తెలుగు సాహిత్య చరిత్ర - వెలమల సిమ్మన్న ప్రతిపాదనలు

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 4

  • @kondalaraovandrangi9189
    @kondalaraovandrangi9189 2 місяці тому +1

    ఆచార్య వెలమల సిమ్మన్న గారి సాహిత్యంపై సాహితీ ప్రముఖులు గార రంగనాథం గారి ప్రసంగం ఆసక్తిదాయకంగా ఉంది.ఉభయులకు శుభాభినందనలు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bonthusuryanarayana3562
    @bonthusuryanarayana3562 2 місяці тому +1

    ఆచార్య వర్యా అద్భుతం 🎉🎉🎉🎉
    సీసము...
    వెలమల సాహితీ వీరత్వమును జెప్పె/రంగనాధము గారు రమ్యముగను///
    సిక్కోలు సాహిత్య సింగమే సిమ్మన్న/యనివివరణొసగె యందముగను///
    ప్రతిపాదనలు జూపె పలువిధంబుల తాను/సిమ్మన్నవి,తనవి శ్రేష్టముగను///
    జల్లెడపట్టిరి సాహితీ లోకాన్ని/నేటి రంగడు జూడ మేటిగాను///
    గీ!!
    మా గురువుగారిగ సతము మంచితోడ//
    రారవే నడిపెడి మా రంగనాధు//
    లుర్వియందున చెప్పగా నున్నత మది//
    పొంది,శిష్యులకొసగు తా విందు రూపు/////
    ప్రవాహి 🚩🚩

  • @YogaKiran8
    @YogaKiran8 2 місяці тому

    గ్రంథాలయమే దేవాలయం
    అక్షరమే దేవత 🙏👌🌷

  • @amranand8947
    @amranand8947 2 місяці тому +1

    సిమ్మన్న గారి రచనపై సాధికార ప్రసంగం 🙏