సార్ మీరు నాకు తెలిసి నా మనస్సులో నుంచి వచ్చిన కవి అనుకుంటా సార్ నాకు కొంచం సరియైన సరైన అభ్యాసం చేసి నన్ను ఇలా మార్చండి లేదా నాకు మాత్రం ఆశ ఎప్పటినుంచో ఉంది కానీ మీ నవలలు మీ కవితలు పసలపూడి కథలు అవన్నీ విన్నప్పుడు ఆహా సూపర్ నిజంగానే ఇలాంటివి నేను కూడా ఇంతకు ముందు నుంచి ఆలోచిస్తున్నాను కాబట్టి రాయాలనుకుంటున్నాను కానీ స్వాతి బుక్కులు నాకు కేవలం 25 రూపాయలు మాత్రమే ఇచ్చింది మీ కథలు విన్న తర్వాత చూసినప్పుడు నాకే కాదు మా ఫ్యామిలీలో అందరికీ మేము అందరం ఆరుగురం
Vamsi gaariki , Mi gurnchi emi cheppala ani maatalu vethukunna. 80 generation kids ki dorikina oka tresure miru.... amma prema , kotha avakaya annam, Maa vamsi gaaru ,,,eppatiki bore kottaru.with lots of love vamsi gaaru❤❤❤❤❤❤❤❤
UA-cam lo mee memories share chesukovadam chala happy ga undi but video lo editing bhaledu mee face venakala aa running camera chudadaniki kcm ibbandi ga undi
Dec & Jan పండుగలు అని కలుపుకొని మీకు Christmas, New Year, Bhoghi , Kanuma , Mukanuma శుభాకాంక్షలు ఈ పండుగలు అని ఐపోయినపటికిని మరోకోసారి నా వైపు నుండి విషెస్ వంశీ గారు మరి😊 @❤ తో మా డైరెక్టర్ వంశీ బాబాయ్ గారు
సార్, మీరు ప్రపంచ సినిమా కి పెద్ద అభిమాని అని తెలుసు.Krzysztof కీస్లోస్కి( Krzysztof Kieślowski), Hitchcock, రోమన్ పొలస్కి సినిమాల ప్రభావం బాగా ఉంది. దాని గురించి కూడా కొన్ని వీడియో చేయండి.
మహానుభావా నీ సినిమాల మాదిరే నీమాటల్లో కూడా ఎంతో తడి వుంటుంది...ఎందుకో నా గుండె ఆర్ద్రత తో చమర్చింది.... మా నల్లిమిల్లి భామి రెడ్డి( వంశీ అసలు పేరు) సున్నిత మనస్కుడు, బహు నిజాయితీ గల మృదు స్వభావి. ఒక వేదాంతి కూడా..... గ్రేట్..అన్నా 7:40 .
సాహిత్యాభిలాష...కళాత్మకత...మృదువైన హాస్యం...మధురమైన సంగీతం... పట్ల మక్కువున్న మనసులను కూసింత కూసింత తుంచి ఒకచోట వుంచి దాన్ని అందంగా చిత్రీకరించి ఆ మంచు ముత్యం లాంటి అపురూప రూపానికి నామకరణం చేస్తే..... మరొకళ్ళు రీప్లేస్ చేయలేని ఆ అద్బుతం పేరు... మా...' వంశీ ' మా ఇంటి పిల్లాడు... ఎంత అల్లరి చేసినా తక్కువే అనిపిస్తుంది...అది కన్నయ్య చేసే చమత్కారం... ఒక్కటి నిజం... మా వంశీ ఎన్ని జన్మల పాటు దర్శకుడిగా...రచయితగా... కళాకారుడిగా వుంటాడో అన్ని జన్మాల్లోను నేను ప్రేక్షకుడిగా వుండాలనే కోరుకుంటాను...అది మోక్షం కన్నా అద్భుతమైనది... మా వంశీకి మరో పేరు ' మనసు ' మా హృది గది లో శాశ్వతంగా నిలుపుకునే అద్భుతాన్ని అందించిన మా వంశీ అమ్మా నాన్న లకు శతధా సహస్రధా కృతజ్ఞతలు... వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను .....❤🙏🙏🙏
చాలా తక్కువ నిడివి గల వీడియో, నేను చాలా disappointed గురువు గారూ.మీ సినిమాల కన్నా మీరు రాసిన కథలు,మీ జ్ఞాపకాలు,మీ మాటలు చాలా బావుంటాయి.ఇహ మీ సినిమాల్లోని ఇళయరాజా సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాస్త పెద్ద వీడియోలు చేద్దురూ....
సార్ ఒకటి అడుగుతాను.... అది ప్రశ్నో లేక సందేహమో నాక్కూడా తెలీదు. Direct గా మీ ప్రమేయం లేకుండా మీ సినిమాలు చూసి ఆ ప్రభావంతో ఎంతమంది నాలాంటి వాళ్ళు తమ జీవితాలని కోల్పోయారో మీరు ఊహించగలరా....? ఖచ్చితంగా Reply ఇవ్వండి
ఆ ముతక హాస్యాం లేని మొదట్లో సినిమాలు నువ్వైనా చూసావా నాయన. ఆయన క్లాసిక్స్ తీస్తే utter flop లు చేసారు. ముతక హస్యాలని సూపర్ హిట్ తీశారు. ఇంతకన్నా ఆ ఫీచర్ లో చెప్పటానికి ఏమి ఉండదు. 'ముతక హాస్యం' అబ్బా ఈ పదం ఎంత సంసార పక్షం గా ఉందో. ఈ రోజుకి ఈ పదం నేర్చుకున్నా అనే తృప్తి తో పడుకుంటా...
అదేంటంటే అలా అర్ధాంతరంగా వదిలేశారు😮 మామూలు నీళ్లు శంఖంలో పడితే తీర్థం అవుతుంది❤😊 మరి ఒక స్త్రీ కన్నీళ్లు శంకు లో పడితే ఏమవుతుంది😢 అమృత మా😮 విష మా😮 లేదా ఉప్పునీటి సముద్రమా😇🙂🤔😒❤❤❤❤❤❤😀
@@Pulihara అదేంటం డి అలా వెటకారాలు ఆడుతారు 😐ఆయన మాటల్లో నిజాయితీ😊 భావుకత 🙂తత్వం 😊చూస్తుంటే ఎటువంటి వాళ్ళ హృదయ మైన కరిగిపోతుంది 💯అందుకే నేను అంతే నిజాయితీగా అడిగాను😇😊 ఏమవుతుంది అని😶😌😔💥💫❤❤❤
సార్ మీ అనుభవాలు చాలా బాగుంటాయి, కానీ మీరు పెట్టే వీడియోలు నిడివి చాలా తక్కువ గా వున్నాయి, ఈ రోజుల్లో వీడియోలు చూసే ప్రేక్షకులుకి వెయిటింగ్ నచ్చదు, కొంచం నిడివి పెంచండి
మీ వీడియోలు చిన్నగా ఉంటాయి చిరు జ్ఞానపళని చిగురిస్తున్నారు. కాస్త వివరాలు గా అలాగే కొంచెం పెద్దవిగా చేసి అప్‌లోడ్ చేస్తే ఆ చిరు గుర్తులు మాకు మధురానుభూతులు గా మిగులుతాయి మాస్టారు
వేయి పడగలు రాసి విశ్వానాథ వారు ఆంధ్ర యూనివర్శిటీ వారి బహుమతి తో కుటుంబాన్ని పోషించారు. మీరు శేషాచలం అండ్ కో వారి బహుమతితో మీ కుటుంబాన్ని ఆదుకున్నారు. కవిత్వం ఉంటే డబ్బులు ఉన్నట్లే.
వంశీ గారూ నేను మీకొక పెద్ద అభిమానిని. పెద్ద అనేకన్నా పిచ్చి అంటే బాగుంటుందేమో.. మీ సినిమాలకి, సినిమాల కన్నా నవలలికి, నవలల కన్నా కథలకి అంతకన్నా మించి మీ జ్ఞాపకాలికి. మీ పసలపూడి కథలు, నల్లమిల్లోరి పాలెం కధలు, దిగువ గోదావరి కధలు. ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. ఆ పొలమారిన జ్ఞాపకాల్లో ఎన్నోసార్లు మునిగిపోయాను. నాదొకటే విన్నపం. దయచేసి ఈ సిరీస్ ని యు ట్యూబ్ లో కొనసాగించండి. నా లాంటి వాళ్ళ కోసమైనా. ఇంతకు ముందు వీడియో లో కొంచెం క్లారిటీ తక్కువ. కానీ ఈ వీడియో స్పష్టంగా ఉంది. క్లారిటీ లేకపోయినా పర్లేదు. సర్దుకుపోతాను. మీరు మాత్రం ఇది కొనసాగించండి. గోదావరిని, గోదావరి అడవులని, అరకు లోయల్ని తనివితీరా అనుభవించిన మీ జీవితం ధన్యం. మీరు పొందిన ఆనందాన్ని మాకు కూడా పంచండి. ❤
సర్ మళ్ళీ పెద్ద కామెంట్ పెట్టి విసిగించను కానీ మీ ప్రతిస్పందన ఒక మధుర జ్ఞాపకం గా నా జీవితాంతం గుర్తుండిపోతుంది. Thank you 1:16 @@TeluguFilmDirectorVamsy
అభిమానుల అందరికి ధన్యవాదాలు
🙏🙏🙏
ఇలా కథ చెప్పబట్టే అప్పటినుంచీ .... ఇప్పుడూ అలాగే చెప్తున్నారు
ఇప్పుడు కొత్తగా అభిమానంతో
Inka cheppandi sir, vintu unte aa timelo mee pakkane unnatlu undi
వంశీ గారి అభిమానులు ఇక్కడ ఒక లైక్ చెయ్యండి
Erripukulu andharu oka like eskonde
మీ యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చాలా కొత్తగా ఉంది గురూజీ... ఫ్రెష్ గా ఉంది చాలా ❤
శంఖం లో కన్నీరు ఊహ..చిత్రం.. రెండూ 👌
సార్ మీరు నాకు తెలిసి నా మనస్సులో నుంచి వచ్చిన కవి అనుకుంటా సార్ నాకు కొంచం సరియైన సరైన అభ్యాసం చేసి నన్ను ఇలా మార్చండి లేదా నాకు మాత్రం ఆశ ఎప్పటినుంచో ఉంది కానీ మీ నవలలు మీ కవితలు పసలపూడి కథలు అవన్నీ విన్నప్పుడు ఆహా సూపర్ నిజంగానే ఇలాంటివి నేను కూడా ఇంతకు ముందు నుంచి ఆలోచిస్తున్నాను కాబట్టి రాయాలనుకుంటున్నాను కానీ స్వాతి బుక్కులు నాకు కేవలం 25 రూపాయలు మాత్రమే ఇచ్చింది మీ కథలు విన్న తర్వాత చూసినప్పుడు నాకే కాదు మా ఫ్యామిలీలో అందరికీ మేము అందరం ఆరుగురం
అబ్బో ఏదో అనుకున్నా, కానీ ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుందా😊 మీ మాటల్లో వింటుంటే ఇంకా వినాలని ఉందండి...
Vamsi is always special and unique.
అధ్భుతంగా నడిపించారు సార్. న భూతో న భవిష్యత్ అన్నట్టు 🙏
Sir..we are really lucky to see these stories...you are my fav director since you started making films. You and Ilaiyaraja melt my heart !
Good
Great background memories 🎉🎉🎉🎉🎉
పూర్తి వివరాలతో సహా చెప్పడం మీకే చెల్లు సర్ . మీ గ్యాపకశక్తికి జోహార్లు
My favorite director. I met him once and spoke to him. I am so lucky.
వంశీ గారు మేము మీనుంచి చాల మిస్ అయ్యం
మీ జ్ఞాపకాలను చూస్తూ మా జ్ఞాపకాలు గుర్తు చేశారు
Super andi Vamsy gaaru. 🎉🎉🎉🎉
మీరు సూపర్ సార్. ..మీనుండి ఒక థ్రిల్లర్ ఎదురు చూస్తున్నాను. అన్వేషణ నీ మించి...
Big fan sir... Love your books even more than films. Welcome to UA-cam. Glad to see you here finally sir :-)
Chala bagundhi sir.
Really happy to see my fav director on UA-cam 🤩
సార్......జ్నాపకాలు.....మరీ ఇంత అందంగా.....ఇంత అహ్లాదంగా......చెప్పవచ్చా !!!! సిన్మా కన్నా......బాగుందండీ !!!!
🙏 నమేస్తే గురువుగారు 💐
చివర్లో flute bgm చాలా బాగుంది.
Waiting sirrrrrrr🙋♂️🙋♂️🙋♂️🙋♂️q
Vamsi gaariki ,
Mi gurnchi emi cheppala ani maatalu vethukunna.
80 generation kids ki dorikina oka tresure miru....
amma prema ,
kotha avakaya annam,
Maa vamsi gaaru ,,,eppatiki bore kottaru.with lots of love vamsi gaaru❤❤❤❤❤❤❤❤
Vamsi garu 🎉🎉
మీదైన శైలిలో ఉన్న క్యారికేచర్ చాలా బాగుంది సర్
UA-cam lo mee memories share chesukovadam chala happy ga undi but video lo editing bhaledu mee face venakala aa running camera chudadaniki kcm ibbandi ga undi
Abba, yentha chakkaga manchi vishayalu👌
A masterpiece ❤❤❤....
ఈ వెయిటింగ్ సస్పెన్స్ లో మమ్మల్ని చంపేసేలా ఉన్నావ్ బాబయ్య ...🙄
Supar sir
Vamsigaru meeru super. From. Ravulapalem, etAkota
Sweet memories... For ever... SIR.,. 🙏🙏🙏
చాలా బాగుంది అన్నాను కానీ చాలా చాల బాగుంది.
Thanks for clarity voice
పల్లకీ ఎక్కినంత ఆనందంగా ఉంది వింటుంటే... కానీ ముందుకెళ్లాలి అంటే తర్వాతి భాగం త్వరగా మా ముందుంచాలి మరి 😊
చాలా గమ్మత్తుగా ఉందండీ
Excellent sir mee anubhavaalu next generation ki chala use avuthayi ❤
🙏🙏🙏
హృదయాన్ని కదిలించారు వంశీగారు …
Thanks for sharing these memories Guruji
సార్ ఓకే అంతా బాగుంది..... ఈ వీడియో షార్ట్ గా అనిపించింది సార్ నెక్స్ట్ వీడియో 11 to 14 మినిట్స్ వరకు పెడుతూ విపులంగా చెప్పండి సార్
Yes
Sir 🙏 చాలా బాగా నచ్చింది , thank you sir 🙏
గతం..some గీతం.
అద్భుతంగా ఉంది సర్ ❤❤🎉
Whiting for next week
NICE SIR..............
Thank you Guruji
మీరు ఏది చేసినా అద్భుతమే సార్
Vamsy Gare.. ok ADHBHUTHAM...sirr....aayana swaram tho ne aayana katha cheppatam nijam ga ADHBHUTHAM sir🙏🙏🙏🙏🙏
Dec & Jan పండుగలు అని కలుపుకొని మీకు Christmas, New Year, Bhoghi , Kanuma , Mukanuma శుభాకాంక్షలు ఈ పండుగలు అని ఐపోయినపటికిని మరోకోసారి నా వైపు నుండి విషెస్ వంశీ గారు మరి😊 @❤ తో మా డైరెక్టర్ వంశీ బాబాయ్ గారు
Excellent narration 🎉
అద్భుతమైన వివరణ 🙏
Edict
wonderful 👌
Good video sir
Nice...
Nice to see u sir
సార్, మీరు ప్రపంచ సినిమా కి పెద్ద అభిమాని అని తెలుసు.Krzysztof కీస్లోస్కి( Krzysztof Kieślowski), Hitchcock, రోమన్ పొలస్కి సినిమాల ప్రభావం బాగా ఉంది. దాని గురించి కూడా కొన్ని వీడియో చేయండి.
సర్ అన్వేషణ మూవీ గురించి చెప్పండి సార్
Hyd S.R.Nagar లో తీశారు cinema
Nice sir …
Coming soon 🔜 AANVESHANA. 🙌
Namaste sir 🙏
Waiting for your comeback movie
miru na guruvu
sir mi inspiration tho nenu na dreams lo tiyabotunna
movie title:వకటా...రె౦డా
మన గు౦డెచపుడులు
మహానుభావా నీ సినిమాల మాదిరే నీమాటల్లో కూడా ఎంతో తడి వుంటుంది...ఎందుకో నా గుండె ఆర్ద్రత తో చమర్చింది.... మా నల్లిమిల్లి భామి రెడ్డి( వంశీ అసలు పేరు) సున్నిత మనస్కుడు, బహు నిజాయితీ గల మృదు స్వభావి. ఒక వేదాంతి కూడా..... గ్రేట్..అన్నా 7:40 .
❤
🙏🙏
సాహిత్యాభిలాష...కళాత్మకత...మృదువైన హాస్యం...మధురమైన సంగీతం... పట్ల మక్కువున్న మనసులను కూసింత కూసింత తుంచి ఒకచోట వుంచి దాన్ని అందంగా చిత్రీకరించి ఆ మంచు ముత్యం లాంటి అపురూప రూపానికి నామకరణం చేస్తే..... మరొకళ్ళు రీప్లేస్ చేయలేని ఆ అద్బుతం పేరు... మా...' వంశీ '
మా ఇంటి పిల్లాడు...
ఎంత అల్లరి చేసినా తక్కువే అనిపిస్తుంది...అది కన్నయ్య చేసే చమత్కారం...
ఒక్కటి నిజం... మా వంశీ ఎన్ని జన్మల పాటు దర్శకుడిగా...రచయితగా... కళాకారుడిగా వుంటాడో అన్ని జన్మాల్లోను నేను ప్రేక్షకుడిగా వుండాలనే కోరుకుంటాను...అది మోక్షం కన్నా అద్భుతమైనది...
మా వంశీకి మరో పేరు ' మనసు '
మా హృది గది లో శాశ్వతంగా నిలుపుకునే అద్భుతాన్ని అందించిన మా వంశీ అమ్మా నాన్న లకు శతధా సహస్రధా కృతజ్ఞతలు...
వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను .....❤🙏🙏🙏
Vsmsy gari gurinchi intha Goppa.. VISLESANA... ichhina meku paadhabhi vandanalu🙏🙏🙏🙏🙏 vamsy gari movies xhustunte..maro prapancham kanipistundi....pasala pudi kathalu vintunte janma.dhanya mavthundii...🙏🙏🙏🙏
❤
Sir,
Meeru narrate chestu untene oka movie choosinattu undhi.
Super narration, lesson for aspiring directors, authors❤
తాపేశ్వరం కాజా సురుచి కాజా PRO Varma నా Best Friend..... ధన్యవాదాలు
చాలా తక్కువ నిడివి గల వీడియో, నేను చాలా disappointed గురువు గారూ.మీ సినిమాల కన్నా మీరు రాసిన కథలు,మీ జ్ఞాపకాలు,మీ మాటలు చాలా బావుంటాయి.ఇహ మీ సినిమాల్లోని ఇళయరాజా సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాస్త పెద్ద వీడియోలు చేద్దురూ....
🌷🌷
😊🙏🎉
VAMSEE GAAROOO......NENU MEETHO PERSONAL GAA MATLAADAALI........
AVAKASAM ISTHAARAA???????
Guruji Mari 7 minutes Yemitandi 15 minutes Plan Cheyandi! Meru Cheppu tu Vellutu Vuntey Ala Vinalani Anipistundi Andi Namaskaram Guruji
Maree thakkuva story avutundhi guruvu garu...konchem alochinchandi.... video lenght kosam🙏🙏🙏
Entho hai ga undhi.aa rojulu malla raavu.kannellu vasthunnayi aprayathnamuga
Sir meerala chepkeltunte నామనసంతా ఆనాటి జ్ఞాపకాలతో అల్లుకుపోయింది మీ సినిమాలు చూసి పెరిగాం గా మరి
మరీ వారానికి ఒక్కటేనా...కనీసం రెండు మూడు వీడియోలైనా పెట్టండి...
ఎటొరైలుకుమీఉన్నబందం
Mee tarvata telugu sahityam paristi emavvuddi ane bada nakundi
Movie name manchu palaki na andi?
సార్ ఒకటి అడుగుతాను....
అది ప్రశ్నో లేక సందేహమో నాక్కూడా తెలీదు.
Direct గా మీ ప్రమేయం లేకుండా మీ సినిమాలు చూసి ఆ ప్రభావంతో ఎంతమంది నాలాంటి వాళ్ళు తమ జీవితాలని కోల్పోయారో మీరు ఊహించగలరా....? ఖచ్చితంగా Reply ఇవ్వండి
రాత బ్రహ్మ రాయల మన పాదం నేలమీద ఉండాలి
మీ సినిమాల్లో ముతక హాస్యం మొదట్లో లేదు. చాల సంసార పక్షం. కానీ లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల టైమ్ కి వచ్చేసింది. దాని గురించి ఒక ఫీచర్ చేస్తారా? 😊
అవసరం అన్నీ రప్పిస్తుంది బాబూ
Aa kathalu aa taraha hasyam tho kakunda pandagalavantaaraa? Mutaka haasyam veru meeru cheppina rendu cinemalalo unna hasyam kathaki avasaramynanta varakey undi.
ఆ ముతక హాస్యాం లేని మొదట్లో సినిమాలు నువ్వైనా చూసావా నాయన. ఆయన క్లాసిక్స్ తీస్తే utter flop లు చేసారు. ముతక హస్యాలని సూపర్ హిట్ తీశారు. ఇంతకన్నా ఆ ఫీచర్ లో చెప్పటానికి ఏమి ఉండదు. 'ముతక హాస్యం' అబ్బా ఈ పదం ఎంత సంసార పక్షం గా ఉందో. ఈ రోజుకి ఈ పదం నేర్చుకున్నా అనే తృప్తి తో పడుకుంటా...
Why rant rave about a Tamizh remake ? Palaivana Cholai
Mavalla kadu maha prabhoo. Mavalla kadu. One week agadam.
అదేంటంటే అలా అర్ధాంతరంగా వదిలేశారు😮 మామూలు నీళ్లు శంఖంలో పడితే తీర్థం అవుతుంది❤😊 మరి ఒక స్త్రీ కన్నీళ్లు శంకు లో పడితే ఏమవుతుంది😢 అమృత మా😮 విష మా😮 లేదా ఉప్పునీటి సముద్రమా😇🙂🤔😒❤❤❤❤❤❤😀
పాలసముద్రం (స్త్రీ)కన్నీరు
Telugu TV serial 😅😅😅😅
@@Pulihara అదేంటం డి అలా వెటకారాలు ఆడుతారు 😐ఆయన మాటల్లో నిజాయితీ😊 భావుకత 🙂తత్వం 😊చూస్తుంటే ఎటువంటి వాళ్ళ హృదయ మైన కరిగిపోతుంది 💯అందుకే నేను అంతే నిజాయితీగా అడిగాను😇😊 ఏమవుతుంది అని😶😌😔💥💫❤❤❤
Sthree kanneeru shankam lo padithe adhi ame jeevitham yokka kanniti saagaram avthundhi...ame jivitham andhamga maarithe thirigi adhe kanneeru anandha bashpaluga maaruthai..
Manchu karigindi
సార్ మీ అనుభవాలు చాలా బాగుంటాయి, కానీ మీరు పెట్టే వీడియోలు నిడివి చాలా తక్కువ గా వున్నాయి, ఈ రోజుల్లో వీడియోలు చూసే ప్రేక్షకులుకి వెయిటింగ్ నచ్చదు, కొంచం నిడివి పెంచండి
మీ వీడియోలు చిన్నగా ఉంటాయి చిరు జ్ఞానపళని చిగురిస్తున్నారు.
కాస్త వివరాలు గా అలాగే కొంచెం పెద్దవిగా చేసి అప్‌లోడ్ చేస్తే ఆ చిరు గుర్తులు మాకు మధురానుభూతులు గా మిగులుతాయి మాస్టారు
వేయి పడగలు రాసి విశ్వానాథ వారు ఆంధ్ర యూనివర్శిటీ వారి బహుమతి తో కుటుంబాన్ని పోషించారు. మీరు శేషాచలం అండ్ కో వారి బహుమతితో మీ కుటుంబాన్ని ఆదుకున్నారు. కవిత్వం ఉంటే డబ్బులు ఉన్నట్లే.
Thank you andi