వందనాలు బ్రదర్ ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ఆరాధన సాంగ్ చాలా బాగుంది బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక బ్రదర్ ఉపవాస దినాల్లో ఉన్నాము ఈ పాట ట్రాక్ అప్లోడ్ చేయండి బ్రదర్ ట్రాక్ మీద పాడాలని ఆశగా ఉంది ప్లీజ్ బ్రదర్ ట్రాక్ అప్లోడ్ చేయండి వందనాలు
పాట అద్భుతంగా ఉంది సార్ ఎందుకంటే ఈ పాట వింటున్నప్పుడు మనిషిలో ఉజ్జీవం రగులుతుంది ఎస్పీ బాలు గారు పాటలు విన్నప్పుడల్లా నా హృదయంలో ఒక కొత్త అనుభూతి వస్తుంది ఉజ్జీవము మరి మనిషికి మనిషికి ఎంతో శాంతి సమాధానం నెస్ ఉంది దేవుని యొక్క పాటలు మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం మరి ఎస్పీ బాలు గారి కుటుంబంలో మరొక ఆయనలాగా పాడేవారు రావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను వందనాలు గద్వాల జిల్లా యెహోషువ
Excellent song. Thank you so much🙏. Please keep song track.
Ee keertana chala bagundi,israyelala nimittam manaku bratuku ki vudaharan,
వందనాలు బ్రదర్ ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ఆరాధన సాంగ్ చాలా బాగుంది బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక బ్రదర్ ఉపవాస దినాల్లో ఉన్నాము ఈ పాట ట్రాక్ అప్లోడ్ చేయండి బ్రదర్ ట్రాక్ మీద పాడాలని ఆశగా ఉంది ప్లీజ్ బ్రదర్ ట్రాక్ అప్లోడ్ చేయండి వందనాలు
Thank you Brother, I will put Track
ప్రార్థన అనే లిరిక్స్ తో వాక్యను సారముగ ఈ పాటను మాకు అందించిన మీ టీమ్ అందరికీ వందనాలు❤ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ ❤
Thank you Brother
Praise God
Very very beautiful song thankyou 🙏 for giving this song
God bless to all
Most welcome Brother
Excellent song 💯❤
Superrilicsbestsong
Thank you Brother
Praise the Lord ❤❤❤❤🙏🏻
PRAISE THE LORD🙏 BROTHER
Good song plz put track song =PRAISE THE LORD
Sure , I will put the Track
పాట అద్భుతంగా ఉంది సార్ ఎందుకంటే ఈ పాట వింటున్నప్పుడు మనిషిలో ఉజ్జీవం రగులుతుంది ఎస్పీ బాలు గారు పాటలు విన్నప్పుడల్లా నా హృదయంలో ఒక కొత్త అనుభూతి వస్తుంది ఉజ్జీవము మరి మనిషికి మనిషికి ఎంతో శాంతి సమాధానం నెస్ ఉంది దేవుని యొక్క పాటలు మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం మరి ఎస్పీ బాలు గారి కుటుంబంలో మరొక ఆయనలాగా పాడేవారు రావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను వందనాలు గద్వాల జిల్లా యెహోషువ
Thank you Brother
Praise the lord brother devuniki mahimakalugunugaka amen
Thank you Brother
Good meaning lyrics...Prayer
Thank you Brother
Trok cheyyandi plz onderfull song sir
SURE BROTHER
Excellent singing, lyrics, music
(Musinuru,Kavali?)
I am John Maliam. Chevuri, residing in Musunuru, Kavali-524201 Brother
Naa daggara track CD unnindi. Album super hit. Daya chesi anni paatalu mariyu tracks pettandi. I am a tablist. Begging you. Please.
Sure Brother, I will upload the tracks
SURE BROTHER
పది ఆజ్ఞలే మేలు సాంగ్ లింక్ పెట్టండి బ్రదర్ ప్లీజ్. ఆ పాట వినాలని ఆశగా ఉన్నది 🙏🙏🙏
Yesupadam
Sp,balu
Please track
SURE BROTHER
దేవుని మాట అనే ఆల్బమ్ లోని ప్రతి పాట అప్లోడ్ చెయ్యండి బ్రదర్ ప్లీజ్. పది ఆజ్ఞలే మేలు అనే సాంగ్ అప్లోడ్ చెయ్యండి ప్లీజ్
Sure Brother,
All songs will be uploaded.
Thanks for your Suggestion.
Music track plz
Yes, I will upload Brother
SURE BROTHER
అన్నా యి పాట ట్రక్ కుడ పేట్టండీ అన్నా plzz plzz😊😊❤❤
SURE BROTHER
Inta manchi adbutamyna song pettinanduku vandanalu Sir track pettandi Sir memu padukonutaku sir
Thank you Brother,
Sure I will send Track also...
Brother, send me your What's app no, I will send this song track for you.
Please Dear Brother @@johnmaliam9369
Praise the Lord❤❤❤🙏🏻