సంతోష్ కుమార్ ఆచార్య గారూ! చాలా చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు అందరూ ఈ విషయాలు గ్రహించి మీరు చెప్పినవి పాటిస్తే ప్రతీ యిల్లు ఎంతో ప్రశాంతంగా మారుతుంది కదా 🌷🙏
గురువుగారు దానం ధర్మం అనేది అక్కడ అవసరానికి ఎంత అయితే కావాలో అంతే పుచ్చుకోవాలి. దానం పుచ్చుకునే వారి యొక్క ఆశ కి అంతులేకుండా. ఈ దానాలు ధర్మాలు అన్నీ ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే దానం ఇచ్చిన వారు దరిద్రుడు అయిపోతున్నాడు దానం పుచ్చుకున్న వాడు ధనవంతుడు అవుతాడు.
సంతోష్ కుమార్ శాస్త్రి గారికి నమస్కారం ఒక ప్రశ్న మహాలయ పక్షంలో పాడ్యమి దగ్గర నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షం అయితే పౌర్ణమి నాడు ఒక వ్యక్తి శరీరాన్ని విడిచి పెడితే అప్పుడు ఈ పాడ్యమి నుంచి అమావాస్య తిధులలో ఎప్పుడు తద్దినం పెట్టాలి
Guest is Santhosh garu Dharampuri. Anchor namaste sir and last lo namaste sir ani close chesaru, guest ni ela introduce cheyyali teliyadu papam. Also please bring anchors who speak only Telugu.
Maa vivahamu varnasakaryam tho jaridindi. Pitru kaaryalaku dharmapatni vere varnam ki chendina patni aythe paniki raadu ani chepparu. Menu emi cheyyali?
మహాలయ అమావాస్యలో తండ్రి చనిపోయిన తిథి నాడు కాశి, గయ లోకాని శార్దం పెట్టాలి. తండ్రి , తాత, ముత్తాతలకు పెట్టిన శార్ధాలు, తిలతర్పణాలు - వసు, ఆదిత్య, రుద్ర దేవతలకు చేరి పితృదేవతలు సంతోషించి మనకు మంచి జరుగుతుంది.
@@suhasininarayana5748 oh ok. Go to a priest sister. He will guide you. Till then, You can listen or read PITRU DEVATA STOTRAM. I am giving links here. Sree maathre namaha 🙏🙏🙏 ua-cam.com/video/Yi9jlBSbf-s/v-deo.html ua-cam.com/video/tdoupp5pyNM/v-deo.html ua-cam.com/video/ZznyeqivtLw/v-deo.html
@@sudhakarpotti5137 Funny.. Never did anyone say that celebrating Halloween Or such traditions would give them ample amount of money.. Btw thousands of ppl do such things, have all those ppl became rich?
@@sudhakarpotti5137 Come on.. Then why do we have meditation, good foods and nature and all? Aren't they for good health and peace of mind there? Blessings of elders from within the living family or neighbors can be taken in the real world if need arises rather doing these unmindful things...
Brahmins like you people are demanding more than rs 1000 apart from groceries...How can a middle class person does all these things...eg 3 kgs rice..150, vegetables...150, fruits...150,. Miscellaneous expenses..200 ...all costing more than 1500 rupees....This is how ur community extracting money from public....ur answer pl
ఏమో అండి. స్వయంపాకం ఖచ్చితంగా ఇంత ఇవ్వాలి అనే Brahmins ను నేను ఇంత వరకూ చూడలేదు. మా ఇంట్లో మా నానమ్మ , తాతయ్య కు మరియు నోములకు Brahmin చేత చేయించేవారు మా నాన్న. ఒకరో ఇద్దరో తప్ప ఎవరూ మీరు చెప్పినంత ఖచ్చితంగా అడగలేదు అండి. అదీ స్వయంపాకం అంటే మీరు అన్న groceries మాత్రం ఎవ్వరూ అడగలేదు అలా ఇంతవరకూ. ఇప్పుడు మా నాన్న లేరు. మా అన్నయ్య మా నాన్నకు చేస్తాడు. ఇంత వరకు వచ్చిన Brahmins అంతా మంచిగా చేయించారు. పైకంకు పెద్దగా ఆశించకుండా. మేము కూడా middleclass వాళ్ళమే. నోములు,. తద్దినాలు చాలా important మా ఇంట్లో. PS : అలా అని Brahmins అంతా గొప్పగా ఉంటారు అని అనటం లేదు. ప్రతీ ఒక్క కులంలో చెడ్డ వాళ్ళు , నీచులు ఉంటారు. శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
సంతోష్ కుమార్ ఆచార్య గారూ! చాలా చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు అందరూ ఈ విషయాలు గ్రహించి మీరు చెప్పినవి పాటిస్తే ప్రతీ యిల్లు ఎంతో ప్రశాంతంగా మారుతుంది కదా 🌷🙏
❤️
గురువుగారు దానం ధర్మం అనేది అక్కడ అవసరానికి ఎంత అయితే కావాలో అంతే పుచ్చుకోవాలి.
దానం పుచ్చుకునే వారి యొక్క ఆశ కి అంతులేకుండా.
ఈ దానాలు ధర్మాలు అన్నీ ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే దానం ఇచ్చిన వారు దరిద్రుడు అయిపోతున్నాడు దానం పుచ్చుకున్న వాడు ధనవంతుడు అవుతాడు.
చాలా బాగా చెప్పారు🙏🙏🙏
Thank you sir 🎉
Guruvugaru chala baga cheparu
Mee info. Useful gaa undi tqs
శ్రీ గురువు గారు చాల మంచి గా చెప్పినారు
Chaala baaga chepperu guru gaaru 🙏🙏🙏🙏
మేము అన్నీ పాటిస్తాం ,కానీ మా ఇంట్లో చాలా గొడవలు, కాబట్టి నేను నమ్మను .ఏమీ పాటించని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు
శ్రద్ధ విశ్వాసం కూడా ఉండాలి కదండీ
Ok
ొ
@@durgaprasanna6762 Correct Bro
ఆత్మశుద్ధిలేని యాచార మదియేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా? విశ్వదాభిరామ వినురవేమ"
Andariki....Chala chakkati..... hithabodha.... chesaaru meeru...meeku ...maa ..krutajnatalu...namaskaraalu..
ఇతర మతాల విషయంలో ఎలా.. వాళ్ళు ఈ ఆలోచనల చేయరుగా..
They follow their traditions.
ఎవరి మతాల్లో వారి విధానాల్లో మత పెద్దలు చెప్పేఉంటారు విధానాలు మారవచ్చు కాని చేయడం వదిలేసారు
Nice...santosh garu..
Mama gareke kodallu pattavacha🙏
thanks swamy
Thank you Guruji
Namaste guruji
Guruvugaru roju kakulu parapet wall meeda vachi pilusthayi perugannam pedithe thini velluthayi. Manishi kanapadithene thintaayi yento ee relation ardham kavatledu.
Jai shree Raam 🚩🚩🚩🙏🙏🙏, Guruvugaaru dhanyawadhamulu 🙏🙏🙏 good explanation
Pelly jarihina intilo aa savamcharam thaddinalu pettikovacha? Please reply
Pithru dhosham magavallakena adavallaku kuda varthisthudha guruvugaru please cheppadi🙏
Motham family for 100 future generations
hrudayapurvaka danyavadalu guruvu
మామ అత్త ఇవ్వడం లేదు వారసులుగా మా ఆయన ఇవ్వవచ్చా తెలియజేయండి
Guruji .manamu tandri pitru paksha Nadu paksha Pooja yedavanni gomata iste menchida .mana areala crow kanapodalle
Manamu havuki iste sala dayachesi reply ivandi guruji . Manamu gokarna fevastanalla narayana Bali homa pinda pradhana Anna Dana chesundamu dayachesi reply ivandi guruji vandanegalu Raju mm
Namaste namaste guruji garu 🙏🙏🙏💐💐💐
Good
Yes, Good Explanation
Guruvu garu naadoka prashna ee pitru pakshalalo oka koduku tana gatinchina baaryaku tarpanam kaani taddinam pettavaccha eme november lo gatinchaatu mari kaani munde taddinam samvastaram tidhi raaka munde pettachaa annadi naa doubt dayachesi telupa galaru vechi vuntaamu
Sri gurubhyo namaha 🙏
ఈ బ్రాహ్మణులు బతకడానికి ఏదో ఒకటి చెప్పాలి కదా?? అందుకే ఇవన్నీ. ఎవ్వడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోమని చెప్పడు
Meeru cheyyakandi sir
My sister daughter she need your blessings please bless us girugaatu maskosam devuni oarrthindi pkease
సంతోష్ కుమార్ శాస్త్రి గారికి నమస్కారం ఒక ప్రశ్న మహాలయ పక్షంలో పాడ్యమి దగ్గర నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షం అయితే పౌర్ణమి నాడు ఒక వ్యక్తి శరీరాన్ని విడిచి పెడితే అప్పుడు ఈ పాడ్యమి నుంచి అమావాస్య తిధులలో ఎప్పుడు తద్దినం పెట్టాలి
Amavasya rojuna
కుమారుడు లేకపోతే తర్పణాలు,పితృకార్యాలు ఎలా చేయాలి?
Anni thuusss chacchaka evadu chusthadu antha yaparam
మిమ్మల్ని ఎవరూ చేయుమని చెప్పలేదు కదా నమ్మిన వాళ్లు చేస్తారు అటువంటి వారికోసం ఈ వీడియో @@latha6338
Naku puthru dosam vundi sir
Pithru amavasya yeppudu vastundi sir
Guest is Santhosh garu Dharampuri. Anchor namaste sir and last lo namaste sir ani close chesaru, guest ni ela introduce cheyyali teliyadu papam. Also please bring anchors who speak only Telugu.
Maa vivahamu varnasakaryam tho jaridindi. Pitru kaaryalaku dharmapatni vere varnam ki chendina patni aythe paniki raadu ani chepparu. Menu emi cheyyali?
: గురూజీ నమస్తే
పాపకు పితృదోషం ఉంది. నేను పితృదోష పూజ చేయొచ్చా. మా తండ్రి ఉండగా చేయొద్దు అంటున్నారు. మార్గం చెప్పండి.
Jai gurudev
తల్లి తండ్రుల పేరు మీద స్త్రీలు చేయవచ్చునా ?
...
Cheyavachu entlo tarpanam vadalavachu
Real aa anna please chappandi
3 tharala 4 gu tharala pitrudevathala names theliyanappudu ela tharapnalu ela cheyyamantaru....
Namaste santhosh garu
Tatha laki nanamma laki Manavadu cheyocha
మహాలయ అమావాస్యలో తండ్రి చనిపోయిన తిథి నాడు
కాశి, గయ లోకాని శార్దం పెట్టాలి.
తండ్రి , తాత, ముత్తాతలకు పెట్టిన శార్ధాలు, తిలతర్పణాలు - వసు, ఆదిత్య, రుద్ర దేవతలకు చేరి పితృదేవతలు సంతోషించి మనకు మంచి జరుగుతుంది.
Maa grand father pitru dosham cheyaledhu maa nana daani parishkaram details
🙏🙏🙏🙏🙏
Same ma family lo prablam
మీ భయం వారి అసార. అన్ని సర్రిగ్గా పాటించే బ్రాహ్మణ కుటుంబంలో కూడా కలహాలు, నష్టాలు లాంటివి ఉంటాయి. మీ జేబుకు బొక్క తప్పితే మరోకోటి లేదు.
Bokka thokka ananvadd mahalaya pakshaalu vunnaayeu
నమస్తే
What about Politicians??
Yes🙏🙏👌
Guruvugari Darshana bhagyam make 14th Sept, hyderabad airport lo kaligindi.
No son's అపుడు ఎలా చేయాలో చెప్పండి
బ్రాహ్మణ లు మీరు చేప్పి నావి చేస్తారా.. 🛕🚩🚩🚩🚩🚩
suppre sir
🙏🙏
Memu kuda anni patistamu kani maku anukunnadi jaragadam ledu
Neku adayam thagguthundi, mali slokam kuda manu smruti nundi chepthunadu. Which is written only for Brhanins.
Diwali ki peddalaku pette vallu kuda. E Mahalaya amavasya time lo cheyala guruvu gaaru
🙏🏼 sir my dad passed away but my dad doesn't have son's we are both girls how can we do can we do please reply us
I think your son is qualified to do this .🙏
Go to a genuine priest and request him to advise you, Suhasini గారు
@@కృష్ణప్రియ-స3ధ thank you sister for replying us but we r studying not married 🙏🏼🙏🏼 we r both are girl's
@@suhasininarayana5748 oh ok.
Go to a priest sister. He will guide you.
Till then,
You can listen or read PITRU DEVATA STOTRAM.
I am giving links here.
Sree maathre namaha 🙏🙏🙏
ua-cam.com/video/Yi9jlBSbf-s/v-deo.html
ua-cam.com/video/tdoupp5pyNM/v-deo.html
ua-cam.com/video/ZznyeqivtLw/v-deo.html
@@suhasininarayana5748 study first .. everything is business
🌹🌹🙏🙏
Uttarayanam lo enduku ravu daxina kosamena daxanayanam
Mari ela cheyyali emi chtali
చనిపోయిన పొయన Date telyikapothie emi chylie guruvgaru birth date kuda telyidu...denikie solution chepndie...
Mahalaya amavasya roju brahmamudiki swayam pakam ivvali
Dayachesi reply istaru kadhandi!
విధానం.
Ma husband ki ma mama ki asslu padadhu matladukoru
Chant shree guru deva datta on these days
Namaste Guruvugaru! Maa intlo swayampakam istaru taddinaniki. Allanti appudu nenu yemi cheyali! Advavaallu tarpanaalu ivaru kadhandi allanti appudu naku pitru Dosha lu avi Ela pothayi ! Nenu unmarried.
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
Maa abbaiki vupanayanm avvaledu
Replay me
Vinevallu vunte 1000 cheptao
వినకండి
Maa vaaru poyi 9yrs ippativaraku eooudu emi cheýyaledu
evi anni mana brahminslone others eviemi cheyaru
Nujam chepparu
పితృ దోషం ఉంటే వివాహం ఆలస్యం అవుతథ
పిత్రుకార్యంలు చేయవలసిన పుత్రసంతానం లేని వారు పుత్రికలు కలిగిన వారు చేయవలసిన విరాళం తెలియపరచండి.
శేషం తీసుకొని వెంటనే రెండవ వవారి ఆబ్ధీకం చేయవచ్చా అనివివరించండి.
మాతా పితరులు వరుస తిధులలో గతించిన చో మొదటి ఆబ్ధీకం అయిన వారి పిర్రలు
Sir mi number cheppandi pls.
Bill Gates oh.. Jeff Bezos oh.. Elon Musk oh ivanni cheyledhe .. mari vallella koteeshwarulayyaru? Anukunnavi cheskuntunnaru?
They do according to their traditions like Halloween day, all saints Day etc in memory of their ancestors.
@@sudhakarpotti5137 Funny.. Never did anyone say that celebrating Halloween Or such traditions would give them ample amount of money.. Btw thousands of ppl do such things, have all those ppl became rich?
@@JaiDinesha Not just money, peace of mind, health etc and blessings of elders.
@@sudhakarpotti5137 Come on.. Then why do we have meditation, good foods and nature and all? Aren't they for good health and peace of mind there? Blessings of elders from within the living family or neighbors can be taken in the real world if need arises rather doing these unmindful things...
@@JaiDinesha
Why blessings from elders only when the need arises,by following our traditions,customs also elders bless.
Maku puniyam, meku labam...
Emi sodi chepatarandi
Manishi chanipoyinaka , Maro janma tappadu, antundi bhagavadgita. idi evidamuga logic saripothindi
😂😂
Totally wrong
Koduku cheyaala kodalu cheyaala
Brahmins like you people are demanding more than rs 1000 apart from groceries...How can a middle class person does all these things...eg 3 kgs rice..150, vegetables...150, fruits...150,. Miscellaneous expenses..200 ...all costing more than 1500 rupees....This is how ur community extracting money from public....ur answer pl
How much u earn and spend in a year to u and ur family. Calculate. Can't u spend rs.1500/_ out of it. Think over. If u can't afford don't do it.
ఏమో అండి. స్వయంపాకం ఖచ్చితంగా ఇంత ఇవ్వాలి అనే Brahmins ను నేను ఇంత వరకూ చూడలేదు. మా ఇంట్లో మా నానమ్మ , తాతయ్య కు మరియు నోములకు Brahmin చేత చేయించేవారు మా నాన్న.
ఒకరో ఇద్దరో తప్ప ఎవరూ మీరు చెప్పినంత ఖచ్చితంగా అడగలేదు అండి. అదీ స్వయంపాకం అంటే మీరు అన్న groceries మాత్రం ఎవ్వరూ అడగలేదు అలా ఇంతవరకూ.
ఇప్పుడు మా నాన్న లేరు. మా అన్నయ్య మా నాన్నకు చేస్తాడు. ఇంత వరకు వచ్చిన Brahmins అంతా మంచిగా చేయించారు. పైకంకు పెద్దగా ఆశించకుండా.
మేము కూడా middleclass వాళ్ళమే. నోములు,. తద్దినాలు చాలా important మా ఇంట్లో.
PS : అలా అని Brahmins అంతా గొప్పగా ఉంటారు అని అనటం లేదు.
ప్రతీ ఒక్క కులంలో చెడ్డ వాళ్ళు , నీచులు ఉంటారు.
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Gintha iyyali gantha iyyali evadu ani cheppale nee dhaggara paisalu unte cheyinchuko ,ayyalu chesina papale pitru dosham nuvvu nee family bagundali ante cheyinchuko lekapothe vadileyyi deentla jabardasth emledu,Brahman ni mana sanathana dharmanni thakkuva chesi matladadam correct kadhu,church faster paisalu adagada,masid mulla paisalu adagada
Maku demand cheyaru, swayam pakam lo maku istamyna item, istamyna quantity istham.
Sir mi number chepandi sir
Correct ga cheparu guruvu garu
chala baga chepparu guruvu garu🙏
అన్నీ పాటించినందుకు....ఆ గొడవలు
Thanks
🙏🙏🙏🙏🙏💐
🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏