కిరణ్ ప్రభ గారు మీరు చేస్తున్న ఈ సాహితీ సేవకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వేయిపడగలు నవలను మీరు చెపుతున్న తీరు అమోఘమ్. మీరు కలకాలం సాహితీ సేవ చేయాలనీ.... నాలాంటి ఎందరో సాహితీ ప్రియుల తృష్ణ ను తీర్చాలని కోరుకుంటూ, మీకు ఆయురారోగ్యాలు చేకూరాయాలని ప్రార్థిస్తూ.... మీ అభిమాని...
Sir I have Been following you since so many years . I having visiting nj n Virginia . I admire you sir for your articles on cine n allied fields now I am ignoring media debates of national and Telugu debates and using that time listing to your talk wonderfull god bless you
Yeppudoo na teenage lo chadivaanu,,,veyi padagalu navala,,,,katha sumaruga gurthundigani,,appatlo antha aasakthikaranga yemi anipinchaledugani but i respect that legendary book,,,,ippudu me intha chakkani visleshanathmaka vivarana vintuunte,,ippudu malli aa pusthakam sraddhasakthulatho chadavalanna aasakthi kaluguthondi,,
Help is not necessarily in a tangible form. The work you are doing is not less than soul-cleaning for some. Appreciate all the effort and time you are pouring on this projects.
ఈ నవల చాలా కాలం గా చదువుదామని అనుకొని నవల కొనటానికి వెళ్లి ఒకటి రెండు పేజీలు చూసి అర్థం కాక , పుస్తకం కొనలేదు.. కానీ ఆ లోటు ఇప్పుడు మీ ద్వారా తీరింది మీకు ధన్యవాదాలు
sir please please jiddu krishnamurthi gari gurinchi cheppandi.... mana rastam vadaina ayana gurinchi okka telugu documentary leakapovadam mana davrbhagyam....
అయ్య మీరు ముందుగా కథ పూర్తిగా అయిన తరువాత లేక ముందు గా అయినా చెప్పండి ప్రతి సారి అంతా చెప్పుతున్నారు అది బాగా ఇది గా ఉంది కాబట్టి మీరు ఇది తప్పుగా భావించకండి
నవల చదవని ఈనాటితరం వారికి, కిరణ్ ప్రభ గారి, విశిదీకరణ, ప్రతి శ్రోతకు ఒక వరంలాంటిది, కధ చదివితే కొంతమందికి మాత్రమే అర్ధమైవుంటుంది, కానీ మీ విశిదీకరణతో అందరూ చదివినట్టుంది. ధన్యవాదములు. బందా వెంకట రమణయ్య 70136 88910
ఇంతకాలం మీ వీడియో ఎందుకు చూడలేదా అనిపించింది.. చాలా బాగా చెపుతున్నారు..🙏🙏మీ స్వరంలో నే ఆకర్షణ ఉంది..చక్కటి భాష..
మీరు చెప్తున్న విధం అద్బుతం. వేయిపడగలు లాంటి గోప్ప పుస్తకం చదవలేక పోయిన మాలాంటి వారికి మీ వలన వినడం మా అదృష్టం
చాలాబాగాచెప్తున్నారండీ
కిరణ్ ప్రభ గారు మీరు చేస్తున్న ఈ సాహితీ సేవకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వేయిపడగలు నవలను మీరు చెపుతున్న తీరు అమోఘమ్. మీరు కలకాలం సాహితీ సేవ చేయాలనీ.... నాలాంటి ఎందరో సాహితీ ప్రియుల తృష్ణ ను తీర్చాలని కోరుకుంటూ, మీకు ఆయురారోగ్యాలు చేకూరాయాలని ప్రార్థిస్తూ.... మీ అభిమాని...
Thank you... Kamalakar Garu.. I am honored with your compliments..!
Kiran Prabha Garu really I appreciate you ...naaku istamaina veeyipadagalu meeda inta chakkati lectures vinipistu nanduku🙏
మీ అంత ఓపికగా.. విపులంగా.. స్పష్టంగా చెప్పగలిగేవారు ఎవరూ ఉండరేమో.. మీ సాహితీ సేవకి పాదాభివందనం..
Sir I have Been following you since so many years . I having visiting nj n Virginia . I admire you sir for your articles on cine n allied fields now I am ignoring media debates of national and Telugu debates and using that time listing to your talk wonderfull god bless you
Yeppudoo na teenage lo chadivaanu,,,veyi padagalu navala,,,,katha sumaruga gurthundigani,,appatlo antha aasakthikaranga yemi anipinchaledugani but i respect that legendary book,,,,ippudu me intha chakkani visleshanathmaka vivarana vintuunte,,ippudu malli aa pusthakam sraddhasakthulatho chadavalanna aasakthi kaluguthondi,,
అద్భుతమైన కాల్పనిక నవల.ఆనాటి అంటే 1900 --1940 స:ల మధ్య జరిగిన సామాజిక & సాంస్కృతిక మార్పుల వ్యక్తీకరణ అద్భుతము.ధన్యవాదాలు.
Exactly !
Meeru cheppe matalu vinte elanti badalyna marchi povachandi, chala energy vastundandi, chala baga explain chesarandi, thank you sir 🙏🙏.
Thank you very much andi
Help is not necessarily in a tangible form. The work you are doing is not less than soul-cleaning for some. Appreciate all the effort and time you are pouring on this projects.
ఇలాంటి కామెంట్స్ నభూతో నభవిష్యతి!!! ఏ తెలుగు పండితులు కూడా ఇంత బాగ వివరణ ఇచ్చు వారు కాదేమో?
చాలా బాగా చెప్పారు కళ్ళకి కట్టినట్టు నేను సంవత్సరం క్రితం ఈ.బుక్. చదివాను కానీ అక్కడక్కడా అర్ధం కాలేదు ఈభాగం విన్నాను చాలా సంతోషంగా వుంది
ఈ నవల చాలా కాలం గా చదువుదామని అనుకొని నవల కొనటానికి వెళ్లి ఒకటి రెండు పేజీలు చూసి అర్థం కాక , పుస్తకం కొనలేదు.. కానీ ఆ లోటు ఇప్పుడు మీ ద్వారా తీరింది మీకు ధన్యవాదాలు
ఈ నవల మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి, చల్లపల్లి కోట, కూచిపూడి , పెదకళ్ళేపల్లి నాగేశ్వరస్వామి....... చుట్టూ అల్లిన రచన.
చాలా Machi విషయం లు sastrygaru గురించి కధ గురించి బాగా chepuchunaru
Very great story and narration sir.
Thank you so much for the Part 4. I was very eagerly looking forward to it. Appreciate your promptness. :-)
Most welcome...!
ధన్యవాదాలు, చాలా సంతోషం 🙏🙏
ధన్యవాా దా లండీ.
Excellent lecture sir.
sir please please jiddu krishnamurthi gari gurinchi cheppandi....
mana rastam vadaina ayana gurinchi okka telugu documentary leakapovadam mana davrbhagyam....
Sure.. Will add it my to do list..
చక్కగా వివరించారు
Good voice.
You are great sir
Very nice sir thank you 🙏
Thanks you guruji
Thanqs
👌👌🙏🙏🙏🙏
Telugu ni padilam chesina, chestunna channel idhii
అయ్య మీరు ముందుగా కథ పూర్తిగా అయిన తరువాత లేక ముందు గా అయినా చెప్పండి ప్రతి సారి అంతా చెప్పుతున్నారు అది బాగా ఇది గా ఉంది కాబట్టి మీరు ఇది తప్పుగా భావించకండి
విశ్వనాధ వారి గురించి కామెంట్ చేసేంత స్థాయి నాకు లేదు
స్థాయి లేదంటూ కామెంట్ చేశారు కదా మరి....!
🙏🙏🙏
Be good sir
నవల చదవని ఈనాటితరం వారికి,
కిరణ్ ప్రభ గారి, విశిదీకరణ, ప్రతి శ్రోతకు
ఒక వరంలాంటిది, కధ చదివితే కొంతమందికి మాత్రమే అర్ధమైవుంటుంది, కానీ మీ విశిదీకరణతో అందరూ చదివినట్టుంది.
ధన్యవాదములు.
బందా వెంకట రమణయ్య
70136 88910
🙏🙏🙏🙏🙏🙏🙏
Njj