Praise the lord pastor garu my name vijayakumer my good health kosam prayer forme and my children studies kosam prayer for me pastor Garu and my family kosam prayer for me pastor Garu 🙏
క్రిస్మస్ అనగా క్రీస్తు ను ఆరాధించడం బ్రదర్. దానికోరకు ప్రత్యేకంగా ఒక రోజు ను పెట్టుకొని పండుగ చేసుకోవడం వాక్య వ్యతిరేకం. అలా చేయాలని అనుకుంటే ఆయనతో కలిసి తిని ఆయనతో కలిసి తిరిగి ఆయనతో పాటు ఉన్న 12మంది శిష్యులు చేసే వాళ్ళు. అందరికి చేయమని చెప్పే వాళ్ళు. కాబట్టి వాక్య వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయకూడదు అని బైబిల్ చెబుతుంది.
Yes, Amen, God bless you
Yes Amen
God bless you pastor Garu 🦅
God bless you Pastor garu 🙏🙏🙏
🎉🎉🎉🎉🎉😊
AMEN glory to God 💯
Good massage brother God bless you
LUKA.2:32
Praise the lord pastor garu my name vijayakumer my good health kosam prayer forme and my children studies kosam prayer for me pastor Garu and my family kosam prayer for me pastor Garu 🙏
మత్తయి 1:21
తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు(యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.
దైవ సేవకులుగా అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు పాస్టర్ గారు. యవనస్తులైన పిల్లలకు మనం నేర్పినట్లు అవుతాది మందిరములో అటువంటి మాటలు మాట్లాడకూడదు కదా
🙌🙌🙌🫶✝️👏❤️🕊️🦅🌈✋
పశువుల పాకలో పుట్టినట్లు బైబిల్ చూపియండి పాస్టర్
క్రిస్మస్ చేసుకుంటే దేవుడు నరకానికి పంపిస్తారా బ్రదర్, పరలోకం కోలుపోతామా క్రిస్మస్ సెలెబ్రేట్ చేసుకుంటే.

🇦 🇲 🇪 🇳