల్ల జుట్టు పీకోవదు

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 Рік тому

    HATYALU CHEYINCHI ADHARALU THUDICHI CBN GARI MEEDA PADI YEDAVADAMYENDUKU......CBI YEVARI JEBULO SAMSTHA ANUKUNTUNNARU......NORULA THAATI MATTALAA.....YENTHA DURMARGAMO PRAJALU GAMANISTHUNNARU...

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 Рік тому +7

    అందరూ దొంగలే 😂😂😂😂😂😂😂😂

    • @srikanth8353
      @srikanth8353 Рік тому

      వై యే 😢సు😮 కుటుంబం మొత్తం😂 దొంగలే😅

  • @satyanarayanamurthy968
    @satyanarayanamurthy968 Рік тому +5

    Dayyalu vedalu vallistuntai manam vintu vundatame

  • @sanjaysammuactivities2696
    @sanjaysammuactivities2696 Рік тому

    మీరు చెప్పే వార్తలు నిజమేనా..
    ఇంతరకూ మీరు చెప్పినవి ఒక్కటి కూడా జరగలేదు.

  • @lakshmijaya8842
    @lakshmijaya8842 Рік тому +3

    Manaki already oka sametha undane undhi ga "ranku nerchindhi bonku nervadha ani". Anthey manam ivanni vintoo choosthoo undaka thappadhu, jarigedhi jaragaka manadhu anthey kadhandi.

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Рік тому +5

    Siva garu super

  • @dastagiridoravari1400
    @dastagiridoravari1400 Рік тому +2

    నీవు ప్రక్కనే ఉన్నావా anna

  • @swarnasagarservice7929
    @swarnasagarservice7929 Рік тому

    151 mandhi unna 26 mandhi unna CBN prabhavitham chesthunnadu Ani cheppi chethakani chavatalu chepe dilogue

  • @balajiprasad3743
    @balajiprasad3743 Рік тому

    భలే వాళ్లే , వాడికి అలాంటి నియమాలు ఏవీ లేవు. ఛీ అన్నా కుర్చీలో కూర్చునే ఉంటాడు

  • @narasimharaovalavala3123
    @narasimharaovalavala3123 Рік тому

    Yemi jaragadu anta mana brama.Tappulu chese vaadu,hatyalu chesewadu,Baga prajala sommulu bokke vaadu matrame AP CM lu avutaru.Prajalu kooda atuvanti durmargulake votes vestaru.Prajalalo maarpu rananta kalam Dongalu,Gaja Dongalu ee AP ni yelataru!Ore maarandra babu maarandi.Vaadu kaka pote veedu,veedu kakapote vaadu yenta kalam ee dusthithi.Jai Bheem.

  • @anishdynamo
    @anishdynamo Рік тому

    Jagan nichudu....neethi niyamalu..siggu lazza leni vyakti..chachina rajinama cheyadu

  • @kamalakarjestadi1115
    @kamalakarjestadi1115 Рік тому

    2019 lo rekky jaragakapointe vedu bus station lo adukkutinevadu vedu vedi kukkabatuku😅

  • @mnc9457
    @mnc9457 Рік тому

    Nuvvu nee Chandrababu esthara prajalaku padhakalu Babu corporate companies ni thappa prajalaku chesindi emi ledu

  • @sanilkumar4802
    @sanilkumar4802 Рік тому

    Mi acting actingla kosam makenduku ra chepthav..Mi kodi kathi actings maaku raavu..jai TDP

  • @dilipvidyasagar
    @dilipvidyasagar Рік тому

    Rey chiraku vasthundhi ra babu. Arrest chesthe cheyamdi ledante vadili engandi ra. Me kadupulu mada. Enduku ra ila tintunaru.

  • @ShivaYadav-rm5lx
    @ShivaYadav-rm5lx Рік тому

    Immediately arrest చెయ్యండి Avinash Reddy ni

  • @chandramohan3441
    @chandramohan3441 Рік тому

    Vivekagari murder nu 2019 lo meeru
    vadukoleda? Adi chaladannatlu kodi
    katti case nu vadukonnaru kada.

  • @sudhakarmanne9715
    @sudhakarmanne9715 Рік тому

    MLA GARU, CHANDRA BABU KI POWER VUNTE AFTERALL AVINASH. JAGAN NE JAIL KI PAMPISTHADU.

  • @cettykoteshvararao2576
    @cettykoteshvararao2576 Рік тому +4

    Even though arrest,he is allow to contest Why worry . His brother is an example

  • @krishnaprasadtadinada2809
    @krishnaprasadtadinada2809 Рік тому

    Ccm Raji nama enduku chestadu ? Piccha raka raka vacchina power. Eo. Durasha padaddu.

  • @avularavindranaidusclasses7965

    ఈ రెండూ జరగవు కేంద్రంలో మోడీ, షాలు ఉన్నంత వరకు.

  • @sureshdattam1601
    @sureshdattam1601 Рік тому +7

    You massage 💯 correct bro thank you

  • @onlyme713
    @onlyme713 Рік тому +2

    SIVA GARU 💯 PERCENTAGE CORRECT GA CHEPPARU SIR DAM SUR YCP FEMALY VIVEK NI CHAMPARU EDI 💯 PERCENTAGE CORRECT SIR 👍👍👍

  • @machaashok2842
    @machaashok2842 Рік тому

    Avinash reddy neram oppukunna kooda rachamallu oppukonetattlu ledu.

  • @Rhinosaurs363
    @Rhinosaurs363 Рік тому +10

    Thor villain kadu brother, Thanos villain 😅😂

  • @svreddy347
    @svreddy347 Рік тому

    Dammunte aaa vishayam pye next elections lo tirangandi ra meeru gelustara ycp gelustunda chuddam

  • @akkenaganesh2390
    @akkenaganesh2390 Рік тому

    Script correct ga chuskovali kadaammareyy😂😂

  • @chandramohan3441
    @chandramohan3441 Рік тому

    Murder jarigina stalamlo sakshyalu
    enduku subhram chesaru?

  • @yoyobachelor
    @yoyobachelor Рік тому

    Thor kadhu ra ....Thanos adhi 😂..... Ela news reporter lu avutharo

  • @kgurvaya9670
    @kgurvaya9670 Рік тому

    Ore ankhar soodi cheppukoni merratings kosamu mammalanrndukurasuntta thinta unnaru

  • @donfox6012
    @donfox6012 Рік тому

    CHI, CHI, CHI EMI politics emi manushulu ra babu

  • @krishnak7
    @krishnak7 Рік тому +4

    తోర్ కాదు, తానోస్.

  • @krishnasai7753
    @krishnasai7753 Рік тому +3

    Anna thor kadu thanos anna thor God of thunder hammer untadi chethilo.... sare topic aithe ardam aiendi

  • @lakshmikpunugu4735
    @lakshmikpunugu4735 Рік тому

    If it happenes yo a common innoscent man...the law would have finished him by now....THE JUSTICE DELAYED IS JUSTICE DENIED....

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 Рік тому +1

    Veellandaru resign chesi election declare chesthe sani vadilipothundhi. Ee araachaka redla paalana manaku vaddhu.

  • @rajanedunuri316
    @rajanedunuri316 Рік тому

    అవినాష్ అరెస్టుకి సీఎం కి సంబంధముండా

  • @chantikona4454
    @chantikona4454 Рік тому +3

    MLA garu Rama solu
    Mundu siggu vanty mundu rajenama chay

  • @rajutalari4100
    @rajutalari4100 Рік тому

    Avinash reddy arrest chsthe jagan endhuku rajinama chesthadura jaffa

  • @SanthiSagar
    @SanthiSagar Рік тому +10

    Good afternoon Siva sir 🎉

  • @RajendraSingh-mq3mz
    @RajendraSingh-mq3mz Рік тому +7

    ఎవరు అరెస్ట్ అవ్వరు, ఎవరు రాజీనామా చెయ్య అవసరము లేదు, ఈ కేసు ఎప్పటికీ తేలదు

  • @ganeshsai7840
    @ganeshsai7840 Рік тому

    Avengers movie lo Super villan Thor Kadu andi THANOS.

  • @tsrkolluru
    @tsrkolluru Рік тому

    Karnataka elections ayyentha varaku BJP Avinash Reddy ni arrest cheyanivvadu. Tamilnaadu lo repu CM ga pramanam chesthundi anaga Ee BJP vaallu arrest cheyincharu. Intha clear ga BJP hand kanapadatha vunte Prem neeku endukayya intha gola ?

  • @muraravi5133
    @muraravi5133 Рік тому

    Ysr family namoduu prajalara viela drama lu AP nashanam audie please save AP

  • @devanandgurrala7036
    @devanandgurrala7036 Рік тому

    Ore YSRCP criminals no doubt we don't trust you all MLA's. You always blame Chandra babu 😁, you know Chandra babu a great visionary leader, what Jagan did to this state? Where's our capital? Where we get development?. Think 🙏🙏

  • @kamalbasha8351
    @kamalbasha8351 Рік тому

    Tondaraga rajinama chayandi apki daridram povi natla jai TDP jai amrawathi