అన్న ఇలాంటి అన్న కి మన సపోర్ట్ చేయాలి. మరియు దీన్ని లైవ్ లో వోటింగ్ పెడితే అన్నకి ఇబ్బంది లేకుండా ఉంటుంది.అని నేను అనుకుంటున్న, ఇది గిరీష్ అన్న అభిప్రాయం చెప్పాలి.
అన్నా గిరీష్ అన్న నిన్న మా భార్య వెళ్లి కుల గణనకు సంబంధించిన వివరాలు ఇచ్చింది కానీ ఆమెను మిగతా ఏ వివరాలు అడగలేదు అని చెప్పింది, అట్టి ఫారాలు తీసుకువెళ్లి ఇంటి దగ్గర వాళ్లు ప్రతి కాలం నింపుతున్నారు నేను నేరుగా చూశాను,, మా గ్రామ పంచాయతీ కార్యదర్శిని నిలదీశాను మీరు ఎందుకు ఈ కాలమ్స్ ఎవ్వరూ లేని సమయంలో నింపుతున్నారు అని, దానికి అతను వారు మాకు చెప్పిన సమాధానాలు ఇందులో రాస్తున్నాను అని చెప్పాడు కానీ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు, అంటే దీని అర్థము ప్రభుత్వము దొంగ లెక్కలు చూపాలని చూస్తుంది
నేను ఈరోజే సర్వే లో నా details ఇచ్చాను. ఇంట్రెస్టింగ్ question ఒకటి అడిగారు. అది మీరు intercaste marriage చేసుకున్నారా అని. ఎందుకు అని అడిగితే , హ మీరు గుడికి వెళ్తే ఎవరైనా రావద్దు అని అడిగారా అని తెలుసుకోవాలి అని చెప్పిండ్రు. అప్పుడు నాకు రాహుల్ ఖాన్ intention అర్థమైంది.
Girish anna intha jaruguthunna mana BJP vallu like Raghu Nandan bandi Sanjay norumeduputhaleru.Hinduvla votes divide cheyadaniki congress aduthunna natakam Girish anna Raghu Nandan oka lawyer ayyiundi kuda case vesthaledu dinipy.
యమ్మా ఏం ఫీల్ ఉందన్న 😂 ని కామెడీ కి పడి పడి నవ్వినం 😂నవ్వి నవ్వి బుగ్గలు టమాటాలైనై గిరీష్ అన్న 🤣🤣🤣 👌🏻 సూపర్ అన్న 😂 ఇంత నవ్వించినవ్ మస్త్ తాంక్స్ అన్నా 😂
23:05 నాకు శుభలగ్నం లో avs కామెడీ సీన్ గుర్తొచ్చింది... మీ ఇంట్లో టీవీ ఉందా అది పని చేస్తుందా? ఫ్యాన్ ఉందా అది తిరుగుతుందా ? మీ ఇంట్లో బల్లి ఉందా అది ఆడదా మగదా? Same ఇది కూడా అట్లనే ఉందన్న గిరీష్ అన్న 🤣🤣🤣
ఏం గిరీష్ గారు, మీ పార్టీ చేయదా కులరాజకీయలు?పంచతీర్థ ఎవరికోసం కడుతున్నారు,Sc, st, మైనారిటీ,ఓబీసీ మోర్ఛాలు ఎందుకు పెట్టుకున్నారు?మీ ప్రియతమ నాయకుడు ఎన్నిసార్లు చెప్పుకున్నాడు ఓబీసీ ప్రధానిని అని?కాంగ్రెస్ని తప్పుపట్టేముందు, ఆ తప్పు మీరు చేయకూడదు కదా?
ఇమ్మీడియేట్ గ బీజేపీ యాక్షన్ తీసుకోవాలి
Joke....first ee channel band cheyali
Mi telangana vallu votes velli congress ki vestharu...but, Modi responsibility tesukovala????
Sir మీరు immdiate గ court కి వెళ్ళండి delay చేయవద్దు
భారత్ మాతా కి జై
మరి court లో produce చేయండి
Very good news
Well said brother
Correct sir
గిరీష్ అన్న నేను ప్రతి రోజు న వాట్సాప్ స్టేటస్ 2014 లో రేవంత్ మాట్లాడిన వీడియో పెడ్తున్న
Excellent 🎉
మైనార్టీ లో కూడా కులాలు ఉంటాయి అని వాళ్ళలో కొందరి తో మాట్లాడితే తెల్సింది.
Chala vunnayi kulalu
ఉంటాయి నిజమే కానీ వాళ్ళ వివరాలతో వీడికి ఏం పని లేదు గా అది అర్ధం చేసుకోవాలి ఇక్కడ హైందవులు
@@VivinManjugoud rendu muslims kulalu kalisi vundalevu andhuke Afghanistan, pakisthan ki padavu
Iran, Saudi ki padavu
సుమారు 72 తెగలు ఉన్నాయి ముస్లిమ్స్ లో
@@DonttrustGirls-x7j
బీసీ ల జనాభా ఎంత
బీసీ ల రిజర్వేషన్ ఎంత?
బీజేపీ బీసీ లకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వగలరా?
Girish anna excellent data ✍️👍👍👍✅️
Jaishteeram🎉
Bharath Matha Ki Jai
అన్న ఇలాంటి అన్న కి మన సపోర్ట్ చేయాలి. మరియు దీన్ని లైవ్ లో వోటింగ్ పెడితే అన్నకి ఇబ్బంది లేకుండా ఉంటుంది.అని నేను అనుకుంటున్న, ఇది గిరీష్ అన్న అభిప్రాయం చెప్పాలి.
చాలా చక్కని సూచన బ్రదర్
Super. Chitragupta. Brilliance. 😂🎉
Good news sir
Jai shree Ram
Jai Bharat
Manchi quation addanki subject loo.
ఓబీసీ లకు రిజర్వేషన్ల విషయం లో ఎంతో అన్యాయం జరుగుతోంది.
అన్ని మతాల్లో కులాలు వున్నాయి.
కుల గణన కావాలి.
Correct bro
Correct bro
Jai hind 😊
Jai Sri ram
Sigguledu vallaki, jilebi
Shravan anna okkade hydra meda matladadu.
Shravan annani arrest chesthe e so called MPs yevvaru raledu
మీ ఓపికకి వెయ్యి వందనాలు.
అన్నా గిరీష్ అన్న నిన్న మా భార్య వెళ్లి కుల గణనకు సంబంధించిన వివరాలు ఇచ్చింది కానీ ఆమెను మిగతా ఏ వివరాలు అడగలేదు అని చెప్పింది, అట్టి ఫారాలు తీసుకువెళ్లి ఇంటి దగ్గర వాళ్లు ప్రతి కాలం నింపుతున్నారు నేను నేరుగా చూశాను,, మా గ్రామ పంచాయతీ కార్యదర్శిని నిలదీశాను మీరు ఎందుకు ఈ కాలమ్స్ ఎవ్వరూ లేని సమయంలో నింపుతున్నారు అని, దానికి అతను వారు మాకు చెప్పిన సమాధానాలు ఇందులో రాస్తున్నాను అని చెప్పాడు కానీ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు, అంటే దీని అర్థము ప్రభుత్వము దొంగ లెక్కలు చూపాలని చూస్తుంది
Cast senses kanna nation first.Mr.Rahul Gandhi di ye kulam mundu cheppali kada.
Hinduvula lo division tisukuravadaniki congress chesthunna natakam.
Super super super super
Jai hind
Jai sree ram
This is quite informative video.thanks Girish anna
8 guarantee katham tata bye bye Rahul khan... khangress 🤭 Jai Sri Ram 🚩💪
👍🔥🔥🔥
తమ్ముడు సబ్ జెట్ చాలా బాగా చెప్తారు
నేను ఈరోజే సర్వే లో నా details ఇచ్చాను. ఇంట్రెస్టింగ్ question ఒకటి అడిగారు. అది మీరు intercaste marriage చేసుకున్నారా అని. ఎందుకు అని అడిగితే , హ మీరు గుడికి వెళ్తే ఎవరైనా రావద్దు అని అడిగారా అని తెలుసుకోవాలి అని చెప్పిండ్రు. అప్పుడు నాకు రాహుల్ ఖాన్ intention అర్థమైంది.
Adhenti kula ganana ani matham gurinchi adagadam yendhi
@Gnshcherry మీరు survey చేసే వాళ్ళని అడగండి. వాళ్ళే చెప్తారు
గుణగణ ఇదొక్కటే తక్కువ ఉన్నది ఆరోగ్యానికి రేవంత్ రెడ్డి నువ్వు ఉన్నావా చచ్చినవాని
నేను పేరు , కులం తప్ప ఏం చెప్పా... ఏం పీక్కుంటరో పీక్కొని ..... నా personal నేనెందుకు చెప్తా . మైనారిటీలకు కుల గణన లేదు మరి మనకెందుకు?
😂😂😂😂😂
Girish anna intha jaruguthunna mana BJP vallu like Raghu Nandan bandi Sanjay norumeduputhaleru.Hinduvla votes divide cheyadaniki congress aduthunna natakam Girish anna
Raghu Nandan oka lawyer ayyiundi kuda case vesthaledu dinipy.
Super video Anna Girish anna Bharat mata ki jai
Sravan anna.... It's a crystal clear... 👏👏
జిలేబి గాంధీ అని బాగా పెట్టినావు గిరీష్ భాయ్
Jai sriram
sravan garu super 👍👍👏👏🚩🚩
అది చేయాలి అంటే cm రాహుల్ సంతకూలు ఉండాలి లేవు కాబట్టి ఎవడు చెప్పద్దు
కోర్టు లో ఎవరు కేసు వేయలేదు వేందుకు
Girisham anna...e govt evvariki nyayam cheyyadhu kulaganana thona chaal busy ga undhi....talent thona paniledhu maaku kulala madhya poti kavali chichu pettali
Sir ma intiki vacharu kani mamlni emi cast adagala... Mari memu emi cast avuthamo ento mari............
Correct shravan bhai.
Bharath mata ki jai🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Anna e aghore shamsha bad lo ado issue aiethundhi anta anna, aa news meru cheppadam leru
యమ్మా ఏం ఫీల్ ఉందన్న 😂 ని కామెడీ కి పడి పడి నవ్వినం 😂నవ్వి నవ్వి బుగ్గలు టమాటాలైనై గిరీష్ అన్న 🤣🤣🤣 👌🏻 సూపర్ అన్న 😂 ఇంత నవ్వించినవ్ మస్త్ తాంక్స్ అన్నా 😂
Jai Shree ram 🚩
జైశ్రీరామ్ 🙏
23:05 నాకు శుభలగ్నం లో avs కామెడీ సీన్ గుర్తొచ్చింది... మీ ఇంట్లో టీవీ ఉందా అది పని చేస్తుందా? ఫ్యాన్ ఉందా అది తిరుగుతుందా ? మీ ఇంట్లో బల్లి ఉందా అది ఆడదా మగదా? Same ఇది కూడా అట్లనే ఉందన్న గిరీష్ అన్న 🤣🤣🤣
100%correct sir
కులగణన వృధా. మోసం. ద్రోహం. ఆర్థిక సర్వే చేసి రాయితీలు ప్రోత్సాహకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం
Mosam! Pachi Mosam! Data collection is for hidden intentions!
Anna ethara dhesham anee Rahul Gandhi unnadu gaa
Jai sri ram 👍🏻
BJP should react, but all bjp leaders are sleeping
Case veyandi
ఈ వీడియో చూసి ఫుల్ ఎంజయ్ చేసిన..
paper leakage
ఏం గిరీష్ గారు, మీ పార్టీ చేయదా కులరాజకీయలు?పంచతీర్థ ఎవరికోసం కడుతున్నారు,Sc, st, మైనారిటీ,ఓబీసీ మోర్ఛాలు ఎందుకు పెట్టుకున్నారు?మీ ప్రియతమ నాయకుడు ఎన్నిసార్లు చెప్పుకున్నాడు ఓబీసీ ప్రధానిని అని?కాంగ్రెస్ని తప్పుపట్టేముందు, ఆ తప్పు మీరు చేయకూడదు కదా?
Telangana BJP not doing anything for Hindus . Even I am not happy with central govt. All bills pending
Joke of the year 😂
Bills pending kadu bjp bills ni parliament lo pass cheyyadaniki chala try chestundhi . E waqf board Desam lo bumulanu akramanga kabza chesthundhi .e waqf board ni theseyadaniki bjp chala kastapaduthundhi manam hinduvulamu dhaniki support cheyyali.
Vow Girish Bhai.
జైశ్రీరామ్ కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్టు సీఎం అలా చేస్తుండు
జై శ్రీరామ్
Bharath Matha ki jai Jai Hinďhu
❤🎉
Muslim lo cast lu unavi aani YSR 2% reservations echaru
Mali Cast census only hindus ki endhuku chysthunaru Muslim ki endhuku chyadam ledhu
Why don't u PPL mass file petition to supreme court
Obc are Support the caste census.
Increase reservation basis on population
Jai Bandi Sanjay
Jai Revanth Reddy
Jai Chandrababu
Anna court lo case veyyali anna itlantivi complete kakunda ne apeyali
Temporary CM రేవంత్ ఖాన్ 😂
Kangress mukth Bharat
తూచ్ మేము ఒప్పుకోం. అది మిమిక్రీ మా రేవంత్ అన్నది voice కాదు.
😊
Memu antha fake information ichamu correct ivvaledu
App is good option..
Girish ana, asalu data evvala vadda or it's upto individual to decide. Your suggestion
This is the basic question everyone has.
ఈ data మొత్తం వసూలు చేసి, కాంగ్రెస్ గాళ్ళు foreign agents కి అమ్మి ప్రయోగాలు చేసే అవకాశం ఉంది.
🎉🎉🎉🎉🎉🎉🎉
రాహుల్ ఖాన్ గండె
Kulaganana tharuvatha congressi khel kantham.
Boycott kulagana
Reddy ladi nadusthundi
Telanganalo Tuglak prabutham nadustundi
Congress ki vote vesi chala thappu chesamu 😮
Absolutely rubbish and unnecessary.
.. మీరు...ఆలోచిస్తరా...... అనుభవిస్తరా............................................. . .......
Congress party ku hatavo desh ku bachavo,,,Congress they planing to divided Hindus , so all Hindus don't give your details to Congress.
ఎమ్ రా బాలు రాజు 😂😂😂😂
Meeru gabheeramaina topick cheppi navvakandi please Jai shree ram jai hanuman 🙏👍😊
Velama/Reddy kutralu caste census fail cheyadam, andaru BC lu thippi kottali
Avle karnataka lo kula gananab ceyaledu
Boycott khangress
Jai. B. J. P🙏🙏🙏🙏🙏🙏
Just time pass survey. And Hindu population finding
Kula ganana leka Reddy laku minister paduvu lichindra
Ghiyasuddin Ghazi story