జనసైనికులకు పవన్ వార్నింగ్ సంకేతం?ఎందుకంత మాట?Pawan warning to followers/telakapalli

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • #telakapalli #telakapallimedia #telakapalliravi #telkapallyravi #telakapallipoliticalinterview #2024elections #chandrababu #pawankalyan #2024apelections #jagan #

КОМЕНТАРІ • 2

  • @bhaskararaonalla1228
    @bhaskararaonalla1228 14 днів тому

    రవిగారు ఉచిత ఇసుక గురించి వీడియో చేయండి

  • @pulicherimaheshkumar1269
    @pulicherimaheshkumar1269 14 днів тому

    చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి ప్రాముఖ్యత ఇప్పుడు కాదు 2019 ఎన్నికలలో టిడిపి అధికారము కోల్పోయిన తరువాత అసెంబ్లీలో ఆయనకు ఘోరమైన అవమానము జరిగినప్పుడే అర్థమైంది. 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం లో 5000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పుడు 3 వ స్థానంలో వచ్చిన టిడిపి అభ్యర్థి కి 50,000 ఓట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు కాస్త లిబరల్ గా వెళ్లి వుంటే ఆ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలిచి ఉండేవారు. అదే గనుక జరిగి ఉండి ఉంటే అసెంబ్లీ లో చంద్రబాబు నాయుడు గారికి ఘోర అవమానం జరగకుండా అడ్డుకునే వాడు. ఆ రోజు అసెంబ్లీ లోనే ఉన్న టిడిపి MLA లు కూడా జగన్ మోహన్ రెడ్డి కి భయపడి ఆశించిన స్థాయిలో తమ నాయకుడికి అండగా నిలువలేక పోయారు. అప్పుడు అర్థమైంది చంద్రబాబు నాయుడుకు తాను చేసిన పొరబాటు. 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలుపుకు సహకరించి ఉండి ఉంటే ఈరోజు అసెంబ్లీ లో ఇంత ఘోర అవమానం జరిగేది కాదుకద అని. అందుకే 2024 ఎన్నికలలో ఆ తప్పను సరిదిద్దికున్నాడు. పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసి దాదాపు తనతో సరిసమాన స్థానం ఇచ్చి గౌరవించారు. దటిజ్ పవన్ కళ్యాణ్.