వాలంటీర్లను కొనసాగిస్తారా..? తీసేస్తారా..? తెలకపల్లి అద్భుత విశ్లేషణ | Telakapalli Comments | 99tv

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #apvolunteers #telakapalliravi #jagan #99tv
    వాలంటీర్లను కొనసాగిస్తారా..? తీసేస్తారా..? తెలకపల్లి అద్భుత విశ్లేషణ | Telakapalli Comments | 99tv
    LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: www.youtube.co...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.co...

КОМЕНТАРІ • 40

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 3 місяці тому +18

    వాళ్లంతా వైసీపీ కార్యకర్తలు అనడం శుద్ధ అబద్దం. చాలామంది పార్టీకి చెందని వాళ్ళను చూసాం. కొందరు ఉండవచ్చు. ఈ విధంగా ఒలంటిర్ వ్యవస్థను తీసివేసి పధకం.

    • @gjagan7538
      @gjagan7538 3 місяці тому

      Bro ycp party vallu kakapote enduku resign enduku cheseru cheppu

    • @vinayakyrc5497
      @vinayakyrc5497 3 місяці тому

      @@gjagan7538 అందరూ చెయ్యలేదు కదా, 1/4 వంతు కూడా చెయ్యలేదు.

  • @mekalaramanjineyulu6187
    @mekalaramanjineyulu6187 3 місяці тому +6

    బాబు గారు మాటల మీద నిలబడ్డారా వాలంటీర్లకు ఉగాది తీపి కబురు అన్నారు ఉగాది పండగ రోజు🌹🌹🌹

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 3 місяці тому +3

    ఇప్పటి వరకూ ప్రతిపక్షం మీద విమర్శలు. ఇక ఇప్పటి నుండి పాలక పక్షం మీదే. పరమ వేస్ట్ విశ్లేషకులు. పేటీఏం విలేకర్లు. ఛీ.

  • @ramNaturalstar
    @ramNaturalstar 3 місяці тому +3

    వాలంటీర్స్ అనడమే కానీ కుటుంబం లు పరిస్థితి ఏంటి అన్ని ఆలోచించండి ఆలాకి ఇలాగ ఉపాధి కల్పించి ఆదుకోవాలి అన్ని ఆలోచించండి

  • @yellareddyjadda8571
    @yellareddyjadda8571 3 місяці тому +3

    Volunteers are not government employees. They are not accountable.

  • @ramakrishnanaidukurupati7620
    @ramakrishnanaidukurupati7620 3 місяці тому +2

    పిఠాపురం వర్మ గారికి mlc స్థానం ఇవ్వాల్సిన అవసరము వుందా అని మీరెందుకు అడుగుతున్నారు

  • @juttuhema277
    @juttuhema277 3 місяці тому

    Em garu volunteers ni uncchuthao ledho kani cm matapaina nilabadatharu ani unte estaru ladha mata thapputharu. Alage pk gariki 32000 thappipoyina ammyilathi thisukuni ramani cheppadi sir

  • @killobhaskarrao757
    @killobhaskarrao757 3 місяці тому +2

    Volunteers pottakottandi sir volunteers undali sir.

    • @suribabu5471
      @suribabu5471 3 місяці тому

      ఎందుకు ఏమి చెయ్యటానికి నమ్మకద్రోహం చేసే వాడు ఎక్కడ ఉన్నా అదే పని చేస్తాడు అలాంటి వాళ్ళని తొందరగా తన్ని తరిమేయాలి

  • @ramakrishnanaidukurupati7620
    @ramakrishnanaidukurupati7620 3 місяці тому +2

    పిఠాపురం వర్మ గారికి mlc స్థానం ఇవ్వాల్సిన అవసరము వుందా అని మీరెందుకు అడుగుతున్నారు

    • @ramanamurthypv1625
      @ramanamurthypv1625 3 місяці тому

      Mlc ni chesi maro dy cm ni chesi athani runam teerchkondi

    • @srv262
      @srv262 3 місяці тому

      Puku varam varma gadiki pedda sulla kavaliraa

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 3 місяці тому +3

    వాలంటీర్లు వైసిపి వాళ్ళు .విజయసాయిరెడ్డి చెప్పారు.

    • @maninagendrasanapathi6779
      @maninagendrasanapathi6779 3 місяці тому

      మీరు YCP నాయకులు బాగా నమ్ముతారు అనుకుంటా... అదే YCP నాయకులు EVM తప్పు వల్ల ఒడిపోయం అంటున్నారు... నమ్ముతారా బ్రదర్.. పోలవరం బాగా చేసాము..ఇంకా ఎన్ని మేమే అభివృద్ధి చేసాము అంటున్నారు... నమ్ముతారా..

  • @bomminayuniramkrishna2298
    @bomminayuniramkrishna2298 3 місяці тому +1

    Sir volunteers vallaki veellaki ani am work cheyaledu ga sir.alantappudu enduku sir volunteers ni tinesteru.

    • @suribabu5471
      @suribabu5471 3 місяці тому

      వాళ్లు కోరుకున్నది కూడా అదే కదా చంద్రబాబు వస్తె తీసేస్తారు అని తెలిసి మరీ ఓట్లు వేశారు కదా

  • @sarmagsr3632
    @sarmagsr3632 3 місяці тому

    Nageswar Rao garu.
    వాలంటీర్లు గురించి మీకే ఎందుకండి.
    విజయ సాయి రెడ్డి ఆల్రెడీ నూటికి 90% వాలంటీర్లు మా వైసిపి కార్యకర్తలని ఎప్పుడూ చెప్పాడు. మా ఆంధ్ర ప్రదేశ్ నాశనం కోరుకునే మీరు ఆంధ్ర ప్రదేశ్ గురించి కుఅలగచేసుకో వద్దు. మీకు సరదా వుంటే తెలంగాణ ప్రభుత్వానికి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి.
    మీరు మా ఆంధ్రకు నాశనం చేసిన వారిని ఎన్నడూ కనీసం ప్రశ్నిస్తే సంతోషించే వాళ్ళము.మీరు CBN గురించి మాట్లాడనక్కర్లేదు.

  • @SreeramababuVelaga-jf8sp
    @SreeramababuVelaga-jf8sp 3 місяці тому +8

    వాలంటీర్లు అంతా వైసిపి వాళ్ళే అని విజయ సాయి రెడ్డి ప్రకటించినప్పుడు ఈ వాలంటీర్లు ఆ రోజు మేము వైసిపి వాళ్ళం కాదని ఎందుకు చెప్పలేదు.

    • @srinivasulu9054
      @srinivasulu9054 3 місяці тому +1

      Yes

    • @bendadivenkateswarlu
      @bendadivenkateswarlu 3 місяці тому

      విజయ సాయి రెడ్డి అన్నపుడు వాలంటీర్లు మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు అటే అదేరోజు వారిని తీసివేసే వారు వేడినీటిలో ఏదో చన్నీరు అన్నటుగా కరువు కాలం కదండీ

    • @suribabu5471
      @suribabu5471 3 місяці тому

      అందుకే తీసెయ్యాలి అందరినీ

  • @yellareddyjadda8571
    @yellareddyjadda8571 3 місяці тому +1

    Ban volunteer system. Appoint VRA's and strengthen Revenue system. Use Sacha valayam employees to distribute pension. They are government employees and they are responsible and accountable.

    • @hclpelican
      @hclpelican 3 місяці тому

      You are absolutely right. Strengthen existing Panchayat system rather than running parallel governance.

  • @ratannithim3526
    @ratannithim3526 3 місяці тому

    Eesannasiki enduku

  • @seshagiriraophilkhana8359
    @seshagiriraophilkhana8359 3 місяці тому

    Volunteers are appointed by jagan they r all ycp supporters . So now better to cbn pavan need not consider
    2.5 lakshs of jagan volunteers
    Better give new advertisement in papers for new volunteers posts conducting examination so that all jobless youth & present volunteers are can attend examination & pass.
    From passed youth a. p govt lellect required no of volunteers, fixing some duties
    & quilifications for attending examination etc. Immediately a. p govt take examination passed people as voulenters & give one year training in different branches &ask newly starting people to take them as jobholders as per their required positions. This is permanent solution to voulenters& youth to get jobs in industries & earn money standing on their legs & give financial help to their families also.

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 3 місяці тому +3

    జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల లైసెన్స్ రెన్యుాల్ చేయలేదు. 31.5.24 న మురిగి పోయినది అంటున్నారు.

    • @suribabu5471
      @suribabu5471 3 місяці тому

      ఎలక్షన్ ముందు చెయ్యటం కుదరదు కాబట్టే గెలిస్తే మొదటి సంతకం పెడతాను అన్నాడు

  • @rajikumariseelam4051
    @rajikumariseelam4051 3 місяці тому

    Rajakiyanga evariki varu variki nachinnattu volunteers to adukuntunnaru maku enka nammakam undi cbn maku nyayam chestaru

  • @ramanamurthypv1625
    @ramanamurthypv1625 3 місяці тому

    Ravigaaru unchite manchida teeseste manchida mère cheppali

  • @vijaykakani841
    @vijaykakani841 3 місяці тому

    Permanent ga volantiers ni thiseste better

  • @MahaboobSubhani-wf7ci
    @MahaboobSubhani-wf7ci 3 місяці тому

    నీకెందుకురా ఎలాకా...