అందరు ఎలా ఉన్నారు అన్న మీ వీడియోస్ అన్న మీరన్న పిచ్చి ఒక్క వీడియో ని ఎన్ని టైమ్స్ చూశానో కూడా లెక్కలేదు మధ్య రాత్రికూడా ఒక్కోసారి 3 4 గంటలకి కూడా మె వీడియోస్ పెట్టుకొని మరి చూస్తాను మిమ్మల్ని ఒక్కసారి కలవాలి అన్న❤️ ఫ్రొం వరంగల్😍
గుడ్ మార్నింగ్ శ్రీ...పనిలో పని మన వాళ్ళతో వంట ప్రోగ్రామ్ చేపివ్వు 🤣🤣🤣సాత్విక నీ చికెన్ బిర్యాని చేయాలి అని టాస్క్ ఇవు...మీ టీం అందరూ చాలా బాగా క్లోజ్ గా ఉంటారు ఎపుడు ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
Sri bro మీరు పెట్టే gifts చూస్తే మీరు ఎదుటివారికి ఇచ్చే మర్యాద and మనుషుల పట్ల చూపే మీ carring మీ ప్రేమ చూస్తే హ్యాట్సాఫ్ బ్రదర్ god bless you బ్రదర్ మీకు ఎవరి దిష్టి తగలకూడదు 🙏. మీరు డైరెక్టర్ కావాలి అని నీను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ future directer👍🥰🥰🥰
@@CreativeThinksAdventure నా పాపం name బ్రదర్ అతిత్య పటేల్ and బాబు పేరు సాయి దేవాన్ష్ పటేల్ నా name కృష్ణవేణి నా husband name సతీష్ పటేల్ బ్రదర్. పాప name సేవ్ చేసుకున్న బ్రదర్. వీలైతే మీ వీడియోలో మా ఫ్యామిలీ names ఒక్కసారి చెప్పండి bro మా పిల్లలు happy గా feel అయితారు my request bro plz plz 🙏మీకు మీము big ఫాన్స్ bro. మిమ్ములను డైరెక్టర్ గా చూడడమే మా కోరిక bro👍👍👍
హాయ్ శ్రీ అన్న మౌనిక వదిన వంట తినాలని ఉంది మౌనిక వదిన వంట చేస్తుంటే కడుపు నిండిపోతుంది శ్రీ అన్న మీరు చాలా అదృష్టవంతులు మనసారా అభినందిస్తున్నాను మీరు మరియు మన క్రియేటివ్ థింక్స్ సభ్యులు ఎల్లపుడు సుఖ సంతోషాలతో వుండాలని కోరుకుంటున్నాను ☺️💚😘
నువ్వు ఉబ్బిచుడే అనుకో ఇంకేమన్నా అనుకో.. నీ వీడియోస్ చుసినంత సేపు చాలా హ్యాపీ అనిపిస్తది ఇట్లనే మమ్ములను నీ ముచట్ల తో నువ్వు ఎల్లకాలం నవ్వుతూ మమ్ములను నవ్వించలే అని కోరుకుంటూ.. నీ అభిమాని 🤝keep smailing and keep thinking.
@@CreativeThinksAdventure అన్న నువ్వు వ్యవసాయ మీద మంచి వీడియో తీయాలి రైతు కూలీలు కష్టాల గురించి వీడియోలో తీయాలి అలాగే పంట వేసిన కాడ నుంచి పంట దిగుబడి వచ్చేదాకా వీడియో తీయాలి అలాగే అలాగే మార్కెట్లో జరిగే మోసాల గురించి రైతులకు తెలిసే విధంగా వీడియోలో తీయాలి
Hi sri annaya video bagundhi miru chala great annaya mitho kalisi pani chese vallani kuda sontha manishila chusukuntaru a pillalu kuda akkada godava padthunnaru ninnu chudagane entha happy ga feel ayyaru adhi mimidha unna istam annaya miru enka enno manchi video s thiyalani korukuntunnanu sathvika super 😍
Thumb nail అదుర్స్ అన్న... ముందు నేను చూసి షాక్ అయిన విల్లు టైం ట్రావెల్ వీడియో ఏమైనా తీశారు ఆ ఏంది అని..కానీ మల్ల కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తే అసలు ముచ్చట అర్దం అయింది...🙁🙏🙏🙏
Hai...శ్రీ గారు మీ వీడియో ముచ్చట బాగుంది.మా shope లో gold ring,siver pattagolusulu తీసుకున్నట్టు వీడియో చిత్రీకరణ చేశారు.మా shope లో gold ring, pattillu తీసుకొన్ననందుకు,మా shope ను ఈ వీడియో లో చూపించిననందుకు thanku....sri garu🙏🙏🙏
హాయ్ శ్రీ గుడ్ మార్నింగ్ అందరూ నావల్లు అనుకునే గుణం అందరికీ ఉండదు అదీ మెలో వుంది మోనికా నీవు చాలా అదృష్ట వంతు రలువి నీకు శ్రీ దొరకడం మా ఇంట్లో పండగ ల అని పెంచేదీ ఆల్ ది బెస్ట్ అందరికీ
Good *Morning* Tiffen chesara 🤔 Soon Village Boy Ep4 Trailer 🔥
Happy *Friday* Have a nice *Day* 👋
Hai Anna🤗
Good morning🌅🌄
Trailer pettandi Anna😊
Good morning Anna...
Good morning bro tifin chesam miru... Happy Friday have a nice day bro😊
Sri Naku oka change evvu sri please chala sarlu mail chesa 👍
అందరు ఎలా ఉన్నారు అన్న మీ వీడియోస్ అన్న మీరన్న పిచ్చి ఒక్క వీడియో ని ఎన్ని టైమ్స్ చూశానో కూడా లెక్కలేదు మధ్య రాత్రికూడా ఒక్కోసారి 3 4 గంటలకి కూడా మె వీడియోస్ పెట్టుకొని మరి చూస్తాను మిమ్మల్ని ఒక్కసారి కలవాలి అన్న❤️ ఫ్రొం వరంగల్😍
గుడ్ మార్నింగ్ శ్రీ...పనిలో పని మన వాళ్ళతో వంట ప్రోగ్రామ్ చేపివ్వు 🤣🤣🤣సాత్విక నీ చికెన్ బిర్యాని చేయాలి అని టాస్క్ ఇవు...మీ టీం అందరూ చాలా బాగా క్లోజ్ గా ఉంటారు ఎపుడు ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
Sare
chala sarlu annam kani velu interest chupadam ledhu
Anna ee sari eating challenge lo participate chai please ❤️
మీ ముచ్చట్లు చూస్తుంటే మన ఇంట్లో జరిగిందా అన్నట్లు ఉంటుంది శ్రీ . Good job 👍👍👍
Thank you 😊 anna
Sri bro మీరు పెట్టే gifts చూస్తే మీరు ఎదుటివారికి ఇచ్చే మర్యాద and మనుషుల పట్ల చూపే మీ carring మీ ప్రేమ చూస్తే హ్యాట్సాఫ్ బ్రదర్ god bless you బ్రదర్ మీకు ఎవరి దిష్టి తగలకూడదు 🙏. మీరు డైరెక్టర్ కావాలి అని నీను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ future directer👍🥰🥰🥰
😀😀 Thank you 😊 andi
me name chala bagundhi 😊
@@CreativeThinksAdventure నా పాపం name బ్రదర్ అతిత్య పటేల్ and బాబు పేరు సాయి దేవాన్ష్ పటేల్ నా name కృష్ణవేణి నా husband name సతీష్ పటేల్ బ్రదర్. పాప name సేవ్ చేసుకున్న బ్రదర్. వీలైతే మీ వీడియోలో మా ఫ్యామిలీ names ఒక్కసారి చెప్పండి bro మా పిల్లలు happy గా feel అయితారు my request bro plz plz 🙏మీకు మీము big ఫాన్స్ bro. మిమ్ములను డైరెక్టర్ గా చూడడమే మా కోరిక bro👍👍👍
మా పాప name అండి అతిత్య
Wow really super video sri బ్రదర్ మీరు అందరూ ఎప్పుడు ఇలా కలిసి హ్యాపీ ఉండాలి
హాయ్ శ్రీ అన్న మౌనిక వదిన వంట తినాలని ఉంది మౌనిక వదిన వంట చేస్తుంటే కడుపు నిండిపోతుంది శ్రీ అన్న మీరు చాలా అదృష్టవంతులు మనసారా అభినందిస్తున్నాను మీరు మరియు మన క్రియేటివ్ థింక్స్ సభ్యులు ఎల్లపుడు సుఖ సంతోషాలతో వుండాలని కోరుకుంటున్నాను ☺️💚😘
Thank you 😊 anna
నువ్వు ఉబ్బిచుడే అనుకో ఇంకేమన్నా అనుకో.. నీ వీడియోస్ చుసినంత సేపు చాలా హ్యాపీ అనిపిస్తది ఇట్లనే మమ్ములను నీ ముచట్ల తో నువ్వు ఎల్లకాలం నవ్వుతూ మమ్ములను నవ్వించలే అని కోరుకుంటూ.. నీ అభిమాని 🤝keep smailing and keep thinking.
Good morning shree 😍💯
Have a nice day
Happy Friday 😍
We r waiting Shree for Village boy series'episode
Thank you
@@CreativeThinksAdventure అన్న నువ్వు వ్యవసాయ మీద మంచి వీడియో తీయాలి రైతు కూలీలు కష్టాల గురించి వీడియోలో తీయాలి అలాగే పంట వేసిన కాడ నుంచి పంట దిగుబడి వచ్చేదాకా వీడియో తీయాలి అలాగే అలాగే మార్కెట్లో జరిగే మోసాల గురించి రైతులకు తెలిసే విధంగా వీడియోలో తీయాలి
Creative thinks Muchata videos chustey happy ga untadi Anna, from peddapalli district
Super manchi humanity ni tho vunnolani bagachuskuntav very good 👍👌☺so happy 😃😀😄
శివాని Happy Birthday
Good morning sri bro😍😍roju okka video pettina happy chustham🧡me videos chusthe entha badha unna mind relax avvuddi🥳🥳
Advance HAPPY BIRTHDAY gangajala ☺️❤️🥳
Hi sri annaya video bagundhi miru chala great annaya mitho kalisi pani chese vallani kuda sontha manishila chusukuntaru a pillalu kuda akkada godava padthunnaru ninnu chudagane entha happy ga feel ayyaru adhi mimidha unna istam annaya miru enka enno manchi video s thiyalani korukuntunnanu sathvika super 😍
Good morning creative thinks family ☺️ ☺️ 😂we are eagarly waiting for episode-4
Happy to see your videos 🙂🙂
Good afternoon sri nd team video bagundi 🙂ilage inka manchi videos thiyandi all the best
గుడ్ మార్నింగ్ శ్రీ అన్న 💐💟👍😀😀
Hi sri first time comment cheyadam super vedios. Prathi vedio chusthanu chala baguntai eppudu elane happy ga undali ani korukuntuna
Die heart fan of gangajalla😍💥
Mee too
Good manchiga enjoy chesindru alaways happy all of u
Fan of Laxman Anna ❤️
😀😀
Die heart fan of Gagajala 🎉💖🥰🥰❤️❤️🥰
Very Good Morning Sri Annaiah
Big Fan Of Creative Thinks Family 🖤🖤🖤
Love From Suryapet 😍🤩
😍😍
Bro ee video chala bagundi… mana functions lo ela vuntado fun and things chala baga vunai
Hi sri anna have a nice day happy Friday waiting for the episode 4 nice muchata 😊😊
Hi...sri...mee muchatlu chaala baguntai... manchi relief ga untadhi....
Sri fans okka like vesukondi
Sri ki anna big fan nenu
Nice sri chala bagundhi ammaila perlu bagunnai adhya aradhya super
Much love from chigurumamidi 💐
Hi.... Am from husnabad
Chala chala bagundi Sri all the best 👍👍
Die heart fan of Mounika rendla ♥️♥️♥️🔥🔥🔥💥💥💥
This is Bhanuprasad
Love from kamareddy 💞💞💞
Thumb nail అదుర్స్ అన్న...
ముందు నేను చూసి షాక్ అయిన విల్లు టైం ట్రావెల్ వీడియో ఏమైనా తీశారు ఆ ఏంది అని..కానీ మల్ల కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తే అసలు ముచ్చట అర్దం అయింది...🙁🙏🙏🙏
😂😂😂🤣🙏
good morning ☕ sri anna ..tiffin chesara anna ....jivetham lo okkasari ayena chudali anna plzz
Meeru andaru elagy manchi vedios tisthu undalani AA devudu mimmalni challaga chudalani korukuntunna
Papa cute ga vundhi☺️mi video's baguntayi
Good morning creative thinks 🤗 satwi sis e madya alugutha ledu 😀
Chinna suggestion sree. 3 stove burner intlo pettoddu sree..manchidi kadu...kavalante...4 burner pettukovachu...alochinchandi
Avunu chala comments kuda vachaye
Tqs for the reply sree good morning
Video chaalaa baagundi sri gaaru, swapna karimnagar.
Congrats Ravindra Annaya🤝😄👸👪
Midhi chala manchi manasu Sri bro God bless you
Hiii bor me videos super naku chensu yevade
First nudi ni videos chusthu vunta anna. Nv Inka manachi position lo vundali anna. Nikosam chinna pilalu andharu vacharu chala happy anna
Eroju muchata video vastunda Anna 😍❤️
Hai...శ్రీ గారు మీ వీడియో ముచ్చట బాగుంది.మా shope లో gold ring,siver pattagolusulu తీసుకున్నట్టు వీడియో చిత్రీకరణ చేశారు.మా shope లో gold ring, pattillu తీసుకొన్ననందుకు,మా shope ను ఈ వీడియో లో చూపించిననందుకు thanku....sri garu🙏🙏🙏
Good morning Sri Mounika sathwika gangajala😍😍😍😍😍
Muchata videos kosam regular ga wait chesthunta nenu.. Love from karimnagar, huzurabad
Hi gm sri daily mee videos kosam wait chesthunnam mimmalni chusthunte chala happy ga untundhi
Good morning Sri Anna and mounika Akka creative thinks families all 😊❤️ Have a nice day ❤️🙂
Video chala bagundi waiting for Village boy series
Meru apudu నవ్వుతూ ఉండాలి అన్న💖💖💖🥰🥰🥰🥰🥰🥰
Congratulations Ravi bhai happy to see
Hi Anna me videos chustea happy ga untadhi anna
Hi sri how are you waiting for Village boy 4th episode muchata videos daily pettandi chala baguntadhi and team members andhariki hi andharu ela vunaru
Hi Sri gd morning mi videos bhaguntai
Hi Shri Meeru petina videos chala bagunnai 😇😇😇🤩🤩🤩😍😍😍🤩🤩😘 I love you Sri 🤧🤤😜🤪😛
Good morning sir Anna village boy series 4kosam waiting 🌹🌹🌹🌹🌹
Hii Bro. I'm fan of gangajela dance
Good afternoon ☺️ anna 🌻 and creative thinks members 💖
Hi anna me last villege boys ep 2 chaala bagundhi alage andariki good morning especially chinni ki very good morning
Hii sri anna, mounika akka and your team super video and take care and be happy
Mee video chala nice ga untadi i fill very happy
Hai bro good morning love from Bahrain
Hi good afternoon creative thinks familymasth undhi video sri anna
Happy birthday Shivani 🎂🎂🍬🍭God bless you ra
Sri Anna future director pakka..
Praise the lord Sri Thammudu My God bless you Nana
God bless to you team🙂
Raju kuda vunte bagundu Sri.
thanani mitho chusi chala rojulainattundhi.
22 lo 21st muchhata... title highlight undhi 😆😍🤩
😄🙏
Good night Sri Anna and mounika Akka creative thinks families all 🥱 sweet dreams 😴❤️😊
సూపర్ శ్రీ అన్న చాబాగుంది మీ వీడియో స్
Hi gud mrng sri and team have a nice day all
శుభోదయం అన్నా ఎపి 4 కోసం వెయిటింగ్ అన్నా
Good Friday morning 🌅 Haunted adventure plan cheyandi..Sri Garu..
అన్న చిన్న పిల్లలకి అప్పుడు అప్పుడు sweets ఇవ్వు అన్న ....
హెల్ప్ చేస్తరు మన వీడియోస్ కి
సురేష్ .....శ్రీ గా ఎలా మారిందొ కొంచెం చెప్తారా...🤣
Watting for muchata video ♥️
Hii sri ,muonika me videos kosam challa wat chesthunnam
Super memu monna Saturday roju manchiryal nundi vellamu srikaaleshwar ki
Super Sri 🔥💪❤️
God bless you chinni thalli
Hi good morning sree anna prathi muchta video chalabguantayai im weating next video 💞
Love from ibrahimpatnam rangareddy 💖
Gangajala smile super ga umtadhi
Hi Anna good morning Anna tinnara Anna Happy Friday Anna village boy next episode kosam wetting Anna
Hii Sri Anna ☺️
How R U...
Nenu mee video's ani chusta kani comment cheyanu anna
I'm bigg Fan Of you anna 😍😍
Super super Anna 🤣❤️ nice videos
Hai good morning all team em chesthunaru ela unnaru have nice day video kosam chusthuna vachinadi 😍🥰💥🖤✨
sathwika chapathis cheyadam chaaala bagundi
and Ravanna navvu naku chaaala nachuthadi I like that
Nice congratulations Ravindar bro
శ్రీ సూపర్ అందరికి గుడ్ మార్నింగ్ మీకు...G.K
Super sri meeru Adaru Elage kalasi udali
Hi sri anna good morning have a good day creative things family members ❤❤😍😍😍
GOOD AFTERNOON ANNA. WATING FOR EPSIODE 4
Super శ్రీ అన్న మౌనిక
శ్రీ మీ వీడియో సూపర్ ఉంటాయి
హాయ్ శ్రీ గుడ్ మార్నింగ్
అందరూ నావల్లు అనుకునే గుణం
అందరికీ ఉండదు అదీ మెలో వుంది
మోనికా నీవు చాలా అదృష్ట వంతు రలువి
నీకు శ్రీ దొరకడం
మా ఇంట్లో పండగ ల అని పెంచేదీ
ఆల్ ది బెస్ట్ అందరికీ
Hai sri first comment pettalani epptnundo wait chestunna......love from Suraram jeedimetla (Hyd)
Hai bro 😎 how are you creative thinks family gud morning bro 😎 waiting for Ep4 bro 😎
Good morning 🤩.. unexpected video 🥳