KiranPrabha Talk Show on EKAVEERA Novel - Part 1

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ •

  • @umaranipinnamaneni3202
    @umaranipinnamaneni3202 7 місяців тому +1

    ఏకవీర చాలా బాగుంటుంది,.natural గా వుంటుంది. స్రీ మనసు కు అద్దం పట్టారు విశ్వనాథ వారు.

  • @carbonadcom
    @carbonadcom 3 роки тому +6

    Now listening to Kiran Prabha has become an addiction

  • @janakivanam9802
    @janakivanam9802 2 роки тому +1

    ఏకవీర సినిమా చూడటానికి ధైర్యం రావట్లేదు..కథ ఎలా తెలుసుకోవాలి..అనుకోగానే మీ వీడియో విన్నాను.. అద్భుతంగా చెప్పారు..👌👌🙏🙏

  • @drykameswari
    @drykameswari Місяць тому

    అంతా బాగా చె్ప్పారు. రెండు చోట్ల పొరపాటు జరిగింది.
    1.మీనాక్షి తనకు సంసార జీవితం పైన ఆసక్తి లేదు అంటుంది, కానీ పూర్వప్రేమ గాథను వీరభూపతికి చెప్పదు.
    2. ఏకవీరను చూడటానికి వెళ్ళిన మీనాక్షి వీరభూపతి చిత్రించిన చిత్రం లోని ఏకవీరను గుర్తిస్తుంది కానీ బయట పడదు. ఆ గుర్తింపును విశ్వనాథ వారు చాలా గుప్తంగా, శాకుంతలం లోని శ్లోకం పాదంతో కప్పి చెపుతారు.

  • @VanajaTatineni
    @VanajaTatineni 3 роки тому +1

    నిన్ననే “ ఏకవీర” మొదటిసారి చదివానండీ. బాగా నచ్చింది. ఈరోజు నవలా పరిచయం విన్నాను. గతంలో విశ్వనాథ గారి కొన్ని నవలలూ కథలూ చదివాను. ఏమైనా వారి శైలి పాండిత్యమూ అబ్బురమే నండీ.. మీరు చేసిన కృషి అభినందనీయం.. ధన్యవాదాలు.

  • @krishnadkck
    @krishnadkck 7 років тому +4

    ur narration and voice is incredible

  • @mahathitejasri1372
    @mahathitejasri1372 4 роки тому

    సాంకేతికతకు ఇప్పుడు సార్థకత వచ్చింది మీవల్ల. మంచి ఆలోచన ధన్యవాదాలు 🙏

  • @bhaskarb6440
    @bhaskarb6440 8 років тому +3

    Sir very good
    This program, how it is reflecting is how much you are loving VSN

  • @nareshtelugu1439
    @nareshtelugu1439 5 років тому +5

    సారు అసమర్ధుని జీవయాత్ర నవల పెట్టండి sir plz

  • @raghavachari9869
    @raghavachari9869 4 роки тому +4

    "కిరణ్ ప్రభ" గారు మంచి కృషి చేశారు, 'ఏకవీర' నవల గురించి!
    కానీ, ఈ నవల మీద ఇంకో విమర్శ కూడా ఉంది. ఈ నవలవచ్చిన కాలానికి ఓ పదిహేను, ఇరవై సంవత్సరాలకు ముందే, విశ్వకవి రవీంద్రనాథటాగూర్, "నౌకాభంగం" అనే పేరుతో ఓ నవల వ్రాశారు. ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం AB + CD => AD + CB అనే chemical double decomposition ఫార్ములా అని ఓ చిన్న హేళన కూడా ఉంది.
    ఈ "నౌకా డూబే" (SHIP WRECK) ఆధారంగా తెలుగులో "చరణదాసి" అనే పేరుతో ఓ సినీమా కూడా తీశారు.

  • @srinunivas9953
    @srinunivas9953 8 років тому

    very nice sir nijam ga miru chala great mi ru chebutunte chala vishaayalu telusthunnaee thankyou

  • @srinnj012
    @srinnj012 7 років тому

    Sir, chala adhbutam ga chepparu sir.... hats off to you....and hats off to Viswanatha garu

  • @padmajachengalput618
    @padmajachengalput618 5 років тому +2

    Eekaveera superb movie...C.Narayana reddy patalu super..

  • @nandurisreedevi160
    @nandurisreedevi160 5 років тому +3

    Nenu MTM lo ne National College lo chaduvukunnanu Viswanath garu nadichina Bhumi meedha nenu nachinanduku arrustamga Bhavistunnanu

  • @nandurisreedevi160
    @nandurisreedevi160 5 років тому

    Tnq Sir Kavi Samrat gurinchi entha baga chebutunnaru madi bandare 1980 nundi 1998 varaku undi akkade chaduvukunnanu iam very happy aa gaddamedhe nenu chaduvukunna kani mee valla entha ketu Ga Kavi gari gurinchi telusukunnanu namaste

  • @krishnaswamyraju7488
    @krishnaswamyraju7488 2 роки тому

    అద్భుతం గా ఉంది సార్

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 2 роки тому

    గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్

  • @sraokakani878
    @sraokakani878 5 років тому

    Excellent narration .

  • @ramadevichidella7938
    @ramadevichidella7938 4 роки тому

    Very great sir .

  • @acertheprince
    @acertheprince 5 років тому +1

    KiranPrabha gaaru, chaala baaga narrate chesaru, khachitamga navala chaduvutanu(VeyiPadagalu chadivanu, prastutam VishnuSharmaEnglishChaduvu chaduvutunnanu). Ayaana ranachalo Bhaarateeyata baaga aakattukuntundi. Mee swaram lo kotta vishayalu telusukogalagutunnanu. Krutagnyudni.

  • @venugopal4559
    @venugopal4559 4 роки тому

    Excellent work

  • @bunnypullepu7886
    @bunnypullepu7886 Місяць тому

    💐

  • @rajokanitini3196
    @rajokanitini3196 5 років тому +2

    Thank you for making this video sir

  • @thatikayalabhojannaanandha2522
    @thatikayalabhojannaanandha2522 5 років тому

    Chala manchi work idi

  • @ramadevichidella7938
    @ramadevichidella7938 4 роки тому

    అసమృదుని జీవయాత్ర petandi

  • @narayanareddy9564
    @narayanareddy9564 7 років тому

    sir your explanasion super
    can you speak about C.Narayanareddy

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  7 років тому

      Thank you...
      Certainly, C.Narayana Reddy Garu is in my future shows list.

    • @venkataramanakota8849
      @venkataramanakota8849 4 роки тому

      చాలావివరంగా కధ వినిపించినందుకు శతధా వందన సహస్రాలు.

  • @srinivasg3121
    @srinivasg3121 3 роки тому

    🙏

  • @mssharma1510
    @mssharma1510 Рік тому

    సత్యనారాయణ గారు ఋషి తుల్యులు.

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 2 роки тому

    Regular ఆడియెన్స్

  • @balakrishnasusarla1544
    @balakrishnasusarla1544 7 років тому

    బహుదా బహుదా క్రృతఘతలు(ఠాణ్ఖ్శ్)
    , అభినంధనలు.

  • @pushparao6922
    @pushparao6922 Рік тому

    Excellent narration.

    • @ramanaiahdr2427
      @ramanaiahdr2427 Рік тому

      Sir miru sala baga chaduvu thunnaru maku chala nachindi memu jaan kavali plz vivaralu cheppandi thank you

  • @ramadevichidella7938
    @ramadevichidella7938 4 роки тому

    Very great sir 👌