వామ్మో..ఫ్యాక్టరీలో మైదా పిండిని ఎలా తయారు చేస్తున్నారో చూడండి.. How maida is made in factory

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 57

  • @naidu1693
    @naidu1693 7 місяців тому +5

    చాలా మంచి విషయం తెలియజేసారు ❤

  • @KoteswarRao-st5gi
    @KoteswarRao-st5gi 8 місяців тому +18

    गेहूं का फोल्डर , मैदा अच्छा सुझाव।
    మైదాపిండి గురించి మీరు బా గా చెప్పారు.
    Wheat particals, maida flour ,your explanation is very good, madam garu, thanks Andi.

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 8 місяців тому +11

    మైదా అనారోగ్యం అని తెలిసింది-తయారి నిషేదించాలి..
    మరీ అంత అవసరమైతే నిబందనల
    ను ప్రభుత్వం రూపొందించాలి. దీనికి వ్వాపారస్తులు సహకరించాలి.

  • @sevatvtelangana7202
    @sevatvtelangana7202 7 місяців тому +2

    Good information

  • @rajeshkona355
    @rajeshkona355 8 місяців тому +8

    Good information tq

  • @muralidharrao8815
    @muralidharrao8815 8 місяців тому +6

    Very detailed explantion usefuand informativetoladie a d cooks

  • @pentakotavijayalakshmi17
    @pentakotavijayalakshmi17 8 місяців тому +4

    మైదా పిండి గురించి చాలా బాగా చెప్పారు అమ్మా 👌

  • @rameshn5095
    @rameshn5095 8 місяців тому +1

    Nice information

  • @JukeBox-it3lz
    @JukeBox-it3lz 8 місяців тому +3

    Baagundhi mee maida vivaraNa. Naaku nachchindi LadyDetective Tips

  • @laxminarasimharaogourava8522
    @laxminarasimharaogourava8522 8 місяців тому +8

    Use full.

  • @prasadswildlife4046
    @prasadswildlife4046 8 місяців тому

    Very informative

  • @anandaraomp4876
    @anandaraomp4876 8 місяців тому +46

    మైదా అనారోగ్యం తినకు

  • @alishaik8185
    @alishaik8185 8 місяців тому +3

    Wow super thanks for your enfarmeshan medam 👍

  • @navaratnampitla7997
    @navaratnampitla7997 8 місяців тому +4

    Mida pindi yekkada nundi ye padardam nundi vatchindi theliya jesaru thank you very much .

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 8 місяців тому +1

    Highly complex procedure.

  • @Haritha_venuganti
    @Haritha_venuganti 8 місяців тому +4

    how many times the pebbles, stones, glasses, iron nails are mixed in the wheet grains?
    what is the diffeence between wheet flour and maida?

  • @PothigantiVijayalaxmi-pg4gb
    @PothigantiVijayalaxmi-pg4gb 7 місяців тому +1

    om Sai Ram

  • @uvnaresh1592
    @uvnaresh1592 8 місяців тому +17

    english cinima telugu lo dubbing chesensttu chepparu😅

  • @Lakshmi-im5pb
    @Lakshmi-im5pb 8 місяців тому +5

    👌

  • @manjulacheluru6486
    @manjulacheluru6486 8 місяців тому +2

    Good

  • @cerryramanamma7460
    @cerryramanamma7460 8 місяців тому +6

    Manishi arogya mu nasanamu chesedhi sugar salt maida sweets

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 8 місяців тому +4

    కర్ర పెండలం దుంప తో మైదా , సగ్గుబియ్యం,తయారుచేస్తారని అంటారుకదా

  • @sridhar.n9491
    @sridhar.n9491 8 місяців тому

    I need a little information what about remaining parts of wheat, are they useless, why is cheaper Maida than wheat flour .

  • @mayurireddy8196
    @mayurireddy8196 8 місяців тому

    Godhumalu step by step process of making maida flour

  • @ramanarao18
    @ramanarao18 8 місяців тому +48

    పొలంలో పండి, నేరుగా సేకరించిన గోధుమల్లో నట్లు బోల్టులు ప్లాస్టిక్ తీగలు గులక రాళ్ళు మట్టి గెడ్డలు, ఇతర గింజలు ఉండటం ఏమిటమ్మ , అవన్నీ ఎందుకు ఉంటాయి?😂 మైదా పిండిని తయారు చేయడం కంటె గోధుమలను శుభ్ర పరచడానికే ఇందులో సమయం ఎక్కువ ఉంది, గోధుమల నుంచి తయారయ్యే మైదా రవ్వ పిండి ఎలా వస్తాయో బాగా చూపారు, బాగుంది 😅

  • @ramamurthymurthy8072
    @ramamurthymurthy8072 8 місяців тому

    Parota I likes.

  • @DrVLNSastry
    @DrVLNSastry 8 місяців тому

    You have not disclosed the harmful chemicals used in this process..

  • @mahaboobsharief1964
    @mahaboobsharief1964 8 місяців тому

    TQ

  • @VenkateswarluBommu-ij8el
    @VenkateswarluBommu-ij8el 8 місяців тому +4

    Jai sriram!

  • @kondetisyamala192
    @kondetisyamala192 7 місяців тому

    Bombay ravva yela tayaru avthundhi 😢 please reply me 😢

  • @govindaraomantri3948
    @govindaraomantri3948 8 місяців тому +2

    Good presentation , butIt is very dangerous food,I request all of you avoid slowly

  • @potlashiva9458
    @potlashiva9458 8 місяців тому

    Maida pindini ban chesthe prajala arogyam konthaina bagu paduthundhi

  • @balajivk5315
    @balajivk5315 8 місяців тому

    They are adding chemicals also

  • @venkatsanju7936
    @venkatsanju7936 8 місяців тому

    Mari godhuma pindi (Atta)kuda tinakidadha..???

  • @venkateswarraovv3980
    @venkateswarraovv3980 8 місяців тому +3

    Puri parota

  • @jjoe922
    @jjoe922 8 місяців тому +2

    మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమ పిండి. పసుపు రంగులో ఉండే గోధుమ పిండిని అజో డై కార్బొనమైడ్ , క్లోరిన్ వాయువు, బెంజైల్ పెరాక్సైడ్ అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదా లో "అల్లోక్సాన్" అనే విషపూరితమైన రసాయనం...
    Wikipedia source

  • @RamakrihnaRayavarpa
    @RamakrihnaRayavarpa 8 місяців тому +2

    😢 naesu

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 8 місяців тому

    మన దేశంలో అనారోగ్యం పలు కావడానికి ఎన్నో తయారు చేస్తున్నారు దానికి భరత్ దేశం పర్మిషన్ ఇస్తుంది కంపెనీలకు అపరిశుభ్రంగా ఎక్కడ పడితే అక్కడ తినూ బండారాలు పుట్ఫాత్ కూరగాయలు అంత చెత్త తిండి ఒకరు పాలకూర ఆకుకూరలు వెస్ట్ water అంటే మొరి నీళ్లతో పండిస్తున్నారు చీ దేశంలో శుభ్రత లేదు

  • @MalliSirisetti
    @MalliSirisetti 8 місяців тому +10

    మైదా పిండి తినక పోతే ఫ్యాక్టరీ ఓనర్ అడుక్కు తినాలి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మైదా ఇట్టే అరిగిపోద్ది

  • @vijayakumaridd8252
    @vijayakumaridd8252 8 місяців тому +1

    ALAXON

  • @srikanthkaja9126
    @srikanthkaja9126 8 місяців тому +1

    PIZZAS

  • @arunakulur4024
    @arunakulur4024 8 місяців тому

    Samosa

  • @ChennaVenkatesh-i1u
    @ChennaVenkatesh-i1u 8 місяців тому +43

    పని పాట లేని వారు మాత్రమే ఇటువంటి చవకబారు ఆహారం తింటారు

  • @KkvrReadymades
    @KkvrReadymades 8 місяців тому

    0

  • @maheshchinthalapudi3796
    @maheshchinthalapudi3796 8 місяців тому

    😂😂😂

  • @gurramgoverdhan5778
    @gurramgoverdhan5778 8 місяців тому

    మిషన్ తో కోసినప్పుడు నట్లు బోల్ట్ లు వస్తా యి

  • @FOODI5000
    @FOODI5000 8 місяців тому +2

    Ɓ0bbatlu

  • @GunduSita
    @GunduSita 6 місяців тому

    ఎందుకు మంచిది కాదో మీరు చెప్పలేదు మైదా చాలా మెత్తగాజిగురుగా వుండటంతో పేగులకు పట్టుకొని వదలదు అంటారు పేగులు చేయవలసిన పని చేయలేవట నాకు నిర్ధారణ లేదు మీరు చెపుతారేమో‌ననీ‌ చివర వరకు విన్నాను ఇంకా ఎవరికైనా తెలిస్తే చెప్పండి

  • @mekalasudhakarmadiga2876
    @mekalasudhakarmadiga2876 6 місяців тому

    అమ్మ నీ వీడియో బాగావుంది కానీ మైదా లో కల్ప కెమికల్ పేర్రు చొపలేదు 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @lingareddy3928
    @lingareddy3928 8 місяців тому

    Dining bokk

  • @rushi1178
    @rushi1178 6 місяців тому

    Good information