తృటిలో తప్పించుకున్న జగన్ | Reasons Behind YS Jagan Tirumala Tour Cancellation | YSRCP | Aadhan

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 556

  • @hinduunity8016
    @hinduunity8016 Місяць тому +26

    సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువులు యేసు రెడ్డి పార్టీని వీడండి.

  • @munikrishnaiahyanamala2146
    @munikrishnaiahyanamala2146 Місяць тому +66

    భార్య ఖచ్చితముగా చెప్పు ఉంటాది ఉంటాది డిక్లరేషన్ మీద సంతకం పెడితే విడాకులు ఇస్తానని

    • @PadmajaKollipara
      @PadmajaKollipara Місяць тому +2

      విడాకులు అయితే పర్వాలేదు, బాబాయ్ గొడ్డలి తో వేసేస్తాను అని ఉంటుంది 😂😂

    • @maheshfoodtech3757
      @maheshfoodtech3757 Місяць тому +6

      కాదు కాదు - కాంచములో కూడు వేసేది లేదు అన్నది

    • @nishtalasubrahmanyam241
      @nishtalasubrahmanyam241 Місяць тому

      కాదు కాదు. డిక్లరేషన్ మీద జగన్ సంతకం పెడితే వైఎస్ భారతి విడికుల మీద సంతకం పెడుతోంది.

    • @satishrayudu6752
      @satishrayudu6752 Місяць тому

      ​@@maheshfoodtech3757😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @forakhandabharat
      @forakhandabharat Місяць тому

      😂😂😂😂

  • @sivasankarrao8680
    @sivasankarrao8680 Місяць тому +41

    డిక్లరేషన్ మీద సంతకం పెట్టవలసి వస్తుంది ప్లస్ భయపడ్డాడు

  • @MrVijaysonti
    @MrVijaysonti Місяць тому +92

    చంద్రబాబు కోలుకోలేని దెబ్బ కొట్టాడు జగ్గూని.

    • @sashidharsashee2000
      @sashidharsashee2000 Місяць тому +3

      👌👌👌👌👌👌👌
      మాంఛి తాపేశ్వరం కాజా....
      మోడీకి కూడా ఓ చిన్న ముక్క.
      అమిత ష..... పొరపాటున వాసన చూసినా మధుమేహం తో చచ్చూరుకుంటాడ్

    • @sashidharsashee2000
      @sashidharsashee2000 Місяць тому +12

      దటీజ్
      చాణక్య సార్వభౌమ చంద్రబాబు సార్

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg Місяць тому

      @@MrVijaysonti oh 3 month jail unnadu cbn

    • @KvrajuRaju-qr8mn
      @KvrajuRaju-qr8mn Місяць тому +3

      ​@@ramaiahdomathoti-cy4qgఅందుకే సంకినేని నాకి రెండు నామాలతో డ్రైనేజీ లో పడ్డాడు... ఇంకా ఉంది దోచింది కక్కించిదే కాక అన్నీ వుడదీసి పంపుతాడు బిత్తలోడు

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg Місяць тому

      @@KvrajuRaju-qr8mn wait chuddamu

  • @jsrinivasarao283
    @jsrinivasarao283 Місяць тому +36

    ఆయనకు తెలుసు కొండ పైకి వెళ్ళడం జరగదు అని, బురద జల్లవచ్చు అనుకున్నాడు.

  • @kosuriradhakrishna1338
    @kosuriradhakrishna1338 Місяць тому +37

    డిక్లరేషన్ ఇవ్యకుండా వెళ్ళాలని?

  • @JaiBhaarath
    @JaiBhaarath Місяць тому +40

    ఏది ఎలా ఉన్నా జగనన్న హిందూ వ్యతిరేకి అనే భావం హిందువుల మనసులో బాగా బలపడి పోయింది ,
    ఈసారి ఈ జగన్మోహన్ గారికి హిందువులు ఓట్లు వెయ్యనే వెయ్యరు , అన్న విషయం అందరికీ స్పష్టంగా విదితమే.

    • @naveenkumart6100
      @naveenkumart6100 Місяць тому +1

      It's not true, people including Hindus have voted for his father after all his mischiefs towards Tirumala

  • @SrinivasamurthyRallabandi
    @SrinivasamurthyRallabandi Місяць тому +47

    లోపల వేస్తారని

  • @bgowri5981
    @bgowri5981 Місяць тому +31

    నిజమేక్కడ చెప్పాడు చెప్పాలే. అన్నీ అబద్దాలే చెప్పాడు.

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 Місяць тому

      Vadiputtuke abadhalu .asalu veedi alochanalu emitandi .pichi thughlak. Himsince pulakesi alochanalu .

  • @sasmischannel
    @sasmischannel Місяць тому +15

    డిక్లరేషన్ పై సంతకం చేయవలసి వస్తుందని పారిపోయాడు

  • @pbalu9457
    @pbalu9457 Місяць тому +11

    అన్నింటి కంటే జగన్ "మానవత్వం నా మతం "అని చెప్పడం బలే బలే గా అనిపించింది.

    • @srinivasp1802
      @srinivasp1802 Місяць тому

      అందుకే వివేకా తో సహ 50 మంది దాకా లేపాము

  • @Ramakrishna-hy2mx
    @Ramakrishna-hy2mx Місяць тому +55

    భయపడ్డాడు +డిక్లరేషన్ కి చేయాలికదా

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Місяць тому +24

    1) Option B 60%
    Option A 40%
    "ముందు నూయి వెనుక గొయ్యి".
    అందుకే రద్దు చేసుకోవడం జరిగింది.
    2) లెజెండ్ CBN గారు and పవన్ కళ్యాణ్ గారు ఇఛ్చిన పిలుపు " ఏపీ కూటమీ వారు సమయవ్వనం పాటించాలి" ఇది చాలా వరకు, ఎందుకు అంటే ఇంక వెళ్లిన గొడవలకు ఆష్కారం లేదు అనిపించి టూర్ ని చెప్పు మానుకున్నారు సర్.
    3) అందువలన ఇక ముందు తిరుమలని దర్శనమ్ చేసుకోవాలి అనుకుంటే " డిక్లరేషన్ ఇవ్వవలసిందే అన్యమాతస్థులుగా

  • @kvlkprasad6704
    @kvlkprasad6704 Місяць тому +25

    Ans. A. తంతా రని

  • @vijayakuruvada5180
    @vijayakuruvada5180 Місяць тому +18

    రెండూ కారణాలు సరేయినవే. వీటి వల్లనే

  • @anandaraomp4876
    @anandaraomp4876 Місяць тому +14

    తిరుపతి వస్తే వాడిని ఇరగదీస్తారు

  • @mopurishanker751
    @mopurishanker751 Місяць тому +11

    డిక్లరేషన్ లో సంతకం చేయకుంటే రానివ్వదు తిరుపతి.... సంతకం పెడితే ఇంటికి రానివ్వదు భారతి 😅😅

    • @manozcharan4256
      @manozcharan4256 Місяць тому

      నీ పిండకూడు

    • @satishrayudu6752
      @satishrayudu6752 Місяць тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅😅😅

  • @brahmalingaswamy1487
    @brahmalingaswamy1487 Місяць тому +26

    6093 నాలుగు గోడల మధ్య బైబిల్ చదువు తానని చెప్పినందున అందులో వున్నా ప్రకారం వెళితే వీడు క్రిస్టియన్ కాదని తెలిసి తిడతారని బయపడి

  • @kosuriradhakrishna1338
    @kosuriradhakrishna1338 Місяць тому +14

    ఓట్ బేకింగ్ కోసం. హిందువుల ఓట్ల కోసం.

  • @SujathaL-v9r
    @SujathaL-v9r Місяць тому +13

    ఇందుత్వవాదులకు భయపడి వెనకంజ వేసాడు

  • @komirishettyramesh8776
    @komirishettyramesh8776 Місяць тому +4

    క్రిస్టియన్ ఓటు పోతుంది
    తిరుమల లో డిక్లరేషన్ ఇవ్వాలని టీటీడీ ప్రకటించింది వెంకటేశ్వరుని నమ్ముతున్నాను అని ప్రకటిస్తే
    క్రిస్టియన్ కు కోపం వొస్తుంది
    క్రిస్టియన్ ఓట్లు పోతాయి అని భయం

  • @jsrinivasarao283
    @jsrinivasarao283 Місяць тому +21

    తొక్క తీసేస్తారని అతనికి తెలుసు.

  • @janardhanavsr4032
    @janardhanavsr4032 Місяць тому +102

    డిక్లరేషన్ మీద సంతకం చెయ్య వలసివుంటుందని.

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg Місяць тому +2

      Jagan eppudu tirumàma vellaledaa. Edhi emaina first time naa

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg Місяць тому +1

      Meeku declaration echeki

    • @ramakrishna-dw7zb
      @ramakrishna-dw7zb Місяць тому

      @@ramaiahdomathoti-cy4qgone way lo okkasari Leda rendu sarlo vellochhu. Prati sari allow cheyyaru alcheste prativadu veltadu.

    • @pramodhkumar2728
      @pramodhkumar2728 Місяць тому +2

      Santhakam pedithe Christian vote bank pothundhi pakka..😅

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg Місяць тому

      @@ramakrishna-dw7zb pathi vaadu vellu thunnaru kadaa

  • @MADHAVAMM
    @MADHAVAMM Місяць тому +45

    Pullivendala Pilli Jagan Anna 🐈 🐈 😻 🐈‍⬛️ 😺 😂

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Місяць тому +3

    Super analysis thank you sir

  • @SanthiSagar
    @SanthiSagar Місяць тому +7

    Kishore Sir🙏, జగన్ తిరుమల పర్యటన రద్దు ఐనా, తన Press meet లో * నేను ఇంట్లో 📖👼బైబిల్ చదువుతాను **అని జగన్ నోటితో తానే చెప్పే పరిస్థితి వచ్చినా ఇవి అన్నీ తిరుమల శ్రీ 🙏వేంకటేస్వర స్వామి మహిమయే!!!!!

    • @shaikshameersaheb4717
      @shaikshameersaheb4717 Місяць тому +1

      Ysrcp ki 40 percent votes unnaya.okasari survey chesi chudandi.tarwata anyam ga untey nirnainchukondi

  • @ramachandraiah3902
    @ramachandraiah3902 Місяць тому +7

    జగ్గు భాయ్ పాపం పండింది. కోలుకోలేని దెబ్బ. వైస్సార్సీపీస్ కి కోలుకోలేని దెబ్బ.

    • @manozcharan4256
      @manozcharan4256 Місяць тому

      చంద్రబాబు పాలనలో త్వరలోనే మనకు పాపం పండుతుంది. చివరకు పవన్ ఏకు మేకు ఆయుతాడు. చంద్రబాబు నీచ రాజకీయాలు అందరికి తెలుసు,మామనే వెన్నుపోటు పొడిచాడు ఇక జగన్, పవన్ లు ఎంత. స్వార్థం కోసం దేవుణ్ణే అభసుపాలు చేసాడు. బాబు పాపం చివరి ఘట్టం start అయుంది 👍

  • @radhikabolisetty6666
    @radhikabolisetty6666 Місяць тому +13

    రెండూ కారణాలే

  • @AnilGuntipalli
    @AnilGuntipalli Місяць тому +9

    డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని

  • @venkypadala8463
    @venkypadala8463 Місяць тому +46

    కొత్తనాటకం మొదలెట్టాడు జగన్ 🤣🤣🤣

  • @mvrr2270
    @mvrr2270 Місяць тому +6

    ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది, ఓం నమో నారాయణాయ, శ్రీనివాసా గోవిందా 🙏🙏
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 Місяць тому +4

    స్వామి వారు చూస్తూ ఊరుకోరు

  • @hinduunity8016
    @hinduunity8016 Місяць тому +4

    హిందువుల డిక్లరేషన్ పై సంతకం పెట్టాలన్న డిమాండ్ తో భయపడి రద్దు చేసుకున్నాడు జలగ యేసు రెడ్డి

  • @gvittalrao
    @gvittalrao Місяць тому +1

    కనకపు సింహాసమున శునకమును కూర్చండబెట్టిన - ఈ సుమతి శతక పద్యము అందరికి తెలిసిందే కడ.

  • @badveluravikumarreddy3504
    @badveluravikumarreddy3504 Місяць тому +1

    జగనన్న హిందూ వ్యతిరేకి ఆయనకు ఓటు వేసి హిందూ మతాన్ని నాశం చేయకండి. హిందువులారా ఇప్పటికైనా ఆలోచించండి

  • @Surya-xm1oj
    @Surya-xm1oj Місяць тому +7

    జగ్గు జీవితం బొగ్గవుతుంది అని తెలుసుకొని తగ్గాడు....దేవుడినే మోసం చేసాడు... వీడి బ్రతుకు కూడా అలాగే అవుతుంది

    • @manozcharan4256
      @manozcharan4256 Місяць тому

      నిజంగా లడ్డులు కల్తీ ఆయువుంటే జగన్ life పోగొట్టుకున్నట్లే.ఇది జగన్ చేసిన తప్పా, లేదా చంద్రబాబు రాజకీయమా, అర్థం కాదు. ఒకప్పుడు YSR దేవుని జోలికి వెళ్లి గాల్లోనే ప్రాణాలు పోయాయి. ఇప్పుడు జగన్ చేశాడా, లేదా,. అన్నది, చంద్రబాబు ప్రతిపక్షం లో ఉన్నదుకదా, అప్పుడు ఏమైంది నీ బుద్ది.తిరుమల వెళ్లి test చేసి డైరెక్టుగా పట్టివ్వచ్చుకదా.ఇపుడేం కక్ష రాజకీయ0.అంత ఇదివుంటే నెయ్యి వచ్చే లారీలను పట్టుకొని డొంక లాగవచ్చు. చంద్రబాబు ఈ రోజు చరిత్రలో జరగనివిధంగా శ్రీ వెంకటేశ్వరస్వామీ లడ్డు ప్రసాదాన్ని రచ్చ చేసాడు. ఇది తప్పు కేవలం రాజకీయ కక్ష. ఆ రోజు ఇంట్లో నిద్రపోతుంటివా 🥰

  • @forakhandabharat
    @forakhandabharat Місяць тому +1

    కోర్టులో నిన్న హాజరు అవ్వాల్సి ఉండగా…. అది ఎగ్గొట్టటానకి అని ఒక ఊహా

  • @MajjiBangarunaidu-ge9tu
    @MajjiBangarunaidu-ge9tu Місяць тому +4

    హిందువులారా నిజం తెలుసుకోండి

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 Місяць тому +10

    దత్తాపుత్రుడిని బిజేపి కాపాడింది.

  • @bashasm2437
    @bashasm2437 Місяць тому +2

    Exlent Super Anna 🌹🙏🌹🙏🌹🙏🌹

  • @santunukala4034
    @santunukala4034 Місяць тому +1

    43000 కోట్ల అత్యంత అవినీతి కేసుల విచారణ రోజు వారి విచారణ ఎందుకు చెయ్యట్లేదు అవినీతి నాయకులమీద ఉన్న కెసులను న్యాయస్థానాలు ఎందుకు పట్టించుకోవట్లేదు వీళ్ళతో ఏమైనా లాలూచి పడ్డారు లేక మ్యామ్ మ్యామ్ లు పుచ్చుకున్నారా

  • @gopalakrishnaramu1254
    @gopalakrishnaramu1254 Місяць тому +1

    Declaration meeda sign cheyalasi vastundani...

  • @dr.raveendrakodur9516
    @dr.raveendrakodur9516 Місяць тому +2

    Fantastic display of facts 👏👏

  • @power-star-fan1243
    @power-star-fan1243 Місяць тому +1

    Decoration మీద సంతకం చేయాల్సి వస్తుందని

  • @rambabukorlepara8875
    @rambabukorlepara8875 Місяць тому +8

    CBN కాలితో తంతాడు

  • @KvrajuRaju-qr8mn
    @KvrajuRaju-qr8mn Місяць тому +3

    ఈడీకి డిక్లరేషన్ కాదో కదా దేవుడు కొండా కిందికి కూడా వెళ్ళలేడు.. వెళ్లాడా... ఆ దేవదేవుడి ని నిజ రూపంలో కొట్టుకుపోతాడు, మా ఇష్ట.. మా కులదైవం, మా దే అది దైవాన్ని నీ నకిలీ కన్వెర్టడ్ రెడ్లను పెట్టి మొత్తం సంపద ను కాట్రాక్టులో దోచేసి.. మళ్ళీ ప్రమాణం అంటున్నావంటే నీకు మా దేవదేవుడి మీద ఎంత భయభక్తులు ఉన్నాయో తెలుస్తుంది.. నమో వేంకటేశాయ నమహ

  • @akellavenkatanageswararao6221
    @akellavenkatanageswararao6221 Місяць тому +2

    డిక్లరేషన్ మీద సంతకం పెడితే పెళ్ళాన్ని వదులుకోవాలి, పెట్టకపోతే వెంకటేశ్వరుడిని వదులుకోవాలి, అందువల్ల స్వరూపనంద సలహా ప్రకారం దేవ దేవుడిని వదలుకొని, పెళ్ళాంతో చర్చికి వెళ్లడమే మేలని పర్యటన రద్దు చేసుకున్నాడు. అర్థం చేసుకోరూ. 🤓

  • @lokeshlokeshkumar9521
    @lokeshlokeshkumar9521 Місяць тому +1

    తిరుమల కి వోచి శాంతి భద్రతలను విఘాతం చేయాలని ప్లాన్ చేసారు.
    సుప్రీం కోర్టు న్యాయమూర్తి గారు వస్తున్నారని తెలిసి ప్లాన్ మార్చుకున్నారు

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 Місяць тому +1

    ఖచ్చితంగా అరెస్టు చేసి,బొక్కలో పెట్టేవారు

  • @EswaraRao-g8l
    @EswaraRao-g8l Місяць тому +3

    ఇంటిలిజెన్సీ లో ఇంకా జగన్ కి సంబంధం ఉన్న మనుషులు సమాచారం కూడా ఉండవచ్చు

  • @RaghavaRaju-z6d
    @RaghavaRaju-z6d Місяць тому +5

    Answer A.
    And arrest chestarni bayapadau

  • @dhanunjayrao3966
    @dhanunjayrao3966 Місяць тому

    మీరు చెప్పిన కారణం 1 మాత్రమే నిజం.

  • @aravindghoshburagayala5696
    @aravindghoshburagayala5696 Місяць тому +1

    మడమ తిప్పిన జగన్. నమో వెంకటేశాయ.

  • @chalasanivenkateswararao6365
    @chalasanivenkateswararao6365 Місяць тому +1

    Good message sir 👌🙏

  • @VKNaganna
    @VKNaganna Місяць тому +1

    తన మతం మానవత్వం అన్నారు మహారాజు గారు, మానవత్వం అనే పదానికి అర్ధం తెలుసా?

  • @vsnraju334
    @vsnraju334 Місяць тому

    నమస్కారం!
    కర్ణుడి చావుకు కారణమైన అంశాలవలె జగన్ తిరుమల శ్రీవారి ఆలయ ప్రవేశ ప్రక్రియ ఆగిపోవడానికీ నూరున్నొక్క కారణాలు 🎉 !

  • @priyankanarsingam2071
    @priyankanarsingam2071 Місяць тому +1

    nice video, good analysis 👏

  • @ramakrishnathota1085
    @ramakrishnathota1085 Місяць тому +2

    డిక్లరేషన్ పై సంతకం పెట్టి వెళ్ళాలని

  • @HmmBro-un4vs
    @HmmBro-un4vs Місяць тому +1

    A.B.100/ RIGHT

  • @BhaskarDiwakarla-n7o
    @BhaskarDiwakarla-n7o Місяць тому +1

    డిక్లరేషన్ మీద సంతకం చెయ్యడం ఒక్కటే కాదు ఈ రోజు అతని మీద చాలా కేసులు హియరింగ్ కొచ్చాయి వాటినుండి తప్పించుకోవాలి.

  • @rvv1599
    @rvv1599 Місяць тому +6

    ఈ జగ్గడు తన జీవితం లో,
    మళ్ళీ తిరుమల స్వామి ను
    దర్శనం చేసుకోలేడు...

  • @AshwiniR-f8t
    @AshwiniR-f8t Місяць тому

    Jabardasth counter

  • @krishnavenimusunuri5912
    @krishnavenimusunuri5912 Місяць тому

    Very good analysis

  • @bashasm2437
    @bashasm2437 Місяць тому +1

    Yes tammudu

  • @mramachandraiah4951
    @mramachandraiah4951 Місяць тому +1

    1and 2🎉🎉🎉

  • @nanajidesaraju9919
    @nanajidesaraju9919 Місяць тому +2

    డిక్లరేషన్ పై సంతకం చెయ్యవలసిన ఉంటుంది. అనే తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారు

  • @rameshb6012
    @rameshb6012 Місяць тому +3

    Jaggu has backed out due to three reasons. 1.Wife has given serious warning 2. Warning from Delhi. 3. Demand for declaration

  • @KishoreKumar-nm1qc
    @KishoreKumar-nm1qc Місяць тому +2

    Option A and B both also correct

  • @SanthiSagar
    @SanthiSagar Місяць тому +2

    Kishore Sir🙏, జగన్ రాజకీయాల లోనికి వచ్చిన తర్వాత గాని, ముఖ్య మంత్రి గా ఉన్న గత ఐదు సంవత్సరాలలో గాని ఎప్పుడూ నోరు విప్పని జగన్ ఈ 👀👉రోజు PRESS MEET లో * తాను ఇంట్లో 📖👼బైబిల్ చదువుతాను అని తానే చెప్పడం ** నిస్సందేహంగా శ్రీవారి మహిమయే!!!
    LADDU ల వ్యవహారం స్వామి వారు చంద్ర బాబు గారి నోటి ద్వారా ఎలా చెప్పించారో, అదే విధముగా జగన్ నోటి ద్వారా 📖👼బైబిల్ వ్యవహారం బయట పెట్టించారు!!!
    స్వామి వారి మహిమలు తెలుసుకోవడానికి❤🎉❤🎉❤🎉❤ఇంత కంటె ఉదాహరణ కావాలా సార్!!!!!
    ఓం నమో వెంకటేశయ నమః🎉🎉🎉🎉🎉
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SanthiSagar
      @SanthiSagar Місяць тому

      Kishore Sir🙏, Very very GOOD ANALYSIS Sir🙏🙏🙏
      CONGRATULATIONS🎉🥳👏 SIR🙏🙏🙏

  • @rangareddydk2661
    @rangareddydk2661 Місяць тому +5

    సమాధానం బి

  • @pavangujjalapati7822
    @pavangujjalapati7822 Місяць тому +9

    A B

  • @ramanakumar1225
    @ramanakumar1225 Місяць тому +3

    అడు దొంగ, దొంగ మాటలు కాకుంటే మంచి మాటలు ఎలా మాట్లాడతాడు

  • @jathindrasarmamodukuri4983
    @jathindrasarmamodukuri4983 Місяць тому

    బలం లేనివాడు మొరుగుతాడు. ఎప్పుడైతే తనకెదురుగా మరింత వ్యతిరేకత వస్తే...తోకముడిచుకోవడంసహజం

  • @BSN-w1y
    @BSN-w1y Місяць тому +1

    అంటే గత 5 ఇయర్స్ లో declaration ఇవ్వకుండానే స్వామి వారి దర్శనం చేశాడా లేక సీఎం హోదాలో వెళ్ళాడ అప్పుడు డిక్లరేషన్ ఇవ్వకపోతే ఇప్పుడు ఎలా ఇస్తడు

  • @SambasivaraoK-pd1qk
    @SambasivaraoK-pd1qk Місяць тому

    Yes

  • @SujathaL-v9r
    @SujathaL-v9r Місяць тому +7

    ఇందుత్వ వాదులకు భయపడి వెనకంజ వేసాడు

  • @bhanumurthyavs5292
    @bhanumurthyavs5292 Місяць тому +2

    Option B

  • @PrasadraghuVemuri
    @PrasadraghuVemuri Місяць тому +1

    తిరుమల లో డిక్లరేషన్ ఇవ్వవలసి వస్తుందని.

  • @BhaskarDiwakarla-n7o
    @BhaskarDiwakarla-n7o Місяць тому +1

    100కి 200 శాతం కరెక్ట్, అతనికి ఎవరు ఇటువంటి సలహాలు ఇస్తున్నారో కానీ పాపం నిండా ముంచేస్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సారి ఆలోచించుకుంటే మంచిది.

  • @RavindranathTagore-d6n
    @RavindranathTagore-d6n Місяць тому +1

    వేల మందిని వేసుకుని వచ్చి గొడవలు సృష్టించి నన్ను ప్రభుత్వం దేవాలయం అడ్డుకుంది అనే ప్రచారానికి సానుభూతి కోసం కుటిల రాజకీయ ప్లాన్

  • @veerababuvankayala920
    @veerababuvankayala920 Місяць тому +2

    To avoid declaration

  • @anandgokarla8981
    @anandgokarla8981 Місяць тому +4

    Ans-B

  • @SanthiSagar
    @SanthiSagar Місяць тому

    Good evening🙏 Kishore sir🙏🙏🙏

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 Місяць тому

    ఈ కార్యక్రమం పెట్టుకుంది భక్తిని నిరూపించుకునేందుకు కాదు కోర్టుకు డుమ్మా కొట్టడానికీ.

  • @vakulap1047
    @vakulap1047 Місяць тому +2

    Option b

  • @gummidisankararao6548
    @gummidisankararao6548 Місяць тому

    వెంకటేశ్వర స్వామి తో రాజకీయ క్రీడలు ఆడాలని చూస్తున్నావు.. నీ పని గోవిందా.... జైశ్రీరామ్

    • @varmap.s.r8110
      @varmap.s.r8110 Місяць тому

      అతనిని వెంకన్న స్వామి నిన్న కాపాడినాడు.ఎందుకంటే.జరిగిన అపరాధానికి హిందువులు అగ్ని గుండమై ,అగ్నిపర్వతాలు బద్దలై మండి పడుతున్నారు.ఇప్పుడు నావద్దకు కొండ పైకి వస్తే బూడిద అవుతావు.రిటర్న్ గిఫ్ట్
      నేనే ఇస్తాను.కొంచెం టైం.

  • @prasadgarlapati920
    @prasadgarlapati920 Місяць тому +1

    He got a warning from center.

  • @vakulap1047
    @vakulap1047 Місяць тому +1

    May be you are right

  • @dharmalamangaraju1259
    @dharmalamangaraju1259 Місяць тому +1

    పులి అంటారు పూలకేసిని బులుగులు ఇక తెలుసుకోండి, మారండి

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Місяць тому +1

    Fan crashed😂😂😂😂😂😂😂😂

  • @gvvsatyanarayana9976
    @gvvsatyanarayana9976 Місяць тому +1

    వీడి మతం మానవత్వం అంట బాబాయ్ ని అడిగితే చెప్తాడు

  • @CheruvuRamanjineyulu
    @CheruvuRamanjineyulu Місяць тому +2

    Ans. B

  • @sridharm2670
    @sridharm2670 Місяць тому +1

    వాడు ఎప్పటికీ తిరుమల రాలేడు ఇంక

  • @gopalkakarparthi1726
    @gopalkakarparthi1726 Місяць тому +1

    అల్లర్లు కి స్కెచ్ వేశారు అది govt. Ki తెలిసింది అందుకే రివర్స్ గేర్

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 Місяць тому

    డిక్లరేషన్ మీద సంతకం చేస్తే ఆయన అహంకారం దెబ్బతింటుందని!

  • @kmohamed1793
    @kmohamed1793 Місяць тому +2

    Hindutwa vadulu zindabad eppudu meeru original hinduvulu👍👍👍👍👍🙏🙏🙏

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 Місяць тому

    కన్యా సుల్కం నాటకం లో...తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అని..ఒక డైలాగ్ ....
    మరొక విషయం....కరవ మంటే....కప్పకి ...కోపం....వదల మంటే ..పాముకి...కోపం....లా...... కర్ణుడి చావుకు కారణం వంద.....ఎన్ని రకాలో....ఎది ఏమైనా...మొత్తం ...టాప్ to బాటమ్....ఒక చర్చ ....రచ్చ......జరిగింది..ఏమైనా ఉపయోగం ఉందా.... జరిగింది..జరిగే పోయింది..
    .జరగ బోయే విషయం ...స్వామి వారికి తప్ప ...ఎవ్వరికీ తెలియదు..
    .కాలం గడుస్తూ ఉంటుంది...కాల క్రమేణా...పాత విషయం ఔతుంది.......ఇది ఇలాగే నడుస్తుంది....అంతే...నాకు తెలిసి ... మహా భారత యుద్ధానికి ...ఇలాగే చర్చల .. రచ్చలు...ఉంటే ...మనకు ధర్మక్షేత్రం ఐన కురు క్షేత్రం ...తెలిసి ఉండేది కాదు...కారణం అది ...ధర్మ సంస్థాపన కోసం జరిగింది........ యతో ధర్మః.. తతో విధి..హి....అంతే.......ఈ యుగం లో కూడా ధర్మమే ...నిలబడుతుంది........

  • @brkmurthy2041
    @brkmurthy2041 Місяць тому +2

    ' B '

  • @krishnanarayana1083
    @krishnanarayana1083 Місяць тому

    Anna meru adigigina question ki answer cheppe mundu vaka mata anna meeru matlade matala chaturyam chaala bhugguntundhi anci very nice keep it up. Anna🎉🎉🎉🎉 ..... Inkaa vishayam ki vaste kachitana Jagan ki nastam bhaagaa kaliginchedhi yedaina vunte. Appudu matrame alanti nirnayam teeesukontadu.... First Ekkuvanastam kaliginchedhi criticism. Reverse ayyi vote lu potai Ani,,,,,,, second suprem court judge valla main avutundhi......oke anna

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 Місяць тому

    Vadiki nijam cheppadam radhu..