Goree Island | Dakar Senegal 🇸🇳 |Uma Telugutraveller

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 426

  • @zerodreamer2086
    @zerodreamer2086 Рік тому +7

    ఉమా గారు విదేశల చరిత్రను సేకరించి తెలుగువాళ్లను తెలియచేయడం మా అదృష్టం గా భావిస్తాం మీ లాంటి ఆర్గానికి యూట్యూబర్ పెద్ద స్టాయిలో ఉండాలని ఆశిస్తున్నాను❤️❤️❤️

    • @VaddeChinnaramesh
      @VaddeChinnaramesh 8 місяців тому

      ఉమా గారు అప్డేట్ అవ్వండి

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Рік тому +61

    చరిత్ర ని ఇంత బాగా ఎవరు వివరించలేరు అన్న, మంచి కాఫీ లాంటి వీడియో మృధుస్వభావి "గల మా ఉమ అన్న కి ఇలాగే , వ్యూ స్, సబ్స్రైబ్స్ రెండింతలు పెరగాలని నాకు ఇష్ట దైవమైన( హనుమాన్ )ని, ప్రార్థిస్తాను 🙏❤️.. 🎉🎉

  • @nutakki2000in
    @nutakki2000in Рік тому +9

    ఈ మధ్య మీ వీడియోలు speed పెరిగింది. ఎడిటింగ్ లో cuts ఎక్కువ అయినట్లు అనిపిస్తోంది. మీ వీడియోలు జనరల్ గా నిపాడిగా, వివరణాత్మక పంథాలో ఉంటాయి. ఒక బిబిసి డాక్యుమెంటరీ ఫిల్మ్ లా అనిపిస్తాయి. అయినా మీ presentation superb. God bess you 🎉.

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ Рік тому +27

    ⚡ప్రకృతి యాత్రికుడు ఉమన్నా👌🙂

  • @lovelyamrutha
    @lovelyamrutha Рік тому +68

    ఈ వీడియో చూడగానే న మనసుకి చాలా బాధ అనిపించింది అమ్మో ఒక చిన్న కష్టం వస్తేనే మనం ఎంత నరకం అనుభవిస్తాము కానీ వాళ్ళు ఎంత నరకం అనుభవించారు పాపం rest in peace all 😰🙏😱😰😰😰

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Рік тому

      మరి మన దేశం లో ఏమైనా తక్కువ ఉందా నరకం,కులం లేదా? మతం లేదా? ముంత చీపుర్లు,హత్యలు,లేవా? మనుధర్మ శాస్త్రం చదవండి మన దేశం లో ఎం హింస ఉందొ అర్ధం అవుద్ది.మనోళ్లు ఎం తక్కువ కాదు మహా ముదుర్లు

  • @sumathiramakrishna
    @sumathiramakrishna Рік тому +30

    ఉమా గారికి ధన్యవాదాలు మేము వెళ్లి చూడలేని ప్రదేశాలు చూపుతున్నందుకు

  • @rammohankaki6313
    @rammohankaki6313 Рік тому +10

    మీరు చేసే ప్రయాణంలో మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో అన్న..... ఇంకా మీరు మాకు చూపించాల్సిన ప్రపంచం చాలా వుంది...... ప్రేమతో మీ తమ్ముడు

  • @chinthadharma2543
    @chinthadharma2543 Рік тому +8

    🎉🎉🎉... చాలా బాగుంది... అన్ని విషయాలు వివరంగా చెప్పారు... పైగా గైడ్ ని పెట్టు కొని.. మాకు తెలిపారు... సంతోషం...

  • @purna.2.O
    @purna.2.O Рік тому +3

    నమస్తే ఉమా గారు 🙏💐
    ఈ మీ ప్రయాణం చూస్తుంటే మనసంతా చాలా బాధతో నిండిపోయింది.
    ఐలాండ్ చేరి అక్కడివారు పడిన కష్టాలు బాధలు వింటుంటే కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి.
    ఐలాండ్ లో ఉన్న రెండు కోట్లమo దిని విదేశాలకు అమ్మేయడమే కాకుండా మాట వినని వారిని తిమింగలాల కి ఆహారంగా వేయడం బాధలు పెట్టడం శిక్షలు వేయడం
    ఏ గదిలో ఎవరిని ఎలా బంధించి బాధలు పెట్టారో కళ్ళకి కట్టినట్టుగా వివరించారు. మాకు తెలియని బాధాకరమైన చరిత్రని తెలియజేసారు.
    మీ వల్ల మేము ఎన్నో చరిత్రలు తెలుసుకుంటున్నాము.
    మీ నెక్స్ట్ ప్రయాణం చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
    ధన్యవాదములు 🙏💐

  • @KRCOMMERCE
    @KRCOMMERCE Рік тому +5

    ఒక చారిత్రక స్థలాన్ని చూపించినందుకు ధన్యవాదాలు.

  • @anandarao595
    @anandarao595 Рік тому +7

    ఎం టెక్నాలజీ సూపర్ ఇటువంటివి చూపించినందుకు ఉమాగారికి ధన్యవాదాలు నెంబర్ వన్ వీడియో

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Рік тому +1

    హాయ్!హలో !ఉమా అన్న గారు మీరు. ❤ఇంత మంచి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాన్ని ❤వీడియో చేసి చూపించారు ధన్యవాదాలు ❤❤❤❤❤❤
    15'-09-23::టైం:18:54❤❤❤
    ధన్యవాదాలు ❤❤❤❤❤

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 Рік тому +4

    చాలా చక్కని ప్రదేశాలు చూపిస్తున్నావ్ ఉమా బ్రో

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 Рік тому +2

    చిత్రహింసల ప్రదేశాన్ని చిత్రంగా చూపించిన మీకు danyavaadamulu

  • @urstruly1727
    @urstruly1727 Рік тому +33

    Content అంటే ఇది. 🔥without false information 😇😇😇without filthy words... True information, pleasent language, excellent explanation 😍😇👌keep it up uma garu and carry on..
    We will support you at any cost.. 😇💚do your best, try your best and rest leave to god.. Finally reliability wins.... A true traveller😍😇

    • @krishnak3033
      @krishnak3033 Рік тому +1

      Yes filthy language temporary ga workout Ayina kuda long term lo workout avvadu because families need to watch content .

    • @urstruly1727
      @urstruly1727 Рік тому

      @@krishnak3033 అవునండి 😇

  • @rthnaihashettyrathnaiha8773
    @rthnaihashettyrathnaiha8773 Рік тому +22

    ಒಬ್ಬಬ್ಬರು ಹುಟ್ಟು ತಾರೆ ಒಳ್ಳೆ ವಿಷಯ ಸೂಚನೆ ಹುಂಚುತಾರೆ ತಮ್ಮ ಸುಖ ಸಂತೋಷಗಳನ್ನು ಬಿಟ್ಟು ದೇವರು ಕೊಟ್ಟ ವರ ಅಂತ ನನ್ನ ಅನಿಸಿಕೆ 🌹👍❤️

  • @meenugasandeep4585
    @meenugasandeep4585 Рік тому +11

    Actually iam a social teacher , Regularly iam explaining about African slavery for my students.Toady I say that with your video

  • @AbdulRahman-hn4qe
    @AbdulRahman-hn4qe Рік тому +1

    Daily Mee video తప్పకుండా చూడాల్సింది సినిమాలు ఎక్కువగా చుడను కానీ మీ వీడియోలు తప్పకుండా చుస్తా

  • @usharanic5962
    @usharanic5962 Рік тому

    మీ ఓపిక కు నా 🙏🏼🙏🏼🙏🏼
    మీ వీడియో లు చాలా వివరంగా బోర్ కొట్టకుండా ఉంటాయి తమ్ముడు 👌
    కొంతమంది, ట్రావెలర్స్ వీడియో లు సొల్లు,
    మరీ, ఇర్రిటేటెడ్ గా వుంటున్నాయి 🤦‍♀️
    మీ మంచి తనానికి, మీ వీడియోస్ కి
    మా సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది 👍👍
    All d best brother 🤗😊
    కానీ,, ఈ వీడియో చూస్తున్న నంత సేపు మనసు లో తట్టుకోలేనంత బాధగా అనిపించింది, వినడానికే ఒళ్ళు జలదరిచించింది, మన భారతదేశం తప్ప వారిని చాలా దేశాలు బానిసలుగా నే చూసారు పాపం 😭😭అందుకే,, మనం ఈ భారతదేశం లో జన్మించినఅందుకు ఎంతో గర్వ పడాలి 🤗
    నా భరత భూమికి శతకోటి వందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ranjithkaranam9166
    @ranjithkaranam9166 Рік тому +30

    Your so much better than other travelle bloggers . You are giving good information unlike some other bloggers who use women to target youth by giving wrong info

  • @muniraja5764
    @muniraja5764 Рік тому +7

    శుభోదయం Bro

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg Рік тому +9

    ఎవరైనా టూర్స్ వెళ్ళలేకపోయము అని బాధ పడుతుంటే అస్సలు వద్దు మన ఉమ గారు వుండగా మనకి ఆ అవసరమే వుండదు ☺️☺️☺️today video best best video ఉమ గారు tq ❤❤🙏

  • @radha28874
    @radha28874 Рік тому +2

    Senagal దేశస్థులు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న.

  • @meerashaik7103
    @meerashaik7103 Рік тому +13

    Brother, I can say that this is one of the best ever videos in your career. Thank you 😢

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 Рік тому +1

    చాలా రోజులు తర్వాత ఒక మంచి వీడియో మీ నుండి ఉమా గారు

  • @amaranath.
    @amaranath. Рік тому +3

    సూపర్ చాలా బాగుంది థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹

  • @nawabs8416
    @nawabs8416 Рік тому +1

    ఉమగారు చాలా కృతజ్ఞతలు, మంచి వీడియో, ఆఫ్రికా బానిసల గురించి బాగా చెప్పినారు 💐💐💐👏👏👏

  • @Thala77777a
    @Thala77777a Рік тому +7

    Anna miru ekkadiki vellina kuda vati history deep ga research chesi maku explain chestunnaru chala thanks anna ❤❤❤

  • @gattisharma5395
    @gattisharma5395 Рік тому +1

    చరిత్రను బాగా వివరించారు చాలా బాగుంది వీడియో నైస్ వీడియో అండి ఉమా గారు

  • @GelluRajashekhargellu
    @GelluRajashekhargellu Рік тому

    మీరు ఏదైతే జాబ్ చేస్తున్నప్పటి నుంచి వీడియోస్ చేస్తున్నారో అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్న మీరు సూపర్ అన్న

  • @sagilimeena7268
    @sagilimeena7268 Рік тому +1

    Praise the Lord amma e vagdhanam naku jarugunugaaka Amen🙏🙏🙏

  • @kiranchitti5270
    @kiranchitti5270 Рік тому +8

    AP లో 8th 9th క్లాస్ లలో ఉంది దీనిగురించి స్టొరీ😢😢😢నేను పాఠం చెప్పేటప్పుడ చాలా బాధపడ్డాను మళ్ళీ అదే బాధ పడుతున్న...ఈ నాటికి భారత దేశంలో బానిసత్వ్యం ఉంది..బ్రాహ్మణ..రెడ్డి నాయుడు..లాంటి వాళ్ళు దళితులని ఏవిధంగా చిత్రహింసలకు గురిచేయతున్నారు అన్నది మనసుకు బాధను కలిగించే విషయం...ఈ రాజకేయనాయకులు చేసే పని వల్ల ఇదంతా

  • @anuprem9937
    @anuprem9937 Рік тому

    Video chustunte edo badha anipinchindi ...hatsaf uma garu excellent video 😢😢😢😢

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI Рік тому +1

    ఒకప్పుడు సోషల్ మీడియా లేని కాలంలో, బలవంతులు, బలహీనుల జీవితాలతో ఆడుకున్నారు. దోచుకున్నారు. ప్రపంచీకరణ అనంతరం అన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఆయినా దోపిడీ దారు దేశాలలో కనీస పశ్చాత్తాపం లేదు. కాలమే వారికి సమాధానమిస్తుంది.
    నైస్ వీడియో ఉమాగారు.❤

  • @VsMohan
    @VsMohan Рік тому +1

    Exllent video bro 😊

  • @sunilganta2377
    @sunilganta2377 Рік тому

    8.40 దగ్గర చూపించిన బోబో చెట్టు చిత్రం గమనించండి.
    అది కన్నీరు కారుస్తున్న వ్యక్తి చిత్రం.
    అద్భుతమైన చిత్రం.

  • @jagadish6747
    @jagadish6747 Рік тому +3

    Hi, Uma we are travelling with you and watching the world with your video eye. Your are the great traveller touching all the dimensions of world. Your are the person honestly doing your job and you are believing your work and not blaming other bloggers to entertain the audience. Best Wishes and Take Care.

  • @sonubaabu9941
    @sonubaabu9941 Рік тому +1

    Great video bro extraordinary description and chill

  • @ChanduReddyYerram
    @ChanduReddyYerram Рік тому +3

    I didn't missed even single video till now kudos to uma future asset to country

  • @akkenapellinaveenkumar8455
    @akkenapellinaveenkumar8455 Рік тому

    మీలో నాకు నచ్చింది ఆఫ్రికన్ వీడియో లు

  • @gowrikumar6031
    @gowrikumar6031 Рік тому

    అన్నయ్య excellent ga chayparu,చూపించారు

  • @pavanrec2003
    @pavanrec2003 Рік тому +1

    Proud to see TATA buses in Africa

  • @venkatmiriyala9149
    @venkatmiriyala9149 Рік тому

    Uma gaari genuine videos choodand... please....so honest .. 🙏🙏💯

  • @suryateluguchannel9827
    @suryateluguchannel9827 Рік тому

    Super video matram excellent.. bro. 😢 koddiga bhadaga unna superb information..

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 Рік тому

    Super super thamudu video🎥👌👌👌👌 chala ante chala bagundi

  • @chundurisamuel9784
    @chundurisamuel9784 Рік тому

    ఇది చాలా భయంకరంగా ఉంది సోదరా

  • @rajant.g.5071
    @rajant.g.5071 Рік тому +1

    Good morning 🌄 nice video baa jolly time

  • @nannimadhuri
    @nannimadhuri Рік тому

    చాలా బాగుంది తమ్ముడు మీ వీడియో 👌👍

  • @VarunK2206
    @VarunK2206 Рік тому

    మంచి ఇన్ఫర్మేషన్ బ్రదర్

  • @Toknow100
    @Toknow100 Рік тому +1

    TATA brand bus video lo kanipinchidi indian brand in other country happy

  • @krishnamohanrayaprolu5652
    @krishnamohanrayaprolu5652 Рік тому

    Very informative Uma garu..

  • @bharatht6309
    @bharatht6309 Рік тому +14

    Thank you Uma garu, the way you narrated their history is very good 😊

  • @shaikkhajavali1610
    @shaikkhajavali1610 Рік тому

    NYC good information ❤❤

  • @shivaganapathi2680
    @shivaganapathi2680 Рік тому

    Seriously super information bro
    Chala bagundi video ❤❤❤❤❤❤❤❤

  • @sirishanalla2817
    @sirishanalla2817 Рік тому

    Adbhutham bro

  • @krishnak3033
    @krishnak3033 Рік тому +1

    19:53 Game peru FooseBall or Table Football

  • @maniandra
    @maniandra Рік тому

    Super akada unate chupinacharu inatha varaku evaraki telidhu

  • @nazeerahmedkhan4604
    @nazeerahmedkhan4604 Рік тому

    Fantastic Video Uma Garu. I really I enjoyed. keep shooting the videos.

  • @kishankp9619
    @kishankp9619 Рік тому

    Chala mandhiki theliyani vishayanni goppaga vivaricharu bro nice video lots of love from Warangal 👌👌👌👌🫰🫰🫰🫰🫰❤️❤️❤️

  • @ramaswamybandari8182
    @ramaswamybandari8182 Рік тому

    Good nicely explanation

  • @NAGARAJ-mr9zt
    @NAGARAJ-mr9zt Рік тому +1

    😂❤ Raja Bangalore 🙏👌

  • @nararamesh8618
    @nararamesh8618 Рік тому

    Uma brother amezing history chala baga cheppavu

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 Рік тому +1

    Interesting

  • @chinnachinna1
    @chinnachinna1 Рік тому

    One of the best video in telugu travel videos excellent 👍

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 Рік тому

    Good video 👍

  • @muraligoudbheemagani
    @muraligoudbheemagani Рік тому

    Conclusion super

  • @veerababusravyaa4160
    @veerababusravyaa4160 Рік тому

    good infarmistion uma bro tq

  • @Yata.balaraju.mudhiraj
    @Yata.balaraju.mudhiraj Рік тому +1

    Hiiiiii ఉమా అన్నా 🎉🎉🎉,,superb video

  • @salomidevaraj2144
    @salomidevaraj2144 Рік тому

    Babu Uma meeru chaala baga narrate chesaru. I have got frightened to listen Goree island slavery. I'm praying for this island to be good n healthy n to be safe. Take care thammudu. May God Jesus bless you n your family.

  • @kavaliramesh-yb3pj
    @kavaliramesh-yb3pj Рік тому

    Very intresting story, thankyou bro

  • @santhireturu1337
    @santhireturu1337 Рік тому

    Chala bagundi uma video... Nijam ga chala ghoram gaa himsuncharu vaallani...😥😥

  • @narsingaraodonthineni4121
    @narsingaraodonthineni4121 Рік тому

    super brother life chuda lenivi chupincharu 🎉🎉🎉🎉🎉

  • @raviy490
    @raviy490 Рік тому

    Great vlog

  • @rockybhai5701
    @rockybhai5701 Рік тому

    Chala thanks annaa.. Nee valla chaala choosthunnaam

  • @NAGARAJ-mr9zt
    @NAGARAJ-mr9zt Рік тому +1

    Nice RAJU Bangalore ❤️👌👍

  • @kodidalamaheshbabu9242
    @kodidalamaheshbabu9242 Рік тому +8

    just listening to these atrocities blood is boiling ... such a heinous things they did. So, heartening to here about African people !! Who ever did all those atrocities will definitely get back their karma !!

  • @sangeethetta5664
    @sangeethetta5664 Рік тому

    Super video Anna garu

  • @ritika2342
    @ritika2342 Рік тому

    Your videos are very interesting& nice explanation.

  • @traoremoussa8552
    @traoremoussa8552 Рік тому +1

    Super My Brother ❤❤❤

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz Рік тому

    Super brother excellent video continue 👍👍👍

  • @PRaju260
    @PRaju260 Рік тому

    Thanks for showing it

  • @SampangiAppalaraju
    @SampangiAppalaraju Рік тому

    Chalabagunde video

  • @bhartiv9991
    @bhartiv9991 Рік тому

    Chala baga explain cheseru vallu yenta badha petteru France vallu. Papam kada uma garu beautiful video

  • @yernikumar_palla
    @yernikumar_palla Рік тому

    Good information

  • @jesusgospelteam6309
    @jesusgospelteam6309 Рік тому +2

    No words bro only one tq

  • @madhukaran7995
    @madhukaran7995 Рік тому

    Super art with sand

  • @ganeshsuri215
    @ganeshsuri215 Рік тому +1

    Onece thinking.... jail.... very danger

  • @krishna.s9099
    @krishna.s9099 Рік тому

    ఈ ఎడారి బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చాలా ప్రమాదకరం

  • @vaishnavivishnubhotla
    @vaishnavivishnubhotla Рік тому +1

    Amazing video Uma garu , but sad story of 2cr ppl who suffered extreme cruelty I never heard about this any before

  • @abhiputta98
    @abhiputta98 Рік тому

    Super video Uma bro, ivala kuda late ayindi mee video chudadam end of the day mee video chudatam happy ga undi. ❤ from Chennur.

  • @asmathjaweed681
    @asmathjaweed681 Рік тому

    Sand art chala bagundi..

  • @sumansiree3079
    @sumansiree3079 Рік тому

    Super message anna tq so much

  • @vijaybaburayapureddy6652
    @vijaybaburayapureddy6652 Рік тому

    Excellent

  • @shekharmedarapalli7274
    @shekharmedarapalli7274 Рік тому

    Ur amazing bro .... Ur content nothing like others.....
    We want this uma .....

  • @zakirabanu9862
    @zakirabanu9862 Рік тому

    ఆఫ్రికన్ బానిస వ్యాపారం లో జరిగిన మానవ హింస గురించి తెలుసుకోవాలంటే అలెక్స్ హేలీ రాసిన రూట్స్,తెలుగులో ఏడు taralu, uncle Tom's cabin.పుస్తకాలు చదవాలి.

  • @junnusunnyraju
    @junnusunnyraju Рік тому

    Super video bro..

  • @phanindra5885
    @phanindra5885 Рік тому

    Best video

  • @jayanthigraj7757
    @jayanthigraj7757 Рік тому

    Super 👌

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz Рік тому

    Hi brother excellent video super explored. Continue.

  • @t.ksrinivasan9764
    @t.ksrinivasan9764 4 місяці тому

    Sand art super. French old gun , and areal view of the island is awesome.