*Good Morning* ఎంగిలి పూల బతుకమ్మని మీ ఉళ్ళో అందరు కలిసి ఒకే చోట జరుపుకుంటార? అయితే మాకు చెప్పండి. దగ్గర వుంటే we will try😀 ఒ ముచ్చట తీద్దాం 🥰 & Today 2nd channelo Eggs finale video Upload ki try chesthunna 😁 *Thank You* 😊 Have a nice *Day* 👋
పెద్దలను జ్ఞాపకాలను చేయటం ఇంటికి మంచి జరుగుతున్న ఆచారం పెద్దలు లేకుంటే మనం లేము పెద్దలను బాగవంతునితో 🕉️సమానం రోజు పెద్దలను తలచుకోవటం చాలా మంచిది.అందరికి పితృదేవతలకు దివేనాలతో 🙏 ఈ రోజు ఇంతే పెద్దల దీవెనలు మీ గంగారాజు 🧑🦰బింగి నిర్మాల్ జిల్లా గాల్ఫ్✈️ నుంచి
Nice team work… so happy to see u all like this with full of happiness around u. పల్లె జీవితం చాలా లక్ ఉంటే తప్ప రాదు. నాక్కూడా ఒక్కసారైనా మీ లాగా village life ఎంజాయ్ చేయాలని ఉంది. మీ ఎంజాయ్ ముందు ఈ America లైఫ్ వేస్ట్ అబ్బ. చాలా నచ్చుతుంది నాకు పల్లె లైఫ్. Keep going guys… Love from American 🇺🇸👍
మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి. చనిపోయిన మన పూర్వీకులను( తాత ముత్తాత ) గుర్తు చేసుకోవడం. వాళ్ళ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పెత్తరామస నాడు పెద్దలకు బియ్యం ఇవ్వడం.
హాయ్ శ్రీ తమ్ముడు..... గుడ్ afternoon..... హ్యాపీ సండే.... క్రియేటివ్ థింక్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కీ ఎంగిలిపుల బతుకమ్మ శుభాకాంక్షలు.....అత్తవారి ఇంట్లో ఎన్ని వున్నా పండుగ పూట తల్లిగారింట్లో అందరితో కలిసి పండుగ చేసుకోవాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుంది... తమ్ముడు....😍😃😀🥰
Sri bro mi mummy yellappudu santhosham ga undali aa dhevudu manchi manasu ichadu mi mummy ki ....miru eppudu vellina manchiga andarini receive chesukoni andari ki kadupu ninda Annam petti pamputharu ....scuh a great mom .... Thalli Prema anantham bro ... ❣️❣️☺️🥰
గుడ్ మార్నింగ్ శ్రీ అన్న ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు పండుగలకు మీరు ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మీరు బాగుండాలి
మా పెద్దలు పండుగకి ఈ సంత్సరం వెళ్ళలేదు కొన్ని కారణాలు వల్ల, కానీ ఏదో ఒక ఫీలింగ్ మిస్స్ అయినం అని. మీ వీడియో చూశాక చాలా మిస్స్ అయ్యాను ఇంకా ఫీల్ అయ్యాను. సూప్ శ్రీ అన్న
Pethramaasa is the first day of batukamma festival(ఎంగిలి పువ్వు బతుకమ్మ ) which is celebrated for 9 days in "Telangana" On this day remembering our fore fathers we offer rise pulses etc.. to pandits We hope doing this will let this solus rest in peace ..🙇🏻♂️
Hii Sri anna bagunara ma papa 13 days ayina papa padukunaka me videos chustuna miss ayina videos anni chusanu me videos chuste konchm happy felling untadhi
😍❤️ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ క్రియేటివ్ థింగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ 🏵️🌺ఎంగిలిపూల బతుకమ్మ 🌹🌼🏵️ శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ విలేజ్ బై సిరీస్ టు కోసం వెయిటింగ్.....🤗❤️😍🌹🌺🏵️🌼
. పెద్దలను జ్ఞాపకాలను చేయటం ఇంటికి మంచి జరుగుతున్న ఆచారం పెద్దలు లేకుంటే మనం లేము పెద్దలను భాగవంతునితో |సన రోజు పెద్దలను తలచుకోవటం చాలా మంచిది. అందరికి పితృదేవతలకు దివేనాలతో శ్రీ ఈ రోజు ఇంతే పెద్దల దీవెనలు మీ శివ కుమార్
ముందుగా చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు sri నికు ని టింమ్ కు శ్రీ నీ మాటలొ ఎదొతెలియని మాయ ఉంది శ్రీ ఎన్ని సార్లు చుసిన చుడలనిపిస్తుంది మిరు తినెటంపుడు నాకుడ నొట్లనిరురాయి శ్రీ
*Good Morning* ఎంగిలి పూల బతుకమ్మని మీ ఉళ్ళో అందరు కలిసి ఒకే చోట జరుపుకుంటార? అయితే మాకు చెప్పండి. దగ్గర వుంటే we will try😀 ఒ ముచ్చట తీద్దాం 🥰
& Today 2nd channelo Eggs finale video Upload ki try chesthunna 😁
*Thank You* 😊 Have a nice *Day* 👋
Tinnava anna
Good morning anna
Good morning tinnara happy Bhatukamma ❤
Hlo good morning anna 🌄
Hi sri anna good morning
ఆదివారం రోజూ ముక్క లేకున్నా ఉంటా కానీ మీ ముచ్చట లేకుంటే ఉండలేము అన్న...😍😘
ℓσνє fяσм иαgαяʝυиα ѕαgαя 💙
పెద్దలను జ్ఞాపకాలను చేయటం ఇంటికి మంచి జరుగుతున్న ఆచారం పెద్దలు లేకుంటే మనం లేము పెద్దలను బాగవంతునితో 🕉️సమానం రోజు పెద్దలను తలచుకోవటం చాలా మంచిది.అందరికి పితృదేవతలకు దివేనాలతో 🙏 ఈ రోజు ఇంతే పెద్దల దీవెనలు మీ గంగారాజు 🧑🦰బింగి నిర్మాల్ జిల్లా గాల్ఫ్✈️ నుంచి
😍😍🙏 Thank you
Nice team work… so happy to see u all like this with full of happiness around u.
పల్లె జీవితం చాలా లక్ ఉంటే తప్ప రాదు. నాక్కూడా ఒక్కసారైనా మీ లాగా village life ఎంజాయ్ చేయాలని ఉంది. మీ ఎంజాయ్ ముందు ఈ America లైఫ్ వేస్ట్ అబ్బ. చాలా నచ్చుతుంది నాకు పల్లె లైఫ్. Keep going guys… Love from American 🇺🇸👍
మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి. చనిపోయిన మన పూర్వీకులను( తాత ముత్తాత ) గుర్తు చేసుకోవడం. వాళ్ళ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పెత్తరామస నాడు పెద్దలకు బియ్యం ఇవ్వడం.
శ్రీ గారికి పెత్తరమస మరియు రాబోఏ విజయ దశమి శుభకాంక్షలు అందరు కలసి మెలసి గా విజయ తీరాలకు చేరుకోవలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నము
పెద్దలను గుర్తు చేసుకునే పేతరామస మరియు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు...శ్రీ.
గుడ్ మార్నింగ్ శ్రీ అన్న ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు పెద్ద లకు బియ్యం ఇచ్చుట బాగుంది వీడియో
Thank You *Good Morning* 😊😊
Good morning🌞🌞🌞
𝐆𝐨𝐨𝐝 𝐦𝐨𝐫𝐧𝐢𝐧𝐠
పెద్దలను గుర్తు చేస్తూ పెత్రమాస....🙏🙏
Andariki engili poola Bathukamma Shubakankshalu💐🌸💐🌸
Mi videos nenu prati roju chustaanu....chala baguntai... Andarila kakunda different ga untai..tq for creative thinks family...
రవి అన్న పెఱిక వాళ్ళ మేము కూడా పెఱిక వాళ్ళమే ♥️
Cricket unna..ah roju circket odlesi mi video chusta antha fan base undi Sri...mi mucchtala videos baaunty♥️
😍😍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@CreativeThinksAdventure 𝐡𝐢 𝐇𝐨𝐰 𝐨𝐫 𝐲𝐨𝐮
పండుగ రోజు మీ తాత వాళ్ళని చూడడం బాగా ఆనందంగా ఉంది హ్యాపీ బతుకమ్మ
😍😍🙏
@@CreativeThinksAdventureSri anna chicken, mutoon,poori abba anna nooru vuripoyndhee okasari nethho anna
హాయ్ శ్రీ తమ్ముడు..... గుడ్ afternoon..... హ్యాపీ సండే.... క్రియేటివ్ థింక్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కీ ఎంగిలిపుల బతుకమ్మ శుభాకాంక్షలు.....అత్తవారి ఇంట్లో ఎన్ని వున్నా పండుగ పూట తల్లిగారింట్లో అందరితో కలిసి పండుగ చేసుకోవాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుంది... తమ్ముడు....😍😃😀🥰
Abaaa my favorite makka garelu😋😋😋😋
Waiting for egg finale episode😍
All the best for village boy series anna 👏🥰
Good morning creative thinks family ☺️ Happy bathkamma ☺️
All the best for village boy series 👏👏
Hi good morning
@@boddumounika2309 hi
𝐇𝐢 𝐠𝐨𝐨𝐝 𝐚𝐟𝐭𝐞𝐫𝐧𝐨𝐨𝐧
Gud mng sri n team🌹🌹🌹andariki petharamasa shubhakankshalu🌸🌸🌷🌷🌺🌺vedio nce🌼🌼🌹
Sri bro mi mummy yellappudu santhosham ga undali aa dhevudu manchi manasu ichadu mi mummy ki ....miru eppudu vellina manchiga andarini receive chesukoni andari ki kadupu ninda Annam petti pamputharu ....scuh a great mom .... Thalli Prema anantham bro ... ❣️❣️☺️🥰
Waiting for final 😍 episode 💙💙💙💙💙 anna 💙💙💙💙💙😍
అన్న ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అన్న హ్యాపీ సండే 😍
గుడ్ మార్నింగ్ శ్రీ అన్న ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు పండుగలకు మీరు ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అందరూ బాగుండాలి అందులో మీరు బాగుండాలి
మా పెద్దలు పండుగకి ఈ సంత్సరం వెళ్ళలేదు కొన్ని కారణాలు వల్ల, కానీ ఏదో ఒక ఫీలింగ్ మిస్స్ అయినం అని. మీ వీడియో చూశాక చాలా మిస్స్ అయ్యాను ఇంకా ఫీల్ అయ్యాను. సూప్ శ్రీ అన్న
ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు మన క్రియేటివ్ తింక్స్ టీమ్ ఆడపడుచులకు💐💐💐
హాయ్ గుడ్ మార్నింగ్ శ్రీ అన్నయ్య గారు Pettaramasha శుభాకాంక్షలు Wite for Part 7 🙏❤️😍🥰🤗
Pethramaasa is the first day of batukamma festival(ఎంగిలి పువ్వు బతుకమ్మ ) which is celebrated for 9 days in "Telangana" On this day remembering our fore fathers we offer rise pulses etc.. to pandits
We hope doing this will let this solus rest in peace ..🙇🏻♂️
మన Creative Thinks Family&Fans💚 కి ఎంగిలి పూల బతుకమ్మను శుభాకాంక్షలు🏵🌺🌼 💙 From Rajanna Sricilla
Happy engili poola bathukamma subhakankshalu creative things all🥰🥰🥰🥰🎉🎉🎉
Good evening creative thinks all Andharu bagunnara nenu chala rojula tharuvatha comment chesthunnanu super video Sri anna
Today mi video vasthe bagundu anukunna vachindhi .... happy 😊
గుడ్ మార్నింగ్ శ్రీ అండ్ టీం ఎంగిలిపూవుల బతుకమ్మ శుభాకాంక్షలు
I love your videos broh.. ఎప్పుడు నువ్వు నవ్వుతూ మమ్మల్ని నవ్వించు. 🤝
Good mrng... .... క్రియేటివ్ థింక్స్ టీం అందరికి...
E roju peddhavallani thalachukovadam chala bagundhi sri annaiah
Ravi uncle vallu peruka na
Mem kuda peruka ne 🤩
ఎంగిలిపువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు శ్రీ అన్న 🌺
ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు అన్నగారు & టీమ్
Hii Sri anna bagunara ma papa 13 days ayina papa padukunaka me videos chustuna miss ayina videos anni chusanu me videos chuste konchm happy felling untadhi
Mem kudha evala ne echukuntunam sri.engili puvulla bathukama subhakankshalu...all of you..
Musalollani nuv manchiga treat chesav sri that's vry niceee 😍😍
Hiii sri anna me videos super sri anna.... ఎంగిలి పూలబతుకమ్మ శుభాకాంక్షలు శ్రీ అన్న ..... So happy video sri annayya.....
This is Bhanuprasad
Love from kamareddy 💞💞💞
Tqq bro ma gangajala ni chustuna love you miss you Ganga
పెతరమసం మా రాయలసీమ ప్రాంతంలో కూడ చేసుకుంటాము love 💕 from allagadda Kurnool
Good afternoon creative thanks adventure happy bathukamma
Hi శ్రీ♥♥ Good afternoon &
ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు
Creative thinks family members❤❤🌼🌼💐🌻🌻🌼🌼🌸🌸🌸🌺🌺🌺🌹🌹🥀🥀🥀🌷🌷
శ్రీ నీకు మౌనిక లాంటి లైఫ్ పార్టనర్ దొరకడం అదృష్టం అలాగే మౌనికకు కూడా నీలాంటి వాడు దొరకడం అదృష్టం 💐💐💐💐
Engilipula batukamma shubakankshalu creative thinks family 😍💐
Good morning srianna creative thinks lo vunna prathi aada biddaki engili poola bathukamma shubakankshalu
Happy Sunday creative thinks team Biyyam echudu first time chusthuna anna...mi video valla..
Happy bathukamma creative thinks all
Hai శ్రీ అన్ని full హ్యాపీగా ఉంది వీడియో చూస్తుంటే
Good morning🌞 anna video kirak 🥰🥰🥰🥰
Pedhala ke biyyam memu kuda ichinam bro pedhalake chesthane manake mana kutumbanike manche jaruguthade valla blessings manake undale all most telangana anthata pettharamavasya ke biyyam istharu teleyane vallu avaru undaru andaru chestharu nice vlog
Hii sri Anna mee video Valla nenu edhokati nerchukuntanu edhokati grayisthanu adhi happiness kavachu inka something teliyani vi telusukuntamu 🥰🥰🥰👌
శ్రీ అన్న గుడ్ మార్నింగ్ వీడియో చాలా బాగుంది
Super anna.and last lo me punches super........
బాగుంది...చాలా బాగుంది....చాలా చాలా బాగుంది....
bathukamma Dasara video coming soon Sri 👍💐🌹🌺👌 bathukamma song 👌👍good night Sri
Super video and happy bathukamma all
Super Sri anna meru epudu Happy ga undali anna god bless you nanna
మేము కూడా ఈరోజు బియ్యం ఇచ్చుకున్నాము శ్రీ అన్న వీడియో సూపర్
ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు శ్రీ అండ్ టీం
Good morning creative thinks team #happy engili bathukamma
😍❤️ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ క్రియేటివ్ థింగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ 🏵️🌺ఎంగిలిపూల బతుకమ్మ 🌹🌼🏵️ శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ విలేజ్ బై సిరీస్ టు కోసం వెయిటింగ్.....🤗❤️😍🌹🌺🏵️🌼
. పెద్దలను జ్ఞాపకాలను చేయటం ఇంటికి మంచి జరుగుతున్న ఆచారం పెద్దలు లేకుంటే మనం లేము పెద్దలను భాగవంతునితో |సన రోజు పెద్దలను తలచుకోవటం చాలా మంచిది. అందరికి పితృదేవతలకు దివేనాలతో శ్రీ ఈ రోజు ఇంతే పెద్దల దీవెనలు మీ శివ కుమార్
ముందుగా చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు sri నికు ని టింమ్ కు శ్రీ నీ మాటలొ ఎదొతెలియని మాయ ఉంది శ్రీ ఎన్ని సార్లు చుసిన చుడలనిపిస్తుంది మిరు తినెటంపుడు నాకుడ నొట్లనిరురాయి శ్రీ
Good morning bro...today memu kuda peddalaku biyyamu echukuntunnam.....bathukamma shubhakamkshalu creative thinks family
Hai sri happy pethara amasa ,happy engili pula bathukamma to creative thinks family and good evening
Gud evng creative thinks family....💐💐🤝🤝
Bagundi video nice anna good working for time Sri anna
sri gaari ki good morning and ఎంగిలి పూల బతుకమ్మ శుభకాంక్షలు మి క్రియెటుథింగి సబ్యులకు మరియు మి కుటుంబ సభ్యులకు
Happy Chinna bathukamma creative thinks family
హాయ్ శ్రీ అన్న creative thinks channel అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు
Hii anna good morning 🌄 😍 angili pulla bathukama shubakanshalu..🌺🌼
Tinara andaru sri garu nd mounika gaaru fans from Nandyal.kurnool Rayalaseema 💕💕💕
Tq nanna Ripley echinadhuku nenu chaalaa happy 🤝🤝🤝
శ్రీ అన్న మీ వీడియోస్ సూపర్ 👌👌👌
Good oftarnoon Sri happy engilipula batukamma subhakankshalu
Hi thammudu. Good morning. Bathukamma shubakankshalu meeku mana creative thinks kutumba sabyulandariki
పేత్రమస subakanxalu Creative things all 💐💐
Creative thinhs all team ki engilipula bhathukamma shubhakankshalu
Hi Sri gud mrng Happy bhathukamma Sri video bagundee👌
Hai sri good offternoon peddaramasa mariyu bathukamma panduga Shubhakankshalu 🎉🎉♥️♥️
ఆదివారం అమావాస్య శుభోదయం🌄🌅 శ్రీ ఆల్ టీమ్ ❤️
Anna eroju madhagara pedharamasa . Creative things team ki bhathukamma dassera shubhakankshalu
సాత్విక is గ్రేట్ actor i love her acting
💐Good MORNING sri ANNA ఎంగిలి పూల బతుకమ్మ దసరా దేవి నావరాత్రి శుభాకాంక్షలు💐
Happy chinna bathukamma to creative thinks family
Hiii Anna.... Angili poola bathukamma shubhakankshalu....waiting for part 7 video Anna....♥️😍
Super family tho ela apudu happy ga unadhali 😍🥰🥰
Super bro I'm waiting for your videos
Good morning Sri Anna and mounika Akka creative thinks families all 😊🌅 Have a nice day ☺️
హాయ్ గుడ్ మార్నింగ్ శ్రీ అన్న బతుకమ్మ శుభాకాంక్షలు
బతుకమ్మ శుభాకాంక్షలు మౌనిక💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹✈️✈️✈️✈️
Gd morning Sri bro inka video raledu anukuntunna vachesindi daily mi video okati chudaniday nidra pattadu ❤️❤️❤️❤️❤️❤️❤️
Good night and sweet dreams😴💭😴💭
గుడ్ మార్నింగ్ శ్రీ anna