- 59
- 12 717
Abhyudaya Rachayitala Sangham
Приєднався 5 жов 2023
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం)
ఆకాశ మార్గాన విహరిస్తున్న తెలుగు సాహిత్యాన్ని భూ మార్గం పట్టించి ప్రజా పక్షానికి చేర్చిన సంస్థ అరసం. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలనూ ప్రభావితం చేసింది. మార్క్సిజం తాత్విక భావజాలం తన పునాదిగా ప్రకటించుకొని 8 దశాబ్దాలుగా జనహితం కోరి పరిశ్రమిస్తోంది.
1936లో "భారతీయ ప్రగతిశీల లేఖక్ సంఘ్" మహాసభలు లక్నోలో జరిగాయి. వాటికి ప్రముఖ హిందీ రచయిత ప్రేంచంద్ అధ్యక్షత వహించారు. 1943లో ఆంధ్రనాట గుంటూరుజిల్లా తెనాలిలో అరసం తొలి మహాసభలు జరిగాయి. వాటికి ప్రఖ్యాత రచయిత తాపీ ధర్మారావు అధ్యక్షత వహించారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని అరసం పురోగమిస్తోంది. కవితా గోష్టులు, సాహిత్య సదస్సులు, సాహిత్య పాఠశాలలు నిర్వహిస్తోంది. విలువైన ప్రగతిశీల సాహిత్యాన్ని ప్రచురిస్తోంది. తెలుగుభాషా, సాహిత్య పరిరక్షణకు, పురోగతికి, రచయితల భావ ప్రకటనా స్వేచ్చ కోసం తనవంతుగా కృషిచేస్తోంది. పలు ఉద్యమాలు నిర్మించింది. ఆధునిక ఆంధ్ర సాహిత్య చరిత్రలో, వర్తమానంలో ప్రజల పక్షం వహించిన సంస్థ అరసం. అసమానతలు లేని భవిష్యత్ సమాజంకోసం నిబద్ధతతో ఉద్యమిస్తున్న సంస్థ అభ్యుదయ రచయితల సంఘం - అరసం.
ఆకాశ మార్గాన విహరిస్తున్న తెలుగు సాహిత్యాన్ని భూ మార్గం పట్టించి ప్రజా పక్షానికి చేర్చిన సంస్థ అరసం. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలనూ ప్రభావితం చేసింది. మార్క్సిజం తాత్విక భావజాలం తన పునాదిగా ప్రకటించుకొని 8 దశాబ్దాలుగా జనహితం కోరి పరిశ్రమిస్తోంది.
1936లో "భారతీయ ప్రగతిశీల లేఖక్ సంఘ్" మహాసభలు లక్నోలో జరిగాయి. వాటికి ప్రముఖ హిందీ రచయిత ప్రేంచంద్ అధ్యక్షత వహించారు. 1943లో ఆంధ్రనాట గుంటూరుజిల్లా తెనాలిలో అరసం తొలి మహాసభలు జరిగాయి. వాటికి ప్రఖ్యాత రచయిత తాపీ ధర్మారావు అధ్యక్షత వహించారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని అరసం పురోగమిస్తోంది. కవితా గోష్టులు, సాహిత్య సదస్సులు, సాహిత్య పాఠశాలలు నిర్వహిస్తోంది. విలువైన ప్రగతిశీల సాహిత్యాన్ని ప్రచురిస్తోంది. తెలుగుభాషా, సాహిత్య పరిరక్షణకు, పురోగతికి, రచయితల భావ ప్రకటనా స్వేచ్చ కోసం తనవంతుగా కృషిచేస్తోంది. పలు ఉద్యమాలు నిర్మించింది. ఆధునిక ఆంధ్ర సాహిత్య చరిత్రలో, వర్తమానంలో ప్రజల పక్షం వహించిన సంస్థ అరసం. అసమానతలు లేని భవిష్యత్ సమాజంకోసం నిబద్ధతతో ఉద్యమిస్తున్న సంస్థ అభ్యుదయ రచయితల సంఘం - అరసం.
ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర - కె. వి. రమణారెడ్డి
తెలుగు సాహిత్య చరిత్రలు -21
ఉదయం 10.15గంటలకు
*అంతర్జాల సదస్సు*
*ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర - కె. వి. రమణారెడ్డి*
అధ్యక్షత : *రాచపాళెం చంద్రశేఖరరెడ్డి*
అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అరసం
వక్త : *ఇమ్మిడి మహేందర్*
సాహిత్య విమర్శకులు
ఉదయం 10.15గంటలకు
*అంతర్జాల సదస్సు*
*ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర - కె. వి. రమణారెడ్డి*
అధ్యక్షత : *రాచపాళెం చంద్రశేఖరరెడ్డి*
అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అరసం
వక్త : *ఇమ్మిడి మహేందర్*
సాహిత్య విమర్శకులు
Переглядів: 105
Відео
ఆంధ్ర సాహిత్య చరిత్ర : విశ్లేషణ
Переглядів 15216 годин тому
తెలుగు సాహిత్య చరిత్రలు -20 *5 జనవరి 2025 ఆదివారం* *అంతర్జాల సదస్సు* ఆచార్య పింగళి లక్ష్మీకాంతం రచన *ఆంధ్ర సాహిత్య చరిత్ర : విశ్లేషణ* అధ్యక్షత : *ఆచార్య ఎన్ ఈశ్వరరెడ్డి* అధ్యక్ష వర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ అరసం వక్త : *డా.బడిగె ఉమేశ్* సాహిత్య విమర్శకులు
తెలుగులో ఉద్యమ గీతాలు : విశ్లేషణ
Переглядів 21114 днів тому
తెలుగు సాహిత్య చరిత్రలు -19 *29 డిసెంబర్ 2024 ఆదివారం* ఉదయం 10.15గంటలకు *అంతర్జాల సదస్సు* ఆచార్య ఎస్వీ సత్యారాయణ రచన *తెలుగులో ఉద్యమ గీతాలు : విశ్లేషణ* అధ్యక్షత : *జి ఎస్ చలం* ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ అరసం వక్త : *డా. ఎమ్. దేవేంద్ర* సాహిత్య విమర్శకులు
డా.కత్తి పద్మారావు రచన : తెలుగు సాహిత్య చరిత్ర
Переглядів 19714 днів тому
తెలుగు సాహిత్య చరిత్రలు -18 *22 డిసెంబర్ 2024 ఆదివారం* *అంతర్జాల సదస్సు* *డా.కత్తి పద్మారావు రచన : తెలుగు సాహిత్య చరిత్ర* అధ్యక్షత : *జి ఎస్ చలం* ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ అరసం వక్త : *డా. కోయి కోటేశ్వరరావు* సాహిత్య విమర్శకులు
మొదలి నాగభూషణశర్మ : తెలుగు నవలా వికాసం
Переглядів 18428 днів тому
తెలుగు సాహిత్య చరిత్రలు -17 *15 డిసెంబర్ 2024 ఆదివారం* ఉదయం 10.15గంటలకు *అంతర్జాల సదస్సు* *మొదలి నాగభూషణశర్మ : తెలుగు నవలా వికాసం* అధ్యక్షత : *బి. ఎన్. సాగర్* కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అరసం వక్త : *డా. జె. నీరజ* సాహిత్య విమర్శకులు
స్వాతంత్ర్యోత్తర కాలాన తెలుగు కవిత
Переглядів 139Місяць тому
తెలుగు సాహిత్య చరిత్రలు -16 *8 డిసెంబర్ 2024 ఆదివారం* ఉదయం 10.15గంటలకు *అంతర్జాల సదస్సు* ఆచార్య ఎన్. భక్తవత్సలరెడ్డి రచన *స్వాతంత్ర్యోత్తర కాలాన తెలుగు కవిత* అధ్యక్షత : *ఉప్పల అప్పలరాజు* కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అరసం వక్త : *జి.రమేష్ బాబు* సాహిత్య విమర్శకులు
కురుగంటి వారి నవ్యాంధ్ర సాహిత్య వీధులు : పరామర్శ
Переглядів 183Місяць тому
తెలుగు సాహిత్య చరిత్రలు -15 *1 డిసెంబర్ 2024 ఆదివారం* ఉదయం 10.15గంటలకు *అంతర్జాల సదస్సు* *కురుగంటి వారి నవ్యాంధ్ర సాహిత్య వీధులు : పరామర్శ* అధ్యక్షత : *రాచపాళెం చంద్రశేఖరరెడ్డి* అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అరసం వక్త : *ఆచార్య మేడిపల్లి రవికుమార్* సాహిత్య విమర్శకులు
ఆంధ్రవాజ్మయ చరిత్రము: ఒక పరిశీలన
Переглядів 195Місяць тому
తెలుగు సాహిత్య చరిత్రలు -14 *24 నవంబర్ 2024 ఆదివారం* ఉదయం 10.15గంటలకు *అంతర్జాల సదస్సు* "మనం మరచిన మహా మనీషి వంగూరి సుబ్బారావు" *ఆంధ్రవాజ్మయ చరిత్రము: ఒక పరిశీలన* అధ్యక్షత : *వల్లూరు శివప్రసాద్* ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అరసం వక్త : *ఘట్టమరాజు అశ్వత్థ నారాయణ* సాహిత్య విమర్శకులు
తెలుగు సాహిత్య చరిత్ర - ద్వానాశాస్త్రి కృషి
Переглядів 313Місяць тому
తెలుగు సాహిత్య చరిత్రలు -13 *17 నవంబర్ 2024 ఆదివారం* ఉదయం 10.15గంటలకు *అంతర్జాల సదస్సు* *తెలుగు సాహిత్య చరిత్ర - ద్వానాశాస్త్రి కృషి* అధ్యక్షత : *కలం ప్రహ్లాద* కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అరసం వక్త : *డా. వై. సుభాషిణి* సాహిత్య విమర్శకులు
పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు : తెలుగు నవలా సాహిత్య వికాసం
Переглядів 1892 місяці тому
తెలుగు సాహిత్య చరిత్రలు -12 *10 నవంబర్ 2024 ఆదివారం* ఉదయం 10.15గంటలకు *అంతర్జాల సదస్సు* *పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు : తెలుగు నవలా సాహిత్య వికాసం* అధ్యక్షత : *బి.ఎన్. సాగర్* కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అరసం వక్త : *డా. ఎస్. రఘు* సాహిత్య విమర్శకులు
ఊటుకూరి లక్ష్మీ కాన్తమ్మ-ఆంధ్ర కవయిత్రులు
Переглядів 2692 місяці тому
తెలుగు సాహిత్య చరిత్రలు -11 *3 నవంబర్ 2024 ఆదివారం* *అంతర్జాల సదస్సు* *ఊటుకూరి లక్ష్మీ కాన్తమ్మ-ఆంధ్ర కవయిత్రులు* అధ్యక్షత : *ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి* అధ్యక్ష వర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ అరసం వక్త : *ఆచార్య కరిమిండ్ల లావణ్య* సాహిత్య విమర్శకులు
తెలుగు సాహిత్య చరిత్ర - వెలమల సిమ్మన్న ప్రతిపాదనలు
Переглядів 5532 місяці тому
తెలుగు సాహిత్య చరిత్రలు -10 *27 అక్టోబర్ 2024 ఆదివారం* ఉదయం 10.15గంటలకు *అంతర్జాల సదస్సు* *తెలుగు సాహిత్య చరిత్ర - వెలమల సిమ్మన్న ప్రతిపాదనలు* అధ్యక్షత : *ఉప్పల అప్పలరాజు* కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అరసం వక్త : *గార రంగనాథం* సాహిత్య విమర్శకులు
నాటక పరిశోధనా పితామహుడు పోణంగి శ్రీరామ అప్పారావు
Переглядів 2102 місяці тому
అభ్యుదయ సాహిత్య విమర్శ -57 *20 అక్టోబర్ 2024 ఆదివారం* *అంతర్జాల సదస్సు* *నాటక పరిశోధనా పితామహుడు పోణంగి శ్రీరామ అప్పారావు* అధ్యక్షత : *వల్లూరు శివప్రసాద్* ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అరసం వక్త : *కందిమళ్ళ సాంబశివరావు* నాటకరంగ విమర్శకులు
తెలుగు సాహిత్య చరిత్ర రచనలో ముదిగంటి సుజాతారెడ్డి
Переглядів 3923 місяці тому
తెలుగు సాహిత్య చరిత్రలు -9 *13 అక్టోబర్ 2024 ఆదివారం* *అంతర్జాల సదస్సు* *తెలుగు సాహిత్య చరిత్ర రచనలో ముదిగంటి సుజాతారెడ్డి* అధ్యక్షత : *ఉప్పల అప్పలరాజు* కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అరసం వక్త : *ఆచార్య సూర్యాధనంజయ్* సాహిత్య విమర్శకులు
ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి : తెలుగు సాహిత్య చరిత్ర
Переглядів 3083 місяці тому
తెలుగు సాహిత్య చరిత్రలు -8 *6 అక్టోబర్ 2024 ఆదివారం* *అంతర్జాల సదస్సు* ప్రామాణిక పరిశోధనా ప్రతిభకు నిదర్శనం *ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి : తెలుగు సాహిత్య చరిత్ర* అధ్యక్షత : *బి ఎన్ సాగర్* కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అరసం వక్త : *ఆచార్య వెలమల సిమ్మన్న* సాహిత్య విమర్శకులు
ఆచార్య జి. నాగయ్య : తెలుగు సాహిత్య చరిత్ర
Переглядів 2663 місяці тому
ఆచార్య జి. నాగయ్య : తెలుగు సాహిత్య చరిత్ర
నా వాజ్ఞయ మిత్రులు-సాహితీమూర్తుల పరిచయ మాలిక
Переглядів 2033 місяці тому
నా వాజ్ఞయ మిత్రులు-సాహితీమూర్తుల పరిచయ మాలిక
ఆధునిక తెలుగు కవితా వికాస రచనలో కడియాల
Переглядів 2054 місяці тому
ఆధునిక తెలుగు కవితా వికాస రచనలో కడియాల
సాహిత్య చరిత్ర రచనకు మార్గదర్శి- కందుకూరి
Переглядів 2454 місяці тому
సాహిత్య చరిత్ర రచనకు మార్గదర్శి- కందుకూరి
బహుముఖ అధ్యయన శీలి ఆచార్య జి యన్ రెడ్డి
Переглядів 1295 місяців тому
బహుము అధ్యయన శీలి ఆచార్య జి యన్ రెడ్డి
ఆచార్య ఎస్వీరామారావు సాహిత్య విమర్శ - సమాలోచనం
Переглядів 2506 місяців тому
ఆచార్య ఎస్వీరామారావు సాహిత్య విమర్శ - సమాలోచనం
వడలి మందేశ్వరరావు సాహిత్యవిమర్శ : మౌలికత
Переглядів 1346 місяців тому
వడలి మందేశ్వరరావు సాహిత్యవిమర్శ : మౌలికత
సాహిత్య విమర్శకునిగా ఆచార్య ఎస్. గంగప్ప
Переглядів 1266 місяців тому
సాహిత్య విమర్శకునిగా ఆచార్య ఎస్. గంగప్ప
KV రమణారెడ్డి గారి సాహిత్య చరిత్ర గురించి బాగా వివరించారు.మహేందర్ గారికి ధన్యవాదములు
ఆధునిక సాహిత్య చరిత్ర రచనకు కె వి రమణారెడ్డి గారి కృషి గురించి ఈ విశ్లేషణ స్ఫూర్తిదాయకంగా ఉంది. 🙏
🎉
కత్తి పద్మారావు గారి రచనపై సాధికార ప్రసంగం. 👍
డిగ్రీ, పి జి విద్యార్థులకు, మంచి విశ్లేషణ. ధన్యవాదాలు.
మొదలి నాగభూషణశర్మ రచనపై సాధికార ప్రసంగం. ❤
Chala bagunnadi👍🙏
భావ, అభ్యుదయ, దిగంబర, విప్లవ కవిత్వాలపై చక్కని విశ్లేషణ. 🙏
మేడిపల్లి రవికుమార్ గారి సాహిత్య విశ్లేషణను, రాచపాలెం వారు తమ సమీక్షలో మరింత స్పష్ట పరిచారు.
స్పష్టంగా, నిర్దుష్టంగా, లోపలికివెళ్లి చక్కటి విషయాలను ఘట్టమరాజుగారు మనకు అందించారు. ... గార రంగనాథం
వంగూరి వారి పుస్తకంపై అద్భుతమైన విశ్లేషణ 👏👏
సుభాషిని గారి ప్రసంగం అభినందనీయం
రాచపాళెం వారి ముక్తాయింపు చక్కగా, విమర్శనాత్మకంగా, ప్రసంగం పై సమీక్షలా ఉంది. అభివందనాలు.
ద్వానా శాస్త్రిగారి పుస్తకంపై మంచి విశ్లేషణ. సుభాషిణి గారికి ధన్యవాదాలు. 👏👏
నాటక రంగ ప్రముఖులు డి. సుబ్రహ్మణ్యం గారి సహచరి రుక్మిణి, తోపుడు బండి సాధిక్ అలీ కి అరసం జోహార్లు ✊✊
Simmana gariki namaskaram
I am korlapati chathrudanu in 1983 85 Bach MA IN AU HE IS GREAT CREATIC
గ్రంథాలయమే దేవాలయం అక్షరమే దేవత 🙏👌🌷
ఆచార్య వెలమల సిమ్మన్న గారి సాహిత్యంపై సాహితీ ప్రముఖులు గార రంగనాథం గారి ప్రసంగం ఆసక్తిదాయకంగా ఉంది.ఉభయులకు శుభాభినందనలు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
సిమ్మన్న గారి రచనపై సాధికార ప్రసంగం 🙏
ఆచార్య వర్యా అద్భుతం 🎉🎉🎉🎉 సీసము... వెలమల సాహితీ వీరత్వమును జెప్పె/రంగనాధము గారు రమ్యముగను/// సిక్కోలు సాహిత్య సింగమే సిమ్మన్న/యనివివరణొసగె యందముగను/// ప్రతిపాదనలు జూపె పలువిధంబుల తాను/సిమ్మన్నవి,తనవి శ్రేష్టముగను/// జల్లెడపట్టిరి సాహితీ లోకాన్ని/నేటి రంగడు జూడ మేటిగాను/// గీ!! మా గురువుగారిగ సతము మంచితోడ// రారవే నడిపెడి మా రంగనాధు// లుర్వియందున చెప్పగా నున్నత మది// పొంది,శిష్యులకొసగు తా విందు రూపు///// ప్రవాహి 🚩🚩
Ma.padanann.garu
Korlapati.సబ్రమ yam
,,,🎉🙏🙏🙏🙏
Meadrekek.
పి ఎస్ ఆర్ అప్పారావు గారి సాహిత్య విమర్శ విశ్వరూపాన్ని చూపించిన కందిమళ్ళ సాంబశివరావు గారికి ధన్యవాదాలు ❤
Good topic 🎉
Good topic 🎉
👌
చప్పగా ఉంది
Very very informative lecture Sir.. thank you so much to అరసం team..
Right person, right topic
ఆచార్య సిమ్మన్న గారి ఉపన్యాసం చాలా విలువైన సమాచారాన్ని కలిగి ఉంది. _ డాక్టర్ వేంకటేశ్వర యోగి, ఆంధ్ర విశ్వవిద్యాలయం.
Good topic
భవిష్యత్తు ఆంధ్రదేశంలో అతి గొప్ప సాహితీ విమర్శకులు, విశ్లేషకులు, కవి, రచయిత, మానవతావాది ఎవరని ప్రశ్నిస్తే ఘంటా పథంగా చెప్పాల్సిన ఒకే ఒక్క పేరు డాక్టర్ సుంకర గోపాలయ్య గారు. స్నేహశీలి, మిత్రుడు గోపాల్ తెలుగు సాహితీరంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను. 🙏👍💐
సాహిత్య అభిలాషులకు వివరణాత్మక మైన గంగప్ప గారి 7విమర్శలను అందించారు...ధన్య వాదములు గురువు గారు
గంగప్ప గారి సాహిత్య కృషి గురించి చాలా వివరాలు అందించారు. ధన్యవాదాలు
బాగా చెప్పారు
చాలా మంచి ప్రసంగం.
మా గురువు గారు మద్దూరి సుబ్బారెడ్డి గారికి సంబంధించి మిత్రుడు పొన్నగంటి చిన్న వెంకటేశ్వర్లు చేసిన ప్రసంగ వ్యాసాన్ని వినడం జరిగింది.సాంకేతిక పరిజ్ఞానం లేని కారణంగా ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేకపోయాను. ఉన్న పరిమిత సమయంలో మాగురువు గారికి సంబంధించి వెంకటేశ్వలు గారు చక్కగా వివరించారు. అభినందనలు.అధ్యక్షత వహించిన ప్రియ సోదరులు రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారికి నా 16:01 నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎలవర్తి చంద్రమౌళి.
మద్దూరి సుబ్బారెడ్డిపై సమగ్ర విశ్లేషణ అందించిన పి. సి. గారికి ధన్యవాదాలు
చాలా మంచి ప్రసంగం. 🙏
Chala baga vunnadi mee vupanyasam. Sajja Jaheer gari gurinchi oka vupanyasam nirvahimchamani naa vinnapamu.
గోపాల్ మధునాపంతులు గారి ఆంధ్ర రచయితుల విమర్శ గ్రంధంపై ఉపయోగకరమైన,ఆసక్తి కరమైన ఉపన్యాసం చేశారు. రాచపాళెం గారు అన్నట్టు జడి వాన కురిపించారు. అరసం వారు మంచి కార్యక్రమం అందించారు.అభినందనలు 💐
Gopal గారి మధునా పంతులు గారి పైన విమర్శ విలువ బాగుంది
అరసం మిత్రులకు ధన్యవాదములు
🎉🎉
రారా గురించి మేడిపల్లి రవికుమార్ గారు చేసిన ప్రసంగం దానిపై వ్యాఖ్యలు ఆసాంతం విన్నాను. అద్దంలో కొండను చూపించినట్లు వారి ప్రసంగం ఉంది. రారా సవ్యసాచి అనే పత్రికను సంవేదనకు పూర్వం నడిపారు. ఆయన కథకుడు సాహిత్య విమర్శకుడు కూడా! అలసిన గుండెలు కథా సంపుటిలోని ఎదురు తిరిగిన కథానాయకుడు మంచి కథల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. మహీధర రామ్మోహన్ రావు గారి కొల్లాయి గట్టితే నేమి అనే చారిత్రక నవలను విశ్లేషిస్తూ కాల్పనిక సాహిత్యంలో చారిత్రకత ఎలా ఉండాలి ఎంత వరకు ఉండాలి అనే అంశాలను చర్చిస్తూ జార్జి లూకాక్స్ చెప్పిన మాటలను రారా ఉటంకిస్తూ రాసిన ఆ వ్యాసం, ప్రామాణిక రచనల్లో ఒకటిగా నిలబడుతుంది. దిగంబరకవులపై రారా చేసిన విమర్శ, ఈ ప్రసంగానంతరం దానిపై వ్యక్తమైన ఒకరి అభిప్రాయాలు, ఆ కాలపు చారిత్రక పరిస్థితిని అర్థం చేసుకోవటంలో గల పరిమితులకు నిదర్శనం. ఈ దేశాన్ని ఏలే కాంగ్రెస్ పార్టీ ప్రజాతంత్ర విప్లవ కర్తవ్యాలను పరిపూర్తి చేస్తుంది అని నమ్మిన రారా లాంటి వారి ఆనాటి రాజకీయ అభిప్రాయాలను ఈనాటికీ సరైనవి గానే భావించడం కేవలం దృష్టి దోషం మాత్రమే! నాకు తెలిసినంతవరకు రారా గురించి ఒక ప్రత్యేక సంచికను ప్రజాసాహితి మాత్రమే వెలువరించింది. దాని గురించిన ప్రస్తావనే రాలేదు. శ్రీ శ్రీ రా రాను క్రూర విమర్శకుడు అని వ్యాఖ్యానించాడు. సంగీతమపి సాహిత్యం, సరస్వత్యా స్తనద్వయం ఏక మాపాత మధురం అన్యదాలోచనామృతం. అది ఒక ప్రతీకాత్మక కవితా వ్యక్తీకరణ. దానికి లౌకిక అర్థము అన్వయము చెప్పాలి. ఆరాధనతో ఉపయోగం లేదు అర్థం చేసుకుంటే ప్రయోజనం ఉంది అని ఎరుకపరచాలి. ప్రజల విశ్వాసాలను సున్నితంగా మార్పుకు గురి చేయాలి. ప్రజల మనోభావాలను కటువు వ్యాఖ్యలతో సరిదిద్ద లేము సరిగదా, ఒకొక్కసారి నష్ట ఫలితాలను చవిచూడ వలసి వస్తుంది... దివి కుమార్
🎉🎉
సింగమనేని 1943లో జన్మించారు.1934 కాదు